#daaku maharaj Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/daaku-maharaj/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Tue, 25 Feb 2025 16:44:53 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #daaku maharaj Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/daaku-maharaj/ 32 32 డాకు మహారాజ్ : అక్కడి ప్రేక్షకులకు బాలయ్య సినిమా తెగ నచ్చేసిందిగా..!! https://filmybowl.com/telugu/daku-maharaj-the-audience-there-seems-to-have-liked-balayyas-film/ https://filmybowl.com/telugu/daku-maharaj-the-audience-there-seems-to-have-liked-balayyas-film/#respond Tue, 25 Feb 2025 16:44:53 +0000 https://filmybowl.com/telugu/?p=2804 నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “.. స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాకు టాక్ బాగున్నా కానీ ఆశించిన కలెక్షన్స్ అయితే రాలేదు.. రీసెంట్ గా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన...

The post డాకు మహారాజ్ : అక్కడి ప్రేక్షకులకు బాలయ్య సినిమా తెగ నచ్చేసిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “.. స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాకు టాక్ బాగున్నా కానీ ఆశించిన కలెక్షన్స్ అయితే రాలేదు.. రీసెంట్ గా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మలయాళీ, తమిళ ప్రేక్షకులు ఈ సినిమాకి ఫిదా అయ్యారు… గతంలో తమిళ మలయాళ ప్రేక్షకులు బాలయ్య ని కేవలం ట్రోల్ మెటీరియల్ లా మాత్రమే చూసేవారు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత వారంతా బాలకృష్ణ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల కంటే మలయాళ ప్రేక్షకులే ఎక్కువగా డాకు మహారాజ్ సినిమా అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆ విషయంలో వెనుకబడ్డ విజయ్ దేవరకొండ.. కారణం అదేనా..?

అయితే మలయాళంలో అల్లు అర్జున్ కి సూపర్ క్రేజ్ ఉంది. కానీ పుష్ప2లో స్విమ్మింగ్‌ఫూల్‌ సీన్‌లో ఫహద్ ఫాసిల్ పాత్రను దారుణంగా అవమానించడంతో మాలయాళీలు హర్ట్‌ అయ్యారు.. దీనితో పుష్ప 2 మీద వారు అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు.అయితే బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ పైనే విపరీతమైన ప్రేమను పెంచుకున్నారు.. ఆ సినిమాలో బాలయ్య పాత్రను రోస్ట్ చేస్తూ మలయాళ యూట్యూబర్ ఒకరు యూట్యూబ్లో వీడియో పెడితే ఆ వీడియో కింద బాలయ్య ని సపోర్ట్ చేస్తూ యూట్యూబర్ పై కామెంట్స్ తో ఎదురు దాడి చేస్తున్నారు..

అలాగే పాకిస్తాన్, బంగ్లాదేశ్, కెన్యా లాంటి దేశాలలో కూడా ఈ సినిమా సూపర్ ట్రెండ్ అవుతోంది. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది.. కానీ వెంకీ మామ “ సంక్రాంతికి వస్తున్నాం “ సినిమా బాగా డామినేట్ చేసింది..

 

The post డాకు మహారాజ్ : అక్కడి ప్రేక్షకులకు బాలయ్య సినిమా తెగ నచ్చేసిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/daku-maharaj-the-audience-there-seems-to-have-liked-balayyas-film/feed/ 0
డాకు మహారాజ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముహూర్తం ఫిక్స్..!! https://filmybowl.com/telugu/daku-maharaj-grand-pre-release-event-muhurtham-fix/ https://filmybowl.com/telugu/daku-maharaj-grand-pre-release-event-muhurtham-fix/#respond Wed, 08 Jan 2025 16:42:29 +0000 https://filmybowl.com/telugu/?p=2005 నందమూరి నటసింహం బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్ ‘. స్టార్ డైరెక్టర్ బాబి తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కానుంది.ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటించారు.. అలాగే ఊర్వశి రౌటెల, చాందిని చౌదరి హీరోయిన్స్ గా నటించారు.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించాడు..ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్...

The post డాకు మహారాజ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముహూర్తం ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్ ‘. స్టార్ డైరెక్టర్ బాబి తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కానుంది.ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటించారు.. అలాగే ఊర్వశి రౌటెల, చాందిని చౌదరి హీరోయిన్స్ గా నటించారు.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించాడు..ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ అన్నింటికీ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే బాలయ్యతో సినిమా అంటే దర్శకులకు పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఎందుకంటే ఫ్యాన్స్ బాలయ్య నుంచి ఎలాంటి కథలు అయితే కోరుకుంటున్నారో అవన్నీ ఉండేలా దర్శకులు చూసుకోవాలి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు బాబీ ఈ ‘డాకు మహారాజ్’ మూవీని కూడా ఎంతో జాగ్రతగా తెరకెక్కించినట్లు సమాచారం.

నా వల్లే షూటింగ్ 3 నెలలు లేట్ అయింది.. శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్..!!

తాజాగా రిలీజ్ అయినడాకు మహారాజ్ ట్రైలర్ సినిమా మీద మరింత అంచనాలు పెంచింది. హ్యాట్రిక్స్ హిట్ కొట్టి జోరు మీదున్న బాలయ్య ఖాతాలో మరో హిట్ కూడా పడడం గ్యారెంటీ గా కనిపిస్తుంది..ఈ సినిమాలో ఒక్క యాక్షన్ షాట్‌కి కూడా బాలకృష్ణ డూప్‌ని వాడలేదంటూ దర్శకుడు బాబీ చెప్పిన మాటలు అభిమానుల్లో ఊహించని అంచనాలు పెంచేస్తున్నాయి. ఇక ఈ మూవీకి రూ.70 కోట్లకి పైగా థీయాట్రికల్ బిజినెస్ జరిగింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ను మూవీ టీం ఫిక్స్ చేశారు. జనవరి 9న సాయంత్రం 5 గంటలకు అనంతపురంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌కి ఏపీ విద్యా శాఖ మంత్రి, బాలయ్య పెద్ద అల్లుడు నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మామ, అల్లుళ్లు ఒకే స్టేజ్ పై సందడి చేయనున్నారు.. ఈ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

The post డాకు మహారాజ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముహూర్తం ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/daku-maharaj-grand-pre-release-event-muhurtham-fix/feed/ 0
డాకు మహారాజ్ : బాలయ్య సినిమాలో మరో సర్ప్రైజింగ్ రోల్..ఫ్యాన్స్ కి పూనకాలే..!! https://filmybowl.com/telugu/daku-maharaj-another-surprising-role-in-balayyas-movie-fans-are-excited/ https://filmybowl.com/telugu/daku-maharaj-another-surprising-role-in-balayyas-movie-fans-are-excited/#respond Mon, 06 Jan 2025 17:14:22 +0000 https://filmybowl.com/telugu/?p=1958 గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ “డాకు మహారాజ్ “.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం అవుతుంది..బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా కథలో మొదట మరో యంగ్ హీరో పాత్రని బాబీ అనుకున్నారట.ఆ తర్వాత కథకు ఆ పాత్ర అవసరం లేదని, అందుకే ఆ పాత్రను...

The post డాకు మహారాజ్ : బాలయ్య సినిమాలో మరో సర్ప్రైజింగ్ రోల్..ఫ్యాన్స్ కి పూనకాలే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ “డాకు మహారాజ్ “.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం అవుతుంది..బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా కథలో మొదట మరో యంగ్ హీరో పాత్రని బాబీ అనుకున్నారట.ఆ తర్వాత కథకు ఆ పాత్ర అవసరం లేదని, అందుకే ఆ పాత్రను పెట్టలేదని ఇటీవల బాబీ తెలిపారు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ గెస్ట్ రోల్ ఉందని సమాచారం.. ఈ పాత్రలో ఓ యంగ్ హీరో కనిపిస్తాడని సమాచారం.

చరణ్ మూవీ కోసం ఎన్నో అడ్డంకులు ఎదుర్కున్నా.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్..!!

క్లైమాక్స్ లో వచ్చే ఈ పాత్ర చుట్టూ బిగ్ యాక్షన్ సీక్వెన్స్ నడుస్తోందని సమాచారం..బాలయ్య సినిమాలో స్పెషల్ గెస్ట్ రోల్ లో కనిపించే ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది..”డాకు మహారాజ్” సినిమాలో . బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.. శ్రద్దా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌటెల కీలక పాత్రలలో నటించారు.ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ తమన్ మ్యూజిక్ అందిస్తుండగా బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు..

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది.. ఈ ట్రైలర్ లో బాలయ్య మాస్ ఎలివేషన్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి.. అయితే ట్రైలర్ లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ ఒక్కటి కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు.. సినిమాలో కొన్ని సీన్స్ చూస్తే ప్రేక్షకులు స్టన్ అయిపోతారని నిర్మాత నాగావంశీ ఇచ్చిన ఎలివేషన్ కు ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు..

The post డాకు మహారాజ్ : బాలయ్య సినిమాలో మరో సర్ప్రైజింగ్ రోల్..ఫ్యాన్స్ కి పూనకాలే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/daku-maharaj-another-surprising-role-in-balayyas-movie-fans-are-excited/feed/ 0
డాకు మహారాజ్ : ట్రైలర్ అదిరింది.. కానీ బాబీ చేసిన మిస్టేక్ అదేనా..? https://filmybowl.com/telugu/daku-maharaj-the-trailer-is-great-but-is-that-the-mistake-made-by-bobby/ https://filmybowl.com/telugu/daku-maharaj-the-trailer-is-great-but-is-that-the-mistake-made-by-bobby/#respond Sun, 05 Jan 2025 15:25:38 +0000 https://filmybowl.com/telugu/?p=1927 నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ “డాకు మహారాజ్ “.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ జనవరి 12 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.. అలాగే శ్రద్దా శ్రీనాథ్, ఊర్వశి రౌటెల, చాందిని చౌదరి కీలక...

The post డాకు మహారాజ్ : ట్రైలర్ అదిరింది.. కానీ బాబీ చేసిన మిస్టేక్ అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ “డాకు మహారాజ్ “.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ జనవరి 12 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.. అలాగే శ్రద్దా శ్రీనాథ్, ఊర్వశి రౌటెల, చాందిని చౌదరి కీలక పాత్రలలో నటించారు.. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ మొదలు పెట్టారు.

పవర్ స్టార్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. వీరమల్లు సాంగ్ మరింత లేట్..!!

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు..ఈ సినిమా ట్రైలర్ లో బాలయ్య నట విశ్వ రూపాన్ని చూపించాడనే చెప్పాలి.ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకున్నా దర్శకుడు బాబీ మాత్రం ఈ ట్రైలర్ లో ఒక చిన్న మిస్టేక్ అయితే చేసినట్టుగా కనిపిస్తుంది. సినిమా కథ మొత్తాన్ని ఈ ట్రైలర్ లో రివిల్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఒక పీడిత ప్రాంతాన్ని డాకు మహారాజ్ అనే క్యారెక్టర్ వెళ్లి ఎలా సేవ్ చేశారు అనేదే ఈ సినిమా కథగా ఈ ట్రైలర్ చూస్తేనే చాలా క్లియర్ గా తెలుస్తోంది.

అలాగే ట్రైలర్ లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త డిస్సపాయింట్ అయ్యారు..మరి సినిమాలోనైనా బాలయ్య కి పవర్ ఫుల్ డైలాగ్స్ ఉన్నాయా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్న బాబీ మరోసారి బ్లాక్ బస్టర్ కలెక్షన్లు సాధిస్తాడా అనేది తెలియాల్సి ఉంది…

The post డాకు మహారాజ్ : ట్రైలర్ అదిరింది.. కానీ బాబీ చేసిన మిస్టేక్ అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/daku-maharaj-the-trailer-is-great-but-is-that-the-mistake-made-by-bobby/feed/ 0
డాకు మహారాజ్ : మామ ఈవెంట్ కి గెస్ట్ గా అల్లుడి ఆగమనం ..? https://filmybowl.com/telugu/daku-maharaj-nara-lokesh-is-coming-as-a-guest-to-mamas-event/ https://filmybowl.com/telugu/daku-maharaj-nara-lokesh-is-coming-as-a-guest-to-mamas-event/#respond Sun, 05 Jan 2025 12:53:27 +0000 https://filmybowl.com/telugu/?p=1917 నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ” డాకు మహారాజ్”. స్టార్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్, ఊర్వశి రౌతెలా, చాందిని చౌదరి కీలక పాత్రలలో నటిస్తున్నారు..ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్...

The post డాకు మహారాజ్ : మామ ఈవెంట్ కి గెస్ట్ గా అల్లుడి ఆగమనం ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ” డాకు మహారాజ్”. స్టార్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్, ఊర్వశి రౌతెలా, చాందిని చౌదరి కీలక పాత్రలలో నటిస్తున్నారు..ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ ఈ రోజు డాకు మహారాజ్ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో బాలయ్య లుక్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఈ సినిమా ట్రైలర్ సరికొత్త విజువల్స్ తో గ్రాండియర్ గా ఉందని ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.. ముఖ్యంగా విజయ్ కన్నన్ సినిమాటోగ్రాఫీ అలాగే తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, దర్శకుడు బాబీ టేకింగ్ కు ప్రేక్షకుల నుండి ప్రశంసలు వస్తున్నాయి …

కొండ దేవర సాంగ్ కి ఊహించని రెస్పాన్స్.. సినిమాకే కీలకం కానుందా..?

కాగా నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డల్లాస్ లో గ్రాండ్ గా జరుగుతుంది.. ఈ ఈవెంట్ కి డల్లాస్ లో బాలయ్య అభిమానులు భారీగా చేరుకున్నారు..ఇక తెలుగు రాష్ట్రాల్లో డాకు మహారాజ్ మూవీకి సంబంధించి రెండు భారీ ఈవెంట్స్ ను నిర్మాత నాగవంశీ ప్లాన్ చేస్తున్నారు. అందులో ఒకటి బాలయ్య ఎంఎల్ఏ గా గెలిచిన అనంతపురం జిల్లాలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అయితే ఆ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా బాలయ్య పెద్ద అల్లుడు, ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిష్టర్, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ రాబోతున్నట్టు సమాచారం. మామ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లుడు రానుండడంతో డాకు మహారాజ్ ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు భారీగా చేయబోతున్నట్లు తెలుస్తుంది.. సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్. శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.

The post డాకు మహారాజ్ : మామ ఈవెంట్ కి గెస్ట్ గా అల్లుడి ఆగమనం ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/daku-maharaj-nara-lokesh-is-coming-as-a-guest-to-mamas-event/feed/ 0
బాలయ్య సినిమాలో దుల్కర్ ని అందుకే తీసుకోలేదు.. బాబీ షాకింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/thats-why-dulquer-was-not-cast-in-balayyas-movie-bobbys-shocking-comments/ https://filmybowl.com/telugu/thats-why-dulquer-was-not-cast-in-balayyas-movie-bobbys-shocking-comments/#respond Sun, 29 Dec 2024 12:59:28 +0000 https://filmybowl.com/telugu/?p=1750 నందమూరి నటసింహం బాలయ్య గత ఏడాది “ “భగవంత్ కేసరి “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..గత ఏడాది దసరా కానుకగా రిలీజ్ అయిన ఆ సినిమా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.. తెలంగాణ యాసలో బాలయ్య అదరగొట్టాడు.. ఆ సినిమాలో బాలయ్య సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.. అలాగే క్యూట్ బ్యూటీ “శ్రీలీల “ ముఖ్య పాత్ర పోషించింది.. ఇదిలా ఉంటే ఈ ఏడాది బాలయ్య...

The post బాలయ్య సినిమాలో దుల్కర్ ని అందుకే తీసుకోలేదు.. బాబీ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలయ్య గత ఏడాది “ “భగవంత్ కేసరి “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..గత ఏడాది దసరా కానుకగా రిలీజ్ అయిన ఆ సినిమా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.. తెలంగాణ యాసలో బాలయ్య అదరగొట్టాడు.. ఆ సినిమాలో బాలయ్య సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.. అలాగే క్యూట్ బ్యూటీ “శ్రీలీల “ ముఖ్య పాత్ర పోషించింది.. ఇదిలా ఉంటే ఈ ఏడాది బాలయ్య నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు.. బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగావంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు..

గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ట్రైలర్ రిలీజ్ అప్పుడే..?

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.. అలాగే ఊర్వశి రౌటెల, చాందిని చౌదరీ కీలక పాత్రలలో నటిస్తున్నారు.. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు..సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుందటంతో మేకర్స్ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు..త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు..అయితే ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన డైరెక్టర్ బాబీ, ‘డాకు మహారాజ్’ చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు..

ఈ సినిమా మొదలు అయ్యే ముందు ఇందులో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఒక కీలక పాత్ర పోషించబోతున్నాడని అప్పట్లో సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగింది.అయితే ఈ సినిమాలో ఆయన ఉన్నాడా లేదా అని అభిమానులు చర్చించుకుంటున్నారు..దీనికి బాబీ సమాధానం చెప్తూ ‘ ఇందులో దుల్కర్ సల్మాన్ ని ఒక ప్రముఖ పాత్ర కోసం తీసుకుందాం అని అనుకున్నాము..కానీ కథలో ఆయన పాత్రకి అంత డిమాండ్ లేదు. కథ కి సంబంధం లేకుండా ఆయన క్యారక్టర్ ని ఈ సినిమాలో పెడితే బలవంతంగా ఇరికించినట్టు ఉంటుందని అనిపించింది.. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఇద్దరు హీరోలతో సినిమా చేసి ఇప్పుడు మళ్ళీ అలాంటి చిత్రమే ఇస్తే ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉందని అందుకే సెకండ్ హీరో క్యారక్టర్ ని తీసేసాము’ అని డైరెక్టర్ బాబీ చెప్పుకొచ్చాడు..

The post బాలయ్య సినిమాలో దుల్కర్ ని అందుకే తీసుకోలేదు.. బాబీ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/thats-why-dulquer-was-not-cast-in-balayyas-movie-bobbys-shocking-comments/feed/ 0
బాలయ్య ” డాకు మహారాజ్ “రన్ టైం లాక్.. మొత్తం ఎన్ని నిముషాలంటే..? https://filmybowl.com/telugu/balayya-daku-maharaj-run-time-lock-how-many-minutes-in-total/ https://filmybowl.com/telugu/balayya-daku-maharaj-run-time-lock-how-many-minutes-in-total/#respond Thu, 26 Dec 2024 07:44:07 +0000 https://filmybowl.com/telugu/?p=1667 నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ ప్రగ్యజైశ్వల్‌ హీరోయిన్ గా నటించగా..శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి కీలకపాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్ బాబి డియోల్ విలన్ పాత్రలో మెప్పించనున్నాడు. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఈ...

The post బాలయ్య ” డాకు మహారాజ్ “రన్ టైం లాక్.. మొత్తం ఎన్ని నిముషాలంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ ప్రగ్యజైశ్వల్‌ హీరోయిన్ గా నటించగా..శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి కీలకపాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్ బాబి డియోల్ విలన్ పాత్రలో మెప్పించనున్నాడు. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు..

“గేమ్ ఛేంజర్” పట్టించుకోవట్లేదుగా..ఇంకా పుష్ప రాజ్ దే హవా..!

ఈ మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతున్న క్రమంలో.. సినిమా ప్రమోషన్స్‌లో మేకర్స్ జోరు పెంచారు.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు..తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఈ క్రమంలోనే సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుందో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. తాజాగా డాకు మహారాజ్ మూవీ టీం నిర్వహించిన ప్రెస్‌మీట్ లో నిర్మాత నాగ వంశీ సినిమా ట్రైలర్ ను జనవరి 2న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా రన్ టైం పై ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది…

తాజా సమాచారం ప్రకారం డాకు మహారాజు ఫైనల్ రన్ టైం మేకర్స్ లాక్ చేశారట.ఈ సినిమాకు 2 గంటల 24 నిమిషాల్లో ఫైనల్ కట్ పూర్తయిందని. టైటిల్ క్రెడిట్, హెల్త్ వార్నింగ్ మెసేజ్‌లన్నిటినీ కలుపుకొని సినిమా 2 గంటల 40 నిమిషాలు ఉండబోతుందని సమాచారం.అయితే ఈ విషయంపై మేకర్స్ ఇప్పటి వరకు అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు. కాగా.. బాలయ్య ఈ సినిమాలో కూడా డబల్ షేడ్స్‌ లో సరికొత్త లుక్స్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాతో బాలయ్య మరో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి..

The post బాలయ్య ” డాకు మహారాజ్ “రన్ టైం లాక్.. మొత్తం ఎన్ని నిముషాలంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/balayya-daku-maharaj-run-time-lock-how-many-minutes-in-total/feed/ 0
ఆ సినిమా విషయంలో చాలా బాధ పడ్డా..బాబీ షాకింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/i-was-very-sad-about-that-movie-bobbys-shocking-comments/ https://filmybowl.com/telugu/i-was-very-sad-about-that-movie-bobbys-shocking-comments/#respond Wed, 25 Dec 2024 13:29:21 +0000 https://filmybowl.com/telugu/?p=1654 నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “..స్టార్ డైరెక్టర్ బాబీ తెరక్కెక్కించిన ఈ క్రేజీ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించారు.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, చాందిని కీలక పాత్రలలో నటించారు.. వాల్తేర్ వీరయ్యతో చిరంజీవికి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన బాబీ బాలయ్యతో మరో బిగ్గెస్ట్ మాస్ మూవీని తెరకెక్కించాడు.. ఇప్పటికే సినిమా షూటింగ్ కంప్లిట్...

The post ఆ సినిమా విషయంలో చాలా బాధ పడ్డా..బాబీ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “..స్టార్ డైరెక్టర్ బాబీ తెరక్కెక్కించిన ఈ క్రేజీ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించారు.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, చాందిని కీలక పాత్రలలో నటించారు.. వాల్తేర్ వీరయ్యతో చిరంజీవికి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన బాబీ బాలయ్యతో మరో బిగ్గెస్ట్ మాస్ మూవీని తెరకెక్కించాడు.. ఇప్పటికే సినిమా షూటింగ్ కంప్లిట్ చేసుకున్న డాకు మహారాజ్ జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది..ఈ సినిమాలో బాలయ్య పాత్ర ఎప్పుడు చూడని విధంగా ఉండనున్నట్లు మేకర్స్ చెబుతున్నారు..

3D వెర్షన్ లో రిలీజ్ అయిన పుష్ప2. ఎక్కడో తెలుసా..?

ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు..ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన రెండు పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కానుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.అందులో భాగంగానే చిత్ర దర్శకుడు బాబీ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబీ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.

బాబీ మాట్లాడుతూ ‘ నా కెరీర్ లో ఓ సినిమా విషయంలో ఎంతో బాధపడ్డాను. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ ఆ నిర్మాణ సంస్థ నేను అడిగిన బడ్జెట్ ఇవ్వలేదు..ఇచ్చి ఉంటే కనుక ఆ సినిమా ఇంకా బాగా తీసి ఉండేవాడిని. నేను ఎంత అడిగినా కూడా బడ్జెట్ ఇవ్వలేదు. ఆ సమయంలో చాలా బాధేసింది’ అని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు బాబీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. బాబీ ఏ సినిమాపై ఈ వ్యాఖ్యలు చేసారా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..ఈ కామెంట్స్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాపైనే చేసాడని కొందరు కామెంట్స్ చేస్తుంటే..కాదు జై లవకుశ పై అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే సర్దార్ గబ్బర్ సింగ్ ప్లాప్ కాబట్టి దర్శకుడు బాబీ జై లవకుశ మేకర్స్ నుద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు..

The post ఆ సినిమా విషయంలో చాలా బాధ పడ్డా..బాబీ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/i-was-very-sad-about-that-movie-bobbys-shocking-comments/feed/ 0
బాలయ్య ‘డాకు మహారాజ్ ‘లో హైలెట్ సీన్స్ ఏంటో తెలుసా..? https://filmybowl.com/telugu/do-you-know-the-highlight-scene-in-balayyas-daku-maharaj/ https://filmybowl.com/telugu/do-you-know-the-highlight-scene-in-balayyas-daku-maharaj/#respond Mon, 23 Dec 2024 07:51:30 +0000 https://filmybowl.com/telugu/?p=1585 నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఆయన  నటించిన లేటెస్ట్ మాస్ మూవీ “ డాకు మహారాజ్ “.. స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. బాలయ్య ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు అన్ స్టాపబుల్ టాక్ షోతో అదరగొడుతున్నాడు .హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణ...

The post బాలయ్య ‘డాకు మహారాజ్ ‘లో హైలెట్ సీన్స్ ఏంటో తెలుసా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఆయన  నటించిన లేటెస్ట్ మాస్ మూవీ “ డాకు మహారాజ్ “.. స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. బాలయ్య ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు అన్ స్టాపబుల్ టాక్ షోతో అదరగొడుతున్నాడు .హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. స్టార్ మ్యూజిక్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ : స్టోరీ రివీల్ చేసిన శంకర్.. ఈ సారి గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!!

సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది..రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ చిత్ర ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయగా ఆ సాంగ్ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది… ఇక తాజగా ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు ఈ నెల 23న అంటే నేడు చిన్ని అనే సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. అలాగే న్యూ ఇయర్ కానుకగా స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం..

ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ హైలైట్ గా నిలుస్తాయని సమాచారం.ముఖ్యంగా ఈ సినిమా సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఫ్యామిలీ ఎపిసోడ్ సినిమా మొత్తానికే మెయిన్ హైలైట్ నిలుస్తుందని సమాచారం.బాలయ్య – ప్రగ్యా జైస్వాల్, ఓ చిన్న పాప పాత్రల మధ్య వచ్చే ఆ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని సమాచారం..ఇదిలా ఉంటే ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ చాందినీ చౌదరి కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ జనవరి 4న డల్లాస్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు.

The post బాలయ్య ‘డాకు మహారాజ్ ‘లో హైలెట్ సీన్స్ ఏంటో తెలుసా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/do-you-know-the-highlight-scene-in-balayyas-daku-maharaj/feed/ 0
డాకు మహారాజ్ : సెకండ్ సింగిల్ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..!! https://filmybowl.com/telugu/daku-maharaj-the-makers-gave-a-big-update-on-the-second-single/ https://filmybowl.com/telugu/daku-maharaj-the-makers-gave-a-big-update-on-the-second-single/#respond Sat, 21 Dec 2024 09:08:03 +0000 https://filmybowl.com/telugu/?p=1540 నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూనే అన్ స్టాపబుల్ టాక్ షో లో హోస్ట్ గా అదరగొడుతున్నారు.ప్రస్తుతం బాలయ్య తన 109వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు.. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు..హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసారు… ఈ సినిమాలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని...

The post డాకు మహారాజ్ : సెకండ్ సింగిల్ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూనే అన్ స్టాపబుల్ టాక్ షో లో హోస్ట్ గా అదరగొడుతున్నారు.ప్రస్తుతం బాలయ్య తన 109వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు.. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు..హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసారు… ఈ సినిమాలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

రిలీజ్ కి ముందే రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న ‘గేమ్ ఛేంజర్ “..!!

“డాకు మహారాజ్” మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. అందులో భాగంగా ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ఆ సాంగ్ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది . ఇక తాజగా ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ను రిలీజ్ డేట్ ను నిర్మాత నాగవంశీ ప్రకటించారు. ఈ నెల 23న “చిన్ని” అనే సాగే లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. అలాగే న్యూ ఇయర్ కానుకగా స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను డల్లాస్ లో జనవరి 4న మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించనున్నారు. వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న బాలయ్య ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.ఈ సినిమా తరువాత బాలయ్య తన తరువాత సినిమాను బోయపాటి డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే..గతంలో వారి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండ సినిమాకు సీక్వెల్ గా “అఖండ తాండవం “ సినిమా తెరకెక్కుతుంది.

The post డాకు మహారాజ్ : సెకండ్ సింగిల్ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/daku-maharaj-the-makers-gave-a-big-update-on-the-second-single/feed/ 0