#atlee Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/atlee/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Tue, 27 May 2025 07:36:12 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.1 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #atlee Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/atlee/ 32 32 ‘ఐకాన్’ టైటిల్ తో వస్తున్న ఐకాన్ స్టార్..!! https://filmybowl.com/telugu/icon-star-coming-with-the-title-icon/ https://filmybowl.com/telugu/icon-star-coming-with-the-title-icon/#respond Tue, 27 May 2025 07:36:12 +0000 https://filmybowl.com/telugu/?p=3901 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన నటన, స్టైల్, మరియు డ్యాన్స్‌తో టాలీవుడ్‌లో టాప్ హీరోగా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌డమ్ అందుకొని ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్నాడు.ప్రస్తుతం బన్నీ కోలీవుడ్ దర్శకుడు అట్లీతో కొత్త సినిమా కోసం చేస్తున్నాడు.ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం.. ఈ చిత్రానికి...

The post ‘ఐకాన్’ టైటిల్ తో వస్తున్న ఐకాన్ స్టార్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన నటన, స్టైల్, మరియు డ్యాన్స్‌తో టాలీవుడ్‌లో టాప్ హీరోగా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌డమ్ అందుకొని ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్నాడు.ప్రస్తుతం బన్నీ కోలీవుడ్ దర్శకుడు అట్లీతో కొత్త సినిమా కోసం చేస్తున్నాడు.ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం.. ఈ చిత్రానికి ‘ఐకాన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

OG రిలీజ్ పై బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!!

అయితే గతంలో, అల్లు అర్జున్ హీరోగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో, దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే టైటిల్‌తో ఒక సినిమా అనౌన్స్ చేసారు.కానీ పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.. ఆ వార్త అభిమానులకు నిరాశ కలిగించింది.అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ‘ ఐకాన్’ టైటిల్‌పై మరోసారి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు అట్లీ ‘జవాన్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రంతో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించాడు.. అతని సినిమాలు హై-ఇంటెన్సిటీ యాక్షన్, ఎమోషనల్ డ్రామా, మరియు గ్రాండ్ విజువల్స్‌కు పెట్టింది పేరు.

తాజా సమాచారం ప్రకారం, అల్లు అర్జున్ మరియు అట్లీ ఈ సినిమా కోసం ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభించారు.ఈ చిత్రం 2026 ఆగస్ట్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయెల్ లేదా ట్రిపుల్ రోల్‌లో కనిపించే అవకాశం ఉందని తెలుస్తుంది.. అందులో ఒక పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉండవచ్చని సమాచారం. త్వరలోనే ఈ విషయాలపై పూర్తి క్లారిటి రానుంది..ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా సాయి అభ్యంకర్‌ను ఎంపిక చేసుకున్నారు… అల్లుఅర్జున్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెర కెక్కుతుంది..

The post ‘ఐకాన్’ టైటిల్ తో వస్తున్న ఐకాన్ స్టార్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/icon-star-coming-with-the-title-icon/feed/ 0
AA22 : విలన్ గా ఐకాన్ స్టార్.. ఈ సారి అస్సలు తగ్గేదే లే..!! https://filmybowl.com/telugu/aa22-icon-star-as-villain-this-time-there-is-no-let-down-at-all/ https://filmybowl.com/telugu/aa22-icon-star-as-villain-this-time-there-is-no-let-down-at-all/#respond Wed, 07 May 2025 13:25:10 +0000 https://filmybowl.com/telugu/?p=3837 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప2 సినిమా సంచలన విజయం సాధించింది.. ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారారు… పుష్ప 2 భారీ విజయం సాధించడంతో తన తరువాత సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. తారక్ బర్త్డే.....

The post AA22 : విలన్ గా ఐకాన్ స్టార్.. ఈ సారి అస్సలు తగ్గేదే లే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప2 సినిమా సంచలన విజయం సాధించింది.. ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారారు… పుష్ప 2 భారీ విజయం సాధించడంతో తన తరువాత సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు.

తారక్ బర్త్డే.. ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్..!!

ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో భారీ సినిమా చేసేందుకు అల్లుఅర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల ఈ సినిమాను మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిచర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.అల్లు అర్జున్ , అట్లీ సినిమాకు సంబందించిన పూజా కార్యక్రమాలు ఇటీవల ముంబాయిలో చాలా సింపుల్ గా జరిగాయని తెలుస్తుంది. కాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం ముంబాయిలో అలాగే విదేశాల్లో జరగనుందని సమాచారం. ఇప్పటికే దర్శకుడు అట్లీ ఫారిన్ లొకేషన్స్ కూడా లాక్ చేసినట్లు సమాచారం..అల్లుఅర్జున్ కెరీర్ లో 22వ సినిమా గా ఈ మూవీ తెరకెక్కుతుంది..

ఈ సినిమాకు ప్రముఖ హాలీవుడ్ VFX స్టూడియోస్, మోషన్ స్టూడియోస్ టెక్నిషియన్స్ వర్క్ చేయబోతున్నారని తెలుస్తుంది.అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూల్ రోల్ లో కనిపించబోతున్నాడని సమాచారం. హీరోతో పాటు విలన్ గా కూడా బన్నీ నటించబోతున్నాడని తెలుస్తుంది… ఇండియన్ సినిమా చరిత్రలో మునుపెన్నడూ కనిపించని విధంగా విలన్ రోల్ ను దర్శకుడు అట్లీ డిజైన్ చేశాడట. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా లేటెస్ట్ గా అనన్య పాండే పేరు కూడా వినిపిస్తోంది.ఈ బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ ప్రొజెక్ట్ కు సంగీత దర్శకుడిగా అనిరుద్ తో పాటు సాయి అబ్యాంకర్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది..

The post AA22 : విలన్ గా ఐకాన్ స్టార్.. ఈ సారి అస్సలు తగ్గేదే లే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/aa22-icon-star-as-villain-this-time-there-is-no-let-down-at-all/feed/ 0
AA22 : సీక్రెట్ గా పూజా కార్యక్రమం.. అట్లీ ప్లాన్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/aa22-secret-pooja-program-atlees-plan-is-a-success/ https://filmybowl.com/telugu/aa22-secret-pooja-program-atlees-plan-is-a-success/#respond Mon, 28 Apr 2025 14:10:13 +0000 https://filmybowl.com/telugu/?p=3779 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప2 సినిమా సంచలన విజయం సాధించింది.. ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారారు… పుష్ప 2 భారీ విజయం సాధించడంతో తన తరువాత సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు.ఈ నేపథ్యంలోనే కోలీవుడ్...

The post AA22 : సీక్రెట్ గా పూజా కార్యక్రమం.. అట్లీ ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప2 సినిమా సంచలన విజయం సాధించింది.. ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారారు… పుష్ప 2 భారీ విజయం సాధించడంతో తన తరువాత సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు.ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో భారీ సినిమా చేసేందుకు అల్లుఅర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల ఈ సినిమాను మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది..

జక్కన్న మహాభారతంలో ఆ ముగ్గురు స్టార్ హీరోస్ ఫిక్స్..?

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో న్యూస్ వైరల్ అవుతుంది.. ఈ సినిమా యూనిట్ కు చెందిన అతి కొద్దీ మంది ముఖ్యుల సమక్షంలో అల్లు అర్జున్ , అట్లీ సినిమాకు సంభందించిన పూజా కార్యక్రమాలు ఇటీవల ముంబాయిలో చాలా సింపుల్ గా జరిగాయని తెలుస్తుంది. కాగా ఈ సినిమా షూట్ మొత్తం ముంబాయిలో అలాగే విదేశాల్లో ఉంటుందని సమాచారం. ఇప్పటికే దర్శకుడు అట్లీ ఫారిన్ లొకేషన్స్ కూడా లాక్ చేసినట్లు సమాచారం..ఈ సినిమాకు స్పైడర్ మ్యాన్, అవతార్, వాళ్వరిన్, టెర్మినేటర్ వంటి సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ప్రముఖ VFX స్టూడియోస్, మోషన్ స్టూడియోస్ టెక్నిషియన్స్ వర్క్ చేయబోతున్నారని తెలుస్తుంది.అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్, సమంత పేర్లు వినిపిస్తున్నాయి. కానీ మేకర్స్ మాత్రం ఇంకా ఎవరిని అధికారకంగా ఫిక్స్ చేయలేదు.అల్లుఅర్జున్ కెరీర్ లో 22వ సినిమా గా ఈ మూవీ తెరకెక్కుతుంది..

The post AA22 : సీక్రెట్ గా పూజా కార్యక్రమం.. అట్లీ ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/aa22-secret-pooja-program-atlees-plan-is-a-success/feed/ 0
AA22: బన్నీ లుక్ పై అట్లీ స్పెషల్ కేర్..!! https://filmybowl.com/telugu/aa22-atlee-takes-special-care-of-bunnys-look/ https://filmybowl.com/telugu/aa22-atlee-takes-special-care-of-bunnys-look/#respond Mon, 21 Apr 2025 17:04:05 +0000 https://filmybowl.com/telugu/?p=3727 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప2”.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది.. ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది..ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాను జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను  తెరకెక్కించిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో కన్ఫర్మ్...

The post AA22: బన్నీ లుక్ పై అట్లీ స్పెషల్ కేర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప2”.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది.. ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది..ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాను జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను  తెరకెక్కించిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే.అల్లుఅర్జున్ బర్త్డే సందర్భంగా సన్ పిక్చర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఆఫీసియల్ గా అనౌన్స్ చేసింది.. అట్లీ సినిమా కోసం తరచుగా బన్నీ ముంబై వెళ్తూ వున్నాడు..తాజాగా బాంద్రాలోని మెహబూబ్ స్టూడియోస్ లో ఆదివారం బన్నీకి లుక్ టెస్ట్, కాన్సెప్ట్ ఫోటోషూట్ చేశారని బాలీవుడ్ వర్గాల సమాచారం…

నితిన్ “తమ్ముడు” రిలీజ్ డేట్ ఫిక్స్..!!

మధ్యాహ్నం ఒంటిగంటకు మొదలైన ఈ సెషన్ సాయంత్రం వరకు కొనసాగిందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందింది..ఈ సినిమా కోసం అల్లు అర్జున్ లుక్ ను అట్లీ ఎన్నో రకాలుగా ట్రై చేశాడని, రగ్గ్‌డ్ లుక్ నుంచి నార్మల్ లుక్ వరకు ప్రతీదీ ట్రై చేశారని తెలుస్తోంది. పుష్ప సినిమాతో బన్నీ తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ అట్లీ ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా ట్రై చేయనున్నాడని సమాచారం.. అల్లు అర్జున్ ఈ లుక్ టెస్ట్ లో ఎంతో ఇష్టంగా పాల్గొన్నట్లు సమాచారం..

ఇప్పటివరకు అల్లుఅర్జున్-అట్లీ సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటి అనేది తెలియలేదు..కానీ ఈ సినిమా ఓ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం.. అందుకే అల్లుఅర్జున్ లుక్ పై అట్లీ స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు సమాచారం…తాజాగా ఈ కాన్సెప్ట్ షూట్ లో సినిమాలోని ఓ కీలక అంశం కోసం 12 ఏళ్ల పిల్లలను కూడా సెలెక్ట్ చేశారని తెలుస్తోంది.జూన్ నెలాఖరు నుంచే ఈ బిగ్గెస్ట్ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.

The post AA22: బన్నీ లుక్ పై అట్లీ స్పెషల్ కేర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/aa22-atlee-takes-special-care-of-bunnys-look/feed/ 0
AA22 : కొత్త హీరోయిన్ కావాలంటున్నా ఐకాన్ స్టార్..!! https://filmybowl.com/telugu/aa22-icon-star-wants-a-new-heroine/ https://filmybowl.com/telugu/aa22-icon-star-wants-a-new-heroine/#respond Sat, 12 Apr 2025 09:49:25 +0000 https://filmybowl.com/telugu/?p=3585 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప – 2 సినిమా గత ఏడాది డిసెంబర్ 5 న విడుదల అయి పాన్ ఇండియా వైడ్ సంచలనం సృష్టించింది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంచలన విజయం సాధించింది..పుష్ప 2 చిత్రంతో సినిమా హద్దులను చెరిపేసిన అల్లు అర్జున్‌. ఇప్పుడు మరోసారి సంచలనం సృష్టించడానికి సిద్ధం అవుతున్నాడు.ఈ సారి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌లో అదరగొట్టేందుకు...

The post AA22 : కొత్త హీరోయిన్ కావాలంటున్నా ఐకాన్ స్టార్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప – 2 సినిమా గత ఏడాది డిసెంబర్ 5 న విడుదల అయి పాన్ ఇండియా వైడ్ సంచలనం సృష్టించింది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంచలన విజయం సాధించింది..పుష్ప 2 చిత్రంతో సినిమా హద్దులను చెరిపేసిన అల్లు అర్జున్‌. ఇప్పుడు మరోసారి సంచలనం సృష్టించడానికి సిద్ధం అవుతున్నాడు.ఈ సారి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌లో అదరగొట్టేందుకు సిద్ధం అవుతున్నాడు… అల్లు అర్జున్‌ తన తరువాత సినిమాను స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో చేయనున్నాడు.. తాజాగా ఈ సినిమాపై అధికారికంగా ప్రకటన వచ్చేసింది.కోలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సన్‌ పిక్చర్స్‌’ అత్యంత భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్‌ చేస్తుంది. ఏప్రిల్ 8 అల్లుఅర్జున్ పుట్టినరోజు కావడంతో ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ.. ‘AA22’ పేరుతో ఈ చిత్రాన్ని మేకర్స్ ప్రకటించారు.

‘మాస్ జాతర’ మాస్ ప్రోమో అదిరిందిగా.. ఫుల్ సాంగ్ ఎప్పుడంటే..?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ గతంలో విజయ్‌ హీరోగా వరుసగా మెర్సల్‌, బిగిల్‌, తేరి వంటి చిత్రాలతో సంచలనం సృష్టించాడు… ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి నటుడు షారుఖ్‌ ఖాన్‌తో జవాన్‌ అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ తెరకెక్కించి అక్కడ కూడా సూపర్‌ హిట్‌ అందకున్నాడు. అలా పాన్‌ ఇండియా రేంజ్‌లో సత్తా చాటి మంచి గుర్తింపు తెచ్చుకున్న సౌత్‌ ఇండియా స్టార్స్‌ కలిసి ఓ భారీ ప్రాజెక్ట్‌ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు పెంచేసుకుంటున్నారు..ఈ సినిమా లో అల్లు అర్జున్ ని దర్శకుడు అట్లీ సరికొత్త గా చూపించనున్నట్లు సమాచారం.. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ మొదటి సారి డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది..

అయితే అల్లు అర్జున్ కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ తీసుకుందాం అని దర్శకుడు అట్లీ అనుకున్నాడట. జాన్వీ ఇప్పటికే ఎన్టీఆర్ తో దేవర మూవీతో సౌత్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ చిత్రంలో నటిస్తోంది. ఇప్పటి వరకూ చాలా సినిమాలు చేసినా అద్భుతమైన నటి అన్న ప్రశంసలైతే ఆమెకు ఇంకా రాలేదు.దేవర తో మాత్రం సౌత్ లో మంచి హిట్ అందుకుంది.అయితే జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా అల్లు అర్జున్ వద్దనుకుంటున్నాడట. తనకంటే ఇంకా బెటర్ ఛాయిస్ కు వెళదాం అని దర్శకుడితో చెప్పాడని సమాచారం..తనతో పుష్ప సినిమా చేసినప్పుడు రష్మిక మందన్నాకు పాన్ ఇండియా ఇమేజ్ లేదు తర్వాత సెకండ్ పార్ట్ తో తనకు పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు లభించింది అని చెప్పుకొచ్చాడని సమాచారం..అవసరమైతే కొత్త హీరోయిన్ తో చేద్దామని బన్నీ చెప్పినట్లు సమాచారం..

 

The post AA22 : కొత్త హీరోయిన్ కావాలంటున్నా ఐకాన్ స్టార్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/aa22-icon-star-wants-a-new-heroine/feed/ 0
AA22: మరోసారి ఐకాన్ స్టార్ కి జోడిగా సమంత..? https://filmybowl.com/telugu/aa22-samantha-to-pair-up-with-an-iconic-star-once-again/ https://filmybowl.com/telugu/aa22-samantha-to-pair-up-with-an-iconic-star-once-again/#respond Thu, 10 Apr 2025 09:12:40 +0000 https://filmybowl.com/telugu/?p=3551 కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఐకాన్ అల్లు అర్జున్‌ నటిస్తున్నాడు అంటే నే ఆ సినిమా పై ఊహించని రేంజ్ లో అంచనాలు పెరిగాయి.. పుష్ప 2 సినిమాతో సంచలన విజయం అందుకున్న అల్లుఅర్జున్ తన తరువాత సినిమాను మరింత భారీగా ప్లాన్ చేసాడు.. అట్లీ డైరెక్షన్ లో బన్నీ నటిస్తున్నాడనే విషయాన్ని బన్నీ బర్త్ డే సందర్భంగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు .ఈ సినిమాకు సంబంధించి ఓ...

The post AA22: మరోసారి ఐకాన్ స్టార్ కి జోడిగా సమంత..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఐకాన్ అల్లు అర్జున్‌ నటిస్తున్నాడు అంటే నే ఆ సినిమా పై ఊహించని రేంజ్ లో అంచనాలు పెరిగాయి.. పుష్ప 2 సినిమాతో సంచలన విజయం అందుకున్న అల్లుఅర్జున్ తన తరువాత సినిమాను మరింత భారీగా ప్లాన్ చేసాడు.. అట్లీ డైరెక్షన్ లో బన్నీ నటిస్తున్నాడనే విషయాన్ని బన్నీ బర్త్ డే సందర్భంగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు .ఈ సినిమాకు సంబంధించి ఓ కాన్సెప్ట్ వీడియోని కూడా మేకర్స్ రిలీజ్ చేసారు.. అయితే ఈ ప్రాజెక్టు ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కబోతున్నట్లు సమాచారం.

మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. త్వరలో అధికారిక ప్రకటన..?

అయితే అల్లు అర్జున్ పుష్ప 2 తరువాత త్రివిక్రమ్‌తో సినిమా చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ‘పుష్ప 2’ లాంటి సూపర్ సక్సెస్ వచ్చిన తర్వాత, త్రివిక్రమ్ లాంటి రీజియనల్ దర్శకుడితో సినిమా చేస్తే అంతగా మార్కెట్ ఉండదనే ఉద్దేశ్యంతో అల్లు అర్జున్ అట్లి తో సినిమా చేయడానికి కమిట్ అయ్యినట్లు సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా ఏ హీరోయిన్ నటిస్తుందా అనీ అప్పుడే చర్చ కూడా మొదలైంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ భారీ బడ్జెట్ సినిమాలో అల్లుఅర్జున్ కి జోడీగా సమంతని ఎంపిక చేయనున్నట్లు సమాచారం.సమంత వరుస బాలీవుడ్ సిరీస్ లతో గ్లోబల్ బ్యూటీ గా మారింది..దీనితో ఈ పాన్ ఇండియా సినిమాకి సామ్‌ పర్ఫెక్ట్ ఛాయిస్ అని ఆమెను సెలక్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ‘పుష్ప’ తో అల్లు అర్జున్‌కి పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ వచ్చింది. అలాగే దర్శకుడు అట్లీ ‘జవాన్’ తో బాలీవుడ్ లో రూ.1000 కోట్ల క్లబ్లో చేరాడు. కాబట్టి ఈ బిగ్గెస్ట్ కాంబినేషన్ బిజినెస్‌కి బాగా హెల్ప్ అవుతుందని మేకర్స్ సమంతని సెలక్ట్ చేశారని తెలుస్తుంది… అయితే ఈ విషయం గురించి ఆఫీసియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది..

 

The post AA22: మరోసారి ఐకాన్ స్టార్ కి జోడిగా సమంత..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/aa22-samantha-to-pair-up-with-an-iconic-star-once-again/feed/ 0
AA22 : బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది.. ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్..!! https://filmybowl.com/telugu/aa22-big-surprise-has-arrived-interesting-video-goes-viral/ https://filmybowl.com/telugu/aa22-big-surprise-has-arrived-interesting-video-goes-viral/#respond Tue, 08 Apr 2025 07:56:18 +0000 https://filmybowl.com/telugu/?p=3515 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప – 2 సినిమా గత ఏడాది డిసెంబర్ 5 న విడుదల అయి పాన్ ఇండియా వైడ్ సంచలనం సృష్టించింది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంచలన విజయం సాధించింది..పుష్ప 2 చిత్రంతో సినిమా హద్దులను చెరిపేసిన అల్లు అర్జున్‌. ఇప్పుడు మరోసారి సంచలనం సృష్టించడానికి సిద్ధం అవుతున్నాడు.ఈ సారి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌లో అదరగొట్టేందుకు...

The post AA22 : బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది.. ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప – 2 సినిమా గత ఏడాది డిసెంబర్ 5 న విడుదల అయి పాన్ ఇండియా వైడ్ సంచలనం సృష్టించింది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంచలన విజయం సాధించింది..పుష్ప 2 చిత్రంతో సినిమా హద్దులను చెరిపేసిన అల్లు అర్జున్‌. ఇప్పుడు మరోసారి సంచలనం సృష్టించడానికి సిద్ధం అవుతున్నాడు.ఈ సారి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌లో అదరగొట్టేందుకు సిద్ధం అవుతున్నాడు… అల్లు అర్జున్‌ తన తరువాత సినిమాను స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో చేయనున్నాడు..

ఆ స్టార్ హీరోని లైన్ లో పెడుతున్న గురూజీ..!!

తాజాగా ఈ సినిమాపై అధికారికంగా ప్రకటన వచ్చేసింది.కోలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సన్‌ పిక్చర్స్‌’ అత్యంత భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్‌ చేస్తుంది. నేడు (ఏప్రిల్ 8 ) అల్లుఅర్జున్ పుట్టినరోజు కావడంతో ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ.. ‘AA22’ పేరుతో ఈ చిత్రాన్ని మేకర్స్ ప్రకటించారు.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ గతంలో విజయ్‌ హీరోగా వరుసగా మెర్సల్‌, బిగిల్‌, తేరి వంటి చిత్రాలతో సంచలనం సృష్టించాడు… ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి నటుడు షారుఖ్‌ ఖాన్‌తో జవాన్‌ అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ తెరకెక్కించి అక్కడ కూడా సూపర్‌ హిట్‌ అందుకున్నాడు.

అలా పాన్‌ ఇండియా రేంజ్‌లో సత్తా చాటి మంచి గుర్తింపు తెచ్చుకున్న సౌత్‌ ఇండియా స్టార్స్‌ కలిసి ఓ భారీ ప్రాజెక్ట్‌ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు పెంచేసుకుంటున్నారు..ఈ సినిమా లో అల్లు అర్జున్ ని దర్శకుడు అట్లీ సరికొత్త గా చూపించనున్నట్లు సమాచారం.. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ మొదటి సారి డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం..

The post AA22 : బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది.. ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/aa22-big-surprise-has-arrived-interesting-video-goes-viral/feed/ 0
అల్లుఅర్జున్,అట్లీ మూవీ బిగ్ అనౌన్స్మెంట్..ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!! https://filmybowl.com/telugu/allu-arjun-atlees-movie-big-announcement-fans-get-ready/ https://filmybowl.com/telugu/allu-arjun-atlees-movie-big-announcement-fans-get-ready/#respond Sun, 06 Apr 2025 14:34:11 +0000 https://filmybowl.com/telugu/?p=3492 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ పాన్ ఇండియా వైడ్ భారీ విజయం సాధించింది..ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.. ప్రస్తుతం ఐకాన్ స్టార్ తన తరువాత సినిమాపై ఫోకస్ చేసారు.స్టార్ డైరెక్టర్ అట్లీ తో ఐకాన్ స్టార్ భారీ మూవీ చేస్తున్న సంగతి...

The post అల్లుఅర్జున్,అట్లీ మూవీ బిగ్ అనౌన్స్మెంట్..ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ పాన్ ఇండియా వైడ్ భారీ విజయం సాధించింది..ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.. ప్రస్తుతం ఐకాన్ స్టార్ తన తరువాత సినిమాపై ఫోకస్ చేసారు.స్టార్ డైరెక్టర్ అట్లీ తో ఐకాన్ స్టార్ భారీ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కాంబినేషన్ లో మూవీ గురించి ఇప్పటి వరకు ఎవరూ అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు.కానీ చర్చలు మాత్రం దాదాపు పూర్తి అయిపోయాయని తెలుస్తోంది.

గ్లింప్స్ తో సంచలనం.. ఫ్యాన్స్ డౌట్స్ అన్నీ క్లియర్ అయినట్టేగా..!!

ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే రోజు ఈ మూవీ అనౌన్స్ మెంట్ ఉంటుందని న్యూస్ బాగా వైరల్ అవుతుంది… అయితే తాజాగా ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్న కళానిధి మారన్ కు చెందిన సన్ పిక్చర్స్ సంస్థ ఓ స్పెషల్ ట్వీట్ చేసింది. మరికొన్ని గంటల్లో స్పెషల్ బ్లాస్టింగ్ అప్ డేట్ ఉంటుందని.. వేచి ఉండాలంటూ ఆ సంస్థ ట్వీట్ వేసింది. మాస్, మ్యాజిక్ కలిస్తే ఎలా ఉంటుందో చూస్తారంటూ ఆ ట్వీట్ లో పేర్కొనింది.ఈ ట్వీట్ బన్నీ, అట్లీ సినిమాకు సంబంధించిందే అని తెలుస్తుంది… ఈ ట్వీట్ తో మూవీ పై పూర్తి కన్ఫర్మేషన్ వచ్చేసింది.

ఈ సినిమాను బన్నీ బర్త్ డే రోజు ప్రకటించి.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ సైతం స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.. ఈ మూవీ అనౌన్స్ మెంట్ ను మేకర్స్ ఓ వీడియో రూపంలో ప్రకటించబోతున్నారు. ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అయ్యేలా చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అల్లుఅర్జున్ డ్యూయల్ రోల్ చేయనున్నట్లు సమాచారం..

The post అల్లుఅర్జున్,అట్లీ మూవీ బిగ్ అనౌన్స్మెంట్..ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/allu-arjun-atlees-movie-big-announcement-fans-get-ready/feed/ 0
అట్లీ మూవీలో అలాంటి పాత్రతో సర్ప్రైజ్ చేయనున్న అల్లుఅర్జున్..? https://filmybowl.com/telugu/will-allu-arjun-surprise-with-such-a-role-in-atlees-movie/ https://filmybowl.com/telugu/will-allu-arjun-surprise-with-such-a-role-in-atlees-movie/#respond Sat, 22 Mar 2025 11:51:30 +0000 https://filmybowl.com/telugu/?p=3250 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప 2” సినిమాతో ఊహించని భారీ సక్సెస్ అందుకున్నాడు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెర కెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. ఈ సినిమా అల్లు అర్జున్ కి కొన్ని చేదు జ్ఞాపకాలు అందించినా కానీ అల్లుఅర్జున్ బ్రాండ్ ని ప్రపం చానికి పరిచయం చేసింది. ప్రపంచ నలు...

The post అట్లీ మూవీలో అలాంటి పాత్రతో సర్ప్రైజ్ చేయనున్న అల్లుఅర్జున్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప 2” సినిమాతో ఊహించని భారీ సక్సెస్ అందుకున్నాడు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెర కెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. ఈ సినిమా అల్లు అర్జున్ కి కొన్ని చేదు జ్ఞాపకాలు అందించినా కానీ అల్లుఅర్జున్ బ్రాండ్ ని ప్రపం చానికి పరిచయం చేసింది. ప్రపంచ నలు మూలలకు సైతం పుష్ప రాజ్ హవా కొనసాగింది.. ఇంతటి భారీ సక్సెస్ అందుకున్న అల్లుఅర్జున్ నుంచి తరువాత ఎలాంటి సినిమా వస్తుందా అని ప్రేక్షకులు ఎం తో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. అల్లు అర్జున్ తన తరువాత సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్నట్లు న్యూస్ వైరల్ అయింది.. కానీ త్రివిక్రమ్ ప్లేస్ లోకి తాజాగా యంగ్ డైరెక్టర్ అట్లీ వచ్చి చేరారు..

SSMB : మాస్టర్ క్లాస్ మూవీ రాబోతుంది.. పృథ్విరాజ్ సుకుమారన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

అట్లీ సినిమా తరువాత అల్లుఅర్జున్ త్రివిక్రమ్ మూవీ చేయనున్నారు.. ప్రస్తుతం అల్లు అర్జున్ దుబాయ్‌లో ఉన్నారు, అక్కడే అట్లీ సినిమాకు సంబంధించి కథా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఆయన త్వరలో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఈ కాంబినేషన్‌ కు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు.. ఈ చిత్రంలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్‌ లో కనిపించనున్నారని సమాచారం.ఈ సినిమాలో అల్లుఅర్జున్ చేసే ఒక పాత్ర పూర్తిగా నెగిటివ్ షేడ్స్‌తో ఉంటుందని, దాదాపు విలన్‌కు సమానమైన పాత్రగా ఉంటుందని తెలుస్తోంది.

ఈ సినిమాలో హీరో, విలన్ పాత్రలు రెండూ అల్లు అర్జున్‌ చేయనున్నట్లు సమాచారం. ‘పుష్ప’లో కూడా అల్లు అర్జున్ పాత్రలో కొంత నెగిటివ్ షేడ్ కనిపించింది.. దీనితో అల్లుఅర్జున్ అట్లీ సరికొత్త ప్రయోగం చేయనున్నట్లు తెలుస్తుంది..అలాగే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఏకంగా 175 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది..

 

The post అట్లీ మూవీలో అలాంటి పాత్రతో సర్ప్రైజ్ చేయనున్న అల్లుఅర్జున్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/will-allu-arjun-surprise-with-such-a-role-in-atlees-movie/feed/ 0
ఐకాన్ స్టార్ నెక్స్ట్ మూవీ హీరోయిన్ ఎవరో తెలుసా..? https://filmybowl.com/telugu/do-you-know-who-the-heroine-of-icon-stars-next-movie-is/ https://filmybowl.com/telugu/do-you-know-who-the-heroine-of-icon-stars-next-movie-is/#respond Tue, 18 Feb 2025 09:33:36 +0000 https://filmybowl.com/telugu/?p=2664 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయి భారీ విజయం సాధించింది.. పుష్ప సినిమాతో సంచలనం సృష్టించిన అల్లుఅర్జున్ పుష్ప 2 సినిమాతో ఊహించని క్రేజ్ సంపాదించుకున్నాడు..ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది..బాహుబలి 2 సినిమా రికార్డు...

The post ఐకాన్ స్టార్ నెక్స్ట్ మూవీ హీరోయిన్ ఎవరో తెలుసా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయి భారీ విజయం సాధించింది.. పుష్ప సినిమాతో సంచలనం సృష్టించిన అల్లుఅర్జున్ పుష్ప 2 సినిమాతో ఊహించని క్రేజ్ సంపాదించుకున్నాడు..ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది..బాహుబలి 2 సినిమా రికార్డు సైతం క్రాస్ చేసి పుష్ప 2 సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.. ఇండియన్ సినిమా చరిత్రలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన రెండో సినిమాగా పుష్ప 2 నిలిచింది..ఇదిలా ఉంటే అల్లుఅర్జున్ తరువాత చేయబోయే సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.. అల్లుఅర్జున్ తన తరువాత సినిమా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం..

“వార్ 2” మూవీ టీం పై ఎన్టీఆర్ అసహనం.. కారణం అదేనా..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఐకాన్ స్టార్ తన తరువాత సినిమా చేయబోతున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు… ఇప్పటికే వీరి కాంబోలో మూడు సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కగా త్వరలో రాబోయే నాలుగో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. అయితే వీరి కాంబోలో సినిమా రాబోతున్నట్లు గతంలోనే ప్రకటించినా సీన్ లోకి అట్లీ రావడంతో ఫ్యాన్స్ లో కన్ఫ్యూషన్ మొదలైంది..ఐకాన్ స్టార్ అట్లీ డైరెక్షన్ లో ఓ సినిమా చేయాలనీ భావించాడు.. అట్లీ స్టోరీ కూడా నచ్చడంతో వీరి సినిమా త్వరలో ప్రారంభం అవుతుందని అంతా అనుకున్నారు.. కానీ ఏమైందో కానీ వీరి కాంబోలో సినిమా ఆగిపోయింది..

దర్శకుడు అట్లీ సల్మాన్ తో సినిమా చేసేందుకు ఫిక్స్ అయ్యాడు.. కానీ ఆ కాంబో కూడా సెట్ కాకపోవడంతో అట్లీ మళ్ళీ అల్లుఅర్జున్ ని కలిసినట్లు సమాచారం..దీనితో అల్లుఅర్జున్, అట్లీ సినిమా దాదాపు కన్ఫర్మ్ అయినట్లు సమాచారం..అట్లీ సినిమా తరువాత త్రివిక్రమ్ మూవీ స్టార్ట్ అయ్యే అవకాశం వుంది.. ఇదిలా ఉంటే అల్లుఅర్జున్, అట్లీ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం..

 

The post ఐకాన్ స్టార్ నెక్స్ట్ మూవీ హీరోయిన్ ఎవరో తెలుసా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/do-you-know-who-the-heroine-of-icon-stars-next-movie-is/feed/ 0