#bhagyasri borse Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/bhagyasri-borse/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 27 Feb 2025 12:57:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #bhagyasri borse Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/bhagyasri-borse/ 32 32 వావ్.. తనలోని మరో టాలెంట్ బయటపెట్టిన రామ్..!! https://filmybowl.com/telugu/wow-ram-has-revealed-another-talent-within-him/ https://filmybowl.com/telugu/wow-ram-has-revealed-another-talent-within-him/#respond Thu, 27 Feb 2025 12:57:21 +0000 https://filmybowl.com/telugu/?p=2836 టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. గత ఏడాది రామ్ నటించిన “ డబుల్ ఇస్మార్ట్ “ ప్లాప్ అయింది.. తన కెరీర్ ను మలుపు తిప్పే మాస్ ఇమేజ్ కోసం రామ్ ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు.. కానీ రామ్ కు లక్ మాత్రం కలిసి రావడం లేదు.. ప్రస్తుతం రామ్ హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్...

The post వావ్.. తనలోని మరో టాలెంట్ బయటపెట్టిన రామ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. గత ఏడాది రామ్ నటించిన “ డబుల్ ఇస్మార్ట్ “ ప్లాప్ అయింది.. తన కెరీర్ ను మలుపు తిప్పే మాస్ ఇమేజ్ కోసం రామ్ ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు.. కానీ రామ్ కు లక్ మాత్రం కలిసి రావడం లేదు.. ప్రస్తుతం రామ్ హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్ ను తెరకెక్కిస్తుంది..”RAPO22” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది..‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ పి.మహేష్ బాబుఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. గురువారం పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం కానుంది. హీరోగా రామ్ కి ఇది 22వ సినిమా కావడం విశేషం..

ఆ స్టార్ హీరోతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న శంకర్.. వర్కౌట్ అవుతుందా..?

ఈ సినిమాలో హీరో రామ్ సరసన క్యూట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో తమ హీరో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు.ఈ సినిమాలో సాగర్ పాత్రలో రామ్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. మార్చి 15 జరిగే ఈ షూట్ లో కీలకమైన సీన్స్ తెరకెక్కించనున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం రామ్ రైటర్ గా మారాడు. ఈ సినిమాలో సందర్భానుసారం వచ్చే ప్రేమ గీతాన్ని రామ్ పోతినేని స్వయంగా రాసాడట. పాట కూడా చాలా అద్భుతంగా వచ్చిందని సమాచారం. ప్ ఈ సినిమాకు తమిళ్ మ్యూజిక్ ద్వయం వివేక్ మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

గతంలో కూడా రామ్ కొరియోగ్రాఫర్ గాను ఫైట్స్ కంపొజిషన్ లో సైతం తన టాలెంట్ నిరూపించుకున్నాడు.ఇప్పుడు లిరిక్ రైటర్ గా రామ్ తనలోని మరో టాలెంట్ ని బయట పెట్టాడు.. ఈ సాంగ్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు..

 

The post వావ్.. తనలోని మరో టాలెంట్ బయటపెట్టిన రామ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/wow-ram-has-revealed-another-talent-within-him/feed/ 0
నక్క తోక తొక్కిన రవితేజ బ్యూటీ..ఏకంగా ఆ స్టార్ హీరో సరసన లక్కీ ఛాన్స్..? https://filmybowl.com/telugu/ravi-tejas-beauty-who-stepped-on-the-foxs-tail-a-lucky-chance-opposite-that-star-hero/ https://filmybowl.com/telugu/ravi-tejas-beauty-who-stepped-on-the-foxs-tail-a-lucky-chance-opposite-that-star-hero/#respond Mon, 17 Feb 2025 14:37:11 +0000 https://filmybowl.com/telugu/?p=2654 మాస్ మహారాజ్ రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్‌ బచ్చన్‌’.. ఎన్నో అంచనాలతో గత ఏడాది రిలీజ్ అయిన ఈ బిగ్గెస్ట్ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.. ఈ సినిమాలో రవితేజ సరసన హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాతోనే భాగ్యశ్రీ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.. మొదటి సినిమానే ప్లాప్ అవ్వడంతో ఈ భామ...

The post నక్క తోక తొక్కిన రవితేజ బ్యూటీ..ఏకంగా ఆ స్టార్ హీరో సరసన లక్కీ ఛాన్స్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మాస్ మహారాజ్ రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్‌ బచ్చన్‌’.. ఎన్నో అంచనాలతో గత ఏడాది రిలీజ్ అయిన ఈ బిగ్గెస్ట్ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.. ఈ సినిమాలో రవితేజ సరసన హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాతోనే భాగ్యశ్రీ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.. మొదటి సినిమానే ప్లాప్ అవ్వడంతో ఈ భామ నిరాశకు గురైంది.. మిస్టర్ బచ్చన్ సినిమా ఎలా వున్న్నా కానీ హీరోయిన్ గా భాగ్యశ్రీ గ్లామర్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తన డ్యాన్స్‌తో నటి భాగ్యశ్రీ బోర్సే ప్రేక్షకులను ఎంతగానో అలరించింది..తన మొదటి సినిమా ప్లాప్ అయినా ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు వస్తున్నాయి.

ఎన్టీఆర్ పోస్ట్ కు బ్రహ్మీ ఫన్నీ రిప్లై.. ఈ ఫీలింగ్ ఏంట్రా చారి..!!

తాజాగా భాగ్యశ్రీకి మరో బంపర్‌ ఆఫర్ వచ్చినట్లు న్యూస్ వైరల్ అవుతుంది..తమిళ స్టార్‌ హీరో సూర్య సరసన హీరోయిన్ గా ఈ భామను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది.సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రానున్నట్లు గత కొద్దీ రోజులుగా న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీని ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపారని ఈ ప్రాజెక్ట్‌కు ఆమె గ్రీన్ సిగ్నల్‌ కూడా ఇచ్చినట్లు టాక్‌ నడుస్తుంది… ఈ ఏడాది మే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం.. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ఈ సినిమా రానుందని జీవీ ప్రకాశ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం.

ఇప్పటికే భాగ్యశ్రీ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వంలో దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘కాంత’చిత్రంలో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుంది..అలాగే పి.మహేశ్‌ దర్శకత్వంలో యంగ్‌ హీరో రామ్‌ పోతినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న “RAPO22” లో కూడా భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. అలాగే భాగ్యశ్రీ నటిస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీ “కింగ్డమ్”.. విజయ్‌ దేవరకొండ- గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీలో ఈ హీరోయిన్ గా నటిస్తుంది…

 

The post నక్క తోక తొక్కిన రవితేజ బ్యూటీ..ఏకంగా ఆ స్టార్ హీరో సరసన లక్కీ ఛాన్స్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ravi-tejas-beauty-who-stepped-on-the-foxs-tail-a-lucky-chance-opposite-that-star-hero/feed/ 0
Rapo 22 : న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/rapo-22-new-year-special-poster-is-here/ https://filmybowl.com/telugu/rapo-22-new-year-special-poster-is-here/#respond Wed, 01 Jan 2025 17:04:10 +0000 https://filmybowl.com/telugu/?p=1834 ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్ ప్రస్తుతం డౌన్ ఫాల్ అయింది.. ఆయన నటించిన సినిమాలు ప్రేక్షకులని మెప్పించలేకపోతున్నాయి.. భారీ అంచనాలతో వచ్చిన స్కంద, ఇస్మార్ట్ శంకర్ 2 ప్రేక్షకులని అంతగా మెప్పించలేదు…దీనితో రూట్ మార్చిన రామ్ సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు..రామ్ హీరోగా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో యంగ్ డైరెక్టర్ మహేష్ బాబు పి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రానికి నవీన్...

The post Rapo 22 : న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్ ప్రస్తుతం డౌన్ ఫాల్ అయింది.. ఆయన నటించిన సినిమాలు ప్రేక్షకులని మెప్పించలేకపోతున్నాయి.. భారీ అంచనాలతో వచ్చిన స్కంద, ఇస్మార్ట్ శంకర్ 2 ప్రేక్షకులని అంతగా మెప్పించలేదు…దీనితో రూట్ మార్చిన రామ్ సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు..రామ్ హీరోగా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో యంగ్ డైరెక్టర్ మహేష్ బాబు పి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మాతలుగా వ్యవహారిస్తున్నారు… అయితే హీరోగా రామ్ కి ఇది 22వ చిత్రం.ఇందులో హీరో రామ్ సరసన హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.

స్టార్ డైరెక్టర్ శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా..?

ఈ సినిమాలో సాగర్ పాత్రలో రామ్ పోతినేని నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ ఫస్ట్ లుక్ కొన్ని రోజులు క్రితం విడుదల చేశారు. అలాగే, న్యూ ఇయర్ సందర్భంగా ఈ రోజు హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు.’మన సాగర్ గాడి లవ్వు… మహా లక్ష్మి’ అంటూ హీరో హీరోయిన్లు జంటగా ఉన్న పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. హీరోయిన్ భాగ్య శ్రీ లుక్ ఎంతో ట్రెడిషనల్ గా వుంది..రామ్ క్యూట్ ఎక్స్ ప్రెషన్ తో ఎంతగానో అలరించాడు..ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల పూర్తయింది.

”హైదరాబాద్‌లో మొదలైన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఇటీవల పూర్తి అయ్యింది.. సినిమాలో రామ్, భాగ్య శ్రీ జోడీ క్యూట్ గా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..సినిమాలో వీళ్లిద్దరి మధ్య వచ్చే సీన్లు హైలైట్ అవుతాయి” అని దర్శక నిర్మాతలు తెలిపారు.మాస్ సినిమాల జోన్ లోకి వెళ్లి దెబ్బ తిన్న రామ్ తనకి ఎంతగానో కలిసొచ్చిన లవ్ స్టోరీతో మరో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

The post Rapo 22 : న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rapo-22-new-year-special-poster-is-here/feed/ 0