#big update Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/big-update/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 25 Apr 2025 08:52:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #big update Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/big-update/ 32 32 ప్రభాస్ ‘రాజాసాబ్ ‘ బిగ్ అప్డేట్ వైరల్..!! https://filmybowl.com/telugu/prabhas-rajasaab-big-update-goes-viral/ https://filmybowl.com/telugu/prabhas-rajasaab-big-update-goes-viral/#respond Fri, 25 Apr 2025 08:52:20 +0000 https://filmybowl.com/telugu/?p=3752 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో వున్న బిగ్గెస్ట్ మూవీ స్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజా సాబ్’ ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ మాసీవ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.రొమాంటిక్ హారర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ,...

The post ప్రభాస్ ‘రాజాసాబ్ ‘ బిగ్ అప్డేట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో వున్న బిగ్గెస్ట్ మూవీ స్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజా సాబ్’ ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ మాసీవ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.రొమాంటిక్ హారర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో త్వరలో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ను ముందుగా ఏప్రిల్ 10 న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు.. కానీ షూటింగ్ ఆలస్యం,సీజి వర్క్ పెండింగ్ లో ఉండటం వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.. త్వరలోనే ఈ సినిమా నూతన రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించనున్నారు..

ఆ మూడు సినిమాలకు పవన్ గ్రీన్ సిగ్నల్..!!

ఈ సినిమా లో హాట్ బ్యూటీస్ నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్స్ గా నటించారు..స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి డైరెక్టర్ మారుతీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు..ఓ ఆటోరిక్షాపై రాజాసాబ్‌లోని ప్రభాస్ ఫోటో ఉండటాన్ని ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోకు ఆయన ‘అలర్ట్.. వేడి గాలులు మే లో మరింత పెరగనున్నాయి’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

దీంతో త్వరలోనే ‘రాజా సాబ్’ నుంచి ఓ సాలిడ్ అప్డేట్ రానుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్ ఈ సినిమాతో పాటు హనురాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా నటిస్తున్నాడు.. అలాగే క్యూట్ బ్యూటీ ఇమాన్వి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శర వేగంగా జరుగుతుంది..

The post ప్రభాస్ ‘రాజాసాబ్ ‘ బిగ్ అప్డేట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/prabhas-rajasaab-big-update-goes-viral/feed/ 0
నాని “ది ప్యారడైజ్” సర్ప్రైజింగ్ అప్డేట్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/nani-the-paradise-surprising-update/ https://filmybowl.com/telugu/nani-the-paradise-surprising-update/#respond Mon, 24 Feb 2025 16:54:09 +0000 https://filmybowl.com/telugu/?p=2785 న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు..గత ఏడాది రిలీజ్ అయిన హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో నాని వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు.. ప్రస్తుతం నాని లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి.. నాని హీరోగా నటిస్తున్న హిట్ : ది థర్డ్ కేస్ “ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది..ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాలో నాని...

The post నాని “ది ప్యారడైజ్” సర్ప్రైజింగ్ అప్డేట్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు..గత ఏడాది రిలీజ్ అయిన హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో నాని వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు.. ప్రస్తుతం నాని లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి.. నాని హీరోగా నటిస్తున్న హిట్ : ది థర్డ్ కేస్ “ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది..ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాలో నాని సరసన కేజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది..నేడు నాని పుట్టినరోజు సందర్బంగా మేకర్స్ ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేసారు.. టీజర్ లో నాని వైల్డ్ పెర్ఫార్మన్స్ అదిరిపోయింది.. టీజర్ తోనే సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెంచేసాడు.. ఇదిలా ఉంటే నాని హీరోగా నటిస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ మూవీ “ది ప్యారడైజ్”..

RC16 : గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..టీజర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..!!

తనకి దసరా వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నాని ఈ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మాత సుధాకర్ చెరుకూరి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు..’దసరా’ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ‘ది ప్యారడైజ్’ అనే సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..ఈ కొత్త సినిమా షూటింగ్ ఈ మధ్యనే ప్రారంభమైంది.ఈ సినిమాలో నాని తన పాత్ర కోసం సిద్ధం కావడానికి ఇంటెన్స్ గా జిమ్‌ లో ట్రైనింగ్ అవుతున్నాడు.. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి

దసరాతో మాస్ ఇమేజ్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో ది ప్యారడైజ్‌ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి నాని ఫ్యాన్స్ ఆ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..న్యాచురల్ స్టార్ కెరీర్ లోనే మోస్ట్ వైలెంట్ మూవీగా ఈ సినిమా రాబోతుంది. నా నెక్ట్స్ సినిమాకు పిల్లలు దూరంగా ఉండాలని ఓ టైంలో నాని హింట్ ఇచ్చినట్లుగా ప్యారడైజ్ ఉండబోతుందని తెలుస్తుంది..నేడు నాని పుట్టినరోజు సంధర్భంగా ఈ సినిమా నుండి కూడా బిగ్ అప్డేట్ వచ్చింది.. ‘రా స్టేట్‌మెంట్’ అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ మార్చి 3న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని అత్యుత్తమ సాంకేతిక నిపుణులతో భారీ స్థాయిలో ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

 

The post నాని “ది ప్యారడైజ్” సర్ప్రైజింగ్ అప్డేట్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/nani-the-paradise-surprising-update/feed/ 0
ఎన్టీఆర్ ‘వార్ 2’ నుంచి బిగ్ అప్డేట్..యాక్షన్ సీక్వెన్స్ తో హైప్ ఎక్కిస్తున్న మేకర్స్..!! https://filmybowl.com/telugu/big-update-from-ntrs-war-2-makers-are-raising-hype-with-action-sequence/ https://filmybowl.com/telugu/big-update-from-ntrs-war-2-makers-are-raising-hype-with-action-sequence/#respond Sun, 15 Dec 2024 12:50:45 +0000 https://filmybowl.com/telugu/?p=1461 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ఈ సినిమా...

The post ఎన్టీఆర్ ‘వార్ 2’ నుంచి బిగ్ అప్డేట్..యాక్షన్ సీక్వెన్స్ తో హైప్ ఎక్కిస్తున్న మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. అయితే ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా 550 కోట్ల కలెక్షన్స్ సాధించింది..ప్రస్తుతం ఎన్టీఆర్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు..

ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘వార్‌ 2’ సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌తో కలిసి నటిస్తున్న ఈ సినిమాను అయాన్ ముఖర్జీ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.దేవర సినిమా విడుదల కాక ముందు నుంచే వార్‌ 2 సినిమా షూటింగ్‌ మొదలు అయ్యింది. భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉన్న కారణంగా వార్‌ 2 సినిమాకు ఎక్కువ సమయం పడుతుందని చిత్ర యూనిట్ తెలిపింది..గత కొన్ని రోజులుగా వార్‌ 2 సినిమా కోసం ఎన్టీఆర్‌ ముంబైలోనే ఉంటున్నారు. వచ్చే వారం నుంచి ముంబైలో ఓ ప్రత్యేక సెట్‌లో మేకర్స్ హీరో హృతిక్‌ రోషన్‌పై సోలో సాంగ్‌ చిత్రీకరించనున్నారు..ఆ పాట చిత్రీకరణ తర్వాత మేకర్స్ ఎన్టీఆర్‌పై కీలక యాక్షన్‌ సన్నివేశాల షూటింగ్‌ జరిపే అవకాశాలు ఉన్నాయని సమాచారం..

మోక్షజ్ఞ మూవీలో పవర్ స్టార్ ఫేవరెట్ బ్యూటీ.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

అలాగే ఎన్టీఆర్‌ మరో రెండు వారాల పాటు వార్‌ 2 సినిమా కోసం ముంబైలోనే ఉండనున్నాడు అంటూ బాలీవుడ్‌ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. వార్‌ 2 సినిమాను బాక్సాఫీస్ వద్ద భారీ ఎత్తున విడుదల చేసే విధంగా మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు.వార్‌ 2 సినిమాను 2025 ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు..యశ్‌ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ ఎలాంటి ఆలస్యం కాకుండా ఎట్టిపరిస్థితుల్లో వాయిదా వేయకుండా అనుకున్న తేదీకి విడుదల చేయాలని అయాన్ ముఖర్జీ భావిస్తున్నాడు

The post ఎన్టీఆర్ ‘వార్ 2’ నుంచి బిగ్ అప్డేట్..యాక్షన్ సీక్వెన్స్ తో హైప్ ఎక్కిస్తున్న మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/big-update-from-ntrs-war-2-makers-are-raising-hype-with-action-sequence/feed/ 0