తలైవా సినిమాలో నందమూరి నట సింహం.. దాదాపు ఫిక్స్ అయినట్లే..?
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పర్ఫెక్ట్ కంబ్యాక్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ సినిమా ‘జైలర్’. ఈ సినిమా భారీ వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే.రజనీకాంత్ సినిమా మంచి కంటెంట్ వస్తే ఎలా...