#baahubali Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/baahubali/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 17 Jul 2025 15:54:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #baahubali Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/baahubali/ 32 32 బాహుబలి ది ఎపిక్ : కొత్త సీన్స్ తో మరింత కొత్తగా.. రాజమౌళి ప్లాన్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/bahubali-the-epic-even-more-new-with-new-scenes-rajamoulis-plan-is-awesome/ https://filmybowl.com/telugu/bahubali-the-epic-even-more-new-with-new-scenes-rajamoulis-plan-is-awesome/#respond Thu, 17 Jul 2025 15:54:45 +0000 https://filmybowl.com/telugu/?p=4319 తెలుగు సినిమా రేంజ్ పెంచిన “బాహుబలి” మూవీ వచ్చి దాదాపు 10 ఏళ్లు గడిచింది.. అయినా కూడా ప్రేక్షకులలో ఈ సినిమాకి వున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.. అంతలా ఆ మూవీ అద్భుతం క్రియేట్ చేసింది.అటు బాక్సాఫీస్ పరంగా.. ఇటు ప్రేక్షకుడి అనుభూతి పరంగా అద్భుతమైన చిత్రంగా బాహుబలి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసింది. రిలీజైన అన్ని ప్రాంతాల్లో బాహుబలి...

The post బాహుబలి ది ఎపిక్ : కొత్త సీన్స్ తో మరింత కొత్తగా.. రాజమౌళి ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
తెలుగు సినిమా రేంజ్ పెంచిన “బాహుబలి” మూవీ వచ్చి దాదాపు 10 ఏళ్లు గడిచింది.. అయినా కూడా ప్రేక్షకులలో ఈ సినిమాకి వున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.. అంతలా ఆ మూవీ అద్భుతం క్రియేట్ చేసింది.అటు బాక్సాఫీస్ పరంగా.. ఇటు ప్రేక్షకుడి అనుభూతి పరంగా అద్భుతమైన చిత్రంగా బాహుబలి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసింది. రిలీజైన అన్ని ప్రాంతాల్లో బాహుబలి మూవీ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా మూవీ నిలిచింది. అయితే ఈ అద్భుతమైన కళాఖండాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు.

SSMB29 : ఆస్కార్ అవార్డ్ కోసం రాజమౌళి భారీ స్కెచ్..?

బాహుబలి రెండు పార్టులను కలిపి ఒకే పార్టుగా “బాహుబలి ది ఎపిక్” గా విడుదల చేస్తామని దర్శక ధీరుడు రాజమౌళి ఇటీవల ప్రకటించారు. దీంతో అందరికీ మరోసారి ఈ మూవీని బిగ్ స్క్రీన్ పై ఎంజాయ్ చేయాలని ఆసక్తి నెలకొంది.అయితే ఈ మూవీ రన్ టైమ్ టైమ్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. కొందరు 4 గంటలు ఉంటుందని మరికొందరు 5 గంటలు ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు..బుక్ మై షో ప్రకారం ఈ సినిమా రన్ టైమ్ 5 గంటల 27 నిమిషాలుగా ఉన్నట్లు తెలుస్తుంది.మరోవైపు ఈ మూవీలో దాదాపు 80 శాతం కొత్త సీన్లు ఉంటాయని మరో రూమర్ నెట్టింట వైరల్ అవుతోంది.

బాహుబలి 1 , 2 రిలీజ్ సమయంలో రన్ టైమ్ సమస్య కారణంగా చాలా సీన్లు తొలగించామని గతంలో రాజమౌళి అన్నారు. వీటన్నింటినీ జోడించి బాహుబలి ఎపిక్ గా మలచనున్నట్లు సమాచారం. అక్టోబర్ 31 న బాహుబలి ది ఎపిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది..

The post బాహుబలి ది ఎపిక్ : కొత్త సీన్స్ తో మరింత కొత్తగా.. రాజమౌళి ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/bahubali-the-epic-even-more-new-with-new-scenes-rajamoulis-plan-is-awesome/feed/ 0
బాహుబలి ది ఎపిక్ : గ్రాండ్ రీ రిలీజ్.. జక్కన్న ప్లాన్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/bahubali-the-epic-grand-re-release-jakkannas-plan-is-a-success/ https://filmybowl.com/telugu/bahubali-the-epic-grand-re-release-jakkannas-plan-is-a-success/#respond Mon, 14 Jul 2025 09:11:01 +0000 https://filmybowl.com/telugu/?p=4253 తెలుగు చిత్ర ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా “బాహుబలి”.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది..’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇప్పుడు ఈ సెన్సేషనల్ మూవీ మళ్లీ థియేటర్లలోకి రాబోతుంది..’బాహుబలి ది ఎపిక్’ అనే పేరుతో ఈ సినిమా రీ రిలీజ్ కానుంది… దీంతో...

The post బాహుబలి ది ఎపిక్ : గ్రాండ్ రీ రిలీజ్.. జక్కన్న ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
తెలుగు చిత్ర ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా “బాహుబలి”.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది..’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇప్పుడు ఈ సెన్సేషనల్ మూవీ మళ్లీ థియేటర్లలోకి రాబోతుంది..’బాహుబలి ది ఎపిక్’ అనే పేరుతో ఈ సినిమా రీ రిలీజ్ కానుంది… దీంతో ఫ్యాన్స్ అంతా మరోసారి బాహుబలి ఫీవర్ ను మళ్లీ ఎంజాయ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.గతంలో థియేటర్ లో చూడని వారికి ఇది ఓ విజువల్ ట్రీట్. లెక్క లేనన్ని సార్లు చూసినవాళ్లు పాత జ్ఞాపకాల్లో తేలిపోతారు..

‘కూలీ’ పై ఫ్యాన్స్ లో ఊహించని భయం కారణం అదేనా..?

అయితే ఈ సినిమా రెండు భాగాలూ కలిపి 5 గంటలకు పైగా రన్ టైం ఉంటుంది..రీ రిలీజ్ లో మాత్రం రెండు పార్ట్స్‌ను కలిపి సరికొత్త సీన్స్ జోడిస్తున్నారన్న ప్రచారం నెట్టింట తెగ వైరల్ అవుతుంది… గతంలో యూట్యూబ్‌లో విడుదల చేసిన డిలీటెడ్ సీన్స్‌కు ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది..దీనితో మేకర్స్ఈ నిర్ణయం తీసుకున్నారని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఇతర రీరిలీజ్‌లలా కేవలం పాత ఫార్మాట్‌నే రిపీట్ చేయడం కాకుండా. ఈసారి ఫాన్స్‌కి ఒక కొత్త అనుభవం ఇవ్వాలని, డిలీట్ చేసిన దృశ్యాలు అలాగే కొత్త విజువల్స్ కూడా జత చేయనున్నట్లు సమాచారం.. ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్‌కి నిజంగా పండగనే చెప్పొచ్చు… బాహుబలి సినిమాతో తెలుగు సినిమా రేంజ్ పెరిగింది..పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి.. దర్శకులు సైతం అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథలను రూపొందిస్తున్నారు..

The post బాహుబలి ది ఎపిక్ : గ్రాండ్ రీ రిలీజ్.. జక్కన్న ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/bahubali-the-epic-grand-re-release-jakkannas-plan-is-a-success/feed/ 0
బాహుబలి : ఎపిక్ బ్లాక్ బస్టర్ కి పదేళ్లు..!! https://filmybowl.com/telugu/baahubali-ten-years-of-the-epic-blockbuster/ https://filmybowl.com/telugu/baahubali-ten-years-of-the-epic-blockbuster/#respond Thu, 10 Jul 2025 11:32:03 +0000 https://filmybowl.com/telugu/?p=4191 దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “బాహుబలి”..ప్రపంచ వ్యాప్తంగా సినిమా లవర్స్ ని ఎంతగానో మెప్పించిన తెలుగు చిత్రంగా బాహుబలి నిలిచింది..తెలుగు సినిమా ఖ్యాతిని బాహుబలితో దర్శకుడు రాజమౌళి ప్రపంచానికి పరిచయం చేసారు… తెలుగు సినిమా అంటే కేవలం నాలుగు ఫైట్స్ ఆరు పాటలు అని చిన్న చూపు చూసే బాలీవుడ్ మేకర్స్ కి బాహుబలి సినిమా కళ్ళు తెరిపించింది..ఇండియన్ సినిమా అంటే ‘బాహుబలి’ అనే రేంజ్...

The post బాహుబలి : ఎపిక్ బ్లాక్ బస్టర్ కి పదేళ్లు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “బాహుబలి”..ప్రపంచ వ్యాప్తంగా సినిమా లవర్స్ ని ఎంతగానో మెప్పించిన తెలుగు చిత్రంగా బాహుబలి నిలిచింది..తెలుగు సినిమా ఖ్యాతిని బాహుబలితో దర్శకుడు రాజమౌళి ప్రపంచానికి పరిచయం చేసారు… తెలుగు సినిమా అంటే కేవలం నాలుగు ఫైట్స్ ఆరు పాటలు అని చిన్న చూపు చూసే బాలీవుడ్ మేకర్స్ కి బాహుబలి సినిమా కళ్ళు తెరిపించింది..ఇండియన్ సినిమా అంటే ‘బాహుబలి’ అనే రేంజ్ కు తీసుకెళ్లిన సినిమా గా పేరు పొందింది.. అంతటి సంచలనాలు నమోదు చేసిన బాహుబలి సినిమా వెనక రాజమౌళి కష్టంతో పాటు నటీనటుల పెర్ఫార్మన్స్ అదర హో అనిపించింది..

విశ్వంభర : ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్.. మేకర్స్ ప్లాన్ అదిరిందిగా..!!

‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమా విడుదలై 2025 జులై 10 అనగా నేటికీ సరిగ్గా పదేళ్లు. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నాలతో పాటు రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ లాంటి నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. పదేళ్ల క్రితం విడుదలై వరల్డ్ వైడ్ గా రూ. 600 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డులు సృష్టించింది, అంతర్జాతీయంగా పలు అవార్డులు సైతం అందుకుంది.. 2015 జులై 10న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయిన బాహుబలి మొదటి రోజు ప్రీమియర్స్ నుండి USA, దుబాయ్, ఇతర కంట్రీస్ నుండి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.. కానీ తెలుగు స్టేట్స్ నుండి బాహుబలి మిశ్రమ స్పందన రాబట్టింది.

రూ. 40 కోట్ల డేఫిషెట్ లో రిలీజ్ అయిన బాహుబలికి రివ్యూస్ కూడా చాలా నెగిటివ్ గా వచ్చాయి. దాంతో బాహుబలి టీమ్ మొత్తం టెన్షన్ పడింది… కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆడియెన్స్ లో బాహుబలి సినిమాకు ఆదరణ పెరుగుతూ వచ్చింది. పది రోజులు రన్ తర్వాత బాహుబలి ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించి ఇండియన్ సినిమా అంటే ‘బాహుబలి’ అనే రేంజ్ లో సక్సెస్ అయింది.. పాన్ వరల్డ్ మార్కెట్ కి బాహుబలి తో రాజమౌళి అద్భుతమైన రూట్ డిజైన్ చేసారు..ఆ తరువాత వచ్చిన బాహుబలి 2 సైతం ఏకంగా 1500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టించింది.

The post బాహుబలి : ఎపిక్ బ్లాక్ బస్టర్ కి పదేళ్లు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/baahubali-ten-years-of-the-epic-blockbuster/feed/ 0
బాహుబలి తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి.. తమన్నా షాకింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/after-baahubali-the-real-trouble-started-tamannaahs-shocking-comments/ https://filmybowl.com/telugu/after-baahubali-the-real-trouble-started-tamannaahs-shocking-comments/#respond Sun, 01 Dec 2024 09:24:03 +0000 https://filmybowl.com/telugu/?p=1176 టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..హ్యాపీ డేస్ మూవీతో ప్రేక్షకులలో గుర్తింపు సంపాదించుకున్న తమన్నా.. తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది.. టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి మెప్పించిన తమన్నా దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్ గా అదరగొట్టింది.అయితే టాలీవుడ్ లో కొత్త భామలు రావడంతో తమన్నా క్రేజ్ తగ్గుతూ వచ్చింది.. దీనితో ఈ...

The post బాహుబలి తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి.. తమన్నా షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..హ్యాపీ డేస్ మూవీతో ప్రేక్షకులలో గుర్తింపు సంపాదించుకున్న తమన్నా.. తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది.. టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి మెప్పించిన తమన్నా దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్ గా అదరగొట్టింది.అయితే టాలీవుడ్ లో కొత్త భామలు రావడంతో తమన్నా క్రేజ్ తగ్గుతూ వచ్చింది.. దీనితో ఈ భామకు స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్స్ కరువయ్యాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత బాగా తెలిసిన తమన్నా తన కెరీర్ ని మళ్ళీ ఊపందించేందుకు వరుసగా స్పెషల్ సాంగ్స్ లో నటించి మెప్పించింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా..?

అలాగే బాలీవుడ్ లో పలు హాట్ వెబ్ సిరీస్ లలో బోల్డ్ గా నటించి అందరిని ఆకట్టుకుంది…ఇదిలా ఉంటే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..బాహుబలి సినిమాలో అవంతిక పాత్రలో నటించిన తమన్నా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకుంది..ఈ సినిమా తర్వాత తనకు బాలీవుడ్ అవకాశాలు బాగానే వచ్చాయని చెప్పాలి.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా బాహుబలి సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. బాహుబలి సినిమాలో నటించిన నటీనటులందరికీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఇక తమన్నా మాత్రం ఈ సినిమాలో నటించిన తర్వాత తనకు అసలైన కష్టాలు మొదలయ్యాయని తెలిపింది.. బాహుబలి సినిమా పూర్తి అయిన తర్వాత నా మైండ్ లో ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి..బాహుబలి కంటే పెద్ద సినిమాలో మళ్ళీ నటించగలనా.. నేను మళ్ళీ అలాంటి పాత్రలు చేయగలనా అని ఎన్నో ఆలోచనలు నన్ను ఇబ్బందికి గురిచేశాయని ఆమె తెలిపింది..

The post బాహుబలి తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి.. తమన్నా షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/after-baahubali-the-real-trouble-started-tamannaahs-shocking-comments/feed/ 0