పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..”ఓజి” రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా భాద్యతలు వహిస్తూనే వరుస సినిమాలతో బిజీ గా వున్నారు.. ప్రస్తుతం పవన్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి..పవన్ నుంచి వచ్చే...