Bharath ane nenu Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/bharath-ane-nenu/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Tue, 15 Apr 2025 14:19:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Bharath ane nenu Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/bharath-ane-nenu/ 32 32 రీ రిలీజ్ కి సిద్దమైన మహేష్ బ్లాక్ బస్టర్ మూవీ..!! https://filmybowl.com/telugu/maheshs-blockbuster-movie-ready-for-re-release/ https://filmybowl.com/telugu/maheshs-blockbuster-movie-ready-for-re-release/#respond Tue, 15 Apr 2025 14:19:47 +0000 https://filmybowl.com/telugu/?p=3631 సూపర్ స్టార్ మహేష్, కొరటాల శివ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వీరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా “ శ్రీమంతుడు “ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. అప్పటి వరకు వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న మహేష్ కు కొరటాల శివ బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చాడు.. అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మరో బిగ్గెస్ట్ మూవీ “ భరత్ అనే...

The post రీ రిలీజ్ కి సిద్దమైన మహేష్ బ్లాక్ బస్టర్ మూవీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సూపర్ స్టార్ మహేష్, కొరటాల శివ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వీరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా “ శ్రీమంతుడు “ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. అప్పటి వరకు వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న మహేష్ కు కొరటాల శివ బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చాడు.. అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మరో బిగ్గెస్ట్ మూవీ “ భరత్ అనే నేను “..ఈ సినిమాలో మహేష్ సీఎంగా అద్భుతంగా నటించి మెప్పించారు.ఇక ఈ మూవీలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భరత్ అనే నేను అని మహేష్ చెప్పే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అప్పట్లో ఆ డైలాగ్ సినిమాకు సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది..

బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. స్టన్నింగ్ గ్లింప్స్ లోడింగ్..!!

సామాజిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వచ్చిన ఈ మూవీని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు.. ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.. కొరటాల మార్క్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సినిమాకి హైలైట్ గా నిలిచాయి.. అలాగే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అయింది.. మహేష్, కొరటాల కాంబినేషన్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉంటాయి.. భరత్ అనే నేను సినిమా కమర్షియల్ కూడా మంచి విజయం సాధించింది.. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య గ్రాండ్ గా నిర్మించారు..

ఇదిలా ఉంటే ఈ బ్లాక్ బస్టర్ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది..ఈ నెల 26 న ఈ సినిమా ప్రపంచవ్యాప్తం గా ఎంతో గ్రాండ్ గా రీ రిలీజ్ కానుందని మేకర్స్ తెలిపారు..సినిమా వచ్చి ఏడేళ్లు పూర్తీ అవుతున్న సందర్బంగా ఈ సినిమాను మళ్ళీ థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు..అడ్వాన్స్ బుకింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది..

 

The post రీ రిలీజ్ కి సిద్దమైన మహేష్ బ్లాక్ బస్టర్ మూవీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/maheshs-blockbuster-movie-ready-for-re-release/feed/ 0
బాబు ఫ్యాన్స్ తోనే కామెడీనా.. షాకింగ్ కామెంట్స్ చేసిన మహేష్ ఫ్యాన్స్..!! https://filmybowl.com/telugu/comedy-with-babus-fans-mahesh-fans-made-shocking-comments/ https://filmybowl.com/telugu/comedy-with-babus-fans-mahesh-fans-made-shocking-comments/#respond Fri, 14 Mar 2025 10:13:48 +0000 https://filmybowl.com/telugu/?p=3121 సూపర్ స్టార్ మహేష్ నుంచి సినిమా వచ్చిందంటే చాలు ఫ్యాన్స్ ఎంత హడావుడి చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం సోషల్ మీడియా లో మహేష్ ఫ్యాన్స్ చేసే రచ్చ మాములుగా ఉండదు.. అయితే గతంలో ఆగడు, వన్ నేనొక్కడినే వంటి వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న మహేష్ బాబుకు మాస్ డైరెక్టర్ కొరటాల శివ శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్...

The post బాబు ఫ్యాన్స్ తోనే కామెడీనా.. షాకింగ్ కామెంట్స్ చేసిన మహేష్ ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సూపర్ స్టార్ మహేష్ నుంచి సినిమా వచ్చిందంటే చాలు ఫ్యాన్స్ ఎంత హడావుడి చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం సోషల్ మీడియా లో మహేష్ ఫ్యాన్స్ చేసే రచ్చ మాములుగా ఉండదు.. అయితే గతంలో ఆగడు, వన్ నేనొక్కడినే వంటి వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న మహేష్ బాబుకు మాస్ డైరెక్టర్ కొరటాల శివ శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు.. ఆ సినిమా మహేష్ కెరీర్ లోనే భారీ విజయం సాధించింది.. అలాగే భారీ కలెక్షన్స్ కూడా సాధించింది..అయితే మహేష్ శ్రీమంతుడు సినిమా దగ్గరి నుంచి ఎక్కువగా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలనే చేసారు..అందులో భాగంగానే ఆ మూవీలు ప్రేక్షకాధారణ పొందుతూ మంచి విజయం సాధిస్తున్నాయి ఇక అలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లో భరత్ అనే నేను సినిమా ఒకటి.

రాజాసాబ్ : డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..నెక్స్ట్ లెవెల్ టీజర్ లోడింగ్..!!

శ్రీమంతుడు తరువాత కొరటాల దర్శకత్వంలో మహేష్ నటించిన రెండో సినిమా ఇదే కావడం విశేషం..ఇందులో మహేష్ సీఎంగా అద్భుతంగా నటించి మెప్పించారు.ఇక ఈ మూవీలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భరత్ అనే నేను అని మహేష్ చెప్పే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అప్పట్లో ఆ డైలాగ్ సినిమాకు సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది..సామాజిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వచ్చిన ఈ మూవీని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు.. ఇదిలా ఉంటే ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

అయితే రిలీజ్ సమయంలో ఈ సినిమా రన్ టైం ఎక్కువ అవడంతో కొన్ని సీన్స్‌ను ఎడిటింగ్ లో తీసేసారు… కానీ సినిమా హిట్ అవడంతో డిలిటేడ్ సీన్స్‌ను యాడ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. అందులో హోళీ ఫైట్ సీన్ కూడా ఉందట. కానీ ఇప్పటివరకు ఆ హోళీ ఫైట్‌ సీన్‌ను మేకర్స్ రిలీజ్ చేయలేదు. మహేష్ ఫ్యాన్స్ కొందరు ఇప్పటికీ ఆ ఫైట్‌ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నారు..తాజాగా నేడు హోళీ సందర్భంగా నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించింది… మరో హోళీ పండుగను కూడా భరత్ అనే నేను మూవీ హోళీ ఫైట్ లేకుండానే సెలబ్రేట్ చేసుకుందామని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో మహేష్ ఫ్యాన్స్‌తోనే కామెడీ చేస్తున్నారా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

 

 

The post బాబు ఫ్యాన్స్ తోనే కామెడీనా.. షాకింగ్ కామెంట్స్ చేసిన మహేష్ ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/comedy-with-babus-fans-mahesh-fans-made-shocking-comments/feed/ 0