అట్లీ మూవీలో అలాంటి పాత్రతో సర్ప్రైజ్ చేయనున్న అల్లుఅర్జున్..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప 2” సినిమాతో ఊహించని భారీ సక్సెస్ అందుకున్నాడు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెర కెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.....