చరణ్ చూపు.. బాలీవుడ్ వైపు.. భారీ మూవీ సెట్ చేస్తున్నాడా..?
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ “ఆర్ఆర్ఆర్”సినిమాలో తన అద్భుతమైన నటనకు గాను ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకొని గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు.. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రాంచరణ్ స్టార్ డైరెక్టర్...