#boyapati seenu Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/boyapati-seenu/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 27 Feb 2025 16:17:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #boyapati seenu Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/boyapati-seenu/ 32 32 ఫుల్ జోష్ లో వున్న బాలయ్య.. జెట్ స్పీడ్ లో “అఖండ 2” షూటింగ్..!! https://filmybowl.com/telugu/balayya-is-in-full-swing-akhanda-2-shooting-at-jet-speed/ https://filmybowl.com/telugu/balayya-is-in-full-swing-akhanda-2-shooting-at-jet-speed/#respond Thu, 27 Feb 2025 16:17:01 +0000 https://filmybowl.com/telugu/?p=2841 నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “ డాకూ మహారాజ్‌”. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే హయ్యస్ట్ వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది..ఈ సినిమాలో బాలయ్య ఊర మాస్ పెర్ఫార్మన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.. అలాగే ఈ సినిమాలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన బీజిఎం అదిరిపోతుంది.. బాలయ్యకి...

The post ఫుల్ జోష్ లో వున్న బాలయ్య.. జెట్ స్పీడ్ లో “అఖండ 2” షూటింగ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “ డాకూ మహారాజ్‌”. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే హయ్యస్ట్ వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది..ఈ సినిమాలో బాలయ్య ఊర మాస్ పెర్ఫార్మన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.. అలాగే ఈ సినిమాలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన బీజిఎం అదిరిపోతుంది.. బాలయ్యకి తమన్ ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చాడు..

వావ్.. తనలోని మరో టాలెంట్ బయటపెట్టిన రామ్..!!

ఇదిలా ఉంటే ఈ సినిమా ఏకంగా రు. 180 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. డాకు మహారాజ్ మూవీ ఇప్పుడు ఓటీటీలో సైతం అదరగొడుతుంది. బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ మూవీ “ అఖండ : తాండవం “ తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో బాలయ్య నటిస్తున్న నాలుగో మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతుందటంతో ఈ సినిమాపై పాన్ ఇండియా రేంజ్‌ లో భారీ అంచనాలు వున్నాయి.ప్రస్తుతం అఖండ 2 షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. అయితే అటు షూటింగ్ తో పాటు ఇటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జెట్ స్పీడ్ లో చేసేస్తున్నారట.

ఇక అఖండ 2 ఇంటర్వెల్ ఎపిసోడ్ గ్రాఫిక్స్ పనులు కూడా స్టార్ట్ చేసేసారని సమాచారం..ఈ సినిమాను 14 రీల్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తుండగా తమన్ మరోసారి అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాను దసరా కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేయన్నునారు..ఈ సినిమాలో యంగ్ బ్యూటీ సంయుక్త మేనన్ కీలక పాత్రలో నటించనుంది.. అలాగే యంగ్ హీరో ఆదిపినిశెట్టి ఈ సినిమాలో యంగ్ విలన్ గా నటిస్తున్నాడు.. అఖండ 2 లో ఈ సారి యాక్షన్ సీన్స్ మరింత పీక్స్ లో వుంటాయని సమాచారం.. ప్రత్యేకంగా ఇంటర్వెల్ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని టాక్ నడుస్తుంది..

 

The post ఫుల్ జోష్ లో వున్న బాలయ్య.. జెట్ స్పీడ్ లో “అఖండ 2” షూటింగ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/balayya-is-in-full-swing-akhanda-2-shooting-at-jet-speed/feed/ 0
అఖండ 2 : బాలయ్య సినిమాలో హీరోయిన్ గా ఆ యంగ్ బ్యూటీ..!! https://filmybowl.com/telugu/akhanda-2-that-young-beauty-as-the-heroine-in-balayyas-movie/ https://filmybowl.com/telugu/akhanda-2-that-young-beauty-as-the-heroine-in-balayyas-movie/#respond Fri, 24 Jan 2025 12:56:22 +0000 https://filmybowl.com/telugu/?p=2187 నందమూరి నట సింహం బాలయ్య నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ మూవీ “డాకూ మహారాజ్”.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ జనవరి 12 న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది..బాలయ్య ప్రస్తుతం వరుస సక్సెస్ లతో జోరు మీద వున్నాడు .. బాలయ్య లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలే వున్నాయి.. వాటిలో అఖండ 2 తాండవం ఒకటి.....

The post అఖండ 2 : బాలయ్య సినిమాలో హీరోయిన్ గా ఆ యంగ్ బ్యూటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నట సింహం బాలయ్య నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ మూవీ “డాకూ మహారాజ్”.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ జనవరి 12 న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది..బాలయ్య ప్రస్తుతం వరుస సక్సెస్ లతో జోరు మీద వున్నాడు .. బాలయ్య లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలే వున్నాయి.. వాటిలో అఖండ 2 తాండవం ఒకటి.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “అఖండ “ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది..బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..

రవితేజ ” మాస్ జాతర ” షురూ.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!!

ప్రస్తుతం బాలయ్య `అఖండ 2` షూటింగ్ లో బిజీ అయిపోయారు. అఖండ సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సీక్వెల్ పై బోయపాటి అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకొంటున్నారు. నటీనటుల ఎంపికలో కూడా ఆచి తూచి అడుగులేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో ఓ హీరోయిన్ గా సంయుక్త మీనన్ ని ఎంపిక చేసారు… ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. బాలయ్యతో సంయుక్తకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర రెగ్యులర్ హీరోయిన్ టైప్ కాదని సమాచారం. ఈ సినిమాలో సంయుక్తది నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర అని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ రూపొందించారు. మహా కుంభమేళాకు సంబంధించిన విజువల్స్ కూడా ప్రత్యేకంగా తెరకెక్కించారు… ఈనెలాఖరు నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతోందని సమాచారం.బాలకృష్ణ కూడా ఈ షూటింగ్ లో పాల్గొననున్నారు..ఈ సినిమాకు కూడా తమన్ స్పీకర్స్ పగిలిపోయే మ్యూజిక్ అందించనున్నాడు..

 

The post అఖండ 2 : బాలయ్య సినిమాలో హీరోయిన్ గా ఆ యంగ్ బ్యూటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/akhanda-2-that-young-beauty-as-the-heroine-in-balayyas-movie/feed/ 0
అఖండ 2 తాండవం.. సాయంత్రమే బిగ్ అప్డేట్..!! https://filmybowl.com/telugu/akhanda-2-tandavam-big-update-in-the-evening/ https://filmybowl.com/telugu/akhanda-2-tandavam-big-update-in-the-evening/#respond Wed, 11 Dec 2024 09:32:53 +0000 https://filmybowl.com/telugu/?p=1381 నటసింహం నందమూరి బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “.. యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లో 109వ చిత్రంగా తెరకెక్కుతుంది.. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మాత నాగావంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్...

The post అఖండ 2 తాండవం.. సాయంత్రమే బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నటసింహం నందమూరి బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “.. యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లో 109వ చిత్రంగా తెరకెక్కుతుంది.. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మాత నాగావంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తుంది.. ఈ సినిమాను మేకర్స్ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నారు…ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ముగిసింది…

మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.త్వరలో మేకర్స్ ప్రచారం పనులు సైతం మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు…ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కి ముందే బాలయ్య మరో బిగ్గెస్ట్ మూవీని లైన్ లో పెట్టాడు.. మాస్ డైరెక్టర్ బోయపాటి శీనుతో బాలయ్య తన తరువాత సినిమా ప్రకటించారు.. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ సాధించాయి.. త్వరలో తెరకెక్కబోయే సినిమా గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతుంది..రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేసారు..

పుష్ప 2 : 1000 కోట్ల సినిమాపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన రాజేంద్రప్రసాద్..!!

“అఖండ 2-తాండవం “ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు వున్నాయి..ఈ సినిమాలో బాలయ్య ని నెక్స్ట్ లెవ్ లో చూపించబోతున్నట్లు సమాచారం.బాలయ్య అఖండ-2 షూటింగ్ త్వరలోనే మొదలు కానున్నట్లు వార్త వినిపిస్తుంది. దీనికి సంబంధించి అధికార ప్రకటన రావాల్సి ఉంది. అయితే  ఈరోజు సాయంత్రం 5 గంటల 31 నిమిషాలకి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇస్తున్నట్టుగా నిర్మాణ సంస్థ 14 రీల్ ఎంటరైన్మెంట్స్ రివీల్ చేసింది. అఖండ 2 షూటింగ్ గురించి బిగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం

The post అఖండ 2 తాండవం.. సాయంత్రమే బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/akhanda-2-tandavam-big-update-in-the-evening/feed/ 0