పుష్ప 2 : మ్యూజిక్ కాంట్రవర్సీ..దేవిశ్రీ కామెంట్స్ పై స్పందించిన ప్రొడ్యూసర్..!!
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్...