Devara 2 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/devara-2/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 07 May 2025 17:13:15 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Devara 2 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/devara-2/ 32 32 దేవర 2 : బిగ్ అనౌన్స్మెంట్ ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/deora-2-when-is-the-big-announcement/ https://filmybowl.com/telugu/deora-2-when-is-the-big-announcement/#respond Wed, 07 May 2025 17:13:15 +0000 https://filmybowl.com/telugu/?p=3840 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది..ఈ సినిమాలో దేవర, వర అనే రెండు డిఫరెంట్ పాత్రలలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు.. ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ‘దేవర’ నిలిచింది.....

The post దేవర 2 : బిగ్ అనౌన్స్మెంట్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది..ఈ సినిమాలో దేవర, వర అనే రెండు డిఫరెంట్ పాత్రలలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు.. ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ‘దేవర’ నిలిచింది.. ఈ సినిమా ఏకంగా ప్రపంచవ్యాప్తం గా సుమారు 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు..పార్ట్ 1 క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ కి అద్భుతమైన లీడ్ ఇవ్వడం తో ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..A

A22 : విలన్ గా ఐకాన్ స్టార్.. ఈ సారి అస్సలు తగ్గేదే లే..!!

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా మ్యూజికల్ గా కూడా అదరగొట్టింది.. ఎన్టీఆర్ తన తరువాత సినిమాను ప్రశాంత్ నీల్ తో చేస్తుండటం తో దేవర 2 ఇంక ఉండదని ప్రచారం జరిగింది…ఇటీవల దేవర 2 ఉంటుందని ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి..

ఇదిలా ఉంటే దేవర 2’ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైపోయినట్లు సమాచారం. ఇందుకోసం ఒక స్పెషల్ వీడియో ని కూడా త్వరలో తయారు చేయబోతున్నారట. ఈ స్పెషల్ వీడియో ద్వారా ‘దేవర 2’ మొదలు అవుతుందని మేకర్స్ ఒక ప్రకటన చేస్తారని తెలుస్తుంది.. ఈ నెల 20 వ తేదీ న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా ఈ వీడియో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. త్వరలోనే మేకర్స్ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారట.

The post దేవర 2 : బిగ్ అనౌన్స్మెంట్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/deora-2-when-is-the-big-announcement/feed/ 0
బాక్సాఫీస్ వేటకి ఎన్టీఆర్ సరికొత్త ప్లాన్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/ntrs-new-plan-to-hunt-for-the-box-office-has-been-revealed/ https://filmybowl.com/telugu/ntrs-new-plan-to-hunt-for-the-box-office-has-been-revealed/#respond Sat, 08 Mar 2025 08:48:20 +0000 https://filmybowl.com/telugu/?p=3016 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ఎన్టీఆర్ గత ఏడాది “దేవర” సినిమాతో  తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. ఎన్టీఆర్ ఈ సారి ఎలాంటి గ్యాప్ లేకుండా ఫ్యాన్స్ ని వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు..దేవర సినిమా తరువాత ఎన్టీఆర్ పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడు.అందుకు తగ్గట్టుగానే...

The post బాక్సాఫీస్ వేటకి ఎన్టీఆర్ సరికొత్త ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ఎన్టీఆర్ గత ఏడాది “దేవర” సినిమాతో  తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. ఎన్టీఆర్ ఈ సారి ఎలాంటి గ్యాప్ లేకుండా ఫ్యాన్స్ ని వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు..దేవర సినిమా తరువాత ఎన్టీఆర్ పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడు.అందుకు తగ్గట్టుగానే రాబోయే మూడు పండుగలకు మూడు సినిమాలను లైన్ లోనే పెట్టేశాడు.ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “వార్ 2”.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ లో నటిస్తున్నాడు..

RC17 : ఆ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుందా..?

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చే అద్భుతమైన సాంగ్ షూట్ ఇటీవలే మొదలయ్యింది. ఇంకో వారం రోజుల్లో ఆ పాట కూడా పూర్తి అవుతుంది. ఈ సినిమాను మేకర్స్ ఇండిపెండెంట్ డే సందర్భంగా ఆగస్టు 14న రిలీజ్ చేయనున్నారు.ఆ సినిమా తరువాత ఎన్టీఆర్ చేస్తున్న మరో బిగ్గెస్ట్ సినిమా సినిమా డ్రాగన్. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ షూటింగ్ లో ఏప్రిల్ నుంచి రెగ్యులర్ గా ఎన్టీఆర్ అందుబాటులో ఉండబోతున్నాడు..ఈ ఏడాది నవంబర్ లోగా ఈ సినిమా పూర్తి చేసే పనిలో మేకర్స్ ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో 2026 సంక్రాంతి పండుగ రోజున ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు.. దీంతో వచ్చే సంక్రాంతి బరిలోకి డ్రాగన్ రావడం గ్యారెంటి అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

ఎన్టీఆర్ లైనప్ లో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ దేవర-2. ఈ మూవీని ఈ ఏడాది మే, జూన్ లో సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు మేకర్స్ కసరత్తు చేస్తున్నారు. దేవర ఫస్ట్ పార్ట్ వరల్డ్ వైడ్ గా రిలీజై దాదాపు 500 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే ఈసారి సెకండ్ పార్ట్ ని మేకర్స్ మరింత భారీగా తెరకెక్కించనున్నారు…అన్నీ కుదిరితే ఈ సినిమా షూటింగ్ జనవరి కల్లా పూర్తి చేసి 2026 దసరాకి దేవర 2 ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ చూస్తున్నారు.

 

The post బాక్సాఫీస్ వేటకి ఎన్టీఆర్ సరికొత్త ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ntrs-new-plan-to-hunt-for-the-box-office-has-been-revealed/feed/ 0
ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ డైరెక్టర్ తోనేనా..? https://filmybowl.com/telugu/is-ntrs-next-movie-with-that-star-director/ https://filmybowl.com/telugu/is-ntrs-next-movie-with-that-star-director/#respond Thu, 06 Mar 2025 12:07:53 +0000 https://filmybowl.com/telugu/?p=2985 ఆర్ఆర్ఆర్ అనే సినిమా తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ జోరుగా సినిమాలు చేస్తున్నాడు.. గత ఏడాది ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది.. కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా 550 కోట్లకు...

The post ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ డైరెక్టర్ తోనేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఆర్ఆర్ఆర్ అనే సినిమా తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ జోరుగా సినిమాలు చేస్తున్నాడు.. గత ఏడాది ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది.. కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.దీంతో ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ పార్ట్ కూడా మేకర్స్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు..ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ”వార్ 2”.. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు.

SSMB : బిగ్ సర్ప్రైజ్.. మహేష్ మూవీలో ఆ స్టార్ హీరో కన్ఫర్మ్..!!

ఈ సినిమాకి సంబంధించి షూట్ కూడా పూర్తికావచ్చింది. మరో పక్క ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక భారీ సినిమా రూపొందుతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఇటీవల షూటింగ్ ప్రారంభించిన ప్రశాంత్ నీల్..ప్రస్తుతానికి ఎన్టీఆర్ లేని సీన్స్ షూటింగ్ చేస్తున్నారు..ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఫుల్ ప్లెడ్జ్డ్ షూట్ జరిగే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేస్తాడనే విషయం మీద క్లారిటీ వచ్చేసింది.

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ దేవర 2 సినిమాతో పాటుగా నెల్సన్ దిలీప్ కుమార్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అని సమాచారం… ఇప్పటికే దేవర 2 స్క్రిప్ట్ కూడా లాక్ అయింది. ఈ మేరకు ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది.అలాగే నెల్సన్ దిలీప్ కుమార్ చెప్పిన కథ కూడా ఎన్టీఆర్ కి బాగా నచ్చడంతో దాదాపుగా ఒకే సమయంలో ఈ రెండు సినిమాలు షూటింగ్ చేయడానికి చూస్తున్నట్లు సమాచారం..

 

The post ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ డైరెక్టర్ తోనేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/is-ntrs-next-movie-with-that-star-director/feed/ 0
దేవర2 బిగ్ అప్డేట్..షూటింగ్ మొదలయ్యేది ఆ నెలలోనే..? https://filmybowl.com/telugu/devara-2-big-update-shooting-will-start-that-month/ https://filmybowl.com/telugu/devara-2-big-update-shooting-will-start-that-month/#respond Sun, 09 Feb 2025 16:08:11 +0000 https://filmybowl.com/telugu/?p=2501 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..అయితే మొదటి షో నుంచి ఈ సినిమాకి నెగటివ్ టాక్ వచ్చినా కానీ ఎన్టీఆర్ కు వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్...

The post దేవర2 బిగ్ అప్డేట్..షూటింగ్ మొదలయ్యేది ఆ నెలలోనే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..అయితే మొదటి షో నుంచి ఈ సినిమాకి నెగటివ్ టాక్ వచ్చినా కానీ ఎన్టీఆర్ కు వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న “వార్ 2” సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు..

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న “గోదారి గట్టు మీద” ఫుల్ వీడియో సాంగ్..!!

ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాను బ్రహ్మస్ట్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు.. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది.. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీలో నటిస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల గ్రాండ్ గా ప్రారంభించనున్నారు..

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఎన్టీఆర్ దేవర పార్ట్ 2 షూటింగ్ మొదలు పెట్టనున్నాడు..ఈ ఏడాది నవంబర్ లో దేవర 2 షూటింగ్ గ్రాండ్ గా మొదలు కానుందని సమాచారం.. ఇప్పటికే దేవర 2 స్క్రిప్ట్ పై కొరటాల కసరత్తు చేస్తున్నాడు.. ఈ సారి దేవర పార్ట్ 2 అంతకు మించి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు..అలాగే పార్ట్ 2 లో సరికొత్త పాత్రలు కూడా ఉండనున్నాయని తెలుస్తుంది..

 

The post దేవర2 బిగ్ అప్డేట్..షూటింగ్ మొదలయ్యేది ఆ నెలలోనే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/devara-2-big-update-shooting-will-start-that-month/feed/ 0