నిన్న వెంకీ మామతో.. నేడు మెగాస్టార్ తో.. అనిల్ ప్లాన్ అదిరిందిగా..!!
మెగాస్టార్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.. వింటేజ్ మెగాస్టార్ నీ చూపిస్తాను అంటూ...