మెగాస్టార్ మావయ్యకి కృతజ్ఞతలు.. బన్నీ ఎమోషనల్ కామెంట్స్ వైరల్ ..!!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అల్లుఅర్జున్ ని అరెస్ట్ చేసిన...