Devara Collections Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/devara-collections/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 04 Oct 2024 16:42:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Devara Collections Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/devara-collections/ 32 32 దేవర డే 1st వీక్ కలెక్షన్స్ – బ్లాక్ బస్టర్ దిశగా NTR దేవర https://filmybowl.com/telugu/ntr-devara-first-week-collections/ https://filmybowl.com/telugu/ntr-devara-first-week-collections/#respond Fri, 04 Oct 2024 16:42:49 +0000 https://filmybowl.com/telugu/?p=622 NTR Devara First Week : దేవర చిత్రo రిలీజ్ కి ముందు ఎంత హైప్ వుందో అంటే నెగటివిటీ కూడా ఉంది. చాలా మంది ఆ సినిమా ని తక్కువ చేసి మాట్లాడారు. ట్రైలర్ రిలీజ్ అయినా తర్వాత అది ఇంకా ఎక్కువైంది. సినిమా రిలీజ్ దెగ్గర కి వచ్చేసరికి అందరు అదేదో ఉద్యమం లాగా నెగెటివ్ చేసారు. ఎప్పటిలాగే దేవర ని నందమూరి అభిమానులు సొంతం చేసుకొని...

The post దేవర డే 1st వీక్ కలెక్షన్స్ – బ్లాక్ బస్టర్ దిశగా NTR దేవర appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
NTR Devara First Week Collections
NTR Devara First Week Collections

NTR Devara First Week : దేవర చిత్రo రిలీజ్ కి ముందు ఎంత హైప్ వుందో అంటే నెగటివిటీ కూడా ఉంది. చాలా మంది ఆ సినిమా ని తక్కువ చేసి మాట్లాడారు.

ట్రైలర్ రిలీజ్ అయినా తర్వాత అది ఇంకా ఎక్కువైంది. సినిమా రిలీజ్ దెగ్గర కి వచ్చేసరికి అందరు అదేదో ఉద్యమం లాగా నెగెటివ్ చేసారు. ఎప్పటిలాగే దేవర ని నందమూరి అభిమానులు సొంతం చేసుకొని అంతే తిప్పిగొట్టారు.

సూపర్ అడ్వాన్స్ బుకింగ్స్ తో 99% ఆక్యుపెన్సీ తో మొదలైన మొదటి షో కే ఫ్లాప్ టు యావరేజ్ టాక్ వచ్చింది. సాయంత్రానికి యావరేజ్ హిట్ అని మాట్లాడి చివరికి బ్లాక్ బస్టర్ చేసారు తెలుగు ప్రేక్షకులు.

దర్శకుడు కొరటాల శివ కమ్ బ్యాక్ మూవీ గా దేవర ని చెప్పచ్చు.

బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర మొదటి ఆట నుంచే అటు లోకల్ మార్కెటే కాదు, ఓవర్సీస్ మార్కెట్ లోను మాస్ రచ్చ చేసింది. దేవర మొత్తంగా మొదటి వారం lo 400 పైచిలుకు కోట్లు కలెక్ట్ చేసిందని నిర్మాతలు ఆఫీషియల్ గా బయటకి రిలీజ్ చేసారు.

ఇప్పటికే దాదాపు అన్నీ ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వడం థూ ఇన్వాల్వ్ అయినా అన్నీ పార్టీలకు లాభాలు వచ్చేశాయ్.

ఇక దసరా హాలిడేస్ స్టార్ట్ అవుతుండడంతో సినిమా కి మాంచి ఊపు వస్తుంది. కలెక్ట్ చేసే ప్రతి రూపాయి ప్రాఫిట్స్ కింద లెక్కే.

చూద్దాం ఎలాంటి కలెక్షన్స్ కలెక్ట్ చేసి దేవర సినిమా ఏ రేంజ్ లో లాభాలు పంట పండింఛిద్దో

నార్త్ లో దేవర కి అక్కడి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడంతో మల్టీప్లెక్స్ లు కూడా ఫుల్స్ పడ్డాయి మరి కంప్లీట్ రన్ అయ్యేసరికి 1౦౦ కోట్లు నార్త్ నుంచి వస్తాయో లేదో చూడాలి.

Read Also : శ్రీ విష్ణు స్వాగ్ తో హిట్ స్ట్రీక్ ని కంటిన్యూ చేసాడా? లేదా ?

దేవర 1st week వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్

నైజాం: 50.82 కోట్లు (షేర్)
సీడెడ్ : 24.12 కోట్లు (షేర్)
ఉత్తరాంధ్ర: 14.16 కోట్లు (షేర్)
ఈస్ట్ గోదావరి : 8.68 కోట్లు (షేర్)
వెస్ట్ గోదావరి : 7.56 కోట్లు (షేర్)
గుంటూరు : 12.11 కోట్లు (షేర్)
కృష్ణ : 8.01 కోట్లు (షేర్)
నెల్లూరు : 5.86 కోట్లు (షేర్)

AP-TG 1st week Total: 131.32 కోట్లు (షేర్)

కర్ణాటక : 16.4 కోట్లు (షేర్)
తమిళనాడు : 3.74 కోట్లు (షేర్)
కేరళ : 0.86 కోట్లు (షేర్)
హిందీ & రెస్ట్ అఫ్ ఇండియా : 24.47 కోట్లు (షేర్)
ఓవర్సీస్ – 34.12 కోట్లు (షేర్)

Total 1st week WW Collections: 210.91 కోట్లు (షేర్)

మూవీ టోటల్ బిజినెస్ =184 కోట్లు
బ్రేక్ ఈవెన్= 185 కోట్లు
Devara completed its breakeven and is in profits.

Total profits as of now 25.91 Crores

Follow us on Instagram

The post దేవర డే 1st వీక్ కలెక్షన్స్ – బ్లాక్ బస్టర్ దిశగా NTR దేవర appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntr-devara-first-week-collections/feed/ 0
దేవర డే 4 కలెక్షన్స్ – స్టడీ గానే ఉన్నాయి https://filmybowl.com/telugu/ntr-devara-movie-4-days-worldwide-collections/ https://filmybowl.com/telugu/ntr-devara-movie-4-days-worldwide-collections/#respond Tue, 01 Oct 2024 11:52:56 +0000 https://filmybowl.com/telugu/?p=542 NTR Devara Collections : బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర మూడు రోజులు అటు లోకల్ మార్కెట్ కాదు, ఓవర్సీస్ మార్కెట్ మాస్ రచ్చ చేసింది. దేవర మొత్తంగా మూడు రోజులు కి కలిపి 304 కోట్లు కలెక్ట్ చేసిందని నిర్మాతలు ఆఫీషియల్ గా బయటకి రిలీజ్ చేయడం తో ఇక వీకెండ్ ముగిసింది వర్కింగ్ డేస్ స్టార్ట్ అవుతుండడంతో డే 4 ఎలా ఉంటాదో అని అందరూ ఎదురు...

The post దేవర డే 4 కలెక్షన్స్ – స్టడీ గానే ఉన్నాయి appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
NTR Devara Movie 4 Days Worldwide Collections
NTR Devara Movie 4 Days Worldwide Collections

NTR Devara Collections : బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర మూడు రోజులు అటు లోకల్ మార్కెట్ కాదు, ఓవర్సీస్ మార్కెట్ మాస్ రచ్చ చేసింది. దేవర మొత్తంగా మూడు రోజులు కి కలిపి 304 కోట్లు కలెక్ట్ చేసిందని నిర్మాతలు ఆఫీషియల్ గా బయటకి రిలీజ్ చేయడం తో ఇక వీకెండ్ ముగిసింది వర్కింగ్ డేస్ స్టార్ట్ అవుతుండడంతో డే 4 ఎలా ఉంటాదో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

సహజం గా వర్కింగ్ డేస్ లో కనిపించే తగ్గుదల అయితే బాగానే కనపడింది. మార్నింగ్ షోస్ డల్ గా స్టార్ట్ అవ్వగా. నూన్ షోస్ నుంచి పికప్ అవుతూ ఈవెనింగ్, నైట్ షోస్ కి సినిమా ఊపందుకొని హౌస్ ఫుల్స్ చూయిస్తూ గుడ్ హోల్డ్ ని ప్రదర్శించింది. డే 4 పర్లేదు అనే స్థాయి లో ముగించింది. ఎలాగూ దసరా సెలవలు స్టార్ట్ అవుతుండడం తో సినిమా కి రన్ ఉంటది అనే మాట ట్రేడ్ వర్గాల నుంచి వినపడుతుంది. చూద్దాం ఎలాంటి రన్ దేవర సినిమా చూయించిద్దో

నార్త్ లో వర్కింగ్ డే ఐన సూపర్ హోల్డ్ చేయించింది. దేవర కి అక్కడి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడంతో మల్టీప్లెక్స్ లు కూడా ఫుల్స్ పడ్డాయి మరి కంప్లీట్ రన్ అయ్యేసరికి 1౦౦ కోట్లు నార్త్ నుంచి వస్తాయో లేదో చూడాలి.

Read Also : Pushpa 2:  పుష్ప 2 స్పెషల్ సాంగ్ లో ఆ బ్లాక్ బస్టర్ హీరోయిన్…

దేవర 4th డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ (GST INCL)

నైజాం: 2.65 కోట్లు (షేర్)
సీడెడ్ : 1.51 కోట్లు (షేర్)
ఉత్తరాంధ్ర: 0.67 కోట్లు (షేర్)
ఈస్ట్ గోదావరి : 0.34 కోట్లు (షేర్)
వెస్ట్ గోదావరి : 0.28 కోట్లు (షేర్)
గుంటూరు : 0.46 కోట్లు (షేర్)
కృష్ణ : 0.38 కోట్లు (షేర్)
నెల్లూరు : 0.32 కోట్లు (షేర్)

AP-TG Total: 6.61 కోట్లు (షేర్)
కర్ణాటక : 1.2 కోట్లు (షేర్)
తమిళనాడు : 0.12 కోట్లు (షేర్)
కేరళ : 0.11 కోట్లు (షేర్)
హిందీ & రెస్ట్ అఫ్ ఇండియా : 6 కోట్లు (షేర్)
ఓవర్సీస్ – 0.5 కోట్లు (షేర్)

Total Day 4 WW Collections: 14.54 కోట్లు (షేర్)

Total WW Collections: 168.62 కోట్లు (షేర్)

మూవీ టోటల్ బిజినెస్ =184 కోట్లు
బ్రేక్ ఈవెన్= 185 కోట్లు
Devara Requires Another 16.38 Crores For Break Even

Follow us on Instagram

The post దేవర డే 4 కలెక్షన్స్ – స్టడీ గానే ఉన్నాయి appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntr-devara-movie-4-days-worldwide-collections/feed/ 0
దేవర డే 2 కలెక్షన్స్ – గుడ్ హోల్డ్ https://filmybowl.com/telugu/ntr-devara-2-days-worldwide-box-office-collections/ https://filmybowl.com/telugu/ntr-devara-2-days-worldwide-box-office-collections/#respond Sun, 29 Sep 2024 06:50:06 +0000 https://filmybowl.com/telugu/?p=477 NTR Devara Collections : బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర day 1అటు లోకల్ మార్కెట్ కాదు, ఓవర్సీస్ మార్కెట్ మాస్ రచ్చ చేసింది. దేవర మొత్తంగా తొలి రోజు 172 కోట్లు కలెక్ట్ చేసిందని నిర్మాతలు ఆఫీషియల్ గా బయటకి రిలీజ్ చేయడం తో ఇక డే 2 ఎలా ఉంటాదో అని అందరూ ఎదురు చూస్తున్నారు. డే 2 కి 50% డ్రాప్స్ కనిపించాయి. వర్కింగ్ డే...

The post దేవర డే 2 కలెక్షన్స్ – గుడ్ హోల్డ్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
NTR Devara 2 Days Worldwide Box Office Collections
NTR Devara 2 Days Worldwide Box Office Collections

NTR Devara Collections :

బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర day 1అటు లోకల్ మార్కెట్ కాదు, ఓవర్సీస్ మార్కెట్ మాస్ రచ్చ చేసింది. దేవర మొత్తంగా తొలి రోజు 172 కోట్లు కలెక్ట్ చేసిందని నిర్మాతలు ఆఫీషియల్ గా బయటకి రిలీజ్ చేయడం తో ఇక డే 2 ఎలా ఉంటాదో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

డే 2 కి 50% డ్రాప్స్ కనిపించాయి. వర్కింగ్ డే కాబట్టి ఆ డ్రాప్స్ ఊహించినివే మళ్ళి ఈవెనింగ్, నైట్ షోస్ కి సినిమా ఊపందుకొని ఆల్మోస్ట్ 90% హౌస్ ఫుల్స్ చూయిస్తూ మంచి హోల్డ్ ని ప్రదర్శించింది. స్ట్రాంగ్ డే 3 ఉంటుంది అనేదయితే ఇప్పుడున్న ట్రెండ్స్ పట్టి అర్ధం అవుతుంది.

డే 1 తో పోలిస్తే ప్రతి దగ్గర కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి కానీ నార్త్ లో డే 1 కంటే డే 2 కలెక్షన్స్ ఆల్మోస్ట్ 40% ఎక్కువుండటం తో దేవర కి నార్త్ లో లాంగ్ రన్ కంఫర్మ్ అయిందనే చెప్పాలి. మరి కంప్లీట్ రన్ అయ్యేసరికి 100 కోట్లు నార్త్ నుంచి వస్తాయో లేదో చూడాలి.

Read Also : ప్రభాస్ ని ఢీ కొట్టేది ఆ జంటే – వంగా నువ్వు మాములోడివి కాదు

దేవర 2nd డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ (GST INCL)

నైజాం: 8.1 కోట్లు (షేర్)
సీడెడ్ : 4.08 కోట్లు (షేర్)
ఉత్తరాంధ్ర: 1.86 కోట్లు (షేర్)
ఈస్ట్ గోదావరి : 0.99 కోట్లు (షేర్)
వెస్ట్ గోదావరి : 0.56 కోట్లు (షేర్)
గుంటూరు : 0.96 కోట్లు (షేర్)
కృష్ణ : 1.08 కోట్లు (షేర్)
నెల్లూరు : 0.72 కోట్లు (షేర్)

AP-TG Total:- 18.35 కోట్లు (షేర్)
కర్ణాటక : 3.4 కోట్లు (షేర్)
తమిళనాడు : 1.8 కోట్లు (షేర్)
కేరళ : 0.43 కోట్లు (షేర్)
హిందీ & రెస్ట్ అఫ్ ఇండియా : 4.8 కోట్లు (షేర్)
ఓవర్సీస్ – 3.7 కోట్లు (షేర్)

Total Day 2 WW Collections: 32.39 కోట్లు (షేర్)

Total WW Collections: 121.14 కోట్లు (షేర్)

మూవీ టోటల్ బిజినెస్ =184 కోట్లు
బ్రేక్ ఈవెన్= 185 కోట్లు
Devara Requires Another 63.86 Crores For Break Even

Follow us on Instagram

The post దేవర డే 2 కలెక్షన్స్ – గుడ్ హోల్డ్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntr-devara-2-days-worldwide-box-office-collections/feed/ 0