Devara 3 Days Worldwide Box Office Collections Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/devara-3-days-worldwide-box-office-collections/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 30 Sep 2024 06:15:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Devara 3 Days Worldwide Box Office Collections Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/devara-3-days-worldwide-box-office-collections/ 32 32 దేవర డే 3 కలెక్షన్స్ – మళ్ళి పెరిగాయి https://filmybowl.com/telugu/ntr-devara-movie-3-days-worldwide-box-office-collections/ https://filmybowl.com/telugu/ntr-devara-movie-3-days-worldwide-box-office-collections/#respond Mon, 30 Sep 2024 06:15:27 +0000 https://filmybowl.com/telugu/?p=514 NTR Devara Movie Collections : NTR Devara Movie Collections : బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర రెండు రోజులు అటు లోకల్ మార్కెట్ కాదు, ఓవర్సీస్ మార్కెట్ మాస్ రచ్చ చేసింది. దేవర మొత్తంగా రెండు రోజులు కి కలిపి 243 కోట్లు కలెక్ట్ చేసిందని నిర్మాతలు ఆఫీషియల్ గా బయటకి రిలీజ్ చేయడం తో ఇక డే 3 ఎలా ఉంటాదో అని అందరూ ఎదురు...

The post దేవర డే 3 కలెక్షన్స్ – మళ్ళి పెరిగాయి appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
NTR Devara 3 Days Worldwide Box Office Collections
NTR Devara 3 Days Worldwide Box Office Collections

NTR Devara Movie Collections :

NTR Devara Movie Collections : బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర రెండు రోజులు అటు లోకల్ మార్కెట్ కాదు, ఓవర్సీస్ మార్కెట్ మాస్ రచ్చ చేసింది. దేవర మొత్తంగా రెండు రోజులు కి కలిపి 243 కోట్లు కలెక్ట్ చేసిందని నిర్మాతలు ఆఫీషియల్ గా బయటకి రిలీజ్ చేయడం తో ఇక డే 3 ఎలా ఉంటాదో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

డే 3 కి 10% పైగానే కలెక్షన్స్ హై కనిపించాయి. సండే అడ్వాంటేజ్ ని చక్కగా ఉపయోగించుకుంది అనే చెప్పాలి. మార్నింగ్ షోస్ నుంచే మంచి ట్రెండ్ చూపిస్తూ ఈవెనింగ్, నైట్ షోస్ కి సినిమా ఊపందుకొని ఆల్మోస్ట్ 95% హౌస్ ఫుల్స్ చూయిస్తూ మంచి హోల్డ్ ని ప్రదర్శించింది. స్ట్రాంగ్ డే 3 అనేది క్లియర్ గా కనపడింది

నార్త్ లో తొలి రెండు రోజులు కంటే డే 3 కలెక్షన్స్ ఆల్మోస్ట్ 40% perigai. మరి కంప్లీట్ రన్ అయ్యేసరికి 1౦౦ కోట్లు నార్త్ నుంచి వస్తాయో లేదో చూడాలి.

Read Also : మెగా పవర్ స్టార్ ఖాతాలో మరో అరుదైన రికార్డు

దేవర 3rd డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ (GST INCL)

నైజాం: 9.62 కోట్లు (షేర్)
సీడెడ్ : 4.42 కోట్లు (షేర్)
ఉత్తరాంధ్ర: 1.92 కోట్లు (షేర్)
ఈస్ట్ గోదావరి : 1.22 కోట్లు (షేర్)
వెస్ట్ గోదావరి : 0.74 కోట్లు (షేర్)
గుంటూరు : 1.18 కోట్లు (షేర్)
కృష్ణ : 1.22 కోట్లు (షేర్)
నెల్లూరు : 0.86 కోట్లు (షేర్)

AP-TG Total: 21.18 కోట్లు (షేర్)
కర్ణాటక : 2.8 కోట్లు (షేర్)
తమిళనాడు : 1.12 కోట్లు (షేర్)
కేరళ : 0.56 కోట్లు (షేర్)
హిందీ & రెస్ట్ అఫ్ ఇండియా : 5.6 కోట్లు (షేర్)
ఓవర్సీస్ – 2.4 కోట్లు (షేర్)

Total Day 2 WW Collections: 33.66 కోట్లు (షేర్)

Total WW Collections: 154.08 కోట్లు (షేర్)

మూవీ టోటల్ బిజినెస్ =184 కోట్లు
బ్రేక్ ఈవెన్= 185 కోట్లు
Devara Requires Another 30.02 Crores For Break Even

Follow us on Instagram

The post దేవర డే 3 కలెక్షన్స్ – మళ్ళి పెరిగాయి appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntr-devara-movie-3-days-worldwide-box-office-collections/feed/ 0