Anilravipudi Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/anilravipudi/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sun, 13 Apr 2025 10:13:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Anilravipudi Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/anilravipudi/ 32 32 ఆ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న వెంకీ మామ..!! https://filmybowl.com/telugu/venkys-mama-is-unable-to-decide-on-the-matter/ https://filmybowl.com/telugu/venkys-mama-is-unable-to-decide-on-the-matter/#respond Sun, 13 Apr 2025 10:13:33 +0000 https://filmybowl.com/telugu/?p=3603 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం వంటి సాలిడ్ ఫ్యామిలీ సబ్జెక్టు తో వెంకీ మామ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించింది. 300 కోట్ల గ్రాస్ సాధించిన సంక్రాంతికి...

The post ఆ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న వెంకీ మామ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం వంటి సాలిడ్ ఫ్యామిలీ సబ్జెక్టు తో వెంకీ మామ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించింది. 300 కోట్ల గ్రాస్ సాధించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ గ్రాండ్ సక్సెస్ అయింది.. గత కొంత కాలంగా వరుస ప్లాప్స్ అందుకుంటున్న విక్టరీ వెంకటేష్ లో ఈ సినిమా ఫుల్ జోష్ తీసుకొచ్చింది..

&nbవిశ్వంభర టీజర్ పై నిర్మాత షాకింగ్ కామెంట్స్..!!

గత ఏడాది సంక్రాంతికి సైంధవ్ సినిమా తో డిసప్పాయింట్ అయిన వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం తో సక్సెస్ అందుకోవడంతో తను ఎలాంటి సినిమాలు తీస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారో పూర్తి క్లారిటీ వచ్చింది.సంక్రాంతికి వస్తున్నాం తీసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి తరువాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా లాక్ చేసుకున్నాడు. ఆ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది. 2026 సంక్రాంతికి మెగాస్టార్ సినిమాను అనిల్ రావిపూడి రిలీజ్ చేయబోతున్నాడు.

అయితే వెంకటేష్ మాత్రం ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ని లాక్ చేయలేదు. ఇప్పటికే కథా చర్చలు జరుగుతున్నాయి.. కానీ ఏది ఫైనల్ అవ్వలేదని తెలుస్తుంది.. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేయాలని వెంకీ మామ ఫిక్స్ అయ్యారని సమాచారం.దానికి తగినట్టుగానే ఆ తరహా కథలనే వింటున్నారని తెలుస్తుంది. ఇప్పటి వరకు కొన్ని కథలు విని ఓకే చెప్పినా వాటిలో ఏది ఫైనల్ చేయలేదని తెలుస్తుంది… డైరెక్టర్స్ విషయం లో కూడా వెంకీ మామ కాస్త కన్ ఫ్యూజన్ లో ఉన్నట్లు సమాచారం..కథ విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడట వెంకీ మామ.. ఫ్యామిలీ ఆడియన్స్ కొత్తగా అనిపించే పాయింట్ తో రావాలని వెంకీ మామ చూస్తున్నట్లు సమాచారం..

 

The post ఆ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న వెంకీ మామ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/venkys-mama-is-unable-to-decide-on-the-matter/feed/ 0
స్పీడ్ పెంచాం.. రఫ్ఫాడిద్దాం.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ ట్వీట్..!! https://filmybowl.com/telugu/lets-speed-up-lets-ruff-it-up-anil-ravipudis-interesting-tweet/ https://filmybowl.com/telugu/lets-speed-up-lets-ruff-it-up-anil-ravipudis-interesting-tweet/#respond Mon, 31 Mar 2025 15:50:58 +0000 https://filmybowl.com/telugu/?p=3393 మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇటీవల ఉగాది పండుగ రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు..ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ ప్రముఖులు రాఘవేంద్రరావు, దగ్గుబాటి సురేశ్ బాబు, విక్టరీ వెంకటేశ్ సహా కీలక వ్యక్తుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా అనిల్ రావిపూడి షూటింగ్...

The post స్పీడ్ పెంచాం.. రఫ్ఫాడిద్దాం.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ ట్వీట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇటీవల ఉగాది పండుగ రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు..ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ ప్రముఖులు రాఘవేంద్రరావు, దగ్గుబాటి సురేశ్ బాబు, విక్టరీ వెంకటేశ్ సహా కీలక వ్యక్తుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా అనిల్ రావిపూడి షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు..తాజాగా.. సోషల్ మీడియా వేదికగా అనిల్ రావిపూడి మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు.

సూపర్ స్టార్ ‘కూలీ’ టీజర్ వచ్చేస్తుంది.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!!

‘నా మీద నమ్మకంతో అవకాశం ఇచ్చిన చిరంజీవి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు. ఆయనతో జర్నీ చేయడానికి మా టీమ్ మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఈ సారి సౌండ్ మరింత పెంచాం.. రఫ్పాడిస్తాం’ అని అని రావిపూడి ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శంకర్ దాదా ఎంబీబీఎస్, గ్యాంగ్ లీడర్ రేంజ్ సినిమాలు కావాలి.. అస్సలు డిజప్పాయింట్ చేయొద్దు అంటూ అనిల్‌కు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ‘మెగా 157’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. హీరోయిన్‌గా పరిణితి చోప్రా, అథితి రావు హైదరి ఎంపికయినట్లు న్యూస్ బాగా వైరల్ అవుతుంది..అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సమ్మర్ తరువాత మొదలయ్యే ఛాన్స్ వుంది.ఈ గ్యాప్ లో మెగాస్టార్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ ఫాంటసీ మూవీ “ విశ్వంభర” పూర్తి చేయనున్నాడు.. త్వరలోనే ఆ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు..

The post స్పీడ్ పెంచాం.. రఫ్ఫాడిద్దాం.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ ట్వీట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/lets-speed-up-lets-ruff-it-up-anil-ravipudis-interesting-tweet/feed/ 0
మెగాస్టార్, అనిల్ రావిపూడి మూవీ గ్రాండ్ ఓపెనింగ్ ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/when-is-the-grand-opening-of-megastar-and-anil-ravipudis-movie/ https://filmybowl.com/telugu/when-is-the-grand-opening-of-megastar-and-anil-ravipudis-movie/#respond Wed, 26 Mar 2025 12:28:47 +0000 https://filmybowl.com/telugu/?p=3310 మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ డైరెక్టర్స్ కి వరుస అవకాశాలు ఇస్తున్నారు..టాలీవుడ్ భవిష్యత్ అంతా యంగ్ డైరెక్టర్స్ చేతి లో ఉండటంతో చిరు యంగ్ డైరెక్టర్స్ కి ఆఫర్స్ ఇస్తున్నారు.. తాజాగా బ్లాక్‌ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి ఓ కొత్త చిత్రం లో మెగాస్టార్ నటించబోతున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం ఉగాది రోజున గ్రాండ్ గా జరగనుందని సమాచారం.ప్రస్తుతం ఈ న్యూస్ ఫ్యాన్స్ లో సరికొత్త...

The post మెగాస్టార్, అనిల్ రావిపూడి మూవీ గ్రాండ్ ఓపెనింగ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ డైరెక్టర్స్ కి వరుస అవకాశాలు ఇస్తున్నారు..టాలీవుడ్ భవిష్యత్ అంతా యంగ్ డైరెక్టర్స్ చేతి లో ఉండటంతో చిరు యంగ్ డైరెక్టర్స్ కి ఆఫర్స్ ఇస్తున్నారు.. తాజాగా బ్లాక్‌ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి ఓ కొత్త చిత్రం లో మెగాస్టార్ నటించబోతున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం ఉగాది రోజున గ్రాండ్ గా జరగనుందని సమాచారం.ప్రస్తుతం ఈ న్యూస్ ఫ్యాన్స్ లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. అనిల్ తో చేయబోయే ఈ సినిమా పూర్తిగా ఫన్ టాస్టిక్ ఎంటర్టైన్మెంట్ తో సాగనుందని తెలుస్తోంది… అయితే చిరంజీవి ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారని సమాచారం..

అలాంటి పాత్రలో మెగాస్టార్..అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ ట్వీట్..!!

ఈ సినిమాలో చిరంజీవి కామెడీ టైమింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుందని సమాచారం.దర్శకుడు అనిల్ రావిపూడి తన స్టైల్ ఆఫ్ కామెడీతో ప్రేక్షకులను మరోసారి కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధం అవుతున్నాడు.. ఇటీవల అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల అయి భారీ విజయం సాధించింది.. ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. మాస్ కంటెంట్ కి తనదైన శైలిలో కామెడీని జత చేసి దర్శకుడు అనిల్ రావిపూడి భారీ హిట్స్ అందుకుంటున్నాడు..ఇప్పుడు చిరంజీవితో చేయబోయే చిత్రం కూడా అదే స్థాయి లో భారీ విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు..

ఈ సినిమా పూజా కార్యక్రమం ఉగాది రోజున జరగనుంది. ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. సంక్రాంతి 2026లో విడుదల కానుందని సమాచారం. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై సాహు గరపాటి నిర్మిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం తో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు..

 

The post మెగాస్టార్, అనిల్ రావిపూడి మూవీ గ్రాండ్ ఓపెనింగ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/when-is-the-grand-opening-of-megastar-and-anil-ravipudis-movie/feed/ 0
అలాంటి పాత్రలో మెగాస్టార్..అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ ట్వీట్..!! https://filmybowl.com/telugu/megastar-in-such-a-role-anil-ravipudis-interesting-tweet/ https://filmybowl.com/telugu/megastar-in-such-a-role-anil-ravipudis-interesting-tweet/#respond Wed, 26 Mar 2025 12:22:50 +0000 https://filmybowl.com/telugu/?p=3307 మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కబోతుందనే సంగతి తెలిసిందే..ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో దర్శకుడు అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఆ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది.దీనితో అనిల్ రావిపూడి క్రేజ్ మరింత పెరిగింది..మెగాస్టార్ చిరంజీవితో సినిమా సెట్ అవడంతో ఇప్పుడు ఆ సినిమాపై ప్రేక్షకులలో ఓ రేంజ్ లో అంచనాలు...

The post అలాంటి పాత్రలో మెగాస్టార్..అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ ట్వీట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కబోతుందనే సంగతి తెలిసిందే..ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో దర్శకుడు అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఆ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది.దీనితో అనిల్ రావిపూడి క్రేజ్ మరింత పెరిగింది..మెగాస్టార్ చిరంజీవితో సినిమా సెట్ అవడంతో ఇప్పుడు ఆ సినిమాపై ప్రేక్షకులలో ఓ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి.

హరిహర వీరమల్లు : ట్రైలర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..!!

అయితే అంచనాలు మించి ఉండేలా ఈ సినిమాని సిద్ధం చేసేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే అనిల్ రావిపూడి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు.. డైలాగు వెర్షన్ రాసేందుకు అనిల్ అండ్ టీం వైజాగ్ కూడా వెళ్లారు..అయితే ఈ సినిమా పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా రానున్నట్లు తెలుస్తుంది. వింటేజ్ చిరుని ప్రేక్షకులకి అనిల్ మళ్ళీ చూపించబోతున్నాడు..చిరు రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వింటేజ్ చిరు సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.బాస్ లోని కామెడీ యాంగిల్ ని ఇప్పటివరకు ఎవరు కరెక్ట్ గా వాడుకోలేదు.. కానీ ఈ సినిమాతో అనిల్ చిరు ని సరికొత్తగా చూపించబోతున్నాడని తెలుస్తుంది..ముఖ్యంగా చిరంజీవి క్యారెక్టర్ రాసుకున్న తీరు బాగా వర్కౌట్ అయిందని దానికి తోడు కథ కూడా బాగా సెట్ అవ్వడంతో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం అని సమాచారం..

ఇదిలా ఉంటే మెగాస్టార్ మూవీ దర్శకుడు అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు..ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ స్క్రిప్ట్ పూర్తి అయిందని ట్వీట్ చేసారు.చిరంజీవి గారికి నా కథ లో పాత్ర “ శంకర వరప్రసాద్ “ ని పరిచయం చేశాను..ఆయనకు కథ బాగా నచ్చింది..త్వరలో ముహూర్తంతో చిరునవ్వుల పండగ బొమ్మకి శ్రీకారం అని ట్వీట్ చేసారు.. ప్రస్తుతం ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతుంది..

 

The post అలాంటి పాత్రలో మెగాస్టార్..అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ ట్వీట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/megastar-in-such-a-role-anil-ravipudis-interesting-tweet/feed/ 0
వింటేజ్ చిరూని చూపిస్తానంటున్న ఆ యంగ్ డైరెక్టర్..!! https://filmybowl.com/telugu/that-young-director-who-says-he-will-show-vintage-chiru/ https://filmybowl.com/telugu/that-young-director-who-says-he-will-show-vintage-chiru/#respond Thu, 06 Mar 2025 16:24:22 +0000 https://filmybowl.com/telugu/?p=2995 మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కబోతుందనే సంగతి తెలిసిందే..ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో దర్శకుడు అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఆ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది.దీనితో అనిల్ రావిపూడి క్రేజ్ మరింత పెరిగింది..మెగాస్టార్ చిరంజీవితో సినిమా సెట్ అవడంతో ఇప్పుడు ఆ సినిమాపై ప్రేక్షకులలో ఓ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి.అయితే అంచనాలు...

The post వింటేజ్ చిరూని చూపిస్తానంటున్న ఆ యంగ్ డైరెక్టర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కబోతుందనే సంగతి తెలిసిందే..ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో దర్శకుడు అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఆ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది.దీనితో అనిల్ రావిపూడి క్రేజ్ మరింత పెరిగింది..మెగాస్టార్ చిరంజీవితో సినిమా సెట్ అవడంతో ఇప్పుడు ఆ సినిమాపై ప్రేక్షకులలో ఓ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి.అయితే అంచనాలు మించి ఉండేలా ఈ సినిమాని సిద్ధం చేసేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

ది ప్యారడైజ్ : నాని గెటప్ వెనుక అంత కథ ఉందా..?

ఇప్పటికే అనిల్ రావిపూడి స్క్రిప్ట్ లాక్ చేశారు. డైలాగు వెర్షన్ రాసేందుకు అనిల్ అండ్ టీం వైజాగ్ కూడా వెళ్ళింది.అయితే తాజాగా అందుతున్న సమాచారం పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా ఒకప్పటి శంకర్ దాదా ఎంబిబీఎస్ లాంటి సినిమాలో ఉండే వింటేజ్ చిరుని ప్రేక్షకులకి అనిల్ మళ్ళీ చూపించబోతున్నాడు..చిరు రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వింటేజ్ చిరు సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.బాస్ లోని కామెడీ యాంగిల్ ని ఇప్పటివరకు ఎవరు కరెక్ట్ గా వాడుకోలేదు.. కానీ ఈ సినిమాతో అనిల్ చిరు ని సరికొత్తగా చూపించబోతున్నాడని తెలుస్తుంది..

ముఖ్యంగా చిరంజీవి క్యారెక్టర్ రాసుకున్న తీరు బాగా వర్కౌట్ అయిందని దానికి తోడు కథ కూడా బాగా సెట్ అవ్వడంతో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం అని సమాచారం.. ఇప్పటికే మెగాస్టార్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.. మెగాస్టార్ లైనప్ లో వున్న సినిమాలన్ని యంగ్ దర్శకులతోనే కావడం విశేషం..టాలెంటెడ్ డైరెక్టర్స్ కి మెగాస్టార్ పిలిచి మరీ అవకాశం ఇస్తున్నారు..దీనితో యంగ్ డైరెక్టర్స్ మెగాస్టార్ కోసం సరికొత్త కథలను సృష్టిస్తున్నారు..

 

The post వింటేజ్ చిరూని చూపిస్తానంటున్న ఆ యంగ్ డైరెక్టర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/that-young-director-who-says-he-will-show-vintage-chiru/feed/ 0
సంక్రాంతికి వస్తున్నాం : ఓటీటీ వెర్షన్ లో సూపర్ ట్విస్ట్.. దెబ్బకు ఫ్యాన్స్ షాక్ అయ్యారుగా..!! https://filmybowl.com/telugu/sankrantiki-vastunnam-super-twist-in-the-ott-version-fans-are-shocked-by-the-blow/ https://filmybowl.com/telugu/sankrantiki-vastunnam-super-twist-in-the-ott-version-fans-are-shocked-by-the-blow/#respond Sat, 01 Mar 2025 16:10:42 +0000 https://filmybowl.com/telugu/?p=2885 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఇప్పటికే వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో f2,f3 సినిమాలు తెరకెక్కగా ఆ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి..తాజాగా వచ్చిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో వెంకటేష్- అనిల్...

The post సంక్రాంతికి వస్తున్నాం : ఓటీటీ వెర్షన్ లో సూపర్ ట్విస్ట్.. దెబ్బకు ఫ్యాన్స్ షాక్ అయ్యారుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఇప్పటికే వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో f2,f3 సినిమాలు తెరకెక్కగా ఆ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి..తాజాగా వచ్చిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టారు.. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.అ. కేవలం రూ. 50 కోట్లతో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రాంతీయ భాషల్లో మాత్రమే విడుదలై 300 కోట్ల మార్క్ దాటిన తొలి తెలుగు సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది.

బ్లాక్ బస్టర్ ‘ఛావా’ తెలుగు వెర్షన్ కు ఎన్టీఆర్ నిజంగానే డబ్బింగ్ చెప్పాడా..?

ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ను కూడా ఎంతగానో ఆకట్టుకుంది.ఇది ఇలా ఉంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నేడు(మార్చి 1) జీ5 ఓటిటిలోకి వచ్చింది..అయితే ఈ సినిమా ఓటిటి వెర్షన్ లో చిన్న ట్విస్ట్ ఏర్పడింది..

అదేమిటంటే..ఓటిటి వెర్షన్ లో ఈ సినిమా నిడివి పెరిగుతుందని కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ మేకర్స్ యాడ్ చేస్తారని అంతా భావించారు.. కానీ మూవీ రన్ టైం తగ్గింది..థియేటర్ లో 2 గంటల 24 నిముషాలు వున్న ఈ సినిమా ఓటిటి వెర్షన్ లో 2 గంటల 16 నిముషాల నిడివితో స్ట్రీమ్ అయింది..కొత్త సీన్స్ యాడ్ చేస్తారు అనుకుంటే వున్న సీన్స్ కట్ చేస్తారా అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు..

 

The post సంక్రాంతికి వస్తున్నాం : ఓటీటీ వెర్షన్ లో సూపర్ ట్విస్ట్.. దెబ్బకు ఫ్యాన్స్ షాక్ అయ్యారుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/sankrantiki-vastunnam-super-twist-in-the-ott-version-fans-are-shocked-by-the-blow/feed/ 0
సంక్రాంతికి వస్తున్నాం : ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి..!! https://filmybowl.com/telugu/sankranthiki-vastunnam-anil-ravipudi-has-planned-a-big-surprise-for-fans/ https://filmybowl.com/telugu/sankranthiki-vastunnam-anil-ravipudi-has-planned-a-big-surprise-for-fans/#respond Tue, 25 Feb 2025 13:48:24 +0000 https://filmybowl.com/telugu/?p=2797 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా ఏడాది జనవరి 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఇప్పటికే వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో f2,f3 సినిమాలు తెరకెక్కగా ఆ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి..తాజాగా వచ్చిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో వెంకటేష్- అనిల్ రావిపూడి...

The post సంక్రాంతికి వస్తున్నాం : ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా ఏడాది జనవరి 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఇప్పటికే వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో f2,f3 సినిమాలు తెరకెక్కగా ఆ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి..తాజాగా వచ్చిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టారు.. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.అ. కేవలం రూ. 50 కోట్లతో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రాంతీయ భాషల్లో మాత్రమే విడుదలై 300 కోట్ల మార్క్ దాటిన తొలి తెలుగు సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.

మ్యాడ్ స్క్వేర్ : మరోసారి పక్కా ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ.. టీజర్ అదిరిపోయిందిగా..!!

అంతేకాదు వెంకటేష్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ను కూడా ఎంతగానో ఆకట్టుకుందిఇది ఇలా ఉంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ అభిమానులకు డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో బిగ్ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మార్చి 1న జీ తెలుగులో ప్రీమియర్ కాబోతున్న ఈ చిత్రంలో.. థియేటర్ లో డిలీట్ చేసిన సన్నివేశాలు కూడా యాడ్ చేయనున్నారట. దీంతో ఆడియన్స్ మరింత ఎంటర్ టైన్మెంట్ ఎంజాయ్ చేబోతున్నట్లు తెలుస్తోంది.అలాగే అదే రోజున జీ 5 ఓటీటిలో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తుంది..శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజ్ గ్రాండ్ గా నిర్మించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్ గా నటించారు..

 

The post సంక్రాంతికి వస్తున్నాం : ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/sankranthiki-vastunnam-anil-ravipudi-has-planned-a-big-surprise-for-fans/feed/ 0
అనిల్ రావిపూడి సినిమా లో మెగాస్టార్ రోల్ పై బిగ్ అప్డేట్..? https://filmybowl.com/telugu/big-update-on-anil-ravipudis-megastar-role-in-the-movie/ https://filmybowl.com/telugu/big-update-on-anil-ravipudis-megastar-role-in-the-movie/#respond Tue, 25 Feb 2025 10:17:10 +0000 https://filmybowl.com/telugu/?p=2791 టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ విశ్వంభర “..వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న మెగాస్టార్ ఈ సారి సాలిడ్ హిట్ అందుకోవాలని బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో ఈ బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ మొదలయి చాలా కాలమే అయింది.. ఈ సంక్రాంతికి రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నారు.. కానీ...

The post అనిల్ రావిపూడి సినిమా లో మెగాస్టార్ రోల్ పై బిగ్ అప్డేట్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ విశ్వంభర “..వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న మెగాస్టార్ ఈ సారి సాలిడ్ హిట్ అందుకోవాలని బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో ఈ బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ మొదలయి చాలా కాలమే అయింది.. ఈ సంక్రాంతికి రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నారు.. కానీ షూటింగ్ కాకపోవడం, విఎఫ్ఎక్స్ పై నెగటివ్ టాక్ రావడంతో మేకర్స్ మళ్ళీ రీ వర్క్ చేయడం మొదలు పెట్టారు..యూవీ క్రియేషన్స్ ఈ సినిమా నిర్మిస్తోంది. సమ్మర్ కానుకగా ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు…

దేవర : జపాన్ ప్రమోషన్స్ కు సిద్దమైన ఎన్టీఆర్.. పిక్ వైరల్..!!

ఇదిలా ఉంటే విశ్వంభర తర్వాత చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ లో నటించబోతున్నట్టు చిరంజీవి స్వయంగా ప్రకటించారు… ఈ సినిమా వేసవిలో ప్రారంభం అవుతుందని తెలుస్తుంది..వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు… ఇది పూర్తిగా వినోదాత్మక చిత్రం అని ఈ మూవీ సెట్స్ లో అడుగు పెట్టేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఉన్నానని కూడా చిరంజీవి తెలిపారు…అయితే ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అనిల్ రావిపూడి సినిమాలో వచ్చే కామెడీ సీన్స్ విన్నాక కడుపుబ్బ నవ్వుకున్నాని చిరంజీవి అన్నారు.

గతంలో దర్శకుడు కోదండరామిరెడ్డి తో పనిచేసిన సమయంలో ఎలాంటి ఫీలింగ్ ఉందో.. ఇప్పుడు అనిల్ తో అలాంటి ఫీలింగే ఉంటుందని చిరు తెలిపారు..ఈ సినిమాంగా కచ్చితంగా ప్రేక్షకులని మెప్పిస్తుందని చిరు తెలిపారు. ఈ క్రేజీ మూవీని షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారపాటి.. చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత సంయుక్తంగా ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తారు.త్వరలోనే మిగిలిన వివరాలు మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు..

 

The post అనిల్ రావిపూడి సినిమా లో మెగాస్టార్ రోల్ పై బిగ్ అప్డేట్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/big-update-on-anil-ravipudis-megastar-role-in-the-movie/feed/ 0
సంక్రాంతికి వస్తున్నాం : అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న జీ5..ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/coming-to-sankranti-zee5-is-saying-this-is-it-this-is-it-when-will-ott-streaming-start/ https://filmybowl.com/telugu/coming-to-sankranti-zee5-is-saying-this-is-it-this-is-it-when-will-ott-streaming-start/#respond Thu, 20 Feb 2025 16:37:12 +0000 https://filmybowl.com/telugu/?p=2726 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ “సంక్రాంతికి వస్తున్నాం”.. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షనలతో వసూళ్ల సునామీ...

The post సంక్రాంతికి వస్తున్నాం : అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న జీ5..ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ “సంక్రాంతికి వస్తున్నాం”.. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షనలతో వసూళ్ల సునామీ సృష్టించింది..వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న వెంకటేష్ కు ఈ సినిమా భారీ ఊరటనిచ్చింది. థియేటర్లలో అదరగొట్టిన ఈ మూవిని ఓటీటీలో చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ అప్డేట్ వచ్చింది. అయితే ఓటీటీ కంటే ముందు ఈ చిత్రం టీవీలో టెలికాస్ట్ కానుంది. తాజాగా నేడు ఈ మూవీ ఓటిటి రిలీజ్ గురించి ప్రముఖ ఓటిటి ప్లాట్‍ఫామ్ జీ5  నేడు ఇంట్రస్టింగ్ ట్వీట్ చేసింది. త్వరలో స్ట్రీమింగ్‍కు తెస్తామనేలా హింట్ ఇచ్చింది. కానీ స్ట్రీమింగ్ డేట్‍ను మాత్రం వెల్లడించలేదు.

అలాంటి పాత్రలకు మహేష్ దూరం.. మరి రాజమౌళి ఎలా డీల్ చేస్తాడో..?

ఏవండోయ్ వాళ్ళు వస్తున్నారు. మరిన్ని వివరాలు, కూసంత చమత్కారం కోసం వేచిచూడండి అని సోషల్ మీడియాలో జీ5 పోస్ట్ చేసింది. స్ట్రీమింగ్ త్వరలో అంటూ అప్‍డేట్ ప్రకటించింది. ముగ్గు ఫొటోలను కూడా షేర్ చేసింది.. అయితే స్ట్రీమింగ్ డేట్ మాత్రం అనౌన్స్ చెయ్యలేదు. ఇంత ఆలస్యమా ఇంకెప్పుడు డేట్ అనౌన్స్ చేస్తారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీ కన్నా టీవీ లో ముందు రిలీజ్ కాబోతుంది. జీ తెలుగు టీవీ ఛానెల్‍లో ఈ సినిమా ప్రసారం కానుంది. జీ తెలుగు కూడా త్వరలో అంటూ ఊరిస్తోంది. టెలికాస్ట్ డేట్‍ను మాత్రం వెళ్లడించలేదు. టీవీలో ప్రసారమైన ఒకటి, రెండు రోజుల వ్యవధిలోనే ఈ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుందని సమాచారం..

 

The post సంక్రాంతికి వస్తున్నాం : అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న జీ5..ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/coming-to-sankranti-zee5-is-saying-this-is-it-this-is-it-when-will-ott-streaming-start/feed/ 0
ఓటీటీ కంటే ముందుగా టీవీల్లోకి వచ్చేస్తున్న వెంకటేష్ బ్లాక్ బస్టర్ మూవీ..!! https://filmybowl.com/telugu/venkateshs-blockbuster-movie-is-coming-to-tvs-before-ott/ https://filmybowl.com/telugu/venkateshs-blockbuster-movie-is-coming-to-tvs-before-ott/#respond Mon, 10 Feb 2025 09:44:56 +0000 https://filmybowl.com/telugu/?p=2512 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కు ఈ సంక్రాంతి బాగా కలిసొచ్చింది..అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన “సంక్రాంతికి వస్తున్నాం”.. సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్ అయి భారీ విజయం సాధించింది.. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు...

The post ఓటీటీ కంటే ముందుగా టీవీల్లోకి వచ్చేస్తున్న వెంకటేష్ బ్లాక్ బస్టర్ మూవీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కు ఈ సంక్రాంతి బాగా కలిసొచ్చింది..అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన “సంక్రాంతికి వస్తున్నాం”.. సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్ అయి భారీ విజయం సాధించింది.. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.. ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్ గా నటించగా వెంకటేష్ భార్య గా ఐశ్వర్య రాజేష్ మాజీ ప్రేయసి గా మీనాక్షి చౌదరి నటించారు.

SM1 : సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్న ఫన్ మోజీ టీం..ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిందిగా..!!

సంక్రాంతి బరిలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ వంటి భారీ సినిమాలున్నా కానీ వెంకీ మామ “సంక్రాంతికి వస్తున్నాం” మూవీ అసలైన సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం రూ. 50 కోట్లతో రూపొందిన ఈ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ దాదాపు రూ.300కోట్లకు పైగా వసూళ్ళను సాధించింది. ప్రాంతీయ భాషల్లో మాత్రమే రిలీజై రూ.300కోట్ల మార్క్ దాటిన తొలి చిత్రంగా ఈ మూవీ రికార్డు సృష్టించింది. గత నాలుగు వారాలుగా హౌస్ ఫుల్ షోస్ తో థియేటర్స్ లో సందడి చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధమైంది. త్వరలో ‘జీ’ తెలుగు ఛానెల్ లో ప్రీమియర్ కాబోతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘జీ’ ఎక్స్ వేదికగా ప్రోమోను రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమా ఓటీటీలోకి రాకముందే టెలివిజన్ లోకి రానుండటం విశేషం. టీవీల్లో ప్రసారమయ్యే డేట్ మాత్రం జీ 5 రివీల్ చేయలేదు. త్వరలోనే బుల్లి తెర ప్రసార తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

 

The post ఓటీటీ కంటే ముందుగా టీవీల్లోకి వచ్చేస్తున్న వెంకటేష్ బ్లాక్ బస్టర్ మూవీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/venkateshs-blockbuster-movie-is-coming-to-tvs-before-ott/feed/ 0