Devara Day 1 Box Office Collections Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/devara-day-1-box-office-collections/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 28 Sep 2024 06:21:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Devara Day 1 Box Office Collections Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/devara-day-1-box-office-collections/ 32 32 దేవర డే 1 కలెక్షన్స్ తో ఎన్టీఆర్ మాస్ జాతర https://filmybowl.com/telugu/ntr-devara-day-1-box-office-collections/ https://filmybowl.com/telugu/ntr-devara-day-1-box-office-collections/#respond Sat, 28 Sep 2024 06:21:09 +0000 https://filmybowl.com/telugu/?p=429 NTR Devara Day 1 Box Office Collections దేవర డే 1 కలెక్షన్స్ తో ఎన్టీఆర్ మాస్ జాతర బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర మాస్ రచ్చ చేసింది. అటు లోకల్ మార్కెట్ కాదు, ఓవర్సీస్ మార్కెట్ కాదు ఏకంగా పాన్ ఇండియా ని దేవర మాస్ జాతర కమ్మేసింది అనే చెప్పాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సినిమా దేవర(Part 1 1st Day కలెక్షన్స్)...

The post దేవర డే 1 కలెక్షన్స్ తో ఎన్టీఆర్ మాస్ జాతర appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
NTR Devara Day 1 Box Office Collections
NTR Devara Day 1 Box Office Collections

NTR Devara Day 1 Box Office Collections

దేవర డే 1 కలెక్షన్స్ తో ఎన్టీఆర్ మాస్ జాతర

బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర మాస్ రచ్చ చేసింది. అటు లోకల్ మార్కెట్ కాదు, ఓవర్సీస్ మార్కెట్ కాదు ఏకంగా పాన్ ఇండియా ని దేవర మాస్ జాతర కమ్మేసింది అనే చెప్పాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సినిమా దేవర(Part 1 1st Day కలెక్షన్స్) భారీ అంచనాలతో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే మాస్ జాతర చేసిన దేవర సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటక మరియు ఓవర్సీస్ లో ఎక్స్ లెంట్ గా మాస్ హోల్డ్ ను చూపించింది…

1AM షోస్ నుంచే హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్లిన దేవర రెగ్యులర్ షోస్ లో కూడా అదే మాస్ స్టామినా ని చూయించింది.
సినిమా కి వచ్చిన టాక్ ని సైతం పట్టించుకోకుండా టిక్కెట్లు తెగుతున్నాయి అంటే ప్రేక్షకులు దేవర సినిమా కోసం ఎంతగా ఎదురుచూసారో అర్ధం చేసుకోవచ్చు

ఇక నార్త్ లో అడ్వాన్స్ బుకింగ్స్ , మొదటి షో కి అంత రెస్పాన్స్ లేకపోయినా మాట్ని, 1st షోస్ నుంచి ఎక్స్ల్లెంట్ గ్రోత్ చూయించింది అక్కడ సుమారు మొదటి రోజే 8 నుంచి 9 కోట్లు రాబట్టే అవకాశం ఎంతైనా వుంది సరే మొత్తంగా దేవర డే 1 కలెక్షన్స్ ఎంతో చూద్దాం పదండి

Read Also : దేవర మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం

దేవర 1st డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ (GST INCL)

నైజాం: 22.84 కోట్లు (షేర్)
సీడెడ్ : 12.12 కోట్లు (షేర్)
ఉత్తరాంధ్ర: 6.01 కోట్లు (షేర్)
ఈస్ట్ గోదావరి : 4.95 కోట్లు (షేర్)
వెస్ట్ గోదావరి : 3.82 కోట్లు (షేర్)
గుంటూరు : 6.27 కోట్లు (షేర్)
కృష్ణ : 3.51 కోట్లు (షేర్)
నెల్లూరు : 2.24 కోట్లు (షేర్)

AP-TG Total:- 61.76 కోట్లు (షేర్)
కర్ణాటక : 3.56 కోట్లు (షేర్)
తమిళనాడు : 1.12 కోట్లు (షేర్)
కేరళ : 0.76 కోట్లు (షేర్)
హిందీ & రెస్ట్ అఫ్ ఇండియా : 4.22 కోట్లు (షేర్)
ఓవర్సీస్ – 18.45 కోట్లు (షేర్)

Total WW Collections: 88.75 కోట్లు (షేర్)

మూవీ టోటల్ బిజినెస్ =184 కోట్లు
బ్రేక్ ఈవెన్= 185 కోట్లు
Devara Requires 96.25 Another Crores For Break Even

Follow us on Instagram

The post దేవర డే 1 కలెక్షన్స్ తో ఎన్టీఆర్ మాస్ జాతర appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntr-devara-day-1-box-office-collections/feed/ 0