విశ్వంభర టీజర్ పై నిర్మాత షాకింగ్ కామెంట్స్..!!
మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో ‘విశ్వంభర’ అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..ఈ మూవీని యూవీ క్రియేషన్స్ సంస్థ అత్యంత భారీ ఖర్చుతో నిర్మిస్తోంది.ఈ సినిమా...