#devisriprasad Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/devisriprasad/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 05 Feb 2025 08:39:06 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #devisriprasad Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/devisriprasad/ 32 32 కథలో దమ్ముంటే మంచి ట్యూన్స్ అవే వస్తాయి.. దేవిశ్రీ కామెంట్స్ వైరల్..!! https://filmybowl.com/telugu/if-you-have-courage-in-the-story-good-tunes-will-come-devisris-comments-go-viral/ https://filmybowl.com/telugu/if-you-have-courage-in-the-story-good-tunes-will-come-devisris-comments-go-viral/#respond Wed, 05 Feb 2025 08:39:06 +0000 https://filmybowl.com/telugu/?p=2413 రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపొతున్నారు.. దేవిశ్రీ ప్రసాద్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చాడు..దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరికి దేవిశ్రీ సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చాడు..ఒక సినిమాకు దేవిశ్రీ మ్యూజిక్ ఇస్తున్నాడంటే చాలు ఆ సినిమా సగం హిట్ అయినట్లే అని ప్రేక్షకులు భావిస్తారు.. తాజాగా తను...

The post కథలో దమ్ముంటే మంచి ట్యూన్స్ అవే వస్తాయి.. దేవిశ్రీ కామెంట్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపొతున్నారు.. దేవిశ్రీ ప్రసాద్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చాడు..దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరికి దేవిశ్రీ సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చాడు..ఒక సినిమాకు దేవిశ్రీ మ్యూజిక్ ఇస్తున్నాడంటే చాలు ఆ సినిమా సగం హిట్ అయినట్లే అని ప్రేక్షకులు భావిస్తారు.. తాజాగా తను నాగ చైతన్య హీరోగా నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ “తండేల్ “ సినిమాకు మ్యూజిక్ అందించాడు..ఈ సినిమాలోని సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 7 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

war2 : వీరేంద్ర రఘునాథ్ గా ఎన్టీఆర్.. స్టోరీ లైన్ అదిరిందిగా..!!

ఇదిలా ఉంటే “తండేల్” రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.. ప్రమోషన్స్ లో భాగంగా దేవిశ్రీ తన మ్యూజిక్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు..దేవిశ్రీ మాట్లాడుతూ.. నాకు ఎప్పటి నుంచో కంప్లీట్‌ రిస్టిక్‌ ఫోక్‌ స్టోరీకి మ్యూజిక్‌ ఇవ్వాలనే కోరిక ఉండేది. ఆ కోరిక ‘రంగస్థలం’ సినిమాతో తీరింది. అందులోని పాటలన్నీ జానపద మూలాల్లో నుంచి వచ్చినవే. నా సినిమాల్లో ఫోక్‌ టచ్‌ ఉన్న మరో సినిమా ‘ఉప్పెన’. అదొక విభిన్నమైన కంపోజిషన్‌ ని దేవిశ్రీ అన్నారు… ఇప్పుడు వస్తున్న ‘తండేల్‌’. కూడా ఫోక్‌ టచ్‌ ఉన్న సినిమానే అని దేవిశ్రీ తెలిపారు…

పాకిస్తాన్‌ సరిహద్దుల్లో చిక్కుకుపోయిన మత్స్యకారుల కథ ఇది. రియలిస్టిక్‌ అంశాలతో రాసుకున్న ఈ కథలో అద్భుతమైన ప్రేమ కథ ఉంటుంది. ప్రేక్షకులని హత్తుకునే భావోద్వేగాలున్నాయి…కథలో అంత విషయం ఉంది కాబట్టే.. అంతమంచి పాటలు వచ్చాయని దేవిశ్రీ అన్నారు.. ఈ సినిమా నుండి ఇప్పటికే మూడు పాటలు విన్నారు. రాబోయే పాటలు కూడా మరింత అద్భుతంగా ఉంటాయని దేవిశ్రీ తెలిపారు..

 

The post కథలో దమ్ముంటే మంచి ట్యూన్స్ అవే వస్తాయి.. దేవిశ్రీ కామెంట్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/if-you-have-courage-in-the-story-good-tunes-will-come-devisris-comments-go-viral/feed/ 0
పుష్ప 3 : ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేస్తే బాగుంటుంది.. దేవిశ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/pushpa-3-it-would-be-good-if-that-heroine-did-a-special-song-devisris-interesting-comments/ https://filmybowl.com/telugu/pushpa-3-it-would-be-good-if-that-heroine-did-a-special-song-devisris-interesting-comments/#respond Fri, 24 Jan 2025 14:11:30 +0000 https://filmybowl.com/telugu/?p=2192 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..రిలీజ్ అయిన మొదటి షో నుంచే పుష్ప 2 సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.. పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.. ఏకంగా 1800 కోట్లకు...

The post పుష్ప 3 : ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేస్తే బాగుంటుంది.. దేవిశ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..రిలీజ్ అయిన మొదటి షో నుంచే పుష్ప 2 సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.. పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.. ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది..ఇదిలా ఉంటే పుష్ప రెండు పార్టులకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ మరింత హైలెట్ గా నిలిచింది..ఈ రెండు సినిమాలకు దేవిశ్రీ ఇచ్చిన సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది..

అఖండ 2 : బాలయ్య సినిమాలో హీరోయిన్ గా ఆ యంగ్ బ్యూటీ..!!

ముఖ్యంగా పుష్ప రెండు భాగాల్లో స్పెషల్ సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఊ అంటావా మావ, కిస్సిక్ సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేశాయి. ఇక త్వరలోనే పుష్ప 3 మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూడవ పార్ట్ పై ప్రేక్షకులలో ఓ రేంజ్ హైప్ నెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దేవి శ్రీ ప్రసాద్ పుష్ప 3 పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. పుష్ప సినిమాలలో స్పెషల్ సాంగ్స్ తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయని దేవిశ్రీ అన్నారు..అయితే పుష్ప 3 మూవీలో స్పెషల్ సాంగ్ లో ఎవరు కనిపిస్తే బాగుంటుందో చెప్పాలని దేవి శ్రీ ప్రసాద్ ను అడగ్గా అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు.పుష్ప పార్ట్ 1లో ఊ అంటావా మావ అంటూ సమంత తన సూపర్ గ్లామర్ తో దుమ్మురేపింది.. పుష్ప 2లో శ్రీలీల కిస్సిక్ పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. పుష్ప 2 కిస్సిక్ పాటలో ఎవరు నటించినా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటారని తాము ముందే ఊహించామని ఆ పాటకు శ్రీలీల మంచి ఆప్షన్ అని తాను నిర్మాతలకు ముందే చెప్పానని దేవిశ్రీ తెలిపారు.

పుష్ప 3 లో స్పెషల్ సాంగ్ చేసే హీరోయిన్ ఎవరనేది ఇప్పటి నుంచే ప్రేక్షకులలో ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయని అన్నారు. కానీ ఆ విషయం పై దర్శకనిర్మాతలు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.ఇండస్ట్రీలో సాయి పల్లవి డ్యాన్స్ కు తాను వీరాభిమానని దేవిశ్రీ అన్నారు.జాన్వీ కపూర్ సైతం సూపర్ డ్యాన్సర్ అని.. ఇప్పటికే హిందీలో ఎన్నో పాటల్లో నటించారని.. పుష్ప 3 కోసం జాన్వీ కపూర్ సరైన ఎంపిక అని తాను అనుకుంటున్నట్లు దేవిశ్రీ తెలిపారు.

The post పుష్ప 3 : ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేస్తే బాగుంటుంది.. దేవిశ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-3-it-would-be-good-if-that-heroine-did-a-special-song-devisris-interesting-comments/feed/ 0
RC16 : మ్యూజిక్ విషయంలో సూపర్ ట్విస్టు.. రెహమాన్ ప్లేస్ లో దేవిశ్రీ..? https://filmybowl.com/telugu/rc16-super-twist-in-music-devishree-in-rahmans-place/ https://filmybowl.com/telugu/rc16-super-twist-in-music-devishree-in-rahmans-place/#respond Mon, 09 Dec 2024 15:03:01 +0000 https://filmybowl.com/telugu/?p=1345 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్ “ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలై మూడేళ్లు అయినా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు.. కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా లేట్ అవుతూ...

The post RC16 : మ్యూజిక్ విషయంలో సూపర్ ట్విస్టు.. రెహమాన్ ప్లేస్ లో దేవిశ్రీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్ “ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలై మూడేళ్లు అయినా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు.. కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా లేట్ అవుతూ వచ్చింది..అయితే ఈ సినిమాలో రాంచరణ్ పార్ట్ షూటింగ్ పూర్తి కావడంతో రాంచరణ్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టారు. గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ “కియారా అద్వానీ” హీరోయిన్ గా నటించింది.అలాగే ఎస్. జె. సూర్య,,సునీల్,శ్రీకాంత్, నవీన్ చంద్ర కీలక పాత్రలలో నటించారు. ఇదిలా ఉంటే రాంచరణ్ తన తరువాత సినిమా ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ “ జాన్వీ కపూర్ “ హీరోయిన్ గా నటిస్తుంది..తాజా సమాచారం మేరకు.. మైసూరులో ఈ సినిమా మీనీ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసారు. కర్ణాటక- మైసూరులో కీలక సన్నివేశాల చిత్రీకరణను ముగించి, తదుపరి హైదరాబాద్ బూత్ బంగ్లాకు షెడ్యూల్ ని షిఫ్ట్ చేసారని సమాచారం.

స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మరో బిగ్ షాక్..!!

మైసూర్ షెడ్యూల్ లో బుచ్చి బాబు సనా రామ్ చరణ్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ , సత్యలపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. డిసెంబర్ 10 నుంచి మొదలయ్యే షెడ్యూల్ లో మేకర్స్ హైదరాబాద్ భూత్ బంగ్లాలో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం.. ప్రస్తుతం దీని కోసం మేకర్స్ సెట్‌ను నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే రామ్ చరణ్‌- బుచ్చిబాబు చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ ని ఏరి కోరి ఎంపిక చేసుకున్నారు. స్పోర్ట్స్ డ్రామాకు రెహమాన్ సంగీతం జీవం పోస్తుందని వారు భావించారు.కానీ వ్యక్తిగత కారణాలతో రెహమాన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని ప్రచారం జరుగుతుంది.రెహమాన్ స్థానంలో రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ని ఎంపిక చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

The post RC16 : మ్యూజిక్ విషయంలో సూపర్ ట్విస్టు.. రెహమాన్ ప్లేస్ లో దేవిశ్రీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rc16-super-twist-in-music-devishree-in-rahmans-place/feed/ 0
పుష్ప 2 :రిలీజ్ సమయంలో ఈ బాయ్ కాట్ బాదుడు ఏంది మావా..? https://filmybowl.com/telugu/pushpa-2-what-is-this-boy-cat-badudu-during-the-release-time/ https://filmybowl.com/telugu/pushpa-2-what-is-this-boy-cat-badudu-during-the-release-time/#respond Sun, 01 Dec 2024 13:00:57 +0000 https://filmybowl.com/telugu/?p=1182 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”.. ప్రస్తుతం ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు . క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.. గతంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పుష్ప సినిమా కంటే మరింత భారీగా పుష్ప...

The post పుష్ప 2 :రిలీజ్ సమయంలో ఈ బాయ్ కాట్ బాదుడు ఏంది మావా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”.. ప్రస్తుతం ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు . క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.. గతంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పుష్ప సినిమా కంటే మరింత భారీగా పుష్ప 2 సినిమాను మేకర్స్ రూపొందించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ట్రైలర్,సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ కాపీ సిద్ధమవగా సెన్సార్ కూడా పూర్తయింది.

ఆ భాషలో ఎప్పటికీ నటించను.. అల్లుఅర్జున్ షాకింగ్ కామెంట్స్..!!

నైజాం ప్రాంతాల్లో ఈ సినిమాకి భారీగా టికెట్ రేట్లు పెంచుకునే సౌలభ్యం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ విషయమే సరికొత్త టెన్షన్ ను తెరమీదకు తీసుకొచ్చింది. ఈ సినిమాని ఇంత రేట్ పెట్టి చూడటం కరెక్ట్ కాదని చాలామంది ప్రేక్షకులు ఈ సినిమాని బాయ్ కాట్ చేయాలంటూ కామెంట్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు.

డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9:30 నుంచే ఈ సినిమా బెనిఫిట్ షోస్ వేయాలని ఆరోజు అర్ధరాత్రి సమయంలో స్పెషల్ షోస్ వేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు.. అయితే ఏపీలో టికెట్ల రేట్ల విషయం ఇంకా కొలిక్కి రాలేదు. ఏపీలో కూడా ఇవే రేట్స్ కనుక కంటిన్యూ అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. టికెట్స్ రేట్లు తగ్గిస్తే అందరూ చూడటానికి వీలుగా ఉంటుందని ఇలాంటి రేట్స్ వల్ల సామాన్యుడు థియేటర్ కి వచ్చి సినిమా చూడలేని పరిస్థితి వస్తుందని చాలామంది కామెంట్ చేస్తున్నారు..

The post పుష్ప 2 :రిలీజ్ సమయంలో ఈ బాయ్ కాట్ బాదుడు ఏంది మావా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-2-what-is-this-boy-cat-badudu-during-the-release-time/feed/ 0
పుష్ప 2 : వైల్డ్ ఫైర్ ఈవెంట్ కి రంగం సిద్ధం ..ఇక మాస్ జాతరే ..!! https://filmybowl.com/telugu/pushpa-2-the-stage-is-set-for-the-wild-fire-event-another-mass-fair/ https://filmybowl.com/telugu/pushpa-2-the-stage-is-set-for-the-wild-fire-event-another-mass-fair/#respond Thu, 21 Nov 2024 13:39:01 +0000 https://filmybowl.com/telugu/?p=991 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా వస్తుంది.పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా...

The post పుష్ప 2 : వైల్డ్ ఫైర్ ఈవెంట్ కి రంగం సిద్ధం ..ఇక మాస్ జాతరే ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా వస్తుంది.పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.”తగ్గేదే లే” అనే ఒక్క డైలాగ్ అల్లు అర్జున్ కి పిచ్చ క్రేజ్ తీసుకొచ్చింది.దీనితో అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది.

అంతటి సంచలనం సృష్టించిన పుష్ప సినిమాకు సీక్వెల్ అంటే క్రేజ్ ఏ మాత్రం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు.ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్ర ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.బీహార్ రాజధాని అయిన పాట్నాలో ఓ భారీ ఈవెంట్ నిర్వహించి మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేసారు.రిలీజ్ అయిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది.ఈ ఊపులోనే మేకర్స్ మరిన్ని భారీ ఈవెంట్స్ ప్లాన్ చేసారు.

డాకు మహారాజ్ : అసలు విలన్ ఆయనే..బాలయ్య ఫ్యాన్స్ కి బాబీ బిగ్ సర్ప్రైజ్ ..!!

మొన్న నార్త్ లో రచ్చ లేపిన పుష్ప రాజ్ తరువాత సౌత్ లో రచ్చ చేసేందుకు సిద్ధం అయ్యాడు.పుష్ప 2 మేకర్స్ చెన్నై లో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసారు.”మక్కలే, సింగర చెన్నై లా ఓరు స్పెషల్ ఈవెనింగ్ కు సిద్ధంగా ఉన్నారా? నవంబర్ 24న సాయంత్రం 5 గంటల నుండి పుష్ప వైల్డ్‌ఫైర్ ఈవెంట్.. లియో ముత్తు ఇండోర్ స్టేడియం, సాయి రామ్ ఇంజినీరింగ్ కళాశాలలో” జరగనుంది అని పుష్ప యూనిట్ ఎక్స్ లో ట్వీట్ చేసారు. బీహార్ లో భీభత్సం సృష్టించిన అల్లు అర్జున్.. ఇక చెన్నైలో ఎలాంటి అలజడి సృష్టిస్తాడో చూడాలి.

The post పుష్ప 2 : వైల్డ్ ఫైర్ ఈవెంట్ కి రంగం సిద్ధం ..ఇక మాస్ జాతరే ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-2-the-stage-is-set-for-the-wild-fire-event-another-mass-fair/feed/ 0
పుష్ప 2 : ఆ విషయంలో భారీ రిస్క్ చేస్తున్న సుకుమార్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..? https://filmybowl.com/telugu/pushpa-2-sukumar-is-taking-a-huge-risk-in-that-matter-will-the-fans-agree/ https://filmybowl.com/telugu/pushpa-2-sukumar-is-taking-a-huge-risk-in-that-matter-will-the-fans-agree/#respond Sun, 17 Nov 2024 10:33:13 +0000 https://filmybowl.com/telugu/?p=911 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2′ మూవీ ఫీవర్ ప్రపంచమంతా వైరల్ గా మారింది.. పుష్ప 2 రిలీజ్ కి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో సుకుమార్ టీమ్ మొత్తం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై పూర్తి ఫోకస్ పెట్టింది.. మూవీ విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది..ఈ మూవీతో ప్రేక్షకులకి సరికొత్త అనుభూతుని ఇచ్చేందుకు మూవీ టీం బాగా కష్టపడుతుంది.. పుష్ప...

The post పుష్ప 2 : ఆ విషయంలో భారీ రిస్క్ చేస్తున్న సుకుమార్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2′ మూవీ ఫీవర్ ప్రపంచమంతా వైరల్ గా మారింది.. పుష్ప 2 రిలీజ్ కి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో సుకుమార్ టీమ్ మొత్తం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై పూర్తి ఫోకస్ పెట్టింది.. మూవీ విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది..ఈ మూవీతో ప్రేక్షకులకి సరికొత్త అనుభూతుని ఇచ్చేందుకు మూవీ టీం బాగా కష్టపడుతుంది.. పుష్ప సినిమా కంటే భారీ స్థాయిలో అంచనాలు ఉండటంతో ఈ మూవీ కచ్చితంగా 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. దేశంలోనే హైయెస్ట్ ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిన చిత్రంగా ‘పుష్ప 2’ నిలిచింది..జరిగిన బిజినెస్ కి తగ్గట్లుగానే మూవీ కలెక్షన్స్ వస్తాయని మేకర్స్ భావిస్తున్నారు..

ఇదిలా ఉంటే గతంలో పుష్ప సినిమాకి దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సాంగ్స్ అందించడంతో పాటు అదిరిపోయే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సైతం అందించి అందరిని ఎంతగానో మెప్పించాడు. అలాగే ‘పుష్ప 2’ మూవీకి కూడా దేవిశ్రీ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చాడు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. గతంలో వచ్చిన” ఊ అంటావా మావ” అనే ఐటెం సాంగ్ ప్రపంచాన్ని ఊపేసింది… అయితే ఈ చిత్రంలో వచ్చే ఐటెం సాంగ్ కూడా ట్రెండ్ సెట్ చేయడం గ్యారెంటీ అని అంతా అనుకుంటున్నారు.అయితే ఈ సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో మాత్రం ఈ సారి దేవిశ్రీ ప్రసాద్ ఒక్కడే  వర్క్ చేయడం లేదు. థమన్ ఈ మూవీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కోసం వర్క్ చేస్తున్నట్లు ఇప్పటికే కన్ఫర్మ్ చేశాడు. అలాగే తనతో పాటు మరికొంతమంది కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ మీద పనిచేస్తున్నారని పరోక్షంగా తెలిపారు. అందరం కలిసి వాట్సాప్ గ్రూప్ లో కనెక్ట్ అవుతూ కమ్యూనికేట్ అవుతున్నామని, ఫైనల్ గా బెస్ట్ అవుట్ పుట్ ఇస్తామని ఆయన అన్నారు..

Pushpa 2 : ట్రైలర్ ఈవెంట్ కు దూరంగా సుకుమార్.. కారణం అదేనా..?.

దీంతో ‘పుష్ప 2’కి బ్యాగ్రౌండ్ స్కోర్ మీద పనిచేస్తోన్న మిగిలిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరనే ప్రశ్న సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది.. ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న సమాచారం మేరకు అయితే అజనీష్ లోకనాథ్, సామ్ సిఎస్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారని సమాచారం..దేవిశ్రీప్రసాద్ తో కలుపుకొని మొత్తం నలుగురు ‘పుష్ప 2’ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కోసం పని చేస్తున్నారని తెలుస్తుంది..అయితే దీనిపై మేకర్స్ ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు.ఈ మూవీ రిలీజ్ అయ్యే సమయంలోనే మిగిలిన మ్యూజిక్ డైరెక్టర్స్ పేర్లు టైటిల్ కార్డ్స్ లో వేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే బాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో సుకుమార్ పెద్ద రిస్క్ చేస్తున్నారనీ ఇండస్ట్రీ వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.. వర్కౌట్ అయితే ఓకే కానీ బెడిసి కొడితే మాత్రం చాలా నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు..

The post పుష్ప 2 : ఆ విషయంలో భారీ రిస్క్ చేస్తున్న సుకుమార్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-2-sukumar-is-taking-a-huge-risk-in-that-matter-will-the-fans-agree/feed/ 0