#bobby Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/bobby/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Tue, 22 Jul 2025 08:45:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #bobby Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/bobby/ 32 32 ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం చేస్తున్న ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్..!! https://filmybowl.com/telugu/that-blockbuster-director-who-is-preparing-a-story-for-ntr/ https://filmybowl.com/telugu/that-blockbuster-director-who-is-preparing-a-story-for-ntr/#respond Tue, 22 Jul 2025 08:45:33 +0000 https://filmybowl.com/telugu/?p=4391 టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బాబీ వరుస సూపర్ హిట్స్ అందుకుంటూ స్టార్ దర్శకుడిగా దూసుకుపోతున్నాడు… ఈ ఏడాది ప్రారంభంలో గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య హీరోగా తెరకెక్కించిన డాకు మహారాజ్ మూవీతో బాబీ సూపర్ హిట్ అందుకున్నాడు. బాబీ గతంలో తెరకెక్కించిన సినిమాల కంటే డాకు మహారాజ్ ను టెక్నీకల్ గా, విజువల్ గా అద్భుతంగా తెరకెక్కించాడు. వాల్తేర్ వీరయ్య సినిమాతో అటు చిరంజీవికి,, డాకు మహారాజ్ తో ఇటు...

The post ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం చేస్తున్న ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బాబీ వరుస సూపర్ హిట్స్ అందుకుంటూ స్టార్ దర్శకుడిగా దూసుకుపోతున్నాడు… ఈ ఏడాది ప్రారంభంలో గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య హీరోగా తెరకెక్కించిన డాకు మహారాజ్ మూవీతో బాబీ సూపర్ హిట్ అందుకున్నాడు. బాబీ గతంలో తెరకెక్కించిన సినిమాల కంటే డాకు మహారాజ్ ను టెక్నీకల్ గా, విజువల్ గా అద్భుతంగా తెరకెక్కించాడు. వాల్తేర్ వీరయ్య సినిమాతో అటు చిరంజీవికి,, డాకు మహారాజ్ తో ఇటు బాలయ్యకు సూపర్ హిట్ అందించి సీనియర్ హీరోలను బాబీ బాగా హ్యాండిల్ చేయగలడు అని నిరూపించుకున్నాడు..

ఫిట్ నెస్ కోసం కాజల్ కష్టాలు.. వర్కౌట్ వీడియో వైరల్..!!

అయితే డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అయి దాదాపు ఆరు నెలలు దాటుతోంది. మరి బాబీ నెక్ట్స్ సినిమా ఏంటనే దానిపై క్లారిటి రాలేదు. చిరుతో మరో సినిమా చేయబోతున్నాడు అని ఆ మధ్య న్యూస్ వైరల్ అయింది.. కానీ చిరు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే బాలయ్యతో కూడా మరో సినిమా చేయబోతున్నాడని కూడా టాక్ వినిపించింది.. గోపీచంద్ మలినేనితో బాలయ్య చేయబోతున్న సినిమా తర్వాత బాబీ సినిమా ఉండనున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కోసం బాబీ ఓ కథ రెడీ చేస్తున్నాడట. ఈ సినిమా పూర్తిగా అవుట్ అండ్ అవుట్ హై యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందట.

గతంలో వీరి కాంబోలో వచ్చిన జై లవ కుశ సూపర్ హిట్ గా నిలిచింది.. అయితే ఎన్టీఆర్ లైనప్ లో కూడా భారీ సినిమాలు వున్నాయి.. అవి పూర్తి అయిన తరువాతే బాబీ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంటుంది..త్వరలో ఈ కాంబినేషన్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రానుంది..

The post ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం చేస్తున్న ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/that-blockbuster-director-who-is-preparing-a-story-for-ntr/feed/ 0
డాకు మహారాజ్ హిట్ అయిన ఫ్యాన్స్ లో తెలియని అసంతృప్తి.. కారణం అదేనా..? https://filmybowl.com/telugu/is-that-the-reason-for-the-unknown-dissatisfaction-among-fans-of-daku-maharajs-hit/ https://filmybowl.com/telugu/is-that-the-reason-for-the-unknown-dissatisfaction-among-fans-of-daku-maharajs-hit/#respond Fri, 31 Jan 2025 09:28:47 +0000 https://filmybowl.com/telugu/?p=2315 నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసారు.. వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ అందుకున్న బాలయ్య నాలుగో సూపర్ హిట్ కోసం బాక్స్ఆఫిస్ పై దాడి చేసేందుకు సిద్ధం అయ్యాడు.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 12 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..దర్శకుడు బాబీ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకుల...

The post డాకు మహారాజ్ హిట్ అయిన ఫ్యాన్స్ లో తెలియని అసంతృప్తి.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసారు.. వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ అందుకున్న బాలయ్య నాలుగో సూపర్ హిట్ కోసం బాక్స్ఆఫిస్ పై దాడి చేసేందుకు సిద్ధం అయ్యాడు.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 12 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..దర్శకుడు బాబీ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.. తమన్ అందించిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ కి థియేటర్స్ లో స్పీకర్స్ పగిలిపోయాయి.. అంతలా ఈ సినిమాలో ని మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.. బాలయ్యకు వరసగా నాలుగో బ్లాక్ బస్టర్ అందించిన డాకు మహారాజ్ ఫలితం పట్ల అభిమానులు సంతోషంగానే ఉన్నారు కానీ చిన్న అసంతృప్తి.

సెన్సార్ పూర్తి చేసుకున్న “తండేల్”.. రన్ టైం ఎంతో తెలుసా..?

కనీసం రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల మధ్యలో గ్రాస్ వస్తుందని ఫ్యాన్స్ అంచనా వేసుకున్నారు..అంచనాలకు భిన్నంగా డబుల్ సెంచరీ గ్రాస్ కలెక్ట్ చేయకుండానే ఈ సినిమా ఫైనల్ రన్ కు వచ్చేసింది..అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయని నిన్న నిర్మాణ సంస్థ ప్రకటించింది కానీ అందులో ఎలాంటి నెంబర్స్ లేవు…

సంక్రాంతికి వస్తున్నాం రేంజ్ లో కలెక్షన్ పోస్టర్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ లో కొత్త చర్చకు దారితీస్తుంది..ఏది ఏమైనా డాకు మహారాజ్ సినిమా అఖండ, వీరసింహారెడ్డి రేంజ్ లో ర్యాంపేజ్ చేయలేకపోయింది. భగవంత్ కేసరి మూవీ కలెక్షన్స్ దాటేసినా కానీ ఫ్యాన్స్ ఇంకా ఎక్కువగా ఈ సినిమా నుంచి ఆశించారు.. రొటీన్ కథ కావడంతో ఈ సినిమా ఫ్యాన్స్ ని మెప్పించిన కొన్ని వర్గాలను సంతృప్తి పరచలేదని తెలుస్తుంది..దీనితో బాలయ్య తన తరువాత సినిమా అఖండ 2 తో అయిన పాన్ ఇండియా రికార్డ్స్ బద్దలు కొట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు..

 

The post డాకు మహారాజ్ హిట్ అయిన ఫ్యాన్స్ లో తెలియని అసంతృప్తి.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/is-that-the-reason-for-the-unknown-dissatisfaction-among-fans-of-daku-maharajs-hit/feed/ 0
ఓటీటీలోకి వచ్చేస్తున్న బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/balayyas-blockbuster-movie-coming-to-ott-when-will-it-be-streaming/ https://filmybowl.com/telugu/balayyas-blockbuster-movie-coming-to-ott-when-will-it-be-streaming/#respond Sun, 26 Jan 2025 16:14:07 +0000 https://filmybowl.com/telugu/?p=2236 నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘డాకు మహారాజ్”.. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది..ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా మూవీని స్టార్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన డాకు మహారాజ్ మూవీ ఏకంగా రూ.150కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటేసింది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‍మెంట్స్,...

The post ఓటీటీలోకి వచ్చేస్తున్న బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘డాకు మహారాజ్”.. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది..ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా మూవీని స్టార్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన డాకు మహారాజ్ మూవీ ఏకంగా రూ.150కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటేసింది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, నాగసౌజన్య సంయుక్తంగా నిర్మించారు.. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.. అలాగే ఈ సినిమాలో ఊర్వశి రౌటెల, చాందిని చౌదరీ, శ్రద్ధా శ్రీనాథ్ ముఖ్య పాత్రలలో నటించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అందించాడు..

ఎస్ఎస్ఎంబి : వర్క్ షాప్ లో మహేష్.. పిక్ అదిరిందిగా..!!

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‍పై ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..డాకు మహారాజ్ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుందని సమాచారం.ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రిలీజ్‍కు ముందే నెట్‍ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు స్ట్రీమింగ్‍కు తెచ్చేలా డీల్ చేసుకుందని తెలుస్తుంది.అందుకు తగ్గట్టుగానే ఫిబ్రవరి 9న డాకు మహారాజ్ మూవీని స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేందుకు నెట్‍ఫ్లిక్స్ ప్లాన్ చేసిందని సమాచారం..

అయితే ప్రస్తుతం థియేటర్స్ లో దూసుకుపోతున్న ఈ సినిమా అదే తేదీన ఓటీటీలోకి వస్తుందా లేక మరో తేదీన వస్తుందా అనేది తెలియాల్సి ఉంది..ఈ సినిమా తరువాత బాలయ్య తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ లో “అఖండ 2 : తాండవం” అనే బిగ్గెస్ట్ మూవీ చేస్తున్నాడు.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండ సినిమాకు సీక్వెల్ గా వస్తుంది..

 

The post ఓటీటీలోకి వచ్చేస్తున్న బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/balayyas-blockbuster-movie-coming-to-ott-when-will-it-be-streaming/feed/ 0
డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..బొమ్మ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ..!! https://filmybowl.com/telugu/daku-maharaj-first-review-is-here-bomma-blockbuster-guaranteed/ https://filmybowl.com/telugu/daku-maharaj-first-review-is-here-bomma-blockbuster-guaranteed/#respond Sat, 11 Jan 2025 09:21:13 +0000 https://filmybowl.com/telugu/?p=2031 నందమూరి నటసింహం బాలయ్య నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్. వాల్తేరు వీరయ్య, జై లవ కుశ వంటి బిగ్ హిట్స్ అందుకున్న దర్శకుడు బాబీ కొల్లి డాకు మహారాజ్‌ ను గ్రాండ్ గా తెరకెక్కించారు.. డాకు మహారాజ్ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా...

The post డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..బొమ్మ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలయ్య నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్. వాల్తేరు వీరయ్య, జై లవ కుశ వంటి బిగ్ హిట్స్ అందుకున్న దర్శకుడు బాబీ కొల్లి డాకు మహారాజ్‌ ను గ్రాండ్ గా తెరకెక్కించారు..
డాకు మహారాజ్ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్‌గా నటించారు. యానిమల్ యాక్టర్ బాబీ డియోల్ విలన్‌గా నటించారు. ఊర్వశి రౌటెలా, చాందిని చౌదరి ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగాగ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

గేమ్ ఛేంజర్ : నిడివి కోసం క్లారిటీ మిస్ చేసిన శంకర్. మరిన్ని సీన్స్ యాడ్ చేస్తారా ..?

ఇదిలా వుంటే డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.ప్రముఖ బాలీవుడ్ కాంట్రవర్సియల్ క్రిటిక్ ఉమైర్ సంధు డాకు మహారాజ్ మూవీపై రివ్యూ ఇచ్చాడు. అయితే, ఓవర్సీస్‌లో డాకు మహారాజ్ సెన్సార్ స్క్రీనింగ్ జరిగినట్లు సమాచారం.అక్కడ వీక్షించిన ఉమైర్ సంధు రివ్యూ ఇచ్చారు..”డాకు మహారాజ్ పైసా వసూల్ ఎంటర్‌టైనర్. నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్ పవర్ ప్యాక్‌డ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టారని ఊర్వశి రౌటెలా సెక్సీ ఐటమ్ సాంగ్ అదిరిపోతుందని.. రొటీన్ స్టోరీ, స్క్రీన్‌ ప్లే ఉన్నా కూడా బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకున్నాడని ఈ పండుగకు పర్ఫెక్ట్ సినిమా డాకు మహారాజ్” అని ఉమైర్ సంధు ట్వీట్ చేసారు.

.అంతే కాదు ఈ సినిమాకు ఆయన 3 స్టార్ రేటింగ్ ఇచ్చారు..దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.అయితే ఈ రివ్యూ పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. సినిమా ఇంకా రిలీజ్ కాలేదు..అసలు ఇంతవరకు సినిమా సౌండ్ మిక్స్‌లే అవ్వలేదు..అంటూ ఉమైర్ సంధుపై కౌంటర్స్ వేస్తున్నారు.

The post డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..బొమ్మ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/daku-maharaj-first-review-is-here-bomma-blockbuster-guaranteed/feed/ 0
బాలయ్య, ఎన్టీఆర్ వివాదం.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ బాబీ..!! https://filmybowl.com/telugu/balayya-ntr-controversy-director-bobby-gave-clarity/ https://filmybowl.com/telugu/balayya-ntr-controversy-director-bobby-gave-clarity/#respond Tue, 07 Jan 2025 15:21:39 +0000 https://filmybowl.com/telugu/?p=1976 నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఇప్పటికే 3 సీజన్ లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ టాక్ షో తాజాగా 4 వ సీజన్ కూడా అద్భుతంగా జరుగుతుంది.. ఇప్పటికే ఈ సీజన్ లో అల్లుఅర్జున్, సూర్య, వెంకటేష్, తాజాగా రాంచరణ్ గెస్ట్ గా వచ్చి ఎంతగానో ఎంటర్టైన్ చేసారు..ఇదిలా...

The post బాలయ్య, ఎన్టీఆర్ వివాదం.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ బాబీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఇప్పటికే 3 సీజన్ లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ టాక్ షో తాజాగా 4 వ సీజన్ కూడా అద్భుతంగా జరుగుతుంది.. ఇప్పటికే ఈ సీజన్ లో అల్లుఅర్జున్, సూర్య, వెంకటేష్, తాజాగా రాంచరణ్ గెస్ట్ గా వచ్చి ఎంతగానో ఎంటర్టైన్ చేసారు..ఇదిలా ఉంటే బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “..స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ జనవరి 12 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

పుష్ప 2 రీలోడ్ వెర్షన్.. మరో 20 నిముషాలు అదనంగా.. రిలీజ్ ఎప్పుడంటే..?

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా డాకు మహారాజ్ టీం బాలయ్య షో కి గెస్ట్ లు గా వచ్చారు.. ఈ క్రమంలో బాలయ్య బాబీ సినిమాల హీరోల గురించి ప్రస్తావించగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రస్తావన కావాలనే లేకుండా చేశారని ప్రచారం జరుగుతుంది.అన్ స్టాపబుల్ నిర్వాహకులు కావాలనే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన లేకుండా డైరెక్టర్ బాబీ మిగతా అన్ని సినిమాల ప్రస్తావన తీసుకొచ్చారని ఈ ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఇదే విషయం మీద డాకు మహారాజ్ సినిమా నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు,.

అయితే ఇదే విషయాన్ని తాజాగా జరుగుతున్న డాకు మహారాజ్ ప్రెస్ మీట్ లో కూడా ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. అయితే బయట జరుగుతున్న ప్రచారం ఏమీ నిజం కాదని దర్శకుడు బాబీ పేర్కొన్నారు.షోలో పాల్గొన్న సమయంలో స్క్రీన్ మీద ఏ ఫోటోలు వచ్చాయో వాటి గురించి మాట్లాడామని అంతకుమించి ఎడిట్ చేయాల్సింది, దాచాల్సింది ఏమీ లేదని వారు అన్నారు. ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుతున్న సమయంలో తనతో అలాగే నాగ వంశీతో పలానా సినిమాలో అయితే తారక్ బాగా చేసి ఉండేవాడని బాలయ్య అన్నారని బాబీ పేర్కొన్నారు. జై లవకుశ తనకు బాగా నచ్చిన సినిమా అని బాలకృష్ణ రెండు మూడు సందర్భాలలో తనతో చెప్పినట్లు ఈ సందర్భంగా బాబీ చెప్పారు.

The post బాలయ్య, ఎన్టీఆర్ వివాదం.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ బాబీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/balayya-ntr-controversy-director-bobby-gave-clarity/feed/ 0
డాకు మహారాజ్ : బాలయ్య సినిమాలో మరో సర్ప్రైజింగ్ రోల్..ఫ్యాన్స్ కి పూనకాలే..!! https://filmybowl.com/telugu/daku-maharaj-another-surprising-role-in-balayyas-movie-fans-are-excited/ https://filmybowl.com/telugu/daku-maharaj-another-surprising-role-in-balayyas-movie-fans-are-excited/#respond Mon, 06 Jan 2025 17:14:22 +0000 https://filmybowl.com/telugu/?p=1958 గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ “డాకు మహారాజ్ “.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం అవుతుంది..బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా కథలో మొదట మరో యంగ్ హీరో పాత్రని బాబీ అనుకున్నారట.ఆ తర్వాత కథకు ఆ పాత్ర అవసరం లేదని, అందుకే ఆ పాత్రను...

The post డాకు మహారాజ్ : బాలయ్య సినిమాలో మరో సర్ప్రైజింగ్ రోల్..ఫ్యాన్స్ కి పూనకాలే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ “డాకు మహారాజ్ “.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం అవుతుంది..బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా కథలో మొదట మరో యంగ్ హీరో పాత్రని బాబీ అనుకున్నారట.ఆ తర్వాత కథకు ఆ పాత్ర అవసరం లేదని, అందుకే ఆ పాత్రను పెట్టలేదని ఇటీవల బాబీ తెలిపారు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ గెస్ట్ రోల్ ఉందని సమాచారం.. ఈ పాత్రలో ఓ యంగ్ హీరో కనిపిస్తాడని సమాచారం.

చరణ్ మూవీ కోసం ఎన్నో అడ్డంకులు ఎదుర్కున్నా.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్..!!

క్లైమాక్స్ లో వచ్చే ఈ పాత్ర చుట్టూ బిగ్ యాక్షన్ సీక్వెన్స్ నడుస్తోందని సమాచారం..బాలయ్య సినిమాలో స్పెషల్ గెస్ట్ రోల్ లో కనిపించే ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది..”డాకు మహారాజ్” సినిమాలో . బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.. శ్రద్దా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌటెల కీలక పాత్రలలో నటించారు.ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ తమన్ మ్యూజిక్ అందిస్తుండగా బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు..

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది.. ఈ ట్రైలర్ లో బాలయ్య మాస్ ఎలివేషన్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి.. అయితే ట్రైలర్ లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ ఒక్కటి కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు.. సినిమాలో కొన్ని సీన్స్ చూస్తే ప్రేక్షకులు స్టన్ అయిపోతారని నిర్మాత నాగావంశీ ఇచ్చిన ఎలివేషన్ కు ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు..

The post డాకు మహారాజ్ : బాలయ్య సినిమాలో మరో సర్ప్రైజింగ్ రోల్..ఫ్యాన్స్ కి పూనకాలే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/daku-maharaj-another-surprising-role-in-balayyas-movie-fans-are-excited/feed/ 0
డాకు మహారాజ్ : ట్రైలర్ అదిరింది.. కానీ బాబీ చేసిన మిస్టేక్ అదేనా..? https://filmybowl.com/telugu/daku-maharaj-the-trailer-is-great-but-is-that-the-mistake-made-by-bobby/ https://filmybowl.com/telugu/daku-maharaj-the-trailer-is-great-but-is-that-the-mistake-made-by-bobby/#respond Sun, 05 Jan 2025 15:25:38 +0000 https://filmybowl.com/telugu/?p=1927 నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ “డాకు మహారాజ్ “.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ జనవరి 12 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.. అలాగే శ్రద్దా శ్రీనాథ్, ఊర్వశి రౌటెల, చాందిని చౌదరి కీలక...

The post డాకు మహారాజ్ : ట్రైలర్ అదిరింది.. కానీ బాబీ చేసిన మిస్టేక్ అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ “డాకు మహారాజ్ “.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ జనవరి 12 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.. అలాగే శ్రద్దా శ్రీనాథ్, ఊర్వశి రౌటెల, చాందిని చౌదరి కీలక పాత్రలలో నటించారు.. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ మొదలు పెట్టారు.

పవర్ స్టార్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. వీరమల్లు సాంగ్ మరింత లేట్..!!

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు..ఈ సినిమా ట్రైలర్ లో బాలయ్య నట విశ్వ రూపాన్ని చూపించాడనే చెప్పాలి.ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకున్నా దర్శకుడు బాబీ మాత్రం ఈ ట్రైలర్ లో ఒక చిన్న మిస్టేక్ అయితే చేసినట్టుగా కనిపిస్తుంది. సినిమా కథ మొత్తాన్ని ఈ ట్రైలర్ లో రివిల్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఒక పీడిత ప్రాంతాన్ని డాకు మహారాజ్ అనే క్యారెక్టర్ వెళ్లి ఎలా సేవ్ చేశారు అనేదే ఈ సినిమా కథగా ఈ ట్రైలర్ చూస్తేనే చాలా క్లియర్ గా తెలుస్తోంది.

అలాగే ట్రైలర్ లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త డిస్సపాయింట్ అయ్యారు..మరి సినిమాలోనైనా బాలయ్య కి పవర్ ఫుల్ డైలాగ్స్ ఉన్నాయా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్న బాబీ మరోసారి బ్లాక్ బస్టర్ కలెక్షన్లు సాధిస్తాడా అనేది తెలియాల్సి ఉంది…

The post డాకు మహారాజ్ : ట్రైలర్ అదిరింది.. కానీ బాబీ చేసిన మిస్టేక్ అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/daku-maharaj-the-trailer-is-great-but-is-that-the-mistake-made-by-bobby/feed/ 0
డాకు మహారాజ్ : “దబిడి దిబిడి” సాంగ్ పై మాస్ ట్రోలింగ్.. ఇలాంటి స్టెప్స్ ఎందుకంటూ షాకింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/mass-trolling-on-dabidi-dabidi-song-why-such-steps-shocking-comments/ https://filmybowl.com/telugu/mass-trolling-on-dabidi-dabidi-song-why-such-steps-shocking-comments/#respond Fri, 03 Jan 2025 10:42:57 +0000 https://filmybowl.com/telugu/?p=1867 నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ ‘డాకు మహారాజ్’. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్ధమయ్యింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుందటంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు మేకర్స్.ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఈ సినిమా నుండి ‘దబిడి దిబిడి’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో ఊర్వశి...

The post డాకు మహారాజ్ : “దబిడి దిబిడి” సాంగ్ పై మాస్ ట్రోలింగ్.. ఇలాంటి స్టెప్స్ ఎందుకంటూ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ ‘డాకు మహారాజ్’. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్ధమయ్యింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుందటంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు మేకర్స్.ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఈ సినిమా నుండి ‘దబిడి దిబిడి’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో ఊర్వశి రౌతెలాతో బాలయ్య మాస్ స్టెప్స్ వేశారు…

ప్రభాస్ “ది రాజా సాబ్ “.. రిలీజ్ వాయిదా పడుతుందా..?

ఈ సాంగ్ విడుదల కాకముందు దీనిపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. విడుదలయిన తర్వాత కూడా సాంగ్ కి పాజిటివ్ రెస్పాన్సే లభించింది. కానీ లిరికల్ వీడియోకు మాత్రమే విపరీతమైన నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దానికి కారణం బాలయ్య, ఊర్వశి కలిసి వేసిన స్టెప్పులే. వాటిపై ప్రేక్షకులు రకరకాల కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.మామూలుగా బాలయ్య వేసే స్టెప్పులకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈ వయసులో కూడా ఆయన అద్భుతంగా డ్యాన్స్ చేస్తారని ఆయన ఫ్యాన్స్ మురిసిపోతుంటారు. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా కొరియోగ్రాఫర్స్ స్టెప్స్ కంపోజ్ చేస్తేనే అవి స్క్రీన్‌పై అందంగా కనిపిస్తాయి.

కానీ ‘దబిడి దిబిడి’ విషయంలో అలా జరగలేదు. ఊర్వశి రౌతెలా స్పీడ్‌ను మ్యాచ్ చేస్తూ డ్యాన్స్ చేయడానికి బాలయ్య కష్టపడినట్లు అనిపించింది.ఓ సీనియర్ హీరో అయ్యిండి హీరోయిన్‌తో అలాంటి దారుణమైన స్టెప్పులు వేయడం కరెక్ట్ కాదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..ప్రస్తుతానికి ‘దబిడి దిబిడి’కి సంబంధించిన లిరికల్ వీడియో మాత్రమే బయటికొచ్చింది. ఇక ఫుల్ వీడియో సాంగ్ విడుదలయితే ఇంక ఏ రేంజ్‌లో నెగిటివిటీ వస్తుందో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. సీనియర్ హీరోల బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా స్టెప్స్ కంపోజ్ చేయడం డ్యాన్స్ మాస్టర్ బాధ్యత అని ఇలాంటి స్టెప్స్ ఎందుకు చేయిస్తారో అని ప్రేక్షకులు శేఖర్ మాస్టర్‌పై విమర్శలు కురిపిస్తున్నారు.

The post డాకు మహారాజ్ : “దబిడి దిబిడి” సాంగ్ పై మాస్ ట్రోలింగ్.. ఇలాంటి స్టెప్స్ ఎందుకంటూ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/mass-trolling-on-dabidi-dabidi-song-why-such-steps-shocking-comments/feed/ 0
బాలయ్య సినిమాలో దుల్కర్ ని అందుకే తీసుకోలేదు.. బాబీ షాకింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/thats-why-dulquer-was-not-cast-in-balayyas-movie-bobbys-shocking-comments/ https://filmybowl.com/telugu/thats-why-dulquer-was-not-cast-in-balayyas-movie-bobbys-shocking-comments/#respond Sun, 29 Dec 2024 12:59:28 +0000 https://filmybowl.com/telugu/?p=1750 నందమూరి నటసింహం బాలయ్య గత ఏడాది “ “భగవంత్ కేసరి “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..గత ఏడాది దసరా కానుకగా రిలీజ్ అయిన ఆ సినిమా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.. తెలంగాణ యాసలో బాలయ్య అదరగొట్టాడు.. ఆ సినిమాలో బాలయ్య సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.. అలాగే క్యూట్ బ్యూటీ “శ్రీలీల “ ముఖ్య పాత్ర పోషించింది.. ఇదిలా ఉంటే ఈ ఏడాది బాలయ్య...

The post బాలయ్య సినిమాలో దుల్కర్ ని అందుకే తీసుకోలేదు.. బాబీ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలయ్య గత ఏడాది “ “భగవంత్ కేసరి “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..గత ఏడాది దసరా కానుకగా రిలీజ్ అయిన ఆ సినిమా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.. తెలంగాణ యాసలో బాలయ్య అదరగొట్టాడు.. ఆ సినిమాలో బాలయ్య సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.. అలాగే క్యూట్ బ్యూటీ “శ్రీలీల “ ముఖ్య పాత్ర పోషించింది.. ఇదిలా ఉంటే ఈ ఏడాది బాలయ్య నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు.. బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగావంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు..

గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ట్రైలర్ రిలీజ్ అప్పుడే..?

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.. అలాగే ఊర్వశి రౌటెల, చాందిని చౌదరీ కీలక పాత్రలలో నటిస్తున్నారు.. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు..సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుందటంతో మేకర్స్ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు..త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు..అయితే ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన డైరెక్టర్ బాబీ, ‘డాకు మహారాజ్’ చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు..

ఈ సినిమా మొదలు అయ్యే ముందు ఇందులో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఒక కీలక పాత్ర పోషించబోతున్నాడని అప్పట్లో సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగింది.అయితే ఈ సినిమాలో ఆయన ఉన్నాడా లేదా అని అభిమానులు చర్చించుకుంటున్నారు..దీనికి బాబీ సమాధానం చెప్తూ ‘ ఇందులో దుల్కర్ సల్మాన్ ని ఒక ప్రముఖ పాత్ర కోసం తీసుకుందాం అని అనుకున్నాము..కానీ కథలో ఆయన పాత్రకి అంత డిమాండ్ లేదు. కథ కి సంబంధం లేకుండా ఆయన క్యారక్టర్ ని ఈ సినిమాలో పెడితే బలవంతంగా ఇరికించినట్టు ఉంటుందని అనిపించింది.. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఇద్దరు హీరోలతో సినిమా చేసి ఇప్పుడు మళ్ళీ అలాంటి చిత్రమే ఇస్తే ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉందని అందుకే సెకండ్ హీరో క్యారక్టర్ ని తీసేసాము’ అని డైరెక్టర్ బాబీ చెప్పుకొచ్చాడు..

The post బాలయ్య సినిమాలో దుల్కర్ ని అందుకే తీసుకోలేదు.. బాబీ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/thats-why-dulquer-was-not-cast-in-balayyas-movie-bobbys-shocking-comments/feed/ 0
బాలయ్య ” డాకు మహారాజ్ “రన్ టైం లాక్.. మొత్తం ఎన్ని నిముషాలంటే..? https://filmybowl.com/telugu/balayya-daku-maharaj-run-time-lock-how-many-minutes-in-total/ https://filmybowl.com/telugu/balayya-daku-maharaj-run-time-lock-how-many-minutes-in-total/#respond Thu, 26 Dec 2024 07:44:07 +0000 https://filmybowl.com/telugu/?p=1667 నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ ప్రగ్యజైశ్వల్‌ హీరోయిన్ గా నటించగా..శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి కీలకపాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్ బాబి డియోల్ విలన్ పాత్రలో మెప్పించనున్నాడు. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఈ...

The post బాలయ్య ” డాకు మహారాజ్ “రన్ టైం లాక్.. మొత్తం ఎన్ని నిముషాలంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ ప్రగ్యజైశ్వల్‌ హీరోయిన్ గా నటించగా..శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి కీలకపాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్ బాబి డియోల్ విలన్ పాత్రలో మెప్పించనున్నాడు. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు..

“గేమ్ ఛేంజర్” పట్టించుకోవట్లేదుగా..ఇంకా పుష్ప రాజ్ దే హవా..!

ఈ మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతున్న క్రమంలో.. సినిమా ప్రమోషన్స్‌లో మేకర్స్ జోరు పెంచారు.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు..తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఈ క్రమంలోనే సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుందో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. తాజాగా డాకు మహారాజ్ మూవీ టీం నిర్వహించిన ప్రెస్‌మీట్ లో నిర్మాత నాగ వంశీ సినిమా ట్రైలర్ ను జనవరి 2న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా రన్ టైం పై ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది…

తాజా సమాచారం ప్రకారం డాకు మహారాజు ఫైనల్ రన్ టైం మేకర్స్ లాక్ చేశారట.ఈ సినిమాకు 2 గంటల 24 నిమిషాల్లో ఫైనల్ కట్ పూర్తయిందని. టైటిల్ క్రెడిట్, హెల్త్ వార్నింగ్ మెసేజ్‌లన్నిటినీ కలుపుకొని సినిమా 2 గంటల 40 నిమిషాలు ఉండబోతుందని సమాచారం.అయితే ఈ విషయంపై మేకర్స్ ఇప్పటి వరకు అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు. కాగా.. బాలయ్య ఈ సినిమాలో కూడా డబల్ షేడ్స్‌ లో సరికొత్త లుక్స్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాతో బాలయ్య మరో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి..

The post బాలయ్య ” డాకు మహారాజ్ “రన్ టైం లాక్.. మొత్తం ఎన్ని నిముషాలంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/balayya-daku-maharaj-run-time-lock-how-many-minutes-in-total/feed/ 0