సంక్రాంతికి వస్తున్నాం : కామెడీ టైమింగ్ తో అదరగొట్టిన వెంకీ మామ.. ట్రైలర్ అదిరిందిగా..!!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ “సంక్రాంతికి వస్తున్నాం“..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ తెరకెక్కింది..వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో లో...