#daakumaharaj Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/daakumaharaj/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 31 Jan 2025 09:28:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #daakumaharaj Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/daakumaharaj/ 32 32 డాకు మహారాజ్ హిట్ అయిన ఫ్యాన్స్ లో తెలియని అసంతృప్తి.. కారణం అదేనా..? https://filmybowl.com/telugu/is-that-the-reason-for-the-unknown-dissatisfaction-among-fans-of-daku-maharajs-hit/ https://filmybowl.com/telugu/is-that-the-reason-for-the-unknown-dissatisfaction-among-fans-of-daku-maharajs-hit/#respond Fri, 31 Jan 2025 09:28:47 +0000 https://filmybowl.com/telugu/?p=2315 నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసారు.. వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ అందుకున్న బాలయ్య నాలుగో సూపర్ హిట్ కోసం బాక్స్ఆఫిస్ పై దాడి చేసేందుకు సిద్ధం అయ్యాడు.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 12 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..దర్శకుడు బాబీ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకుల...

The post డాకు మహారాజ్ హిట్ అయిన ఫ్యాన్స్ లో తెలియని అసంతృప్తి.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసారు.. వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ అందుకున్న బాలయ్య నాలుగో సూపర్ హిట్ కోసం బాక్స్ఆఫిస్ పై దాడి చేసేందుకు సిద్ధం అయ్యాడు.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 12 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..దర్శకుడు బాబీ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.. తమన్ అందించిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ కి థియేటర్స్ లో స్పీకర్స్ పగిలిపోయాయి.. అంతలా ఈ సినిమాలో ని మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.. బాలయ్యకు వరసగా నాలుగో బ్లాక్ బస్టర్ అందించిన డాకు మహారాజ్ ఫలితం పట్ల అభిమానులు సంతోషంగానే ఉన్నారు కానీ చిన్న అసంతృప్తి.

సెన్సార్ పూర్తి చేసుకున్న “తండేల్”.. రన్ టైం ఎంతో తెలుసా..?

కనీసం రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల మధ్యలో గ్రాస్ వస్తుందని ఫ్యాన్స్ అంచనా వేసుకున్నారు..అంచనాలకు భిన్నంగా డబుల్ సెంచరీ గ్రాస్ కలెక్ట్ చేయకుండానే ఈ సినిమా ఫైనల్ రన్ కు వచ్చేసింది..అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయని నిన్న నిర్మాణ సంస్థ ప్రకటించింది కానీ అందులో ఎలాంటి నెంబర్స్ లేవు…

సంక్రాంతికి వస్తున్నాం రేంజ్ లో కలెక్షన్ పోస్టర్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ లో కొత్త చర్చకు దారితీస్తుంది..ఏది ఏమైనా డాకు మహారాజ్ సినిమా అఖండ, వీరసింహారెడ్డి రేంజ్ లో ర్యాంపేజ్ చేయలేకపోయింది. భగవంత్ కేసరి మూవీ కలెక్షన్స్ దాటేసినా కానీ ఫ్యాన్స్ ఇంకా ఎక్కువగా ఈ సినిమా నుంచి ఆశించారు.. రొటీన్ కథ కావడంతో ఈ సినిమా ఫ్యాన్స్ ని మెప్పించిన కొన్ని వర్గాలను సంతృప్తి పరచలేదని తెలుస్తుంది..దీనితో బాలయ్య తన తరువాత సినిమా అఖండ 2 తో అయిన పాన్ ఇండియా రికార్డ్స్ బద్దలు కొట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు..

 

The post డాకు మహారాజ్ హిట్ అయిన ఫ్యాన్స్ లో తెలియని అసంతృప్తి.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/is-that-the-reason-for-the-unknown-dissatisfaction-among-fans-of-daku-maharajs-hit/feed/ 0
ఓటీటీలోకి వచ్చేస్తున్న బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/balayyas-blockbuster-movie-coming-to-ott-when-will-it-be-streaming/ https://filmybowl.com/telugu/balayyas-blockbuster-movie-coming-to-ott-when-will-it-be-streaming/#respond Sun, 26 Jan 2025 16:14:07 +0000 https://filmybowl.com/telugu/?p=2236 నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘డాకు మహారాజ్”.. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది..ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా మూవీని స్టార్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన డాకు మహారాజ్ మూవీ ఏకంగా రూ.150కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటేసింది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‍మెంట్స్,...

The post ఓటీటీలోకి వచ్చేస్తున్న బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘డాకు మహారాజ్”.. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది..ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా మూవీని స్టార్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన డాకు మహారాజ్ మూవీ ఏకంగా రూ.150కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటేసింది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, నాగసౌజన్య సంయుక్తంగా నిర్మించారు.. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.. అలాగే ఈ సినిమాలో ఊర్వశి రౌటెల, చాందిని చౌదరీ, శ్రద్ధా శ్రీనాథ్ ముఖ్య పాత్రలలో నటించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అందించాడు..

ఎస్ఎస్ఎంబి : వర్క్ షాప్ లో మహేష్.. పిక్ అదిరిందిగా..!!

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‍పై ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..డాకు మహారాజ్ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుందని సమాచారం.ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రిలీజ్‍కు ముందే నెట్‍ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు స్ట్రీమింగ్‍కు తెచ్చేలా డీల్ చేసుకుందని తెలుస్తుంది.అందుకు తగ్గట్టుగానే ఫిబ్రవరి 9న డాకు మహారాజ్ మూవీని స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేందుకు నెట్‍ఫ్లిక్స్ ప్లాన్ చేసిందని సమాచారం..

అయితే ప్రస్తుతం థియేటర్స్ లో దూసుకుపోతున్న ఈ సినిమా అదే తేదీన ఓటీటీలోకి వస్తుందా లేక మరో తేదీన వస్తుందా అనేది తెలియాల్సి ఉంది..ఈ సినిమా తరువాత బాలయ్య తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ లో “అఖండ 2 : తాండవం” అనే బిగ్గెస్ట్ మూవీ చేస్తున్నాడు.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండ సినిమాకు సీక్వెల్ గా వస్తుంది..

 

The post ఓటీటీలోకి వచ్చేస్తున్న బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/balayyas-blockbuster-movie-coming-to-ott-when-will-it-be-streaming/feed/ 0
ఇదెక్కడి మాస్ రా మావ.. డాకూ మహారాజ్ ఎఫెక్ట్.. థియేటర్ స్పీకర్ బద్దలు..!! https://filmybowl.com/telugu/idekkadi-mas-ra-mava-dakoo-maharaj-effect-theater-speaker-breaking/ https://filmybowl.com/telugu/idekkadi-mas-ra-mava-dakoo-maharaj-effect-theater-speaker-breaking/#respond Sun, 12 Jan 2025 10:23:34 +0000 https://filmybowl.com/telugu/?p=2059 గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘డాకూ మహారాజ్’. నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ బిగ్గెస్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన టాక్ తెచ్చుకుంది..ఈ సినిమాలో బాలయ్య నటవిశ్వరూపం చూపించారు.బాలయ్య తన పవర్ ఫుల్ డైలాగ్స్ మరియు యాక్షన్ యాక్షన్ తో అదరగొట్టాడు. అయితే ఈ సినిమాకు మెయిన్ అసెర్ట్ తమన్ అందించిన...

The post ఇదెక్కడి మాస్ రా మావ.. డాకూ మహారాజ్ ఎఫెక్ట్.. థియేటర్ స్పీకర్ బద్దలు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘డాకూ మహారాజ్’. నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ బిగ్గెస్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన టాక్ తెచ్చుకుంది..ఈ సినిమాలో బాలయ్య నటవిశ్వరూపం చూపించారు.బాలయ్య తన పవర్ ఫుల్ డైలాగ్స్ మరియు యాక్షన్ యాక్షన్ తో అదరగొట్టాడు. అయితే ఈ సినిమాకు మెయిన్ అసెర్ట్ తమన్ అందించిన బీజీఎం.. ఈ బిజిఎం కి బాక్సులు బద్దలు గ్యారెంటీ అంటూ సినిమా చూసిన ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ నీల్ సినిమాపై బిగ్ అప్డేట్..పోస్ట్ వైరల్..!!

అయితే తాజాగా ఈ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ లో ఓ ఉహించని సంఘటన చోటు చేసుకుంది. సినిమాలో తమన్ బీజియంకి నిజంగానే సౌండ్ బాక్సులు పగిలిపోయాయి. దీంతో థియేటర్ యాజమాన్యం కొద్ది సేపటి వరకు సినిమాను నిలిపివేశారు. ఏపీ రాయలసీమలోని ఆళ్లగడ్డ లో ఉన్న రామలక్ష్మి థియేటర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.డాకు మహారాజ్’ సౌండ్ ఎఫెక్ట్స్ కు థియేటర్ లో ఉన్న సౌండ్ స్పీకర్లు పని చేయకపోవడంతో దాదాపు 15 నిమిషాల పాటూ సినిమాను నిలిపివేశారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఆందోళన చేసారు..

కాసేపటి తర్వాత థియేటర్ యాజమాన్యం యథావిధిగా సినిమాను స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.అయితే ఇక్కడి లాగానే చాలా చోట్ల ‘డాకు మహారాజ్’ సౌండ్ ఎఫెక్ట్స్ కు స్పీకర్లు పగిలిపోయానని ఫ్యాన్స్ నెట్టింట తెగ రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మా సినిమా మ్యూజిక్ కచ్చితంగా థియేటర్ స్పీకర్స్ బద్దాలవుతాయి.. దానికి మాకు ఎలాంటి సంబంధం లేదని తమన్ చెప్పుకొచ్చారు.. బాలయ్య ని చూస్తేనే ఆ రేంజ్ హైప్ వస్తుందని తమన్ చెప్పుకొచ్చారు..

 

The post ఇదెక్కడి మాస్ రా మావ.. డాకూ మహారాజ్ ఎఫెక్ట్.. థియేటర్ స్పీకర్ బద్దలు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/idekkadi-mas-ra-mava-dakoo-maharaj-effect-theater-speaker-breaking/feed/ 0
డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..బొమ్మ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ..!! https://filmybowl.com/telugu/daku-maharaj-first-review-is-here-bomma-blockbuster-guaranteed/ https://filmybowl.com/telugu/daku-maharaj-first-review-is-here-bomma-blockbuster-guaranteed/#respond Sat, 11 Jan 2025 09:21:13 +0000 https://filmybowl.com/telugu/?p=2031 నందమూరి నటసింహం బాలయ్య నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్. వాల్తేరు వీరయ్య, జై లవ కుశ వంటి బిగ్ హిట్స్ అందుకున్న దర్శకుడు బాబీ కొల్లి డాకు మహారాజ్‌ ను గ్రాండ్ గా తెరకెక్కించారు.. డాకు మహారాజ్ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా...

The post డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..బొమ్మ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలయ్య నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్. వాల్తేరు వీరయ్య, జై లవ కుశ వంటి బిగ్ హిట్స్ అందుకున్న దర్శకుడు బాబీ కొల్లి డాకు మహారాజ్‌ ను గ్రాండ్ గా తెరకెక్కించారు..
డాకు మహారాజ్ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్‌గా నటించారు. యానిమల్ యాక్టర్ బాబీ డియోల్ విలన్‌గా నటించారు. ఊర్వశి రౌటెలా, చాందిని చౌదరి ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగాగ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

గేమ్ ఛేంజర్ : నిడివి కోసం క్లారిటీ మిస్ చేసిన శంకర్. మరిన్ని సీన్స్ యాడ్ చేస్తారా ..?

ఇదిలా వుంటే డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.ప్రముఖ బాలీవుడ్ కాంట్రవర్సియల్ క్రిటిక్ ఉమైర్ సంధు డాకు మహారాజ్ మూవీపై రివ్యూ ఇచ్చాడు. అయితే, ఓవర్సీస్‌లో డాకు మహారాజ్ సెన్సార్ స్క్రీనింగ్ జరిగినట్లు సమాచారం.అక్కడ వీక్షించిన ఉమైర్ సంధు రివ్యూ ఇచ్చారు..”డాకు మహారాజ్ పైసా వసూల్ ఎంటర్‌టైనర్. నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్ పవర్ ప్యాక్‌డ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టారని ఊర్వశి రౌటెలా సెక్సీ ఐటమ్ సాంగ్ అదిరిపోతుందని.. రొటీన్ స్టోరీ, స్క్రీన్‌ ప్లే ఉన్నా కూడా బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకున్నాడని ఈ పండుగకు పర్ఫెక్ట్ సినిమా డాకు మహారాజ్” అని ఉమైర్ సంధు ట్వీట్ చేసారు.

.అంతే కాదు ఈ సినిమాకు ఆయన 3 స్టార్ రేటింగ్ ఇచ్చారు..దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.అయితే ఈ రివ్యూ పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. సినిమా ఇంకా రిలీజ్ కాలేదు..అసలు ఇంతవరకు సినిమా సౌండ్ మిక్స్‌లే అవ్వలేదు..అంటూ ఉమైర్ సంధుపై కౌంటర్స్ వేస్తున్నారు.

The post డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..బొమ్మ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/daku-maharaj-first-review-is-here-bomma-blockbuster-guaranteed/feed/ 0
బాలయ్య, ఎన్టీఆర్ వివాదం.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ బాబీ..!! https://filmybowl.com/telugu/balayya-ntr-controversy-director-bobby-gave-clarity/ https://filmybowl.com/telugu/balayya-ntr-controversy-director-bobby-gave-clarity/#respond Tue, 07 Jan 2025 15:21:39 +0000 https://filmybowl.com/telugu/?p=1976 నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఇప్పటికే 3 సీజన్ లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ టాక్ షో తాజాగా 4 వ సీజన్ కూడా అద్భుతంగా జరుగుతుంది.. ఇప్పటికే ఈ సీజన్ లో అల్లుఅర్జున్, సూర్య, వెంకటేష్, తాజాగా రాంచరణ్ గెస్ట్ గా వచ్చి ఎంతగానో ఎంటర్టైన్ చేసారు..ఇదిలా...

The post బాలయ్య, ఎన్టీఆర్ వివాదం.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ బాబీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఇప్పటికే 3 సీజన్ లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ టాక్ షో తాజాగా 4 వ సీజన్ కూడా అద్భుతంగా జరుగుతుంది.. ఇప్పటికే ఈ సీజన్ లో అల్లుఅర్జున్, సూర్య, వెంకటేష్, తాజాగా రాంచరణ్ గెస్ట్ గా వచ్చి ఎంతగానో ఎంటర్టైన్ చేసారు..ఇదిలా ఉంటే బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “..స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ జనవరి 12 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

పుష్ప 2 రీలోడ్ వెర్షన్.. మరో 20 నిముషాలు అదనంగా.. రిలీజ్ ఎప్పుడంటే..?

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా డాకు మహారాజ్ టీం బాలయ్య షో కి గెస్ట్ లు గా వచ్చారు.. ఈ క్రమంలో బాలయ్య బాబీ సినిమాల హీరోల గురించి ప్రస్తావించగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రస్తావన కావాలనే లేకుండా చేశారని ప్రచారం జరుగుతుంది.అన్ స్టాపబుల్ నిర్వాహకులు కావాలనే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన లేకుండా డైరెక్టర్ బాబీ మిగతా అన్ని సినిమాల ప్రస్తావన తీసుకొచ్చారని ఈ ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఇదే విషయం మీద డాకు మహారాజ్ సినిమా నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు,.

అయితే ఇదే విషయాన్ని తాజాగా జరుగుతున్న డాకు మహారాజ్ ప్రెస్ మీట్ లో కూడా ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. అయితే బయట జరుగుతున్న ప్రచారం ఏమీ నిజం కాదని దర్శకుడు బాబీ పేర్కొన్నారు.షోలో పాల్గొన్న సమయంలో స్క్రీన్ మీద ఏ ఫోటోలు వచ్చాయో వాటి గురించి మాట్లాడామని అంతకుమించి ఎడిట్ చేయాల్సింది, దాచాల్సింది ఏమీ లేదని వారు అన్నారు. ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుతున్న సమయంలో తనతో అలాగే నాగ వంశీతో పలానా సినిమాలో అయితే తారక్ బాగా చేసి ఉండేవాడని బాలయ్య అన్నారని బాబీ పేర్కొన్నారు. జై లవకుశ తనకు బాగా నచ్చిన సినిమా అని బాలకృష్ణ రెండు మూడు సందర్భాలలో తనతో చెప్పినట్లు ఈ సందర్భంగా బాబీ చెప్పారు.

The post బాలయ్య, ఎన్టీఆర్ వివాదం.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ బాబీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/balayya-ntr-controversy-director-bobby-gave-clarity/feed/ 0
బాలయ్య మూవీపై నాగవంశీ హైప్ మాములుగా లేదుగా.. ఫ్యాన్స్ కి పూనకాలే..!! https://filmybowl.com/telugu/nagavamshi-hype-on-balayya-movie-is-not-usual/ https://filmybowl.com/telugu/nagavamshi-hype-on-balayya-movie-is-not-usual/#respond Fri, 03 Jan 2025 15:59:33 +0000 https://filmybowl.com/telugu/?p=1880 నటసింహం నందమూరి బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘డాకు మహారాజ్’.స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా తెరకెక్కింది.హై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో శ్రద్ద శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. అలాగే...

The post బాలయ్య మూవీపై నాగవంశీ హైప్ మాములుగా లేదుగా.. ఫ్యాన్స్ కి పూనకాలే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నటసింహం నందమూరి బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘డాకు మహారాజ్’.స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా తెరకెక్కింది.హై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో శ్రద్ద శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. అలాగే చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు..

బన్నికి భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్ట్.. కానీ..?

కాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత నాగవంశీ వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. నిర్మాత నాగవంశీ తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో ‘ మీకు సమరసింహా రెడ్డి యాక్షన్ గుర్తుందా. అసలైన మాస్ సినిమా అంటే ఏమిటో నిర్వచించింది ఆ యాక్షన్ అని సమరసింహా రెడ్డి పవర్ఫుల్ యాక్షన్ సీన్ ఫోటోను జతచేస్తూ.. నా మాటలను గుర్తుపెట్టుకోండి. డాకు మహారాజ్ లో సెకండ్ హాఫ్ లో ఒక సీక్వెన్స్ ఉంది, ఆ సీక్వెన్స్ మిమ్మల్ని మరోసారి సమరసింహా రెడ్డి రోజులను గుర్తుకురావడమే కాదు మీకు అదే ఊపునిస్తుంది.

ఈ సంక్రాంతికి థియేటర్స్ మోత మోగుతాయి. దబిడి దిబిడి అని ఊరికే అనట్లేదు, జస్ట్ వెయిట్ అండ్ వాచ్’ అని పోస్ట్ చేసారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న డాకు మహారాజ్ ట్రైలర్ ఈ నెల 5న రిలీజ్ కానుంది.అలాగే ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..బాలయ్య ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు..

The post బాలయ్య మూవీపై నాగవంశీ హైప్ మాములుగా లేదుగా.. ఫ్యాన్స్ కి పూనకాలే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/nagavamshi-hype-on-balayya-movie-is-not-usual/feed/ 0
డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..!! https://filmybowl.com/telugu/big-update-on-daku-maharaj-trailer-release/ https://filmybowl.com/telugu/big-update-on-daku-maharaj-trailer-release/#respond Fri, 03 Jan 2025 13:46:14 +0000 https://filmybowl.com/telugu/?p=1870 ఈ ఏడాది సంక్రాంతి సీజన్ కి టాలీవుడ్ నుంచి భారీ సినిమాలు రిలీజ్ కానున్నాయి.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. ప్రేక్షకుల నుంచి ఈ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది…అలాగే నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న డాకు మహారాజ్ కూడా సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ కానుంది..అలాగే విక్టరీ...

The post డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఈ ఏడాది సంక్రాంతి సీజన్ కి టాలీవుడ్ నుంచి భారీ సినిమాలు రిలీజ్ కానున్నాయి.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. ప్రేక్షకుల నుంచి ఈ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది…అలాగే నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న డాకు మహారాజ్ కూడా సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ కానుంది..అలాగే విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

డాకు మహారాజ్ : “దబిడి దిబిడి” సాంగ్ పై మాస్ ట్రోలింగ్.. ఇలాంటి స్టెప్స్ ఎందుకంటూ షాకింగ్ కామెంట్స్..!!

ఈ రెండు సినిమాల ట్రైలర్స్ కూడా మెప్పిస్తే సంక్రాంతి సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడం పక్కా అని చెప్పవచ్చు. డాకు మహారాజ్ మూవీ ట్రైలర్ ఈ నెల 5వ తేదీన విడుదల కానుందని తెలుస్తోంది. డాకు మహారాజ్ మూవీ రిలీజ్ కు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. గేమ్ ఛేంజర్ ట్రైలర్ ను మించి బాలయ్య తన సినిమా ట్రైలర్ తో మెప్పిస్తాడా అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతుంది… బాలయ్య బాబీ కాంబినేషన్ లో వస్తున్న ఈ బ్లాక్ బస్టర్ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..

ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది..స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. అలాగే వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాంసినిమా ష్యూర్ షాట్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన అన్ని పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.దీనితో ఈ సినిమాపై కూడా ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి

The post డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/big-update-on-daku-maharaj-trailer-release/feed/ 0
డాకు మహారాజ్ : “దబిడి దిబిడి ” సాంగ్ అదిరిపోయిందిగా..!! https://filmybowl.com/telugu/daku-maharaj-dabidi-dabidi-song-is-over/ https://filmybowl.com/telugu/daku-maharaj-dabidi-dabidi-song-is-over/#respond Thu, 02 Jan 2025 14:24:58 +0000 https://filmybowl.com/telugu/?p=1853 నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ “ డాకు మహారాజ్“..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ మరియు సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమాలో...

The post డాకు మహారాజ్ : “దబిడి దిబిడి ” సాంగ్ అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ “ డాకు మహారాజ్“..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ మరియు సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.. ఊర్వశి రౌటెల, చాందినీ చౌదరి, శ్రద్దా శ్రీనాధ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు..ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అన్ ప్రిడిక్టబుల్ ట్రైలర్ వచ్చేసింది.. ఫ్యాన్స్ కి ఇక పూనకాలే..!!

తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు రెండు పాటలు విడుదల కాగా, రెండింటికీ మంచి స్పందన లభించింది. ఇక ఇప్పుడు మూడవ సాంగ్ విడుదలైంది. ‘డాకు మహారాజ్’ చిత్రం నుంచి అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న మూడవ సాంగ్ ‘దబిడి దిబిడి’ని తాజాగా మేకర్స్ విడుదల చేసారు..విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఈ పాట సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపుతోంది. నందమూరి బాలయ్య అంటే పవర్ ఫుల్ డైలాగ్ లకు పెట్టింది పేరు.

అలాంటి బాలకృష్ణ నటించిన సినిమాలోని అత్యంత ప్రజాదరణ పొందిన డైలాగ్ తో రూపుదిద్దుకున్న ‘దబిడి దిబిడి’ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ పాటలో బాలకృష్ణతో కలిసి ఊర్వశి రౌతేలా డాన్స్ అదరగొట్టింది..అదిరిపోయే మాస్ స్టెప్పులతో వచ్చిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది..తమన్ ఈ సాంగ్ కి ఇచ్చిన మ్యూజిక్ అద్భుతంగా వుంది.. జనవరి 4 న ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది..ఈ సినిమా తరువాత బాలయ్య తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ లో అఖండ సినిమాకు సీక్వెల్ మూవీలో నటిస్తున్నాడు..

The post డాకు మహారాజ్ : “దబిడి దిబిడి ” సాంగ్ అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/daku-maharaj-dabidi-dabidi-song-is-over/feed/ 0
‘డాకు మహారాజ్’ షో కు ‘గేమ్ ఛేంజర్’..ఆఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఆహా టీం..!! https://filmybowl.com/telugu/game-changer-for-daku-maharaj-show-aha-team-officially-announced/ https://filmybowl.com/telugu/game-changer-for-daku-maharaj-show-aha-team-officially-announced/#respond Mon, 30 Dec 2024 13:35:52 +0000 https://filmybowl.com/telugu/?p=1776 నటసింహ నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూనే హోస్ట్ గా కూడా అదరగొడుతున్నారు.. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న “అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే “షో మూడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది.ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో ప్రసారం అవుతున్న ఈ షో నాలుగవ సీజన్ జరుగుతుంది..అందులో భాగంగానే మొదటి ఎపిసోడ్ కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయగా ఆ తర్వాత వరుసగా...

The post ‘డాకు మహారాజ్’ షో కు ‘గేమ్ ఛేంజర్’..ఆఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఆహా టీం..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నటసింహ నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూనే హోస్ట్ గా కూడా అదరగొడుతున్నారు.. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న “అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే “షో మూడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది.ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో ప్రసారం అవుతున్న ఈ షో నాలుగవ సీజన్ జరుగుతుంది..అందులో భాగంగానే మొదటి ఎపిసోడ్ కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయగా ఆ తర్వాత వరుసగా స్టార్స్ గెస్ట్ గా వచ్చారు..తమ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా షో కి వచ్చి సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు.

మెగా vs అక్కినేని.. ఊహించని కాంబో సెట్ చేస్తున్న అనిల్ రావిపూడి..?

రీసెంట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వెంకటేష్, అనిల్ రావిపూడి నిర్మాత సురేష్ బాబు వచ్చి సందడి చేశారు. అయితే ఇప్పుడు ఎనిమిదవ ఎపిసోడ్ కి ఎవ్వరూ ఊహించని గెస్ట్ రాబోతున్నారు.. తాజాగా ఆహా టీం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఆ ఊహించని గెస్ట్ ఎవరో కాదు ఎవరో కాదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 10వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ కార్యక్రమాలలో స్పీడ్ పెంచారు..అందులో భాగంగానే రామ్ చరణ్ ఇప్పుడు ఆహా వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే కార్యక్రమానికి రాబోతున్నారు. ఈ విషయాన్ని ఆహా ఆఫీసియల్ గా అనౌన్స్ చేసింది..ఈ మేరకు ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా..” ఒరేయ్ చిట్టి బాబు వస్తున్నాడు.. రీ సౌండ్ ఇండియా అంతా వినపడేలా చెయ్యండి” అంటూ ఫైర్ ఎమోజీని షేర్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఈ క్రేజీ ఎపిసోడ్ జనవరి మొదటి వారంలో స్ట్రీమింగ్ కి రానుంది..

The post ‘డాకు మహారాజ్’ షో కు ‘గేమ్ ఛేంజర్’..ఆఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఆహా టీం..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/game-changer-for-daku-maharaj-show-aha-team-officially-announced/feed/ 0
తమన్ కి అసలైన అగ్ని పరీక్ష.. మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడా..? https://filmybowl.com/telugu/the-real-fire-test-for-taman-will-he-do-magic-with-music/ https://filmybowl.com/telugu/the-real-fire-test-for-taman-will-he-do-magic-with-music/#respond Sat, 28 Dec 2024 10:35:21 +0000 https://filmybowl.com/telugu/?p=1727 2024 సంవత్సరం లో అతి పెద్ద పండుగ క్రిస్మస్ కూడా అయిపోయింది.. ఇక ప్రేక్షకులంతా సంక్రాంతి సీజన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. ఈ సీజన్ కి ఈ సారి ఏకంగా మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి… వాటిలో రెండు భారీ సినిమాలకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఆ సినిమాలు ఏవంటే గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ అలాగే...

The post తమన్ కి అసలైన అగ్ని పరీక్ష.. మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
2024 సంవత్సరం లో అతి పెద్ద పండుగ క్రిస్మస్ కూడా అయిపోయింది.. ఇక ప్రేక్షకులంతా సంక్రాంతి సీజన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. ఈ సీజన్ కి ఈ సారి ఏకంగా మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి… వాటిలో రెండు భారీ సినిమాలకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఆ సినిమాలు ఏవంటే గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ అలాగే నటసింహం బాలయ్య నటించిన డాకు మహారాజ్..ఇప్పటికే ఈ రెండు చిత్రాల నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కానీ ఉహించని స్థాయిలో రీచ్ ఇంకా తెచ్చుకోలేదు.

డాకు మహారాజ్ ఈవెంట్ కి గెస్ట్ గా పుష్ప రాజ్..?

ఇదిలా ఉంటే వెంకీ మామ నటించిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాకు భీమ్స్ సీసీరోలియో కంపోజ్ చేసిన సాంగ్స్ దూసుకెళ్ళిపోతున్నాయి. ముఖ్యంగా గోదారి గట్టు సాంగ్ 50 మిలియన్లు దాటేసి టాప్ ఛార్ట్ బస్టర్ అయ్యింది. ఇది ఒకరకంగా తమన్ కు పెద్ద షాక్ అని చెప్పాలి..ఎందుకంటే బడ్జెట్ పరంగా పెద్దవైన బాలయ్య, చరణ్ కంటే వెంకీ మూవీకి హైప్ వస్తుంది..ఇప్పుడు తమన్ ముందు చాలా సవాళ్లున్నాయి. మొదటిది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకోవడం. దర్శకుడు శంకర్ గతంలో ఏఆర్ రెహమాన్ తో చేయించుకున్న బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆయా సినిమాలకు ప్రాణంగా నిలిచింది. వాటికి ధీటుగా గేమ్ ఛేంజర్ కోసం తమన్ ఎలా కంపోజ్ చేశాడనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది..

ఇక డాకు మహారాజ్ విషయానికి వస్తే ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమా గురించి ఇస్తున్న హైప్ మాములుగా లేదు. ఇంటర్వెల్ కు ఇరవై నిమిషాల ముందు నుంచి పేపర్లు విసురుతూనే ఉంటారని ఫ్యాన్స్ ని తెగ ఊరిస్తున్నారు. ఇవి నిలబడాలంటే తమన్ స్కోర్ అద్భుతంగా ఉండాలి..అఖండ, వీరసింహారెడ్డి బీజీఎమ్ ఇప్పటికీ ఫ్యాన్స్ కి ఎంతో ఫేవరెట్ అని చెప్పొచ్చు.మరి ఈసారి తమన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.. అయితే మాత్రం భీమ్స్ ఎలాంటి హడావిడి లేకుండా తనకొచ్చిన స్టార్ ఛాన్స్ అద్భుతంగా వాడుకుంటున్నాడు

The post తమన్ కి అసలైన అగ్ని పరీక్ష.. మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/the-real-fire-test-for-taman-will-he-do-magic-with-music/feed/ 0