Anirudh Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/anirudh/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 02 May 2025 17:20:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Anirudh Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/anirudh/ 32 32 కింగ్డమ్ : అనిరుధ్ కి రౌడీ స్టార్ లవ్ లెటర్..!! https://filmybowl.com/telugu/kingdom-rowdy-stars-love-letter-to-anirudh/ https://filmybowl.com/telugu/kingdom-rowdy-stars-love-letter-to-anirudh/#respond Fri, 02 May 2025 17:20:28 +0000 https://filmybowl.com/telugu/?p=3816 రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కింగ్‌డమ్’… గత కొంత కాలంగా వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న విజయ్ దేవరకొండ ఈ సారి సాలిడ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు..జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హాట్ బ్యూటీ భాగ్యశ్రీ...

The post కింగ్డమ్ : అనిరుధ్ కి రౌడీ స్టార్ లవ్ లెటర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కింగ్‌డమ్’… గత కొంత కాలంగా వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న విజయ్ దేవరకొండ ఈ సారి సాలిడ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు..జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది..యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా నుండి విడుదలైన ‘హృదయం లోపల’ అనే ఫస్ట్ సింగిల్ ప్రోమోకి విశేష స్పందన లభించింది. తక్కువ వ్యవధిలోనే 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, పూర్తీ సాంగ్ కోసం అందరూ ఎదురుచూసేలా ఉంది.

స్పిరిట్ : ప్రభాస్ కి జోడిగా ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్..?

తాజాగా ‘హృదయం లోపల’ పూర్తి సాంగ్ విడుదలైంది. విడుదలైన నిమిషాల్లోనే ఊహించిన దానికంటే భారీ స్పందనను సొంతం చేసుకుంది. అనిరుధ్ రవిచందర్ అద్భుతమైన ట్యూన్ తో ‘హృదయం లోపల’ సాంగ్ ని అందంగా మలిచారు.సింగర్ అనుమిత నదేశన్ తో కలిసి అనిరుధ్ స్వయంగా ఈ పాటను పాడారు.. ఈ సాంగ్ కి కేకే అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు.

అయితే ‘హృదయం లోపల’ సాంగ్ విడుదల సందర్భంగా అనిరుధ్ మ్యూజిక్ గురించి విజయ్ దేవరకొండ తన భావాలను పంచుకున్నారు. దానికి లవ్ లెటర్ అనే పేరు కూడా పెట్టారు. “3, VIP చిత్రాల సమయంలోనే అనిరుధ్ సంగీతానికి అభిమానిని అయిపోయా, నటుడు కావాలనే నా కల నెరవేరితే, అతనితో కలిసి పని చేయాలి అనుకున్నాను. పదేళ్ల తర్వాత, నా పదమూడో సినిమాకి ఇది సాధ్యపడింది. మా కలయికలో మొదటి సాంగ్ విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది.” అని విజయ్ దేవరకొండ రాసుకొచ్చారు.

The post కింగ్డమ్ : అనిరుధ్ కి రౌడీ స్టార్ లవ్ లెటర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kingdom-rowdy-stars-love-letter-to-anirudh/feed/ 0
నాని ” ప్యారడైజ్” కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. ఎవరో తెలుసా..? https://filmybowl.com/telugu/music-director-fixed-for-nanis-paradise-do-you-know-who-it-is/ https://filmybowl.com/telugu/music-director-fixed-for-nanis-paradise-do-you-know-who-it-is/#respond Sun, 02 Feb 2025 09:06:06 +0000 https://filmybowl.com/telugu/?p=2358 న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాడు.. కథల ఎంపికలో సైతం నాని ఎంతో వైవిద్యత చూపిస్తున్నాడు.. నాని గత ఏడాది “హాయ్ నాన్న “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. శౌర్యువ్ తెరకెక్కించిన ఈ క్యూట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.. ఈ సినిమాలో నాని సరసన స్టార్ బ్యూటీ మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా...

The post నాని ” ప్యారడైజ్” కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. ఎవరో తెలుసా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాడు.. కథల ఎంపికలో సైతం నాని ఎంతో వైవిద్యత చూపిస్తున్నాడు.. నాని గత ఏడాది “హాయ్ నాన్న “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. శౌర్యువ్ తెరకెక్కించిన ఈ క్యూట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.. ఈ సినిమాలో నాని సరసన స్టార్ బ్యూటీ మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రస్తుతం “హిట్ 3” లో నటిస్తున్నాడు.. ఈ సినిమాలో నాని సరసన కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాకు నానినే ప్రొడ్యూసర్ కావడం విశేషం..

తండేల్ జాతర : ఎట్టకేలకు వేదిక ఫిక్స్ అయింది..కానీ వారికీ నో పర్మిషన్..!!

గతంలో వచ్చిన హిట్, హిట్ 2 లకు కూడా నాని ప్రొడ్యూసర్ గా వ్యవహారించారు.. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. దీనితో నానినే పార్ట్ 3 లో హీరోగా నటిస్తున్నాడు.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ రానుంది.. ఇదిలా ఉంటే నానికి గతంలో “దసరా” బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో నాని మరో మూవీ చేస్తున్నాడు.. “ప్యారడైజ్” అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాకు తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అయ్యారు..

ఇటీవల దేవర సినిమాకి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.అనిరుద్ గతంలో నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్, జెర్సీ వంటి సినిమాలకు మ్యూజిక్ అందించాడు.. ఆ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. తాజాగా మూడోసారి అనిరుద్ నాని మూవీకి పని చేస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి..బ్లాక్ బస్టర్ కాంబినేషన్ సెట్ అయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

 

The post నాని ” ప్యారడైజ్” కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. ఎవరో తెలుసా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/music-director-fixed-for-nanis-paradise-do-you-know-who-it-is/feed/ 0
మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. అనిరుధ్ ఆల్మోస్ట్ ఫిక్స్..!! https://filmybowl.com/telugu/good-news-for-mega-fans-anirudh-almost-fixed/ https://filmybowl.com/telugu/good-news-for-mega-fans-anirudh-almost-fixed/#respond Fri, 31 Jan 2025 14:02:43 +0000 https://filmybowl.com/telugu/?p=2330 మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఓ భారీ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. గతంలో వచ్చిన “భోళాశంకర్ “ సినిమాతో మెగాస్టార్ భారీ డిజాస్టర్ అందుకున్నారు.. అందుకే ఈ సారి భారీ హిట్ అందుకోవాలని బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో భారీ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు.. ఈ బిగ్గెస్ట్ మూవీని యూవి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది.. ఈ చిత్రం నుండి మేకర్స్ ఇటీవల గ్లిమ్ప్స్ రిలీజ్...

The post మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. అనిరుధ్ ఆల్మోస్ట్ ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఓ భారీ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. గతంలో వచ్చిన “భోళాశంకర్ “ సినిమాతో మెగాస్టార్ భారీ డిజాస్టర్ అందుకున్నారు.. అందుకే ఈ సారి భారీ హిట్ అందుకోవాలని బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో భారీ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు.. ఈ బిగ్గెస్ట్ మూవీని యూవి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది.. ఈ చిత్రం నుండి మేకర్స్ ఇటీవల గ్లిమ్ప్స్ రిలీజ్ చేయగా గ్రాఫిక్స్ వర్క్ పై ప్రేక్షకులలో నెగటివ్ టాక్ వచ్చింది.. దీనితో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గ్రాఫిక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ‘విశ్వంభర’ సినిమాను మేకర్స్ మే ‘9’ న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..బింబిసార చిత్ర దర్శకుడు వశిష్ట ఈ సినిమాపై ఎంతో కాన్ఫిడెంట్ గా వున్నాడు..

తండేల్ : గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా ఐకాన్ స్టార్..?

ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.క్యూట్ బ్యూటీ త్రిష ఈ సినిమాలో మెగాస్టార్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది..ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నారు. ఊహించని విధంగా దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా అనౌన్స్ చేశారు.ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ పేరు గత కొద్ది రోజులుగా వినిపిస్తోంది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇప్పుడు అనిరుధ్ పేరు దాదాపు లాక్ అయ్యినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్‌కి అనిరుధ్ ఇచ్చే ఎలివేషన్ మామూలుగా ఉండదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..ఇటీవల తెలుగులో దేవర సినిమాతో అనిరుధ్ అదరగొట్టాడు. ఈ సినిమాకు ఆయన ఇచ్చిన బీజిఎం సినిమాకే హైలెట్‌గా నిలిచింది. దీనితో మేకర్స్ అనిరుధ్ కే ఓటు వేసినట్లు సమాచారం..

 

 

The post మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. అనిరుధ్ ఆల్మోస్ట్ ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/good-news-for-mega-fans-anirudh-almost-fixed/feed/ 0
బాలయ్య కోసం రంగంలోకి అనిరుధ్..తమన్ ని సైడ్ చేసారా..? https://filmybowl.com/telugu/did-anirudh-step-aside-taman-for-balayya/ https://filmybowl.com/telugu/did-anirudh-step-aside-taman-for-balayya/#respond Wed, 22 Jan 2025 15:13:28 +0000 https://filmybowl.com/telugu/?p=2175 నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “.. స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూసర్ నాగవంశీ గ్రాండ్ గా నిర్మించాడు.. ఈ సినిమా జనవరి 12 న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది..ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.. అలాగే శ్రద్ధా శ్రీనాథ్,...

The post బాలయ్య కోసం రంగంలోకి అనిరుధ్..తమన్ ని సైడ్ చేసారా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “.. స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూసర్ నాగవంశీ గ్రాండ్ గా నిర్మించాడు.. ఈ సినిమా జనవరి 12 న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది..ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.. అలాగే శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌటెలా, చాందిని చౌదరి ముఖ్య పాత్రలలో నటించారు.. ప్రస్తుతం బాలయ్య తన తరువాత సినిమాను తనకి మూడు సూపర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి డైరెక్షన్ లో బాలయ్య మరో బిగ్గెస్ట్ మూవీ చేస్తున్నాడు..

పుష్ప 2 : ఓటీటీ రిలీజ్ పై బిగ్ అప్డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

గతంలో వచ్చిన బిగ్గెస్ట్ మూవీ “ అఖండ “ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమాకు ఇప్పుడు మేకర్స్ సీక్వెల్ ప్రకటించారు. “అఖండ 2 : తాండవం” అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది..తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది.. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఇదిలా వుంటే తనకి వీర సింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన గోపీచంద్ మలినేని తో బాలయ్య మరో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యారు.. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందించనున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ దేవరకు అనిరుధ్ మ్యూజిక్ అందించగా ఈ సినిమాలోని సాంగ్స్ సూపర్ హిట్ కావడంతో పాటు ఈ సినిమా బీజీఎంకు సైతం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

బాలయ్య కొత్త మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అనే న్యూస్ ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. బాలయ్య మూవీకి అనిరుధ్ బీజీఎంతో బాక్సాఫీస్ షేక్ అవడం పక్కా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు…అయితే బాలయ్య గత సినిమాలన్నిటికి తమన్ స్పీకర్స్ పగిలిపోయే విధంగా బిజిఎం ఇచ్చి అదరగొట్టాడు.. అలాంటి తమన్ ని కాదని అనిరుధ్ కి ఛాన్స్ ఇవ్వటం పట్ల బలమైన కారణం ఉన్నట్లు సమాచారం..

The post బాలయ్య కోసం రంగంలోకి అనిరుధ్..తమన్ ని సైడ్ చేసారా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/did-anirudh-step-aside-taman-for-balayya/feed/ 0
ఖైదీ 2 : ఆ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చేస్తున్నారా..? https://filmybowl.com/telugu/khaidi-2-are-you-changing-that-talented-music-director/ https://filmybowl.com/telugu/khaidi-2-are-you-changing-that-talented-music-director/#respond Fri, 06 Dec 2024 16:22:18 +0000 https://filmybowl.com/telugu/?p=1283 కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన ‘ఖైదీ’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయం సాధించింది… ఈ సినిమా తమిళంలోనే కాదు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఆ సమయంలో తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ‘విజిల్’పోటీగా ఉన్నప్పటికీ.. వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించి ‘ఖైదీ’ సినిమా చరిత్ర సృష్టించింది.ఈ సినిమాలో...

The post ఖైదీ 2 : ఆ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చేస్తున్నారా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన ‘ఖైదీ’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయం సాధించింది… ఈ సినిమా తమిళంలోనే కాదు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఆ సమయంలో తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ‘విజిల్’పోటీగా ఉన్నప్పటికీ.. వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించి ‘ఖైదీ’ సినిమా చరిత్ర సృష్టించింది.ఈ సినిమాలో చాలా సన్నివేశాలు మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ టేకింగ్, సినిమాటోగ్రఫీ అన్నిటికంటే మ్యూజిక్ ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి..

పుష్ప 2 :ఆ కీలక సన్నివేశాలు ఎడిట్ చేసిన సుకుమార్.. దాని కోసమేనా..?

‘ఖైదీ’ సినిమాలో ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా తెరకెక్కించారు… ఇక ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘ఖైదీ 2’ వస్తుందని.. మేకర్స్ ఆ సినిమా రిలీజ్ టైంలోనే ప్రకటించారు. సినిమా క్లైమాక్స్ లో లీడ్ కూడా ఇవ్వడం జరిగింది.అయితే అంతా బాగానే ఉంది.. కానీ 5 ఏళ్ళు అయినా ‘ఖైదీ 2’ స్టార్ట్ అవ్వకపోవడంతో ఈ ప్రాజెక్టు అసలు ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ సినిమా సీక్వెల్ పై కార్తీ క్లారిటీ ఇచ్చాడు. నెక్స్ట్ ప్రాజెక్టు ‘ఖైదీ 2’ అని కార్తీ స్పష్టం చేశారు.అది ‘ఢిల్లీ’ టైటిల్ తో ఉంటుంది అని తెలిపాడు. అయితే ‘ఖైదీ 2’ కి మ్యూజిక్ డైరెక్టర్ ని కూడా మార్చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది…

ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సినిమాలు అన్నిటికీ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. లోకేష్ డైరెక్ట్ చేస్తున్న ‘కూలీ’ సినిమా కి కూడా అతనే మ్యూజిక్ అందిస్తున్నాడు..దీంతో ఢిల్లీ సినిమాకి కూడా అతనే అని రూమర్స్ వైరల్ అవుతున్నాయి… ‘ఖైదీ’ సినిమా కి సామ్ సి ఎస్ మ్యూజిక్ అందించాడు.పాటలు లేని ఆ సినిమాలో సామ్ సి ఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాంటి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ని ఎలా తప్పిస్తారు అనే డిస్కషన్స్ ప్రస్తుతం జోరుగా నడుస్తున్నట్లు సమాచారం..

The post ఖైదీ 2 : ఆ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చేస్తున్నారా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/khaidi-2-are-you-changing-that-talented-music-director/feed/ 0
అనిరుథ్‌ – ది మోస్ట్ వాంటెడ్ ! https://filmybowl.com/telugu/anirudh-the-most-wanted-music-director/ https://filmybowl.com/telugu/anirudh-the-most-wanted-music-director/#respond Thu, 17 Oct 2024 05:37:36 +0000 https://filmybowl.com/telugu/?p=761 Anirudh : అనిరుథ్‌ ఇప్పుడు ఎక్కడ చూసినా అందరు తలుస్తున్న పేరు. హీరోల దగ్గర నుంచీ నిర్మాత లు, దర్శకులు అందరికీ అనిరుధ్ ఏ కావాలి. ఇక అభిమానుల సంగతి చెప్పనే పనిలేదు వి వాంట్ అనిరుధ్ అని సోషల్ మీడియా లో అదే పని గా అడుగుతున్నారు అభిమానుల మాట కాదనలేక అనిరుధ్ నీ వాళ్ళ సినిమా లో తీసుకుంటున్నారు. అనిరుధ్ లో వున్న మ్యాజిక్ ఏంటంటే చిన్న...

The post అనిరుథ్‌ – ది మోస్ట్ వాంటెడ్ ! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Anirudh - The most wanted music director
Anirudh – The most wanted music director

Anirudh : అనిరుథ్‌ ఇప్పుడు ఎక్కడ చూసినా అందరు తలుస్తున్న పేరు. హీరోల దగ్గర నుంచీ నిర్మాత లు, దర్శకులు అందరికీ అనిరుధ్ ఏ కావాలి. ఇక అభిమానుల సంగతి చెప్పనే పనిలేదు వి వాంట్ అనిరుధ్ అని సోషల్ మీడియా లో అదే పని గా అడుగుతున్నారు

అభిమానుల మాట కాదనలేక అనిరుధ్ నీ వాళ్ళ సినిమా లో తీసుకుంటున్నారు.

అనిరుధ్ లో వున్న మ్యాజిక్ ఏంటంటే చిన్న ప్రాజెక్ట్ ఆ పేద్ద ప్రాజెక్టు అని వుండదు. హీరో ఎవ‌రున్నా స‌రే క్రేజీ, వైరల్ మ్యూజిక్ ఇవ్వడం అనిరుథ్‌ స్పెషాలిటీ.

అక్కడక్కడ ట్యూన్స్ రిపీట్ అవుతూనే వుంటాయి కానీ అవేవీ సినిమాపై ప్రభావం చూపడం లేదు. రెడీమెడ్ గా కిక్ ఇస్తూ, థియేటర్ లో మోత మోగించే మ్యూజిక్ ఇవ్వడంలో అనిరుధ్ దిట్ట.

ముఖ్యంగా థియేటర్స్ లో సినీ ప్రేమికులకు బీజీఎం తో హై ఇవ్వడం అనిరుధ్ లో ప్రత్యేకత. సినిమాల్లోని చాలా సీన్ల‌ని త‌న బీజియ‌మ్స్ తో నిల‌బెట్టాడు. అందుకు ఎన్నో సినిమాలు ఊదాహరణ. త‌మిళంలో క్రేజీ చిత్రాల‌కు అత‌నే కేరాఫ్ అడ్ర‌స్స్‌.

ఇప్పుడు టాలీవుడ్ తయారౌతున్న చాలా సినిమాలు అనిరుథ్‌ వైపే వెళ్తున్నాయి. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్నూరి కలయికలో వస్తున్న సినిమాకి అనిరుధే మ్యూజిక్ అందిస్తున్నాడు. అలాగే గౌతమ్ కొత్తవాళ్ళతో చేస్తున్న మ్యాజిక్ సినిమాకి కూడా ఆయనే బాణీలు సమకూరుస్తున్నాడు.

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి కూడా అనిరుథ్‌ పేరునే ఖరారు చేసుకున్నారు. దేవిశ్రీ‌ని ఆప్షన్ గా పెట్టుకున్న చివరికి అనిరుథ్ వైపే వెళ్ళారు నాని, శ్రీ‌కాంత్ ఓదెల.

Read Also : ఎదో ఒక డేట్ చెప్పి పుణ్యం కట్టుకోవయ్యా చైతూ

నానికి ఇది అనిరుధ్ తో కలిసి చేస్తున్న మూడో సినిమా. ఇంతకుముందు జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలకి కలసి పని చేశారు. జెర్సీ పాటలు , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ వినిపిస్తూనే వుంటది.

ఇవే కాకుండా అనిరుధ్ నీ సంగీత దర్శకుడిగా తీసుకోడానికి చాలా మంది దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. అటు అనిరుధ్ కూడా గతంలో ఆచి తూచి అడుగులు వేశాడు కానీ ఇప్పుడు తెలుగు సినిమాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాడని తెలుస్తుంది.

తెలుగు లో కోటి, మణిశర్మ, కీరవాణి తర్వాత పెద్ద సినిమాలకి సంగీతం ఇచ్చింది అంటే గుర్తొచ్చేది త‌మ‌న్‌, దేవిశ్రీ ప్ర‌సాద్‌.

కానీ ప్రస్తుతం అనిరుథ్ కూడా ఓ మంచి ఆప్షన్ గా కనిపిస్తున్నాడు. తెలుగులో ఇక నుంచి తరుచుగా కొత్త త‌ర‌హా సంగీతం వినపడిద్ది అని సినీ ప్రేమికులు బలంగా నమ్ముతున్నారు.

Follow us on Instagram

The post అనిరుథ్‌ – ది మోస్ట్ వాంటెడ్ ! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/anirudh-the-most-wanted-music-director/feed/ 0