#censor report Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/censor-report/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 02 Jan 2025 08:42:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #censor report Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/censor-report/ 32 32 గేమ్ ఛేంజర్ : సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది..ఇక అసలైన ఆట మొదలు కానుందా..? https://filmybowl.com/telugu/game-changer-censor-report-has-arrived-will-the-actual-game-start/ https://filmybowl.com/telugu/game-changer-censor-report-has-arrived-will-the-actual-game-start/#respond Thu, 02 Jan 2025 08:42:23 +0000 https://filmybowl.com/telugu/?p=1838 గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్‌ ఛేంజర్‌”.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో నిర్మించారు.ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్న నేపథ్యంలో...

The post గేమ్ ఛేంజర్ : సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది..ఇక అసలైన ఆట మొదలు కానుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్‌ ఛేంజర్‌”.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో నిర్మించారు.ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ముఖ్యంగా ఫ్ల్యాష్ బ్యాక్‌లో వచ్చే తండ్రి పాత్ర, అందుకు సంబంధించిన సన్నివేశాలు సినిమా స్థాయిని అమాంతం పెంచే విధంగా ఉంటాయని సమాచారం…

Rapo 22 : న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్ అదిరిందిగా..!!

సెకండ్ హాఫ్‌లో వచ్చే అంజలి క్యారెక్టర్ కూడా సినిమాకు హైలైట్ అవుతుందని సమాచారం.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ కియరా అద్వానీ హీరోయిన్ గా నటించింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.సెన్సార్‌ బోర్డ్‌ సభ్యుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా సెకండ్‌ హాఫ్‌లోని సన్నివేశాలకు సెన్సార్‌ బోర్డ్‌ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చిందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఇక ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డ్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చారు. అంతే కాకుండా కొన్ని సన్నివేశాల్లో డైలాగ్స్‌ని మ్యూట్‌ చేయడం, కొన్ని టైటిల్‌ కార్డ్స్ పేర్లను తొలగించడం ఇలా సెన్సార్‌ బోర్డ్‌ నుంచి చిన్న చిన్న మార్పులతో ఈ సినిమాకు క్లియరెన్స్ వచ్చింది. సెన్సార్‌ బోర్డ్‌ ఇచ్చిన సర్టిఫికెట్ ప్రకారం ఈ సినిమా మొత్తంగా 165 నిమిషాలు అంటే 2 గంటల 45 నిమిషాల 30 సెకన్ల నిడివితో ఉంటుంది.నార్మల్ రన్‌ టైమ్‌ తో ఈ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.రామ్‌ చరణ్ నాలుగు ఏళ్ల తర్వాత ఈ సినిమాతో సోలో హీరోగా ప్రేక్షకులని అలరించబోతున్నాడు…

The post గేమ్ ఛేంజర్ : సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది..ఇక అసలైన ఆట మొదలు కానుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/game-changer-censor-report-has-arrived-will-the-actual-game-start/feed/ 0
పుష్ప 2 : సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఇక ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!! https://filmybowl.com/telugu/pushpa-2-censor-report-has-arrived-now-fans-are-ready/ https://filmybowl.com/telugu/pushpa-2-censor-report-has-arrived-now-fans-are-ready/#respond Wed, 27 Nov 2024 14:51:56 +0000 https://filmybowl.com/telugu/?p=1098 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా వస్తుందటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..ఈ సినిమాలో మరోసారి రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్...

The post పుష్ప 2 : సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఇక ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా వస్తుందటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..ఈ సినిమాలో మరోసారి రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరెకెక్కీస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.

“పుష్ప 2” మొదటి షో పడింది.. ఇంతకీ టాక్ ఎలా ఉందంటే..?

ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్ మరియు జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు..తాజాగా ఈ సినిమా షూటింగ్ ముగించిన దర్శకుడు సుకుమార్. మొదటి కాపీని రెడీ చేసి సెన్సార్ కోసం పంపించడం జరిగింది..నేడు ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ను జారీ చేసారు. సినిమాలో అక్కడక్కడా కొన్ని డైలాగ్స్ ను మ్యూట్ చేస్తూ మరి కొన్ని కట్స్ చేయాలిని మేకర్స్ కు సెన్సర్ టీమ్ సూచించారు. ఈ సినిమాలో కాస్త ఎక్కువగా వైలెన్స్, హింస కలిగి ఉండడంతో ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యూ/ఏ ను సర్టిఫికెట్ జారీచేశారు.

దింతో 18 సంవత్సరాలు దాటని పిల్లలకు పుష్ప -2 ను థియేటర్స్ లో చూసేందుకు అనుమతి లేదు. మొత్తం 3గంటల 20 నిమిషాల రన్ టైమ్ తో పుష్ప2 రిలీజ్ అవుతుంది.. ఈ సినిమాలోని జాతర ఎపిసోడ్ దాదాపు 25 నిముషాలు ఉంటుందని సమాచారం.. ఈ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది. సినిమా చూసిన తరువాత సెన్సార్ సభ్యులు పుష్ప టీమ్ కు విషెష్ తెలిపారు.విడుదల సమయం దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు..ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. త్వరలోనే ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించనున్నారు..

The post పుష్ప 2 : సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఇక ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-2-censor-report-has-arrived-now-fans-are-ready/feed/ 0