ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం చేస్తున్న ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్..!!
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బాబీ వరుస సూపర్ హిట్స్ అందుకుంటూ స్టార్ దర్శకుడిగా దూసుకుపోతున్నాడు… ఈ ఏడాది ప్రారంభంలో గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య హీరోగా తెరకెక్కించిన డాకు మహారాజ్ మూవీతో బాబీ సూపర్...
