Devara paerr2 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/devara-paerr2/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 19 Feb 2025 13:43:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Devara paerr2 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/devara-paerr2/ 32 32 “దేవర 2” కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్..షూటింగ్ ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/ntr-gives-green-signal-to-devara-2-when-will-the-shooting-start/ https://filmybowl.com/telugu/ntr-gives-green-signal-to-devara-2-when-will-the-shooting-start/#respond Wed, 19 Feb 2025 13:43:26 +0000 https://filmybowl.com/telugu/?p=2692 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ సినిమా గత ఏడాది సెప్టెంబర్ 27 న రిలీజ్ అయింది.. అయితే మొదట ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది.. కానీ ఎన్టీఆర్ కి గ్లోబల్ వైడ్ వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా తారక్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్...

The post “దేవర 2” కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్..షూటింగ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ సినిమా గత ఏడాది సెప్టెంబర్ 27 న రిలీజ్ అయింది.. అయితే మొదట ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది.. కానీ ఎన్టీఆర్ కి గ్లోబల్ వైడ్ వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా తారక్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా మీద ఎంతో ప్రేమ చూపించారు. ఈ నేపథ్యంలో కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి. ఏకంగా 550 కోట్ల కలెక్షన్స్ సాధించి ఎన్టీఆర్ తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు..అయితే దేవర రెండవ పార్ట్ మీద మాత్రం విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు కొరటాల ఆ సినిమాకి సంబంధించిన కథ సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

NC24 : సరికొత్త జానర్ లో చైతూ నెక్స్ట్ సినిమా.. ఈ సారి అంతకు మించి..!!

ఈ మధ్యనే కొరటాల శివను కలిసిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన చెప్పిన కథ విని ఇక జూలై నుంచి సెట్స్ మీదకు వెళ్ళిపోదామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ బిగ్గెస్ట్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సిన ఆ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.

గురువారం నుంచి ఈ సినిమా కోసం సిద్ధం చేసిన ఒక ప్రత్యేకమైన సెట్లో షూటింగ్ ప్రారంభం కాబోతోంది.దీనిని బట్టి ప్రశాంత్ నీల్ సినిమాతో పాటు దేవర 2 సినిమా ని కూడా సెట్స్ పైకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.. దేవర అసలు కథ తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తిచేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నారు.త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుంది..

 

The post “దేవర 2” కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్..షూటింగ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntr-gives-green-signal-to-devara-2-when-will-the-shooting-start/feed/ 0