#big surpraise Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/big-surpraise/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 30 Dec 2024 15:19:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #big surpraise Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/big-surpraise/ 32 32 వార్ 2 : ఎన్టీఆర్ క్యారెక్టర్ లో ఊహించని ట్విస్ట్.. ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ గ్యారెంటీ..!! https://filmybowl.com/telugu/war-2-unexpected-twist-in-ntrs-character-big-surprise-guaranteed-for-fans/ https://filmybowl.com/telugu/war-2-unexpected-twist-in-ntrs-character-big-surprise-guaranteed-for-fans/#respond Mon, 30 Dec 2024 15:19:11 +0000 https://filmybowl.com/telugu/?p=1786 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.. అయితే రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది.. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ కు వున్న క్రేజ్ కారణంగా దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా 550 కోట్లకు...

The post వార్ 2 : ఎన్టీఆర్ క్యారెక్టర్ లో ఊహించని ట్విస్ట్.. ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ గ్యారెంటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.. అయితే రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది.. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ కు వున్న క్రేజ్ కారణంగా దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది..దేవర కి మొదట్లో నెగటివ్ టాక్ వచ్చినా కానీ బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటింది.. దేవర సినిమాతో మరో బ్లాక్‌బస్టర్‌ హిట్ ను ఎన్టీఆర్ తన ఖాతాలో వేసుకున్నారు.దేవర సినిమాతో తొలిసారి బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులో హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ ‍‍అలీఖాన్‌ విలన్ గా అద్భుతంగా నటించాడు..

గేమ్ ఛేంజర్ : ఊహించని సర్ప్రైజ్ లు..ఊహకందని ట్విస్టులు.. హైప్ తో చంపేస్తున్న దిల్ రాజు..!!

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నారు..
వార్ 2 షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. వచ్చే ఏడాది ఆగష్టు విడుదలకు సిద్ధమవుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం తారక్ ఎంతగానో కష్టపడ్డాడు..ముఖ్యంగా ఈ ఇద్దరి కలయికలో వచ్చే పాట, ఫైట్లు ఓ రేంజ్ లో ఉంటాయని సమాచారం..ఈ బిగ్గెస్ట్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు..

మేకింగ్ కోసం అయాన్ ముఖర్జీ అస్సలు రాజీ పడటం లేదు. దానికి తగ్గట్టుగానే యష్ రాజ్ ఫిల్మ్స్ బడ్జెట్ ని భారీగా ఖర్చు పెడుతోంది.ఇదిలా ఉంటే వార్ 2 లో ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ షేడ్స్ వున్న పాత్రలో కనిపిస్తాడని సమాచారం…దేశభక్తుడిగా దేశం కోసం ఎంతకైనా తెగించే ఇండియన్ ఆఫీసర్ కాగా మరొకటి పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించునున్నాడని సమాచారం.. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ పక్కా అని తెలుస్తుంది..

The post వార్ 2 : ఎన్టీఆర్ క్యారెక్టర్ లో ఊహించని ట్విస్ట్.. ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ గ్యారెంటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/war-2-unexpected-twist-in-ntrs-character-big-surprise-guaranteed-for-fans/feed/ 0
ఎన్టీఆర్ ఫ్యాన్స్ బిగ్ సర్ప్రైజ్.. నీల్ మావ గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!! https://filmybowl.com/telugu/big-surprise-for-ntr-fans-neels-father-in-law-has-planned-hard/ https://filmybowl.com/telugu/big-surprise-for-ntr-fans-neels-father-in-law-has-planned-hard/#respond Tue, 03 Dec 2024 16:29:51 +0000 https://filmybowl.com/telugu/?p=1224 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. దాదాపు ఆరేళ్ళ తరువాత సోలో హీరోగా ఎన్టీఆర్ సినిమా రావడంతో దేవర సినిమాపై ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ...

The post ఎన్టీఆర్ ఫ్యాన్స్ బిగ్ సర్ప్రైజ్.. నీల్ మావ గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. దాదాపు ఆరేళ్ళ తరువాత సోలో హీరోగా ఎన్టీఆర్ సినిమా రావడంతో దేవర సినిమాపై ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలోవిలన్ గా నటించాడు.. ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన దేవర సినిమాకి మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది.. కానీ ఎన్టీఆర్ కి పాన్ ఇండియా వైడ్ వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమాకు ఏకంగా 550 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి..

పుష్ప 2 : దర్శకుడు సుకుమార్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తన తరువాత సినిమాల విషయంలో మాత్రం పక్కా ప్లాన్ లో ఉన్నాడు… ఈక్రమంలోనే దేవర తరువాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి చేస్తోన్న భారీ మల్టీ స్టారర్ సినిమా “వార్ 2” ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.ఈసినిమా పూర్తి అయిన తరువాత ఎన్టీఆర్ వెంటనే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.అందుకోసం ఏర్పాట్లు కూడా శరవేగంగా చేస్తున్నట్లు సమాచారం . అంతే కాదు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ లుక్ కూడా రిలీజ్అయ్యింది. ఇక సినిమా స్టార్ట్ చేసే రోజునే టైటిల్ ను కూడా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

అయితే వీరి కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమాకు ”డ్రాగన్“ అనే టైటిల్ దాదాపు ఫిక్స్ అయినట్టే అని సమాచారం.ఎన్టీఆర్ ని సరికొత్తగా చూపించేలా అద్భుతమైన క్యారెక్టర్ ను రాసుకున్నాడట దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈసినిమాలో తారక్ పాత్రలో కాస్త నెగెటీవ్ టచ్ కూడా ఉండనున్నట్లు తెలుస్తుంది .కాగా ఈ సినిమా టైటిల్ ను సంక్రాంతికి అఫీషియల్‌గా ప్రకటించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ కూడా అప్పుడే మొదలు పెట్టనున్నట్లు సమాచారం…

The post ఎన్టీఆర్ ఫ్యాన్స్ బిగ్ సర్ప్రైజ్.. నీల్ మావ గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/big-surprise-for-ntr-fans-neels-father-in-law-has-planned-hard/feed/ 0