#devisri prasad Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/devisri-prasad/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Tue, 01 Apr 2025 09:30:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #devisri prasad Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/devisri-prasad/ 32 32 పెద్ది : చరణ్ మూవీ కోసం దేవిశ్రీ సాయం..? https://filmybowl.com/telugu/peddi-devi-sris-help-for-charans-movie/ https://filmybowl.com/telugu/peddi-devi-sris-help-for-charans-movie/#respond Tue, 01 Apr 2025 09:30:20 +0000 https://filmybowl.com/telugu/?p=3396 గ్లోబల్‌ స్టార్‌ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ “పెద్ది”.. గేమ్ ఛేంజర్ తో డీలా పడ్డ చరణ్ ఫ్యాన్స్ కి ఈ మూవీ గట్టి హోప్ ని ఇచ్చింది. ఇటీవల చరణ్ బర్త్డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టైటిల్ తో పాటు రాంచరణ్ లుక్ ను కూడా రిలీజ్ చేసారు.. రాంచరణ్ ఈ సినిమాలో...

The post పెద్ది : చరణ్ మూవీ కోసం దేవిశ్రీ సాయం..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్‌ స్టార్‌ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ “పెద్ది”.. గేమ్ ఛేంజర్ తో డీలా పడ్డ చరణ్ ఫ్యాన్స్ కి ఈ మూవీ గట్టి హోప్ ని ఇచ్చింది. ఇటీవల చరణ్ బర్త్డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టైటిల్ తో పాటు రాంచరణ్ లుక్ ను కూడా రిలీజ్ చేసారు.. రాంచరణ్ ఈ సినిమాలో ఫుల్ మాస్ రోల్ చేస్తున్నాడు..అయితే అదే రోజు పెద్ది గ్లింప్స్ కూడా రిలీజ్ కావాల్సి వుంది.. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల మేకర్స్ రిలీజ్ చేయలేదు.. గ్లింప్స్ కోసం ఫ్యాన్స్‌ వెయ్యికళ్లతో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఉగాదికి సైతం రిలీజ్ కాకపోవడంతో ఫ్యాన్స్ కి మళ్ళీ నిరాశే మిగిలింది.నిజానికి ఈ గ్లింప్స్ ఇంకా రెడీ కాలేదని సమాచారం..

స్పీడ్ పెంచాం.. రఫ్ఫాడిద్దాం.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ ట్వీట్..!!

పాన్ ఇండియా లెవల్లో ఆర్ ఆర్ ఇవ్వాలంటే కాస్త టైమ్‌ పడుతుంది..దీనికి తోడు ఏఆర్ రెహమాన్ కొద్దిరోజులుగా అనారోగ్యంగా ఉండటంతో గ్లింప్స్ మేకింగ్ పెండింగ్‌లో పడింది.దీంతో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ హెల్ప్‌తో శ్రీరామ నవమికి పెద్ది గ్లింప్స్ తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా మేకర్స్ పెద్ది సినిమా నుంచి గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నారు. ‘ఫస్ట్ షాట్‌’ పేరుతో ‘పెద్ది’ మూవీ నుంచి శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఏప్రిల్ 6న ఈ గ్లింప్స్‌ను విడుదలవుతుందని తాజాగా అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను విడుదల చేశారు.

అందులో క్రీడా మైదానంలోకి డైనమిక్‌గా దూకుతోన్న రామ్ చరణ్‌ లుక్ అదిరింది… ఈ పోస్టర్‌తో గ్లింప్స్ పై అంచనాలు భారీగా పెరిగాయి..ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు ఈ సినిమాలో కీలక పాత్ర లో నటిస్తున్నారు..

 

The post పెద్ది : చరణ్ మూవీ కోసం దేవిశ్రీ సాయం..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/peddi-devi-sris-help-for-charans-movie/feed/ 0
“తండేల్” కు కీలకంగా మారిన దేవిశ్రీ మ్యూజిక్..!! https://filmybowl.com/telugu/devi-sris-music-became-crucial-for-tandel/ https://filmybowl.com/telugu/devi-sris-music-became-crucial-for-tandel/#respond Fri, 07 Feb 2025 10:53:44 +0000 https://filmybowl.com/telugu/?p=2454 యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ “ తండేల్ “.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించాడు.. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “ప్రేమమ్”, “సవ్యసాచి” వంటి సినిమాలు మంచి విజయం సాధించాయి..దీనితో “తండేల్ “ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది.ఈ సినిమాను గీతా ఆర్ట్స్...

The post “తండేల్” కు కీలకంగా మారిన దేవిశ్రీ మ్యూజిక్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ “ తండేల్ “.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించాడు.. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “ప్రేమమ్”, “సవ్యసాచి” వంటి సినిమాలు మంచి విజయం సాధించాయి..దీనితో “తండేల్ “ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది.ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పన లో బన్నీ వాసు భారీ స్థాయిలో నిర్మించారు.శుక్రవారం(ఫిబ్రవరి 7 న)ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మత్స్యకారుడి పాత్రలో నాగ చైతన్య కనిపించగా అతని ప్రేయసి గా సాయి పల్లవి నటించారు.దర్శకుడు చందూ మొండేటి నాగచైతన్య, సాయి పల్లవి మధ్య వచ్చే లవ్ సీన్స్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు..గాఢంగా ప్రేమించుకున్న ఆ జంట అనూహ్యం సంఘటన మూలంగా ఎడబాటుకు గురి అవుతుంది. వారు తిరిగి ఎలా కలుసుకున్నారనేది ఈ ‘తండేల్‌’ కథ.

NTR -NEEL : భారీ లొకేషన్స్ లో షూటింగ్.. ప్రశాంత్ నీల్ ప్లాన్ అదిరిందిగా..!!

ఈ కథలో దేశభక్తిని కూడా దర్శకుడు చూపించాడు..తండేల్ సినిమా అద్భుతంగా ఉందని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు… నాగ చైతన్య, సాయి పల్లవి అద్భుతంగా నటించారు.ఫస్ట్ హాఫ్ అద్భుతంగా సాగగా సెంకడాఫ్‌లో సినిమా కాస్త స్లో ఉందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే చివర 20 నిమిషాలు మాత్రం దర్శకుడు చందు మొండేటి తన మార్క్ చూపించాడు..అయితే ఈ సినిమాకు ఈ రేంజ్ లో క్రేజ్ రావడానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం ప్రధాన కారణం అని చెప్పొచ్చు..

తండేల్ మూవీకి దేవిశ్రీ పాటలు బ్యాక్ బోన్‌గా నిలిచాయి…ఈ మధ్య కాలంలో దేవిశ్రీ బెస్ట్ మ్యూజిక్ సినిమా కూడా ఇదే. పుష్ప-2 సినిమాకు మించిన మ్యూజిక్ దేవిశ్రీ తండేల్‌ సినిమాకు అందించాడు.ఈ సినిమా విడుదలకు ముందు వరకు దేవి శ్రీ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే ప్రేమకథలకు దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చే మ్యూజిక్ వేరే లేవల్లో ఉంటుంది. గతంలో వచ్చిన ఉప్పెన సినిమాకు సైతం దేవిశ్రీ మ్యూజిక్ ప్లస్ గా మారింది..దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తన మ్యూజిక్‌ తో మ్యాజిక్‌ చేసారు… తండేల్ సినిమాకు ఈ రేంజ్ లో క్రేజ్ రావడానికి దేవిశ్రీ నే కావడం విశేషం..దేవిశ్రీ మ్యూజిక్ కనుక లేకుంటే సినిమా ఫలితం వేరుగా ఉండేది..

 

The post “తండేల్” కు కీలకంగా మారిన దేవిశ్రీ మ్యూజిక్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/devi-sris-music-became-crucial-for-tandel/feed/ 0
‘కంగువా’ మ్యూజిక్ పై నెగటివ్ కామెంట్స్.. దేవిశ్రీ రియాక్షన్ ఇదే..!! https://filmybowl.com/telugu/negative-comments-on-kangua-music-this-is-devisrees-reaction/ https://filmybowl.com/telugu/negative-comments-on-kangua-music-this-is-devisrees-reaction/#respond Sat, 18 Jan 2025 10:55:45 +0000 https://filmybowl.com/telugu/?p=2094 కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కంగువా’.. స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది నవంబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిన ఈ చిత్రం, గత...

The post ‘కంగువా’ మ్యూజిక్ పై నెగటివ్ కామెంట్స్.. దేవిశ్రీ రియాక్షన్ ఇదే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కంగువా’.. స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది నవంబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిన ఈ చిత్రం, గత ఏడాది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్ గా నిలిచినా సినిమా జాబితాలో ఒకటిగా నిలిచింది.ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.. అయితే దేవిశ్రీ అందించిన మ్యూజిక్ పై విమర్శలు రావడం హాట్ టాపిక్ గా నిలిచింది.

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి మళ్ళీ నిరాశే.. వాయిదా పర్వంలో వీరమల్లు..?

‘కంగువా’లోని బ్యాక్ గ్రౌండ్ సౌండ్స్ చాలా మంది ప్రేక్షకులు తట్టుకోలేకపోయారనే కంప్లైంట్స్ చాలా వచ్చాయి..ఈ సినిమాలో క్యారెక్టర్స్ అరుపులు అలాగే బిజిఎం చాలా లౌడ్‌గా ఉండటంతో, ప్రేక్షకులు ఈ సినిమా చూస్తున్నంత సేపు అసహనానికి లోనయ్యారని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. సినిమా విడుదల సమయంలో ఈ అంశంపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఈ చిత్రానికి సౌండ్ ఇంజినీర్‌గా పని చేసిన ఆస్కార్ విన్నర్ రసూల్ కూడా పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

సౌండ్ ఎఫెక్ట్స్ కారణంగా సినిమా మళ్ళీ చూడాలనిపించదని, ఇది ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ విమర్శలపై దేవిశ్రీ ప్రసాద్ ఇటీవల స్పందించారు. ట్రోల్స్‌ను పట్టించుకోనని, తన పని మీదే దృష్టి పెట్టానని ఆయన పేర్కొన్నారు. “కంగువా” ఆల్బం నాకు చాలా ప్రత్యేకమైనది. మన్నింపు పాటకు ఎంతో మంది ప్రశంసలు అందించారు. సూర్య ఫ్యాన్స్ ఆ పాటను ఎంతో ఇష్టంగా స్వీకరించారు. సూర్య గారు కూడా నాకు ఫోన్ చేసి మ్యూజిక్ గురించి అరగంట పాటు మాట్లాడారు,” అని దేవిశ్రీ తెలిపారు..

The post ‘కంగువా’ మ్యూజిక్ పై నెగటివ్ కామెంట్స్.. దేవిశ్రీ రియాక్షన్ ఇదే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/negative-comments-on-kangua-music-this-is-devisrees-reaction/feed/ 0
నేను కాపీ చేసే రకం కాదు.. దేవిశ్రీ షాకింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/i-am-not-the-copying-type-devishree-shocking-comments/ https://filmybowl.com/telugu/i-am-not-the-copying-type-devishree-shocking-comments/#respond Fri, 06 Dec 2024 08:00:55 +0000 https://filmybowl.com/telugu/?p=1268 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “..డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది..ఏకంగా ఆర్ఆర్ఆర్ కు మించి కలెక్షన్స్ సాధించే దిశగా దూసుకుపోతున్న పుష్ప 2 ది రూల్ మూవీ బ్లాక్ బస్టర్ కావడంలో దేవిశ్రీ ప్రసాద్ పాత్ర ఎక్కువనే చెప్పాలి..ఈ సినిమాలో ఉన్నవి నాలుగు పాటలే అయినా కూడా మాస్ కి కిక్కిచ్చేలా...

The post నేను కాపీ చేసే రకం కాదు.. దేవిశ్రీ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “..డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది..ఏకంగా ఆర్ఆర్ఆర్ కు మించి కలెక్షన్స్ సాధించే దిశగా దూసుకుపోతున్న పుష్ప 2 ది రూల్ మూవీ బ్లాక్ బస్టర్ కావడంలో దేవిశ్రీ ప్రసాద్ పాత్ర ఎక్కువనే చెప్పాలి..ఈ సినిమాలో ఉన్నవి నాలుగు పాటలే అయినా కూడా మాస్ కి కిక్కిచ్చేలా కంపోజ్ చేయడంలో దేవిశ్రీ మరోసారి విజయం సాధించాడు..

పుష్ప 2 ఆల్బమ్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది…అయితే బిజిఏం విషయంలో మరో ఇద్దరూ మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేసారు.. దీనిలో ఎవరికి ఎంత క్రెడిట్ అనేది పక్కన పెడితే ఒరిజినల్ స్కోర్ పరంగా దేవి పేరే ఉండటం ఫ్యాన్స్ ని సంతోషపరిచింది. మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సిఎస్ అదనపు విభాగంలో ఉన్నారు. తాజాగా దేవిశ్రీ ఆసక్తికర విషయాలు తెలియజేశారు..కిస్సిక్ పాట అనుకున్నప్పుడు ముందు నా వద్ద ఎలాంటి ట్యూన్ లేదు. స్టోరీ ప్రకారం కేవలం కిస్సిక్ అనే పదం మాత్రమే దర్శకుడు సుకుమార్ దేవికి చెప్పారట.

పుష్ప 2 : సినిమాలో ఆ సీన్స్ లేపేసిన సుకుమార్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!!

ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అలాగే స్నేహితులను కలుసుకున్నప్పుడు ఫోటోలు దిగడం చాలా సహజం అప్పుడు కెమెరా నుంచి వచ్చే కిస్సిక్ శబ్దాన్ని రిథమ్ గా మార్చి చంద్రబోస్ సహాయంతో ట్యూన్ చేసినట్లు దేవి తెలిపారు… మంచి మాస్ సాంగ్ ఒకటి పడాలన్నా ఉద్దేశంతో పీలింగ్స్ ని కంపోజ్ చేశామని , దానికి ముందు మలయాళం లిరిక్స్ ని పొందుపరిచి దానికో మెలోడీ టచ్ ఇచ్చినట్లు దేవిశ్రీ చెప్పుకొచ్చారు.

అయితే ఇతర సినిమా పాటలను కాపీ కొట్టేసి స్ఫూర్తి చెందానని చెప్పుకోవడానికి తాను పూర్తి విరుద్ధమని దేవిశ్రీ తెలిపారు..ఎవరైనా ఇంగ్లీష్ లేదా ఇతర బాషల సిడిలు ఇచ్చి పాటలు చేయమంటే దానికి నేను అస్సలు ఒప్పుకునేవాడిని కాదని స్వంతంగా తయారు చేయడమే తన సిద్ధాంతమని దేవిశ్రీ తెలిపాడు..తాను అవకాశం రాబట్టుకోవడాన్ని ఒప్పుకుంటాను కానీ వేరొకరి అవకాశాన్ని తీసుకోవడం మాత్రం తప్పని చెబుతానని డిఎస్పి తెలిపారు

The post నేను కాపీ చేసే రకం కాదు.. దేవిశ్రీ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/i-am-not-the-copying-type-devishree-shocking-comments/feed/ 0
“పుష్ప 2” మొదటి షో పడింది.. ఇంతకీ టాక్ ఎలా ఉందంటే..? https://filmybowl.com/telugu/the-first-show-of-pushpa-2-has-aired-how-is-the-talk-so-far/ https://filmybowl.com/telugu/the-first-show-of-pushpa-2-has-aired-how-is-the-talk-so-far/#respond Wed, 27 Nov 2024 13:47:12 +0000 https://filmybowl.com/telugu/?p=1095 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప కి సీక్వెల్ గా వస్తుందటంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. అల్లు అర్జున్ నుండి పుష్ప తరువాత మరో మూవీ వచ్చి దాదాపు మూడేళ్లు అయింది.. దీనితో తమ అభిమాన...

The post “పుష్ప 2” మొదటి షో పడింది.. ఇంతకీ టాక్ ఎలా ఉందంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప కి సీక్వెల్ గా వస్తుందటంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. అల్లు అర్జున్ నుండి పుష్ప తరువాత మరో మూవీ వచ్చి దాదాపు మూడేళ్లు అయింది.. దీనితో తమ అభిమాన హీరోని స్క్రీన్ పై చూడాలని ఎంతో ఆత్రుతగా వున్నారు.. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..ఈ సినిమా విడుదలకు ఇంకో వారం రోజులే సమయం మిగిలింది..

పుష్ప 2 : మ్యూజిక్ కాంట్రవర్సీ..దేవిశ్రీ కామెంట్స్ పై స్పందించిన ప్రొడ్యూసర్..!!

అయితే దర్శకుడు సుకుమార్ షూటింగ్ ఆలస్యం చేయడంతో నిన్నటి వరకు కూడా టీం ఆ పనిలోనే బిజీగా ఉంది. నిన్న మధ్యాహ్నం గుమ్మడికాయ కొట్టేయడంతో టీం అంతా ఊపిరి పీల్చుకుంది. ఆ వెంటనే రాత్రికే ఎడిటింగ్, మిక్సింగ్ కూడా పూర్తి చేసి.. ఈ రోజు ఫస్ట్ కాపీ తీసినట్లు సమాచారం.. సెన్సార్‌ చేయించడానికి మూడు రోజుల నుంచి స్లాట్ తీసుకుంటూనే ఉన్న టీం చివరికి ఈ రోజు కాపీని అందిస్తుంది..అయితే సినిమా సెన్సార్ చేయించడానికి ముందే టీంలోని ముఖ్యుల కోసం స్పెషల్ షో ను వేశారు. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, నిర్మాతలతో పాటు బన్నీ తండ్రి అల్లు అరవింద్ కూడా ఈ షో చూసారు.అన్నపూర్ణ స్టూడియోలో ఉదయం పదిన్నర సమయంలో ‘పుష్ప-2’ షో మొదలైంది.. ఈ షోను టీంతో పాటు అల్లు అరవింద్ కూడా బాగా ఎంజాయ్ చేసినట్లు సమాచారం.

ముఖ్యంగా అల్లు అరవింద్ ఈ మూవీ చూసాక దర్శకుడు సుకుమార్ ని ఎంతగానో అభినందించినట్లు సమాచారం.. సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పి అల్లు అరవింద్ అక్కడి నుంచి చాలా సంతోషంగా బయటకు వచ్చినట్లు తెలుస్తుంది… అందరూ ఊహించినట్లుగానే సినిమాలో సీను సీనుకి గూస్ బంప్స్ వచ్చినట్లు సమాచారం..మొదటి షో పడ్డాక పుష్ప అవుట్ పుట్ చూసుకొని టీం అంతా ఫుల్ హ్యాపీగా ఉందని తెలుస్తుంది.. ఈ షో పూర్తయిన వెంటనే సెన్సార్ కోసం కాపీని పంపించారు. ఈ రోజు రాత్రికి సెన్సార్ సర్టిఫికెట్ రానున్నట్లు సమాచారం…

The post “పుష్ప 2” మొదటి షో పడింది.. ఇంతకీ టాక్ ఎలా ఉందంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/the-first-show-of-pushpa-2-has-aired-how-is-the-talk-so-far/feed/ 0
మైత్రీకి దూరంగా దేవిశ్రీ.. ఆ సినిమాలు సైతం మిస్ కానున్నాయా..? https://filmybowl.com/telugu/devisri-away-from-mythri-movies-will-those-movies-be-missed-too/ https://filmybowl.com/telugu/devisri-away-from-mythri-movies-will-those-movies-be-missed-too/#respond Mon, 25 Nov 2024 09:31:27 +0000 https://filmybowl.com/telugu/?p=1047 టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ని అందించారు..దాదాపు స్టార్ హీరోలందరికీ అదిరిపోయే ఆల్బమ్స్ అందించి దేవిశ్రీ రాక్ స్టార్ గా మారారు.అయితే పుష్ప 2 విషయంలో దేవిశ్రీకి ఘోర అవమానం జరిగింది.టైం కి సాంగ్ ఇవ్వలేదు, బిజిఎం ఇవ్వలేదని పుష్ప మేకర్స్ దేవిశ్రీ ప్లేస్ లో మరో ముగ్గురు...

The post మైత్రీకి దూరంగా దేవిశ్రీ.. ఆ సినిమాలు సైతం మిస్ కానున్నాయా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ని అందించారు..దాదాపు స్టార్ హీరోలందరికీ అదిరిపోయే ఆల్బమ్స్ అందించి దేవిశ్రీ రాక్ స్టార్ గా మారారు.అయితే పుష్ప 2 విషయంలో దేవిశ్రీకి ఘోర అవమానం జరిగింది.టైం కి సాంగ్ ఇవ్వలేదు, బిజిఎం ఇవ్వలేదని పుష్ప మేకర్స్ దేవిశ్రీ ప్లేస్ లో మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ని నియమించుకున్నారు.దీనితో ఆ విషయంలో దేవిశ్రీ బాగా హర్ట్ అయ్యాడు.నిన్న చెన్నై లో పుష్ప 2 మూవీ భారీ ఈవెంట్ జరిగింది.ఆ ఈవెంట్ లో దేవిశ్రీ ప్రసాద్ స్పీచ్ ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ గా మారింది.

ఇలాంటి బిగ్గెస్ట్ ఈవెంట్ లో నేరుగా నిర్మాతలను ఉద్దేశించి ఒక సంగీత దర్శకుడు తన అసంతృప్తిని వెళ్లగక్కడం ఇదే మొదటిసారి.బీజీఎమ్ బాధ్యతలు వేరొకరికి అప్పజెప్పడం పట్ల తాను ఎంత రగిలిపోతున్నాడో దేవి నిన్నటి స్పీచ్ ద్వారా వారికి స్పష్టం చేశాడు. సినిమా విడుదలయ్యాక దేవిశ్రీ పనితనం తెలుస్తుంది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.అయితే దేవిశ్రీ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీ అంతా హాట్ టాపిక్ గా మారింది.తనకి అవకాశాలు త్వరలో పూర్తిగా తగ్గనున్నాయని అంతా అనుకుంటున్నారు.

హిందీలో మరో మూవీకి సిద్దమవుతున్న ఎన్టీఆర్..దర్శకుడు ఎవరంటే ..?

మైత్రి మూవీస్ బ్యానర్ లోనే దేవిశ్రీ ప్రసాద్ ఇంకో రెండు సినిమాలకు పని చేస్తున్నాడు. వాటిలో మొదటి సినిమా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్. దర్శకుడు హరీష్ శంకర్ మరోసారి గబ్బర్ సింగ్ రేంజ్ హిట్ ని రిపీట్ చేసే ఉద్దేశంతో కోరి మరీ దేవిని తన సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నారు. రెండోది మైత్రి మూవీస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న రాంచరణ్ ,సుకుమార్ కాంబో మూవీ.. వచ్చే ఏడాది గ్రాండ్ గా ప్రారంభం కానున్న ఈ పాన్ ఇండియా మూవీకి డిఎస్పిని తీసుకున్నారు. ఉస్తాద్ మూవీ షూటింగ్ ఇంకా చాలా భాగం  పెండింగ్ లో వుంది.అలాగే రాంచరణ్ సుకుమార్ కాంబినేషన్ మూవీ సెట్స్ పైకి వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉంది. దీనితో మైత్రి అధినేతలు దేవిశ్రీని కొనసాగిస్తారా.. అనేదే ప్రశ్నగా మారింది.

The post మైత్రీకి దూరంగా దేవిశ్రీ.. ఆ సినిమాలు సైతం మిస్ కానున్నాయా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/devisri-away-from-mythri-movies-will-those-movies-be-missed-too/feed/ 0
పుష్ప 2 : వాయిదా అంటూ ప్రచారం..తగ్గేదే లే అంటూ క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!! https://filmybowl.com/telugu/pushpa-2-postponement-campaign-makers-have-given-clarity-saying-that-there-is-no-reduction/ https://filmybowl.com/telugu/pushpa-2-postponement-campaign-makers-have-given-clarity-saying-that-there-is-no-reduction/#respond Fri, 22 Nov 2024 08:07:51 +0000 https://filmybowl.com/telugu/?p=1000 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక...

The post పుష్ప 2 : వాయిదా అంటూ ప్రచారం..తగ్గేదే లే అంటూ క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి హీరోయిన్ గా నటిస్తుంది. ఫహద్ ఫాజిల్, రావు రమేష్, సునీల్, అనసూయ కీలక పాత్రలలో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

రిలీజ్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ప్రమోషన్ లో భాగంగా సినిమా ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. బీహార్ రాజధాని పాట్నాలో భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేసి మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. బీహార్ ఈవెంట్ భారీ సక్సెస్ కావడంతో ఇండియా మొత్తం భారీ ఈవెంట్స్ మేకర్స్ ప్లాన్ చేశారు. గతంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తగ్గేదేలే అనే ఒక్క డైలాగ్ తో అల్లు అర్జున్ కి ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.. పుష్ప సినిమా ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ కి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. దీంతో వారు పుష్ప 2 కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

పుష్ప 2 : “కిస్సిక్ ‘సాంగ్ పై బిగ్ అప్డేట్..మేకర్స్ స్ట్రాటజీ మాములుగా లేదుగా..!!

అయితే పుష్ప సినిమాను దర్శకుడు సుకుమార్ మరింత గ్రాండ్ గా తెరకెక్కించాడు. ఈ సినిమా రిలీజ్ కి ముందే దాదాపు 1000 కోట్ల బిజినెస్ చేసింది. దీంతో పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత భారీ కలెక్షన్స్ వస్తాయని మేకర్స్ భావించారు. అయితే దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు సంబంధించి ఇంకా షూటింగ్ జరుపుతుందటంతో పుష్ప 2 సినిమా మళ్లీ వాయిదా పడుతుందా అనే న్యూస్ బాగా వైరల్ అవుతుంది.. తాజాగా మేకర్స్ ఈ వాయిదా వార్తపై స్పందించారు. ఈ ఊహగానాలకు తెరదించేలా ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు. మూవీలో అల్లు అర్జున్ మేనరిజం వీడియోను పోస్ట్ చేసి “డిసెంబర్ 5 అస్సలు తగ్గేదేలే” అనే క్యాప్షన్ ఇచ్చారు. దీనితో అనుకున్న తేదీకి సినిమా రిలీజ్ అవుతుందనే క్లారిటీ వచ్చింది.

https://x.com/PushpaMovie/status/1859807973243224363?

The post పుష్ప 2 : వాయిదా అంటూ ప్రచారం..తగ్గేదే లే అంటూ క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-2-postponement-campaign-makers-have-given-clarity-saying-that-there-is-no-reduction/feed/ 0
తండేల్ : ‘బుజ్జి తల్లి’ గుండెల్ని పిండేసిందిగా … https://filmybowl.com/telugu/tandel-buzzis-thalli-is-heart-wrenching/ https://filmybowl.com/telugu/tandel-buzzis-thalli-is-heart-wrenching/#respond Thu, 21 Nov 2024 15:52:17 +0000 https://filmybowl.com/telugu/?p=994 అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తండేల్”..కార్తికేయ ఫేమ్ చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈసినిమా  గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణంలో గ్రాండ్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో నాగ చైతన్య సరసన నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.నాగ చైతన్య గత ఏడాది నటించిన “కస్టడీ” మూవీ ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేదు.తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమా నాగచైతన్యకు మరో...

The post తండేల్ : ‘బుజ్జి తల్లి’ గుండెల్ని పిండేసిందిగా … appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తండేల్”..కార్తికేయ ఫేమ్ చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈసినిమా  గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణంలో గ్రాండ్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో నాగ చైతన్య సరసన నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.నాగ చైతన్య గత ఏడాది నటించిన “కస్టడీ” మూవీ ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేదు.తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమా నాగచైతన్యకు మరో డిజాస్టర్ ని మిగిల్చింది.నాగచైతన్య కు గత కొంతకాలంగా సాలిడ్ హిట్ అనేది లేదు.దీంతో ” తండేల్” సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు.

కార్తికేయ 2 వంటి పాన్ ఇండియా హిట్ అందుకున్న చందు మొండేటి ఈ సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు వున్నాయి.గతంలో చందు మొండేటి ,నాగ చైతన్య కాంబినేషన్ లో రెండు సినిమాలు తెరకెక్కి రెండు మంచి విజయం సాధించాయి.దీనితో వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడో మూవీ “తండేల్”కూడా మంచి విజయం సాధింస్తుందని మేకర్స్ ధీమాగా వున్నారు.శ్రీకాకుళంకు చెందిన మత్స్యకారుల నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉందని సమాచారం.

పుష్ప 2 : వైల్డ్ ఫైర్ ఈవెంట్ కి రంగం సిద్ధం ..ఇక మాస్ జాతరే ..!!

తండేల్ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది.ఇప్పటికే మేకర్స్ తండేల్ నుంచి టీజర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు. అలాగే సాయి పల్లవి, నాగ చైతన్య కాంబినేషన్ లో వస్తున్న మరో ప్యూర్ లవ్ స్టోరీగా “తండేల్” ఉండనుందని తెలుస్తుంది. గతంలో వచ్చిన టీజర్ చివర్లో బుజ్జితల్లి వచ్చేస్తున్నానే.. కూసింత నవ్వవే.. అని సాయి పల్లవి నవ్వుతో వచ్చిన వీడియో బాగా వైరల్ అయింది. తాజాగా తండేల్ సినిమా నుంచి మొదటి పాటను మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ పాటను శ్రీమణి రాయగా, దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు..సింగర్ జావేద్ అలీ అద్భుతంగా ఆలపించాడు. ప్రస్తుతం ఈ పాట వైరల్ గా మారింది. ఈ సాంగ్ లో చైతన్య, సాయి పల్లవి పాత్రల మధ్య ప్రేమను మేకర్స్ అద్భుతంగా చూపించారు.

The post తండేల్ : ‘బుజ్జి తల్లి’ గుండెల్ని పిండేసిందిగా … appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/tandel-buzzis-thalli-is-heart-wrenching/feed/ 0
Pushpa 2 : ట్రైలర్ ఈవెంట్ కు దూరంగా సుకుమార్.. కారణం అదేనా..? https://filmybowl.com/telugu/pushpa-2-sukumar-away-from-the-trailer-event-is-that-the-reason/ https://filmybowl.com/telugu/pushpa-2-sukumar-away-from-the-trailer-event-is-that-the-reason/#respond Sun, 17 Nov 2024 01:40:34 +0000 https://filmybowl.com/telugu/?p=908 Pushpa 2 Trailer : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.లెక్కల మాస్టారు నుంచి స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు.సుకుమార్ సినిమాలు ప్రేక్షకులకు అసరికొత్త అనుభూతిని ఇస్తాయి.సుకుమార్ తన కెరీర్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించాడు.అయితే సుకుమార్ కి బాగా పేరు తీసుకొచ్చిన సినిమా పుష్ప..ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా సుకుమార్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ పాన్...

The post Pushpa 2 : ట్రైలర్ ఈవెంట్ కు దూరంగా సుకుమార్.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Pushpa 2 Trailer : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.లెక్కల మాస్టారు నుంచి స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు.సుకుమార్ సినిమాలు ప్రేక్షకులకు అసరికొత్త అనుభూతిని ఇస్తాయి.సుకుమార్ తన కెరీర్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించాడు.అయితే సుకుమార్ కి బాగా పేరు తీసుకొచ్చిన సినిమా పుష్ప..ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా సుకుమార్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2..పుష్ప సినిమాలో పుష్ప రాజ్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు.. పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించింది.. ఎక్కడికి వెళ్లిన “పుష్ప తగ్గేదేలే” డైలాగ్ మారు మ్రోగిపోయింది.. ప్రస్తుతం వస్తున్న సీక్వెల్ కి కూడా అదే రేంజ్ లో అంచనాలు వున్నాయి.. ఈ సినిమాను మరింత భారీగా మేకర్స్ తెరకెక్కిస్తున్నారు..

ఈ సినిమా కోసం అల్లు అర్జున్ మూడేళ్లుగా ఎలాంటి సినిమా చేయలేదు..పుష్ప సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది..దాదాపు మూడేళ్ల తరువాత అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే ఈ సినిమాలో ఫహాద్ ఫాసిల్, రావు రమేష్, సునీల్, అనసూయ, ప్రకాష్ రాజ్ వంటి తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.. గతంలో దేవిశ్రీ పుష్ప కి ఇచ్చిన అద్భుతమైన మ్యూజిక్ కి గాను నేషనల్ అవార్డు అందుకున్నాడు..

Also Read : పుష్ప 2 : ఆ విషయంలో భారీ రిస్క్ చేస్తున్న సుకుమార్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

ఈ సినిమా నుంచి ఇప్పటికే మేకర్స్ రెండు పాటలు రిలీజ్ చేయగా రెండూ చార్ట్ బస్టర్ గా నిలిచాయి..ఇదిలా ఉంటే నేడు (నవంబర్ 17 ) న బీహార్ లోని పట్నాలో పుష్ప 2 మాస్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు..ఈ ట్రైలర్ లాంచ్ కి మేకర్స్ భారీ ఈవెంట్ నీ ప్లాన్ చేసారు.. అయితే ఈ ఈవెంట్ కి సుకుమార్ హాజరు కావడంలేదనే న్యూస్ వైరల్ అవుతుంది..దీనికి కారణం ఈ చిత్రానికి సంబంధించి పెండింగ్ పనులు ఎక్కువగా ఉండటమే..దీనితో ఆయన హైదరాబాద్ లోనే ఉంటారని సమాచారం. ఈ సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

Follow us on Instagram

The post Pushpa 2 : ట్రైలర్ ఈవెంట్ కు దూరంగా సుకుమార్.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-2-sukumar-away-from-the-trailer-event-is-that-the-reason/feed/ 0