Court Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/court/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 17 Mar 2025 16:29:05 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Court Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/court/ 32 32 ఆ పాత్ర చూసి ఈర్ష్య తో అద్దం పగలగొట్టా.. శివాజీ షాకింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/seeing-that-character-he-broke-the-mirror-with-jealousy-shivajis-shocking-comments/ https://filmybowl.com/telugu/seeing-that-character-he-broke-the-mirror-with-jealousy-shivajis-shocking-comments/#respond Mon, 17 Mar 2025 16:29:05 +0000 https://filmybowl.com/telugu/?p=3185 టాలీవుడ్ సీనియర్ హీరో శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. కెరీర్ లో ప్రారంభం లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా, విలన్ గా కూడా అద్భుతంగా నటించి వరుస సూపర్ హిట్స్ అందుకున్నాడు. శివాజీ 25 ఏళ్ల నుంచి ఇండస్ట్రీ లో కొనసాగుతున్నా హీరోగా ఒక స్థాయికి మించి ఎదగలేకపోయాడు. హీరోగా ఛాన్సులు ఆగిపోవడం తన రేంజ్ కి తగ్గ పాత్రలు రాకపోవడంతో కొన్నాళ్ళ పాటు శివాజీ...

The post ఆ పాత్ర చూసి ఈర్ష్య తో అద్దం పగలగొట్టా.. శివాజీ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ హీరో శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. కెరీర్ లో ప్రారంభం లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా, విలన్ గా కూడా అద్భుతంగా నటించి వరుస సూపర్ హిట్స్ అందుకున్నాడు. శివాజీ 25 ఏళ్ల నుంచి ఇండస్ట్రీ లో కొనసాగుతున్నా హీరోగా ఒక స్థాయికి మించి ఎదగలేకపోయాడు. హీరోగా ఛాన్సులు ఆగిపోవడం తన రేంజ్ కి తగ్గ పాత్రలు రాకపోవడంతో కొన్నాళ్ళ పాటు శివాజీ సినిమాలు చేయడమే మానేశాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద పూర్తి దృష్టిపెట్టాడు. కానీ కొంత కాలానికి రాజకీయాలకు కూడా శివాజీ దూరం అయ్యారు.. ఏం చేయాలో ఆలోచిస్తున్న సమయంలో శివాజీకి ఉహించని విధంగా ‘బిగ్ బాస్’ షోలో ఆఫర్ వచ్చింది.. ఆ షోలో కంటెస్టెంట్ గా పాల్గొనడంతో శివాజీ మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చాడు…

ఆయనతో టైం స్పెండ్ చేయడం ఇష్టం.. దిల్ రాజు వైఫ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఆ తర్వాత ఆయన చేసిన ‘నైంటీస్ మిడిల్ క్లాస్’ వెబ్ సిరీస్ కు ఎంతటి భారీ రెస్పాన్స్ వచ్చిందో మనందరికి తెలిసిందే.తన కెరీర్ ని టర్న్ చేసే ఆఫర్ కోసం శివాజీ ఎదురుచూస్తున్నాడు. తాజాగా వచ్చిన ‘కోర్ట్’ సినిమా లోని మంగపతి శివాజీ ఇన్నేళ్ల ఆకలి తీర్చింది..మంగపతి క్యారెక్టర్లో శివాజీ పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాలో మేజర్ హైలైట్ ఆ పాత్రే అని ప్రేక్షకులు చెబుతున్నారు. ‘కోర్ట్’ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం, తన పాత్రకు అద్భుతమైన స్పందన వస్తుండడంతో సినిమా సక్సెస్ మీట్లో శివాజీ ఎంతో ఎమోషనల్ అయ్యారు..

తాజాగా ఒక ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడుతూ.. పాతికేళ్లుగా సినీ రంగంలో ఉన్నా. శుక్రవారం ఇది నా రోజు అనుకునేలా చేయాలని ఎప్పుడూ ప్రయత్నిస్తు వున్నా కానీ కుదరడం లేదు. నాకు తగిన పాత్ర రావడం లేదని చాలా ఫీలయ్యేవాడిని. గత ఏడాది ‘సరిపోదా శనివారం’ చిత్రంలో సూర్య పాత్ర చూసి చాలా బాధేసింది. నాకెందుకు ఇలాంటి పాత్ర రావడం లేదు అని.. బాత్రూంలో ఫేస్ వాష్ చేసుకుంటూ కోపంతో చేత్తో అద్దాన్ని గట్టిగా కొట్టాను. చెయ్యి వాచి కొన్ని రోజులు ఇబ్బంది పడ్డాను. ఈ విషయాన్ని నానితో కూడా చెప్పాను. కానీ మంగపతి పాత్ర నా ఇన్నేళ్ల భాదని తీర్చింది అని శివాజీ తెలిపారు..

 

The post ఆ పాత్ర చూసి ఈర్ష్య తో అద్దం పగలగొట్టా.. శివాజీ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/seeing-that-character-he-broke-the-mirror-with-jealousy-shivajis-shocking-comments/feed/ 0
లాభాల పంట పండిస్తున్న నాని “కోర్ట్” మూవీ..!! https://filmybowl.com/telugu/nanis-court-movie-is-reaping-profits/ https://filmybowl.com/telugu/nanis-court-movie-is-reaping-profits/#respond Sun, 16 Mar 2025 16:06:47 +0000 https://filmybowl.com/telugu/?p=3167 న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ బ్యానర్ లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కోర్ట్’..యంగ్ హీరో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. పెయిడ్ ప్రిమియర్స్ తోనే ఈ చిత్రం యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది.. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ వైబ్స్ తో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్...

The post లాభాల పంట పండిస్తున్న నాని “కోర్ట్” మూవీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ బ్యానర్ లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కోర్ట్’..యంగ్ హీరో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. పెయిడ్ ప్రిమియర్స్ తోనే ఈ చిత్రం యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది.. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ వైబ్స్ తో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటుంది..థియేటర్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.. నిర్మాతగా నానికి మరో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి చేరింది..

షూటింగ్ టైం లో ప్రభాస్ నాలో సగం వున్నాడు.. విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను మేకర్స్ నిర్వహించారు.కోర్ట్ మూవీ సూపర్ హిట్ టాక్ తో పాటు భారీగా కలెక్షన్స్ కూడా రాబడుతుంది.. ఈ సినిమాకు ప్రీమియర్స్ రూపంలోనే దాదాపు రెండు కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తుంది.. మొదటి రోజు ఈ సినిమాకు ఏకంగా రూ. 8.10 కోట్లు కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఇక శనివారం వీకెండ్ కావండంతో అన్ని సెంటర్స్ లో ఈ సినిమాకు హౌస్ ఫుల్ బోర్డ్స్ ప్రత్యక్షం అయ్యాయి.. అయితే వీకెండ్ ను దృష్టిలో పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని థియేటర్స్ ను మేకర్స్ యాడ్ చేసారు.

ఇక రెండు రోజులుకు గాను ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.15.90 కోట్లు రాబట్టింది. మొత్తానికి కోర్ట్ సినిమా నానికి భారీగా లాభాలు తెచ్చిపెడుతోంది..నాని నిర్మాతగా వ్యవహారిస్తున్న మరో క్రేజీ మూవీ “ హిట్ 3”.. ఈ సినిమాలో నానినే హీరోగా నటిస్తుండటంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. దీనితో బడ్జెట్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు..

 

The post లాభాల పంట పండిస్తున్న నాని “కోర్ట్” మూవీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/nanis-court-movie-is-reaping-profits/feed/ 0
కోర్ట్ : నాని మాటే నిజం అయిందిగా..!! https://filmybowl.com/telugu/court-nani-words-have-come-true/ https://filmybowl.com/telugu/court-nani-words-have-come-true/#respond Fri, 14 Mar 2025 16:17:59 +0000 https://filmybowl.com/telugu/?p=3128 న్యాచురల్ స్టార్ నాని హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.. నాని నిర్మాతగా వరుస సక్సెస్ లు అందుకుంటున్నాడు.. తాజాగా నాని నిర్మించిన కంటెంట్ బేస్డ్ మూవీ “కోర్ట్”..యంగ్ హీరో ప్రియదర్శి ప్రధాన పాత్రలో రామ్‌జగదీశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ ఒకవేళ కోర్ట్ సినిమా నచ్చకపోతే తాను...

The post కోర్ట్ : నాని మాటే నిజం అయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
న్యాచురల్ స్టార్ నాని హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.. నాని నిర్మాతగా వరుస సక్సెస్ లు అందుకుంటున్నాడు.. తాజాగా నాని నిర్మించిన కంటెంట్ బేస్డ్ మూవీ “కోర్ట్”..యంగ్ హీరో ప్రియదర్శి ప్రధాన పాత్రలో రామ్‌జగదీశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ ఒకవేళ కోర్ట్ సినిమా నచ్చకపోతే తాను నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ “హిట్ 3” చూడొద్దంటూ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి… సినిమా మీద ఎంత నమ్మకం ఉంటే మాత్రం ఇంత పెద్ద స్టేట్ మెంట్ ఇవ్వడం ఏంటని అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు.

వీరమల్లు ఆగమనం సమ్మర్ లోనే.. కానీ రిలీజ్ లో స్వల్ప మార్పు..!!

కానీ నాని కాన్ఫిడెన్స్ మరోసారి గెలిచింది. తాజాగా రిలీజ్ అయిన కోర్ట్ సినిమా యునానిమస్ విన్నర్ గా నిలిచింది. సాధారణంగా కోర్ట్ రూమ్ మూవీస్ టాలీవుడ్ ప్రేక్షకులకి అంతగా ఎక్కడం లేదు… పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సైతం వంద కోట్లు దాటలేదు.దీనితో అలాంటి సినిమాలకు టాలీవుడ్ లో స్కోప్ ఉండదని అంతా భావించారు.కానీ కోర్ట్ మూవీ విషయంలో ఇప్పుడవన్నీ బద్దలైపోయాయి. కోర్ట్ బుకింగ్స్ మొదటి రోజుకు కంటే శని ఆదివారాలు ఎక్కువగా జరిగనున్నాయి… దీనితో ఇప్పుడు నాని చాలా నిశ్చింతగా ఉన్నాడు.

ఇవాళ జరిగిన సక్సెస్ ప్రెస్ మీట్ లో హిట్ 3 బుకింగ్స్ మొదలుపెట్టమంటారా అంటూ తన మాట గెలిచిందనే ఆనందం మొహంలో కనిపించింది. మే 1 విడుదల కాబోతున్న హిట్ 3 ప్రమోషన్లు వచ్చే వారం నుంచి మొదలుపెట్టొచ్చని సమాచారం. నాని ఈ ప్రాజెక్టుని ఎంతో ప్రతిష్టాత్మాకంగా తీసుకున్నాడు. మొదటి రెండు భాగాల్లో నటించిన విశ్వక్ సేన్, అడివి శేష్ ల కంటే తన మార్కెట్ పెద్దది కావడంతో బడ్జెట్ విషయంలో ఏ మాత్రం తగ్గలేదు.. తాజాగా రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చడంతో ఈ సినిమాపై ఊహించని బజ్ ఏర్పడింది..

 

The post కోర్ట్ : నాని మాటే నిజం అయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/court-nani-words-have-come-true/feed/ 0
నా సినిమా సేఫ్.. శైలేష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!! https://filmybowl.com/telugu/my-movie-is-safe-saileshs-interesting-post-goes-viral/ https://filmybowl.com/telugu/my-movie-is-safe-saileshs-interesting-post-goes-viral/#respond Thu, 13 Mar 2025 15:59:38 +0000 https://filmybowl.com/telugu/?p=3115 న్యాచురల్ స్టార్ నాని హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా దూసుకుపోతున్నాడు.. కెరీర్ స్టార్టింగ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నాని స్టోరీ సెలక్షన్ పై మంచి గ్రిప్ ఉండటంతో టాలెంట్ వున్న కొత్త దర్శకులుకి ఆఫర్ ఇస్తూ మంచి సినిమాలు ప్రేక్షకులకి అందిస్తున్నాడు.. తాజాగా నాని నిర్మాతగా వ్యవహరించిన మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘కోర్ట్‌’..యంగ్ హీరో ప్రియదర్శి ప్రధాన పాత్రలో రామ్‌జగదీశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం...

The post నా సినిమా సేఫ్.. శైలేష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
న్యాచురల్ స్టార్ నాని హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా దూసుకుపోతున్నాడు.. కెరీర్ స్టార్టింగ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నాని స్టోరీ సెలక్షన్ పై మంచి గ్రిప్ ఉండటంతో టాలెంట్ వున్న కొత్త దర్శకులుకి ఆఫర్ ఇస్తూ మంచి సినిమాలు ప్రేక్షకులకి అందిస్తున్నాడు.. తాజాగా నాని నిర్మాతగా వ్యవహరించిన మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘కోర్ట్‌’..యంగ్ హీరో ప్రియదర్శి ప్రధాన పాత్రలో రామ్‌జగదీశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా దీని పెయిడ్ ప్రీమియర్స్‌ ప్రదర్శించగా ఇది మంచి ప్రేక్షకాదరణతో హిట్ టాక్‌ సొంతం చేసుకుంది.అయితే కోర్ట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాని చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయిన విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ సినిమాతో పోటీ వద్దంటున్న తలైవా..!!

కోర్ట్‌’ నచ్చకపోతే తన అప్‌కమింగ్‌ మూవీ ‘హిట్‌ 3’ చూడొద్దని బహిరంగంగా చెప్పారు. తాజాగా కోర్ట్ ప్రీమియర్ చూసిన హిట్ 3 దర్శకుడు శైలేష్ కొలను ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ‘నా సినిమా సేఫ్‌ ‘కోర్ట్‌’ సినిమాలో ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయి. ఇది కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అందరూ చూడాల్సిన చిత్రమిది. మూవీ యూనిట్‌కు నా అభినందనలు. ప్రియదర్శి.. నువ్వు మరో విజయం సాధించావు. ఇక నా ‘హిట్ 3’ ఎడిట్‌ రూమ్‌కు వెళ్లాలి. అందరూ కోర్ట్‌ సినిమా చూడండి” అని పోస్ట్‌ పెట్టారు.

ఈ పోస్ట్‌కు ‘మిర్చి’లో ప్రభాస్‌ పోస్టర్‌ను కూడా జోడించారు. మిర్చిలో ప్రభాస్‌ ‘నా ఫ్యామిలీ సేఫ్’ అని డైలాగు చెప్పే ఇమేజ్‌లను శైలేశ్‌ కొలను షేర్ చేసారు… అంటే ‘కోర్ట్‌’కు హిట్‌ టాక్‌ వచ్చింది కాబట్టి ‘హిట్‌ 3’ సినిమా సేఫ్‌ అని తన పోస్ట్‌తో వివరించారు.ఇటీవల రిలీజ్ అయిన హిట్ 3 టీజర్ లో నాని నట విశ్వరూపం చూపించారు. దీనితో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి..

The post నా సినిమా సేఫ్.. శైలేష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/my-movie-is-safe-saileshs-interesting-post-goes-viral/feed/ 0