Buchhi babu Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/buchhi-babu/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 28 Mar 2025 08:53:05 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Buchhi babu Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/buchhi-babu/ 32 32 పెద్ది :చరణ్ మూవీ లో అదిరిపోయే ఐటమ్ సాంగ్.. ఆ స్టార్ హీరోయిన్ తో చర్చలు..? https://filmybowl.com/telugu/peddi-a-popular-item-song-in-charans-movie-discussions-with-that-star-heroine/ https://filmybowl.com/telugu/peddi-a-popular-item-song-in-charans-movie-discussions-with-that-star-heroine/#respond Fri, 28 Mar 2025 08:53:05 +0000 https://filmybowl.com/telugu/?p=3330 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పెద్ది”.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన డైరెక్షన్ లో తెర కెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీ రాంచరణ్ కెరీర్ లో 16 వ సినిమా గా తెర కెక్కుతుంది. చరణ్ నటించిన “ గేమ్ ఛేంజర్ “ సినిమా ప్రేక్షకులని నిరాశ పరచడంతో బుచ్చి బాబు సినిమా తో సాలిడ్ కం బ్యాక్ ఇవ్వాలని చరణ్...

The post పెద్ది :చరణ్ మూవీ లో అదిరిపోయే ఐటమ్ సాంగ్.. ఆ స్టార్ హీరోయిన్ తో చర్చలు..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పెద్ది”.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన డైరెక్షన్ లో తెర కెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీ రాంచరణ్ కెరీర్ లో 16 వ సినిమా గా తెర కెక్కుతుంది. చరణ్ నటించిన “ గేమ్ ఛేంజర్ “ సినిమా ప్రేక్షకులని నిరాశ పరచడంతో బుచ్చి బాబు సినిమా తో సాలిడ్ కం బ్యాక్ ఇవ్వాలని చరణ్ చూస్తున్నాడు..తాజాగా రాంచరణ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ , ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేసారు..తాజాగా రిలీజ్ అయినా ఫస్ట్ లుక్ పోస్టర్ లో రామ్ చరణ్ మాస్ లుక్ లో కనిపించారు.దర్శకుడు సుకుమార్ సైతం ఈ సినిమాకు కీలక సూచనలు ఇవ్వనున్నట్లు సమాచారం..

పవన్ “ఉస్తాద్ భగత్ సింగ్ ” మూవీ బిగ్ అప్డేట్..!!

ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వి హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్,జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు..ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు..ఈ సినిమా కు సంబంధించి ఇప్పటికే రెండు పాటలు పూర్తి చేసిన ఏఆర్ రెహమాన్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా అదిరిపోయే ఐటమ్ సాంగ్ రూపొందించబోతున్నట్లు సమాచారం.. పుష్ప మూవీ రేంజ్ లో అదరగొట్టే ఐటమ్ సాంగ్ పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారట దీనికోసం హీరోయిన్ సమంతను సంప్రదించబోతున్నారని న్యూస్ వైరల్ అవుతుంది…

గతంలో రంగస్థలం సినిమాలో రామ్ చరణ్, సమంత కలిసి నటించారు. ఆ సినిమా అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు పెద్దిలో ఐటమ్ సాంగ్ కోసం సమంతను సంప్రదించారని తెలుస్తుంది.. భారీగా రెమ్యూనరేషన్ కూడా ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారట. కానీ సమంత ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తుంది.ప్రస్తుతం సమంత టాలీవుడ్ లో హీరోయిన్ గా మళ్ళీ బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు..

 

The post పెద్ది :చరణ్ మూవీ లో అదిరిపోయే ఐటమ్ సాంగ్.. ఆ స్టార్ హీరోయిన్ తో చర్చలు..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/peddi-a-popular-item-song-in-charans-movie-discussions-with-that-star-heroine/feed/ 0
‘పెద్ది’ గా వస్తున్న రాంచరణ్.. ఊర మాస్ లుక్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/ram-charan-who-is-coming-as-peddhi-is-looking-amazing-in-the-village-mass/ https://filmybowl.com/telugu/ram-charan-who-is-coming-as-peddhi-is-looking-amazing-in-the-village-mass/#respond Thu, 27 Mar 2025 07:49:50 +0000 https://filmybowl.com/telugu/?p=3319 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ సర్ ప్రైజ్ వచ్చేసింది. నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా RC16 ప్రాజెక్ట్ నుంచి మోస్ట్ అవైటెడ్ టైటిల్, ఫస్ట్ లుక్‌ను మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు.ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి ‘పెద్ది’ అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేసారు.. గత కొంతకాలంగా ఈ టైటిల్ నెట్టింట...

The post ‘పెద్ది’ గా వస్తున్న రాంచరణ్.. ఊర మాస్ లుక్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ సర్ ప్రైజ్ వచ్చేసింది. నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా RC16 ప్రాజెక్ట్ నుంచి మోస్ట్ అవైటెడ్ టైటిల్, ఫస్ట్ లుక్‌ను మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు.ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి ‘పెద్ది’ అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేసారు.. గత కొంతకాలంగా ఈ టైటిల్ నెట్టింట తెగ వైరల్ అయింది.తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లలో అధికారికంగా ప్రకటించారు. టైటిల్‌తో పాటు చరణ్ ఫస్ట్ లుక్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేసారు.. చరణ్ ఊర మాస్ లుక్ అదిరిపోయింది..తాజాగా మేకర్స్ రెండు పోస్టర్లు రిలీజ్ చేయగా రెండూ కూడా దేనికదే సరికొత్త వైబ్స్‌ను పుట్టిస్తున్నాయి.

గ్లోబల్ స్టార్ బర్త్డే ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్..!!

మొదటి పోస్టర్‌లో చరణ్ గుబురు గడ్డంతో, కళ్లలో మాస్ ఫైర్‌తో సిగరెట్ ను వెలిగిస్తున్నట్లు వుంది.రెండో పోస్టర్‌లో చరణ్ చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకుని నిలిచిన విధానం చూస్తుంటే ఇది స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే బిగ్గెస్ట్ మాస్ ఎమోషనల్ డ్రామా అని తెలుస్తుంది.ఈ సినిమా కథ అంతా స్పోర్ట్స్ ఆధారంగా ఉంటుందని ముఖ్యంగా క్రికెట్ చుట్టూ తిరిగేలా ఉండబోతోందని తెలుస్తోంది.

కానీ రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామాగా కాకుండా మాస్ ఎలిమెంట్స్ తో కూడా గ్రామీణ నేపథ్య సినిమా అని తెలుస్తుంది.. ‘ఉప్పెన’తో బిగ్ హిట్ అందుకున్న బుచిబాబు, ఇప్పుడు ‘పెద్ది’ సినిమా తో పాన్ ఇండియా హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.. చరణ్ ఈ సినిమాలో తన గత సినిమాలలో కంటే రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపిస్తున్నాడు.. ప్రస్తుతం మేకర్స్ రిలీజ్ చేసిన చరణ్ మాస్ లుక్ పోస్టర్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి..

 

The post ‘పెద్ది’ గా వస్తున్న రాంచరణ్.. ఊర మాస్ లుక్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ram-charan-who-is-coming-as-peddhi-is-looking-amazing-in-the-village-mass/feed/ 0
RC16 : ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్న చరణ్..!! https://filmybowl.com/telugu/rc16-charan-is-going-to-give-a-big-surprise-to-the-fans/ https://filmybowl.com/telugu/rc16-charan-is-going-to-give-a-big-surprise-to-the-fans/#respond Mon, 10 Mar 2025 08:16:05 +0000 https://filmybowl.com/telugu/?p=3051 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’.. ఈ భారీ సినిమాతో రాంచరణ్ సంక్రాంతి సందర్భంగా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ భారీ అంచనాల నడుమ ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది.. రొటిన్ స్క్రీన్ ప్లే, రొటీన్ కథ తో ఈ తెరకెక్కడంతో ఈ సినిమా ప్రేక్షకులకి అంతగా నచ్చలేదు.....

The post RC16 : ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్న చరణ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’.. ఈ భారీ సినిమాతో రాంచరణ్ సంక్రాంతి సందర్భంగా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ భారీ అంచనాల నడుమ ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది.. రొటిన్ స్క్రీన్ ప్లే, రొటీన్ కథ తో ఈ తెరకెక్కడంతో ఈ సినిమా ప్రేక్షకులకి అంతగా నచ్చలేదు.. దీనితో ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.’గేమ్ ఛేంజర్’ ఫ్లాప్ తో మెగా అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు.ఆ సినిమా ఫలితం రాంచరణ్ ని సైతం డిస్సపాయింట్ చేసింది..ఫ్యాన్స్ కి ఈ సారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ మూవీ గిఫ్ట్ గా ఇవ్వాలని రామ్ చరణ్ తన తరువాత సినిమాపై పూర్తి ఫోకస్ చేస్తున్నాడు.

రికార్డు ధరకు “అఖండ 2” డిజిటల్ రైట్స్..!!

రాంచరణ్ తన తరువాత సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన డైరెక్షన్ లో చేస్తున్నాడు. చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా వస్తున్నఈ చిత్ర షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతుంది…చిత్ర యూనిట్ ఇటీవల నైట్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.ప్రస్తుతం Rc16 షూటింగ్ యమా స్పీడ్ గా జరుగుతుంది.గ్రాఫిక్స్ వర్క్స్ ఏమి లేకపోవడంతో షూటింగ్ ను దర్శకుడు బుచ్చిబాబు శరవేగంగా చేస్తున్నాడు…బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వీలైనంత ఫాస్ట్ గా పూర్తి చేయాలనీ దర్శకుడు బుచ్చిబాబు ప్రయత్నిస్తున్నాడు.. దర్శకుడు బుచ్చి బాబు కి ప్రీ ప్రొడక్షన్ కి చాలా టైం దొరికింది. దీంతో మేకింగ్ త్వరగా అయిపోతుంది.

అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాను ఈ ఏడాది చివరిలో రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ఇవ్వాలని చరణ్ చూస్తున్నట్లు సమాచారం..ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ తో పాటు వృద్ధి సినిమాస్ బ్యానర్ సంయుక్తంగా ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి..

 

The post RC16 : ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్న చరణ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rc16-charan-is-going-to-give-a-big-surprise-to-the-fans/feed/ 0
RC16 : గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..టీజర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..!! https://filmybowl.com/telugu/rc16-good-news-for-global-star-fans-big-update-on-teaser-release/ https://filmybowl.com/telugu/rc16-good-news-for-global-star-fans-big-update-on-teaser-release/#respond Mon, 24 Feb 2025 12:01:31 +0000 https://filmybowl.com/telugu/?p=2782 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో రూపొందుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “RC16”. ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. రాంచరణ్ ఈ ఏడాది “ గేమ్ ఛేంజర్ “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..కానీ ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.దీనితో ఫ్యాన్స్...

The post RC16 : గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..టీజర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో రూపొందుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “RC16”. ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. రాంచరణ్ ఈ ఏడాది “ గేమ్ ఛేంజర్ “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..కానీ ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.దీనితో ఫ్యాన్స్ బుచ్చిబాబు సినిమాపైనే భారీగా హోప్స్ పెట్టుకున్నారు.. బుచ్చిబాబు సన తన మొదటి చిత్రం ఉప్పెనతోనే ప్రేక్షకులను ఎంతగానో మెప్పించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జెట్ స్పీడ్ గా నడుస్తుంది. ఇటీవల హైదరాబాద్​లో మొదటి షెడ్యూల్ జరుగగా.. ఈ షెడ్యూల్ లో క్రికెట్​కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారని తెలుస్తోంది. తదుపరి షెడ్యూల్ మార్చి మొదటి వారంలో ఢిల్లీ లో జరగనున్నట్లు సమాచారం. ఆ షెడ్యూల్​లో రెజ్లింగ్​కు సంబంధించిన కొన్ని సీన్స్​ తెరకెక్కిస్తున్నారు.

NTR-NEEL : భారీ స్థాయిలో సెకండ్ షెడ్యూల్.. నీల్ మావ ప్లాన్ అదిరిందిగా..!!

ఆలాగే ఈ సినిమా టైటిల్ మరియు టీజర్​ను రామ్​చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా షూటింగ్ ను కూడా త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం..బుచ్చిబాబు “RC16” సినిమా కోసం దాదాపు రెండేళ్ల నుంచి కష్టపడుతున్నాడు… స్పోర్ట్స్‌ బ్యాక్‌ డ్రాప్​లో ఈ సినిమా రానున్నట్లు సమాచారం. ఇందులో రామ్‌చరణ్‌ పాత్ర ఎంతో పవర్‌ ఫుల్‌గా ఉండనుందని తెలుస్తుంది..

ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్​గా నటిస్తోంది. ఇప్పటికే తెలుగులో ఆమె నటించిన ‘దేవర’ సినిమా సూపర్ హిట్ అయింది..దీనితో ఈ సినిమా కూడా హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకంగా వున్నారు…అలాగే RC16 లో కన్నడ స్టార్ నటుడు శివ రాజ్‌కుమార్‌, జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌,సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి.

 

The post RC16 : గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..టీజర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rc16-good-news-for-global-star-fans-big-update-on-teaser-release/feed/ 0