Anil Ravipudi Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/anil-ravipudi/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 23 Jul 2025 16:39:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Anil Ravipudi Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/anil-ravipudi/ 32 32 Mega 157 : జెట్ స్పీడ్ లో షూటింగ్.. మూడో షెడ్యూల్ పూర్తి..!! https://filmybowl.com/telugu/mega-157-shooting-at-jet-speed-third-schedule-complete/ https://filmybowl.com/telugu/mega-157-shooting-at-jet-speed-third-schedule-complete/#respond Wed, 23 Jul 2025 16:39:56 +0000 https://filmybowl.com/telugu/?p=4418 మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ “మెగా 157’.. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఏకంగా మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు.. మెగాస్టార్ సినిమా ఎంతో గ్రాండ్ గా ప్రారంభించిన అనిల్ రావిపూడి.. మూవీ షూట్ కూడా స్పీడ్ గా చేసేస్తున్నాడు.. మొన్నటి దాకా కేరళలో ఓ షెడ్యూల్ ను...

The post Mega 157 : జెట్ స్పీడ్ లో షూటింగ్.. మూడో షెడ్యూల్ పూర్తి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ “మెగా 157’.. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఏకంగా మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు.. మెగాస్టార్ సినిమా ఎంతో గ్రాండ్ గా ప్రారంభించిన అనిల్ రావిపూడి.. మూవీ షూట్ కూడా స్పీడ్ గా చేసేస్తున్నాడు.. మొన్నటి దాకా కేరళలో ఓ షెడ్యూల్ ను ప్లాన్ చేసిన మేకర్స్ దాన్ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసి తాజాగా హైదరాబాద్ చేరుకున్నారు .

హరిహర వీరమల్లు : సర్ప్రైజింగ్ పాత్రలో బాలయ్య..?

కేరళలో పెళ్లి వేడుకను షూట్ చేసినట్టు తెలుస్తోంది. మొన్న చిరంజీవి, నయనతార పెళ్లి బట్టల్లో కనిపించారు. అది చూస్తే కచ్చితంగా పెళ్లి వేడుకను లేదంటే ఏదైనా పాటను షూట్ చేశారేమో అనిపిస్తుంది.. ఇప్పుడు హైదరాబాద్ లోని ఓ సెట్ లో స్పీడ్ గా షూటింగ్ నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.చిరంజీవి, అనిల్ తాజాగా హైదరాబాద్ కు చేరుకున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ ప్రైవేట్ ఫ్లైట్ లో హైదరాబాద్ కు చేరుకున్నారు. చిరంజీవి వింటేజ్ లుక్ లో అదరగొడుతున్నారు..

ఈ మూవీని వచ్చే 2026 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సూపర్ ఫాస్ట్ గా సినిమా షూటింగ్ చేస్తున్నారు.ఈ సినిమాను కూడా అనిల్ రావిపూడి తన స్టైల్ ఆఫ్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు..త్వరలోనే ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రానుంది..

The post Mega 157 : జెట్ స్పీడ్ లో షూటింగ్.. మూడో షెడ్యూల్ పూర్తి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/mega-157-shooting-at-jet-speed-third-schedule-complete/feed/ 0
మెగా 157 : శరవేగంగా షూటింగ్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/mega-157-shooting-is-going-on-at-a-fast-pace-when-is-the-next-schedule/ https://filmybowl.com/telugu/mega-157-shooting-is-going-on-at-a-fast-pace-when-is-the-next-schedule/#respond Mon, 23 Jun 2025 08:33:28 +0000 https://filmybowl.com/telugu/?p=3920 టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి వెంకటేష్ తో చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఈ హిట్ అనిల్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయింది.. ఈ సినిమా తరువాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు.. అనిల్ డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే… చిరు సరసన...

The post మెగా 157 : శరవేగంగా షూటింగ్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి వెంకటేష్ తో చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఈ హిట్ అనిల్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయింది.. ఈ సినిమా తరువాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు.. అనిల్ డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే… చిరు సరసన లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇటీవల ఈ సినిమా షూటింగ్ ముస్సోరీ షెడ్యూల్ ఫినిష్ చేసారు. అక్కడ చిరంజీవి, కేథరీన్ మరియు నయనతార కాంబినేషన్‌లో ముఖ్యమైన సన్నివేశాలను దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రీకరిస్తున్నాడు.. అయితే కాస్త గ్యాప్ తర్వాత నేటి నుండి ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలు కానుంది. ఈ షెడ్యూల్ లో సినిమలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే చిరు, నయన్ కు సంబంధించి మేజర్ సీన్స్ ను షూట్ చేయబోతున్నారని తెలుస్తుంది.. అలాగే ఇదే షెడ్యూల్ లో వెంకీ మామ కూడా జయిన్ అవుతారని సమాచారం.

ఈ సినిమాతో వింటేజ్ చిరు మరోసారి ప్రేక్షకులను అలరించ బోతున్నాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాకు మాస్ మ్యూజిక్ స్పెషలిస్ట్ భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.. అయితే ఎంతో ఫాస్ట్ గా మొదలైన ఈ సినిమా అంతే ఫాస్ట్ గా పూర్తి చేయనున్నట్లు తెలుస్తుంది.. చిరు అనిల్ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం..రిలీజ్ కి అనుగుణంగానే షూట్ ను చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తున్నారు.అయితే భారీ అంచనాల మధ్య వస్తున్న చిరు – అనిల్ కాంబో ఎంతటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.

The post మెగా 157 : శరవేగంగా షూటింగ్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/mega-157-shooting-is-going-on-at-a-fast-pace-when-is-the-next-schedule/feed/ 0
నిన్న వెంకీ మామతో.. నేడు మెగాస్టార్ తో.. అనిల్ ప్లాన్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/yesterday-with-venky-mama-today-with-the-megastar-anils-plan-is-a-success/ https://filmybowl.com/telugu/yesterday-with-venky-mama-today-with-the-megastar-anils-plan-is-a-success/#respond Wed, 02 Apr 2025 10:08:36 +0000 https://filmybowl.com/telugu/?p=3417 మెగాస్టార్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.. వింటేజ్ మెగాస్టార్ నీ చూపిస్తాను అంటూ అనిల్ రావిపూడి ఫ్యాన్స్ కి ప్రామిస్ చేసాడు.. ఈ సినిమాను ఈ ఉగాది సందర్బంగా ఎంతో గ్రాండ్ గా ప్రారంభించారు..గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్...

The post నిన్న వెంకీ మామతో.. నేడు మెగాస్టార్ తో.. అనిల్ ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.. వింటేజ్ మెగాస్టార్ నీ చూపిస్తాను అంటూ అనిల్ రావిపూడి ఫ్యాన్స్ కి ప్రామిస్ చేసాడు.. ఈ సినిమాను ఈ ఉగాది సందర్బంగా ఎంతో గ్రాండ్ గా ప్రారంభించారు..గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు.. ఈ సినిమా ఆద్యంతం ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో కూడిన కథాంశం తో రాబోతుంది..

మెగాస్టార్ తో మూవీ.. నాని కామెంట్స్ వైరల్..!!

ఈ సినిమాలో మెగాస్టార్ సరసన పరిణితి చోప్రా,అదితి హైదరీ హీరోయిన్స్ గా నటించనున్నట్లు సమాచారం.. ఈ సినిమాలో మెగాస్టార్ రా ఏజెంట్ ‘శివ శంకర వరప్రసాద్’ కనిపించనున్నట్లు సమాచారం..ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు..

ఇప్పటికే ఈ సినిమాలో మూడు పాటల ట్యూన్స్ సిద్ధం కావడం మిగిలిన రెండు పాటలపై వర్క్ జరుగుతుండటంతో అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.అయితే, ఈ సినిమాలో ఒక పాటను స్వయంగా మెగాస్టార్ చిరంజీవితో పాడించాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది.మెగాస్టార్ గతంలో కూడా కొన్ని పాటలు పాడగా అవి విశేష ప్రేక్షకాధారణ పొందాయి.. దీనితో ఈ సినిమాలో కూడా అంతకు మించి ఉండేలా ఒక స్పెషల్ సాంగ్ రూపొందిస్తున్నట్లు సమాచారం..అనిల్ తన రీసెంట్ బ్లాక్ బస్టర్ “ సంక్రాంతికి వస్తున్నాం” సినిమాలో కూడా వెంకీ మామ తో పాట పాడించి సూపర్ హిట్ అందుకున్నాడు.. దీనితో మెగాస్టార్ తో మళ్ళీ అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు..

The post నిన్న వెంకీ మామతో.. నేడు మెగాస్టార్ తో.. అనిల్ ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/yesterday-with-venky-mama-today-with-the-megastar-anils-plan-is-a-success/feed/ 0
Mega 157: రఫ్ఫాడించే ప్రోమో అదిరిపోయిందిగా..!! https://filmybowl.com/telugu/mega-157-the-raffled-promo-is-amazing/ https://filmybowl.com/telugu/mega-157-the-raffled-promo-is-amazing/#respond Tue, 01 Apr 2025 10:41:06 +0000 https://filmybowl.com/telugu/?p=3398 టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కెరీర్ వరుస సక్సెస్ లతో దూసుకుపోతుంది.బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో అనిల్ మంచి ఫామ్ లో వున్నాడు.. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అనిల్ రావిపూడి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు..ఇప్పటికే సీనియర్ అగ్రహీరోలైనా బాలయ్య, వెంకీతో సినిమాలు చేసి హిట్స్ అందుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తో ఓ భారీ సినిమా చేయబోతున్నాడు.ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న...

The post Mega 157: రఫ్ఫాడించే ప్రోమో అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కెరీర్ వరుస సక్సెస్ లతో దూసుకుపోతుంది.బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో అనిల్ మంచి ఫామ్ లో వున్నాడు.. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అనిల్ రావిపూడి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు..ఇప్పటికే సీనియర్ అగ్రహీరోలైనా బాలయ్య, వెంకీతో సినిమాలు చేసి హిట్స్ అందుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తో ఓ భారీ సినిమా చేయబోతున్నాడు.ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న ఈ కాంబినేషన్ మూవీ.. ఎట్టకేలకు ఈ ఉగాది సందర్బంగా  ప్రారంభం అయింది..

పెద్ది : చరణ్ మూవీ కోసం దేవిశ్రీ సాయం..?

నూతన తెలుగు సంవత్సరాన ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు.తాజాగా ఈ సినిమాకు పని చేయబోతున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాయ్స్ తో పాటు అడిషనల్ డైలాగ్ రైటర్స్, కో రైటర్, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్, ఎడిటర్ తమ్మిరాజు, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్, డీవోపీ సమీర్, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెలను మెగా స్టార్ కు పరిచయం చేస్తూ అనిల్ రావిపూడి ఓ స్పెషల్ వీడియో విడుదల చేసాడు. చివరిగా ఈ సారి రఫ్ఫాడించేద్దాం అనే డైలాగ్ తో అనిల్ రావిపూడి,చిరుతో కలిసి సిగ్నేచర్ స్టెప్ వేసాడు..

ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.చిరు వింటేజ్ క్యారెక్టర్స్ తో మొదలైన ఈ ప్రోమో సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో తెలియజేసింది.. మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో షైన్ స్క్రీన్ బైనర్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.శర వేగంగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

 

The post Mega 157: రఫ్ఫాడించే ప్రోమో అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/mega-157-the-raffled-promo-is-amazing/feed/ 0
ఓటీటీ లో అదరగొడుతున్న “సంక్రాంతికి వస్తున్నాం”.. ఆ భారీ మూవీస్ రికార్డ్స్ సైతం బ్రేక్ చేసిందిగా..!! https://filmybowl.com/telugu/sankranthi-ki-vastunnam-which-is-making-waves-on-ott-even-those-big-movies-have-broken-records/ https://filmybowl.com/telugu/sankranthi-ki-vastunnam-which-is-making-waves-on-ott-even-those-big-movies-have-broken-records/#respond Sun, 02 Mar 2025 16:07:20 +0000 https://filmybowl.com/telugu/?p=2908 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా ఏడాది జనవరి 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఇప్పటికే వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో f2,f3 సినిమాలు తెరకెక్కగా ఆ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి.. వార్ 2 : రిలీజ్ డేట్ పై...

The post ఓటీటీ లో అదరగొడుతున్న “సంక్రాంతికి వస్తున్నాం”.. ఆ భారీ మూవీస్ రికార్డ్స్ సైతం బ్రేక్ చేసిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా ఏడాది జనవరి 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఇప్పటికే వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో f2,f3 సినిమాలు తెరకెక్కగా ఆ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి..

వార్ 2 : రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..త్వరలో బిగ్ అప్డేట్..!!

తాజాగా వచ్చిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టారు.. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కేవలం రూ. 50 కోట్లతో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రాంతీయ భాషల్లో మాత్రమే విడుదలై 300 కోట్ల మార్క్ దాటిన తొలి తెలుగు సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది.

ఇది ఇలా ఉంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మార్చి 1న జీ5 ఓటిటిలోకి వచ్చింది..థియేటర్ లో దుమ్మురేపిన ఈ సినిమా ఓటీటీలో కూడా అదరగొడుతుంది..కేవలం 12 గంటల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు అయ్యాయని ఓటీటీ సంస్థ వెల్లడించింది..అలాగే ఇప్పటి వరకు ఈ సినీమాను దాదాపు 13 లక్షల మంది వీక్షించినట్లు తెలిపింది..ఇది జీ5 లో బిగ్గెస్ట్ రికార్డుగా పేర్కొనింది..ఈ సినిమాతో ఆర్ఆర్ఆర్, హనుమాన్ మూవీల రికార్డ్స్ సైతం బ్రేక్ అయినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి..వెంకటేష్ గత కొంతకాలంగా వరుస ప్లాప్స్ ఎదుర్కుంటూ వస్తున్నాడు.. కానీ ఈ ఏడాది ఆరంభంలోనే వెంకీ మామకు భారీగా కలిసి వచ్చిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

 

The post ఓటీటీ లో అదరగొడుతున్న “సంక్రాంతికి వస్తున్నాం”.. ఆ భారీ మూవీస్ రికార్డ్స్ సైతం బ్రేక్ చేసిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/sankranthi-ki-vastunnam-which-is-making-waves-on-ott-even-those-big-movies-have-broken-records/feed/ 0
అనిల్ రావిపూడి ఈ సారి సంక్రాంతికి వచ్చేది ఆ స్టార్ హీరోతోనేనా..? https://filmybowl.com/telugu/will-anil-ravipudi-come-to-sankranti-this-time-with-that-star-hero/ https://filmybowl.com/telugu/will-anil-ravipudi-come-to-sankranti-this-time-with-that-star-hero/#respond Sat, 08 Feb 2025 10:49:48 +0000 https://filmybowl.com/telugu/?p=2472 స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు.. తన కెరీర్ లో ఇప్పటికే 8 సినిమాలు తెరకెక్కించిన అనిల్ రావిపూడి తన ప్రతీ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు..తాజాగా వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్ అయి భారీ విజయం సాధించింది.. సంక్రాంతి సీజన్ కావడంతో పోటీలో రాంచరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య...

The post అనిల్ రావిపూడి ఈ సారి సంక్రాంతికి వచ్చేది ఆ స్టార్ హీరోతోనేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు.. తన కెరీర్ లో ఇప్పటికే 8 సినిమాలు తెరకెక్కించిన అనిల్ రావిపూడి తన ప్రతీ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు..తాజాగా వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్ అయి భారీ విజయం సాధించింది.. సంక్రాంతి సీజన్ కావడంతో పోటీలో రాంచరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య డాకు మహారాజ్ సైతం వున్నా వెంకటేష్ సినిమాకు ప్రేక్షకులు భారీ విజయాన్ని అందించారు.ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో వెంకటేష్ “మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం”అనే పేరుతో ఈ సినిమాకి సీక్వెల్ చేస్తామని అనిల్ ప్రకటించారు.

RC16 : స్టోరీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రత్నవేలు పోస్ట్ వైరల్..!!

అయితే ఈసారి సంక్రాంతికి అనిల్ వచ్చేది వెంకటేష్ తో కాదని తెలుస్తోంది. ఈసారి మెగాస్టార్ చిరంజీవితో కలిసి అనిల్ రావిపూడి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..దీనితో ఇప్పటికే అనిల్ రావిపూడి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఆ స్క్రిప్ట్ ఫైనల్ అయిన తర్వాత మే లేదా జూన్ నెలలో సినిమాను మొదలు పెట్టి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు ఆ సినిమా నిర్మాత సాహు గారపాటి పేర్కొన్నారు.

వింటేజ్ చిరంజీవిని ప్రేక్షకులకు చూపించడమే లక్ష్యంగా అనిల్ రావిపూడి అండ్ టీం పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు. మెగాస్టార్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో వుంటాయని ఆయన తెలిపారు.ప్రస్తుతం మెగాస్టార్ యంగ్ డైరెక్టర్ వశిష్ఠ డైరెక్షన్ లో “ విశ్వంభర “ అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నారు.. ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది..

 

The post అనిల్ రావిపూడి ఈ సారి సంక్రాంతికి వచ్చేది ఆ స్టార్ హీరోతోనేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/will-anil-ravipudi-come-to-sankranti-this-time-with-that-star-hero/feed/ 0
“మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం”.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/coming-again-to-sankranti-anil-ravipudis-interesting-comments/ https://filmybowl.com/telugu/coming-again-to-sankranti-anil-ravipudis-interesting-comments/#respond Sun, 19 Jan 2025 15:46:17 +0000 https://filmybowl.com/telugu/?p=2121 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్ అయి ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సంక్రాంతి అంటేనే ఫ్యామిలీస్ అంతా కలిసి పండుగను సెలెబ్రేట్ చేసుకుని సినిమా చూసేందుకు థియేటర్స్ కి క్యూ కడతారు.సంక్రాంతికి వస్తున్నాం సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో మూవీ విడుదలయి...

The post “మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం”.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్ అయి ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సంక్రాంతి అంటేనే ఫ్యామిలీస్ అంతా కలిసి పండుగను సెలెబ్రేట్ చేసుకుని సినిమా చూసేందుకు థియేటర్స్ కి క్యూ కడతారు.సంక్రాంతికి వస్తున్నాం సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో మూవీ విడుదలయి దాదాపు అయిదు రోజులు అవుతున్నా ఇంకా చాలావరకు థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలతో దూసుకుపోతోంది.

రాబోయే పదేళ్లలో సుకుమార్ చేసేది కేవలం 3 సినిమాలేనా..?

అయితే ఇలాంటి ఫ్యామిలీ కథలతో సీక్వెల్స్ చేయడం అనిల్ రావిపూడికి అలవాటే. ఇప్పటికే ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ లాంటి సినిమాలతో ఆడియన్స్‌ను అనిల్ రావిపూడి అలరించాడు. అందుకే ‘సంక్రాంతికి వస్తున్నాం’ను కూడా సీక్వెల్ చేయాలనుకునే ఆలోచనతో క్లైమాక్స్‌లో తానే స్వయంగా వచ్చి సీక్వెల్ ఉండే ఛాన్స్ ఉందని క్లారిటీ ఇచ్చాడు.’సంక్రాంతికి వస్తున్నాం’సినిమాలో మాజీ పోలీస్ గా వెంకటేశ్ నటించగా.. వెంకీ భార్యగా ఐశ్వర్య రాజేశ్, ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరీ నటించారు. ఈ ముగ్గురి పాత్రలతో ఇంట్రెస్టింగ్ స్టోరీ క్రియేట్ చేసి ఫన్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని అనిల్ రావిపూడి ప్రేక్షకులకు అందించాడు.. అయితే సీక్వెల్ ఈ క్యారెక్టర్స్ ఇలాగే ఉంచేసి.. వేరే కథతో పార్ట్ 2 తెరకెక్కించే ఛాన్స్ ఉందని దర్శకుడు అనిల్ రావిపూడి రివీల్ చేశాడు.

”సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సీక్వెల్ చేసే స్పేస్ ఉంది. ఇందులో బాగా వర్కవుట్ అయ్యే కంటెంట్ ఉంది. దీనికి వేర్వేరు పరిస్థితులు కూడా యాడ్ చేయవచ్చు. ఈ సినిమాను రాజమండ్రిలో ఎండ్ చేశాం కాబట్టి మళ్ళీ అక్కడి నుండే సీక్వెల్ మొదలుకావచ్చు. మరో అద్భుతాన్ని ఈ సీక్వెల్ క్రియేట్ చేయవచ్చు” అని చెప్పుకొచ్చాడు..’సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్‌కు ‘మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు అనిల్ రావిపూడి తెలిపాడు. అలాగే ఈ సీక్వెల్ 2026 కానీ 2027 కానీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది..

The post “మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం”.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/coming-again-to-sankranti-anil-ravipudis-interesting-comments/feed/ 0
మెగాస్టార్ లిస్ట్ లోకి మరో యంగ్ డైరెక్టర్.. ఈ లిస్ట్ ఇక్కడితో ఆగుతుందా..? https://filmybowl.com/telugu/another-young-director-in-the-megastar-list-does-this-list-stop-here/ https://filmybowl.com/telugu/another-young-director-in-the-megastar-list-does-this-list-stop-here/#respond Wed, 18 Dec 2024 14:18:34 +0000 https://filmybowl.com/telugu/?p=1505 మెగాస్టార్ చిరంజీవి లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలే వున్నాయి.. గత ఏడాది “ భోళా శంకర్ “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరూకి ఆ సినిమా పెద్ద షాక్ ఇచ్చింది.. దీనితో పవర్ ఫుల్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్న చిరంజీవి “బింబిసారా” సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వశిష్ఠ దర్శకత్వంలో “ విశ్వంభర “ అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీని సెట్ చేసాడు.. యూవి క్రియేషన్స్...

The post మెగాస్టార్ లిస్ట్ లోకి మరో యంగ్ డైరెక్టర్.. ఈ లిస్ట్ ఇక్కడితో ఆగుతుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలే వున్నాయి.. గత ఏడాది “ భోళా శంకర్ “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరూకి ఆ సినిమా పెద్ద షాక్ ఇచ్చింది.. దీనితో పవర్ ఫుల్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్న చిరంజీవి “బింబిసారా” సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వశిష్ఠ దర్శకత్వంలో “ విశ్వంభర “ అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీని సెట్ చేసాడు.. యూవి క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతుంది..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో వుంది.. వచ్చే ఏడాది సంక్రాంతికే విడుదల చేయాలనీ మేకర్స్ భావించినా కూడా అది సాధ్య పడలేదు.. దీనితో ఈ సినిమా సమ్మర్ కి పోస్ట్ పోన్ అయింది..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.అందులో భాగంగా టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్ కి చిరు ఛాన్స్ ఇస్తున్నారు.‘విశ్వంభర’ మూవీ తర్వాత రోజుకో దర్శకుడు పేరు తెరపైకి వస్తుంది. ఇప్పటికే ఈ లిస్టులో శ్రీకాంత్ ఓదెలా, అనిల్ రావిపూడి వంటి యంగ్ డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఆల్రెడీ శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ పై అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఆ తరువాత చిరు మూవీ ఏంటి అనేది ప్రశ్నగా మారింది… కానీ చిరు మాత్రం తన అభిమానులను వరుస సినిమాలతో ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది.

పుష్ప2 టైటిల్ సాంగ్ రిలీజ్.. డిలీటెడ్ సీన్స్ అదిరిపోయాయిగా.!!

తాజాగా మరో దర్శకుడితో చిరు తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నారనే న్యూస్ వైరల్ అవుతుంది… అది కూడా తనకు గతంలో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో చిరు మరో సినిమా చేయనున్నాడని సమాచారం. ఆ దర్శకుడు ఎవరో కాదు యంగ్ డైరెక్టర్ బాబీ..గతంలో తనకి ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ ఇంకో సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బాబి చిరంజీవి కోసం కథ రెడీ చేస్తున్నట్టుగా టాక్ నడుస్తోంది. అయితే లైన్ లో అనిల్ రావిపూడి కూడా ఉండటంతో చిరు ఎవరితో ముందు సినిమా చేస్తారనేది సస్పెన్స్ గా మారింది…

The post మెగాస్టార్ లిస్ట్ లోకి మరో యంగ్ డైరెక్టర్.. ఈ లిస్ట్ ఇక్కడితో ఆగుతుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/another-young-director-in-the-megastar-list-does-this-list-stop-here/feed/ 0
మెగాస్టార్ తో సినిమా.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/ravipudumovie-with-megastar-anil-ravipudi-interesting-comments/ https://filmybowl.com/telugu/ravipudumovie-with-megastar-anil-ravipudi-interesting-comments/#respond Tue, 17 Dec 2024 08:12:40 +0000 https://filmybowl.com/telugu/?p=1477 టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్‌ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు..ఇప్పటి వరకు ఈ దర్శకుడు తెరకెక్కించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.. పటాస్‌,రాజా ది గ్రేట్‌, ఎఫ్‌2,సరిలేరు నీకెవ్వరు, భగవంత్‌ కేసరి వంటి సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన అనిల్ రావిపూడి మెగాస్టార్‌ చిరంజీవితో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ యంగ్ డైరెక్టర్ వశిష్ఠ...

The post మెగాస్టార్ తో సినిమా.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్‌ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు..ఇప్పటి వరకు ఈ దర్శకుడు తెరకెక్కించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.. పటాస్‌,రాజా ది గ్రేట్‌, ఎఫ్‌2,సరిలేరు నీకెవ్వరు, భగవంత్‌ కేసరి వంటి సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన అనిల్ రావిపూడి మెగాస్టార్‌ చిరంజీవితో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మెగాస్టార్ యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ అనే సోషియో ఫాంటసీ మూవీలో  నటిస్తున్నారు. ఈ చిత్రం 2025లో విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్‌ పనులు కూడా పూర్తి అయినట్లు సమాచారం.. త్వరలో ఈ చిత్రం విడుదలపై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు..ఈ సినిమా తర్వాత దర్శకుడు అనిల్‌ రావిపూడితో చిరంజీవి ఒక సినిమా చేయనున్నారని సమాచారం.. ఈ భారీ ప్రాజెక్ట్‌ను షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి గ్రాండ్ గా నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

మావయ్య నాగబాబుని కలిసిన ఐకాన్ స్టార్.. వీడియో వైరల్..!!

భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను నిర్మించాలని వారు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర సరికొత్తగా ఉండనుందని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది. త్వరలో అధికారికంగా ఈ కాంబినేషన్‌పై ప్రకటన రానుంది.దర్శకుడు అనిల్ రావిపుడి కూడా ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాను తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నారు. జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.నా చిన్నతనం నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వేంకటేశ్‌ చిత్రాలను చూస్తూ పెరిగానని అనిల్ తెలిపారు..వాళ్లతో సినిమా చేయడం తన అదృష్టం అని ఆయన అన్నారు. ఇప్పటికే బాలకృష్ణ, వేంకటేశ్‌లతో కలిసి సినిమా చేశాను. ఇప్పుడు చిరంజీవితో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అనిల్ తెలిపారు.

The post మెగాస్టార్ తో సినిమా.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ravipudumovie-with-megastar-anil-ravipudi-interesting-comments/feed/ 0
పోటీ లో గెలిచిన అనిల్ రావిపూడి https://filmybowl.com/telugu/anil-ravipudi-won-the-race-before-it-started/ https://filmybowl.com/telugu/anil-ravipudi-won-the-race-before-it-started/#respond Wed, 23 Oct 2024 10:49:21 +0000 https://filmybowl.com/telugu/?p=821 Anil Ravipudi : ఇదేంటీ…. ఐదెప్పుడు జరిగింది అస్సలు పోటీ ఏ స్టార్ట్ అవ్వలేదు అప్పుడే గెలిచేసాడు అంటున్నారు అనుకుంటున్నారా అస్సలు పోటీ లో నుంచి తీసేసిన సినిమా నీ మళ్ళీ పోటీ లో నిలబెట్టడం అంటే ఒకరకం గా గెలుపే కదా. అందుకే రావిపూడి గెలిచాడు అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఇంకా కథ మీకు అర్థం కాలేదా. సరే ఐతే చదవండి. 2025 సంక్రాంతి కి రిలీజ్ అయ్యే...

The post పోటీ లో గెలిచిన అనిల్ రావిపూడి appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Anil Ravipudi won the race before it started
Anil Ravipudi won the race before it started

Anil Ravipudi : ఇదేంటీ…. ఐదెప్పుడు జరిగింది
అస్సలు పోటీ ఏ స్టార్ట్ అవ్వలేదు అప్పుడే గెలిచేసాడు అంటున్నారు అనుకుంటున్నారా

అస్సలు పోటీ లో నుంచి తీసేసిన సినిమా నీ మళ్ళీ పోటీ లో నిలబెట్టడం అంటే ఒకరకం గా గెలుపే కదా. అందుకే రావిపూడి గెలిచాడు అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఇంకా కథ మీకు అర్థం కాలేదా. సరే ఐతే చదవండి.

2025 సంక్రాంతి కి రిలీజ్ అయ్యే సినిమాల మీద చాలా ఆసక్తి నెలకొని ఉంది ప్రేక్షకుల్లో. ఏ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయా అని ఇప్పటినుంచే చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ సంక్రాంతి రిలీజ్ విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి తన పంతం నెగ్గించుకున్నట్లుగా తెలుస్తోంది.

అనిల్ రావిపూడి తెలుగులో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు చేశాడు. సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన రావిపూడి ప్రతి సినిమా బంపర్ హిట్ కొట్టింది.
అయితే దాదాపుగా ఆయన చేస్తున్న అన్ని సినిమాలకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్నారు.

ప్రస్తుతానికి అనిల్ విక్టరీ వెంకటేష్ హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా చేశారు. ఈ సినిమాని సంక్రాంతి కే రిలీజ్ చేస్తున్నట్లు కూడా చాలా కాలం క్రితమే అనౌన్స్ చేశారు.

అయితే అదే ప్రొడక్షన్ హౌస్ నుంచి రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ డిసెంబర్ రిలీజ్ నుంచి సంక్రాంతికి షిఫ్ట్ అయింది. కాబట్టి ఇప్పటికే ఒక సినిమా రిలీజ్ చేస్తున్నారు మీ ప్రొడక్షన్ నుంచి రెండో సినిమా హోల్డ్ చేయమని దిల్ రాజు కి ఇతర నిర్మాతలు నుంచి రిక్వెస్ట్ అందినట్టు తెలుస్తుంది. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయి. దాంతో రాజు కాస్త వెనక్కి తగ్గాడు. సినిమా నీ పోస్ట్ పోన్ చెయ్యాలని అనుకున్నాడు.

అయితే ఈ విషయంలో అనిల్ రావిపూడి మాత్రం అస్సలు తగ్గేదే లె అన్నట్టుగా పంతం పట్టి కూర్చొని ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. కచ్చితంగా తమ సినిమా టైటిల్ కి తగ్గట్టు సంక్రాంతికి రావాల్సిందే అని చెబుతున్నారట. అయితే ఇప్పుడు దిల్ రాజు రెండు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ రెండిటికి న్యాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Read Also : మరో రంగస్థలం లో చరణ్ – సమంత….

దీంతో దిల్ రాజు రామ్ చరణ్ ను వ్యక్తిగతంగా కలిసి వెంకీ – రావిపూడి సినిమా కూడా ఎందుకు పండక్కి రిలీజ్ చేయాల్సి వస్తుందో వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

నిజానికి ఈ విషయంలో దిల్ రాజు, అనిల్ రావిపూడి మధ్య కాస్త గట్టిగానే చర్చలు జరిగినట్టు తెలుస్తుంది చివరికి అనిల్ రావిపూడి తాను అనుకున్నది సాధించుకున్నాడు.

సో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సంబంధించి సంక్రాంతికి బరిలో దిగేందుకు అన్ని అడ్డంకులు తొలగినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రణాళికలైతే సిద్ధం చేస్తున్నారు.

ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్ తో పాటు మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ నవంబర్ లోపు పూర్తి చేసే ప్రణాళికలు రెడీ చేస్తున్నారు.

Follow us on Instagram 

The post పోటీ లో గెలిచిన అనిల్ రావిపూడి appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/anil-ravipudi-won-the-race-before-it-started/feed/ 0