‘బింబిసార 2’ నుంచి అందుకే తప్పుకున్నా.. వశిష్ఠ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటించిన “బింబిసార” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధించడంతో పాటు నందమూరి కళ్యాణ్ రామ్...
