సంక్రాంతికి వస్తున్నాం : అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న జీ5..ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ “సంక్రాంతికి వస్తున్నాం”.. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా...