B-Town Star couple as Villians Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/b-town-star-couple-as-villians/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 28 Sep 2024 11:55:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg B-Town Star couple as Villians Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/b-town-star-couple-as-villians/ 32 32 ప్రభాస్ ని ఢీ కొట్టేది ఆ జంటే – వంగా నువ్వు మాములోడివి కాదు https://filmybowl.com/telugu/b-town-star-couple-as-villians-in-prabhas-vangas-spirit/ https://filmybowl.com/telugu/b-town-star-couple-as-villians-in-prabhas-vangas-spirit/#respond Sat, 28 Sep 2024 11:55:03 +0000 https://filmybowl.com/telugu/?p=437 స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన తదుపరి చిత్రం B-Town ప్రభాస్ Prabhas తో Spirit చేయబోతున్న విషయం అందరికి తెలిసిందే.  కబీర్ సింగ్, అనిమల్ సినిమాలతో కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకున్న వంగా ఇప్పుడు ప్రభాస్ తో సినిమా అంటే ఎలా ఉంటదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందుకు తగ్గట్టే వంగా కథ కధనాలు మీద ఎంత కష్టపడుతున్నాడట. Spirit ప్రతి చిన్న విషయాన్నీ కూడా దెగ్గరుండీ...

The post ప్రభాస్ ని ఢీ కొట్టేది ఆ జంటే – వంగా నువ్వు మాములోడివి కాదు appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
B-Town Star couple as Villians in Prabhas - Vangas Spirit
B-Town Star couple as Villians in Prabhas – Vangas Spirit

స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన తదుపరి చిత్రం B-Town ప్రభాస్ Prabhas తో Spirit చేయబోతున్న విషయం అందరికి తెలిసిందే. 

కబీర్ సింగ్, అనిమల్ సినిమాలతో కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకున్న వంగా ఇప్పుడు ప్రభాస్ తో సినిమా అంటే ఎలా ఉంటదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందుకు తగ్గట్టే వంగా కథ కధనాలు మీద ఎంత కష్టపడుతున్నాడట. Spirit ప్రతి చిన్న విషయాన్నీ కూడా దెగ్గరుండీ చూసుకుంటున్నాడు

ఇప్పుడు స్పిరిట్ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ప్రభాస్ కి విలన్స్ గా సైఫ్ అలీఖాన్ – కరీనా కపూర్ ని సెట్ చేసారని తెలుస్తుంది

రియల్ లైఫ్ కపుల్ ఐనటువంటీ సైఫ్ , కరీనా ఇలా సినిమా లో విలన్స్ గా చేస్తున్నారు అంటేనే ఎంతో ఎక్సయిటింగ్ గా ఉందనే చెప్పాలి. ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ మాస్ హీరో ని కాదు కాదు ప్రభాస్ లాంటి సందీప్స్ హీరో కి పర్ఫెక్ట్ విలన్స్ ని సెట్ చేశారనే చెప్పాలి

Read Also : అనిరుద్ లేకపోతే దేవర ఏమైయ్యేదో ?

తన సినీ కెరీర్ లో మొదటి సారి పవర్ఫుల్ పోలీస్ రోల్ చేయబోతున్న ప్రభాస్ ని సందీప్ ఎలా చూయిస్తాడో అనే ఉత్సాహం అందరిలో వుంది దానికి తోడు ఈ కాంబినేషన్ ఈ సినిమా మీద ఇంకా ఆసక్తి ని పెంచేసింది. వచ్చే సంవత్సరం లో రిలీజ్ అవ్వబోతున్న స్పిరిట్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం అఫ్ ది ఇయర్ గా చెప్పుకోవచ్చు.

Follow us on Instagram

The post ప్రభాస్ ని ఢీ కొట్టేది ఆ జంటే – వంగా నువ్వు మాములోడివి కాదు appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/b-town-star-couple-as-villians-in-prabhas-vangas-spirit/feed/ 0