Devara Movie 4 Days Worldwide Collections Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/devara-movie-4-days-worldwide-collections/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Tue, 01 Oct 2024 11:52:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Devara Movie 4 Days Worldwide Collections Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/devara-movie-4-days-worldwide-collections/ 32 32 దేవర డే 4 కలెక్షన్స్ – స్టడీ గానే ఉన్నాయి https://filmybowl.com/telugu/ntr-devara-movie-4-days-worldwide-collections/ https://filmybowl.com/telugu/ntr-devara-movie-4-days-worldwide-collections/#respond Tue, 01 Oct 2024 11:52:56 +0000 https://filmybowl.com/telugu/?p=542 NTR Devara Collections : బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర మూడు రోజులు అటు లోకల్ మార్కెట్ కాదు, ఓవర్సీస్ మార్కెట్ మాస్ రచ్చ చేసింది. దేవర మొత్తంగా మూడు రోజులు కి కలిపి 304 కోట్లు కలెక్ట్ చేసిందని నిర్మాతలు ఆఫీషియల్ గా బయటకి రిలీజ్ చేయడం తో ఇక వీకెండ్ ముగిసింది వర్కింగ్ డేస్ స్టార్ట్ అవుతుండడంతో డే 4 ఎలా ఉంటాదో అని అందరూ ఎదురు...

The post దేవర డే 4 కలెక్షన్స్ – స్టడీ గానే ఉన్నాయి appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
NTR Devara Movie 4 Days Worldwide Collections
NTR Devara Movie 4 Days Worldwide Collections

NTR Devara Collections : బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర మూడు రోజులు అటు లోకల్ మార్కెట్ కాదు, ఓవర్సీస్ మార్కెట్ మాస్ రచ్చ చేసింది. దేవర మొత్తంగా మూడు రోజులు కి కలిపి 304 కోట్లు కలెక్ట్ చేసిందని నిర్మాతలు ఆఫీషియల్ గా బయటకి రిలీజ్ చేయడం తో ఇక వీకెండ్ ముగిసింది వర్కింగ్ డేస్ స్టార్ట్ అవుతుండడంతో డే 4 ఎలా ఉంటాదో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

సహజం గా వర్కింగ్ డేస్ లో కనిపించే తగ్గుదల అయితే బాగానే కనపడింది. మార్నింగ్ షోస్ డల్ గా స్టార్ట్ అవ్వగా. నూన్ షోస్ నుంచి పికప్ అవుతూ ఈవెనింగ్, నైట్ షోస్ కి సినిమా ఊపందుకొని హౌస్ ఫుల్స్ చూయిస్తూ గుడ్ హోల్డ్ ని ప్రదర్శించింది. డే 4 పర్లేదు అనే స్థాయి లో ముగించింది. ఎలాగూ దసరా సెలవలు స్టార్ట్ అవుతుండడం తో సినిమా కి రన్ ఉంటది అనే మాట ట్రేడ్ వర్గాల నుంచి వినపడుతుంది. చూద్దాం ఎలాంటి రన్ దేవర సినిమా చూయించిద్దో

నార్త్ లో వర్కింగ్ డే ఐన సూపర్ హోల్డ్ చేయించింది. దేవర కి అక్కడి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడంతో మల్టీప్లెక్స్ లు కూడా ఫుల్స్ పడ్డాయి మరి కంప్లీట్ రన్ అయ్యేసరికి 1౦౦ కోట్లు నార్త్ నుంచి వస్తాయో లేదో చూడాలి.

Read Also : Pushpa 2:  పుష్ప 2 స్పెషల్ సాంగ్ లో ఆ బ్లాక్ బస్టర్ హీరోయిన్…

దేవర 4th డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ (GST INCL)

నైజాం: 2.65 కోట్లు (షేర్)
సీడెడ్ : 1.51 కోట్లు (షేర్)
ఉత్తరాంధ్ర: 0.67 కోట్లు (షేర్)
ఈస్ట్ గోదావరి : 0.34 కోట్లు (షేర్)
వెస్ట్ గోదావరి : 0.28 కోట్లు (షేర్)
గుంటూరు : 0.46 కోట్లు (షేర్)
కృష్ణ : 0.38 కోట్లు (షేర్)
నెల్లూరు : 0.32 కోట్లు (షేర్)

AP-TG Total: 6.61 కోట్లు (షేర్)
కర్ణాటక : 1.2 కోట్లు (షేర్)
తమిళనాడు : 0.12 కోట్లు (షేర్)
కేరళ : 0.11 కోట్లు (షేర్)
హిందీ & రెస్ట్ అఫ్ ఇండియా : 6 కోట్లు (షేర్)
ఓవర్సీస్ – 0.5 కోట్లు (షేర్)

Total Day 4 WW Collections: 14.54 కోట్లు (షేర్)

Total WW Collections: 168.62 కోట్లు (షేర్)

మూవీ టోటల్ బిజినెస్ =184 కోట్లు
బ్రేక్ ఈవెన్= 185 కోట్లు
Devara Requires Another 16.38 Crores For Break Even

Follow us on Instagram

The post దేవర డే 4 కలెక్షన్స్ – స్టడీ గానే ఉన్నాయి appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntr-devara-movie-4-days-worldwide-collections/feed/ 0