అఖండ 2 : బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది..దసరాకు అసలైన తాండవం షురూ..!!
నందమూరి నట సింహం బాలకృష్ణ, టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శీను కాంబినేషన్ కి ఎంతటి క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి.....