#anasuya Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/anasuya/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 03 Feb 2025 08:32:58 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #anasuya Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/anasuya/ 32 32 అవకాశాలు పేరుతో నన్ను వాడుకుందాం అని చూసారు.. అనసూయ షాకింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/they-thought-they-were-going-to-use-me-in-the-name-of-opportunities-anasuyas-shocking-comments/ https://filmybowl.com/telugu/they-thought-they-were-going-to-use-me-in-the-name-of-opportunities-anasuyas-shocking-comments/#respond Mon, 03 Feb 2025 08:32:58 +0000 https://filmybowl.com/telugu/?p=2374 ప్రతీ రంగంలో మహిళలు వేదింపులకు గురవుతున్నారు.. సమాజంలో మహిళలకు సమాన హక్కులు ఇస్తాం అంటూనే వారిని ఇంకా అనగదొక్కుతున్నారు.. ఇంటిని వదిలి ఒక మహిళ ఉద్యోగానికి వెళ్లి రావడం చాలా పెద్ద విషయంగా మారింది ఎందుకంటే ప్రస్తుతం రోజులు అంతగా ఏమి బాగోలేదు.. ఎప్పుడు ఎలాంటి ఘోరాలు జరుగుతాయో తెలియని పరిస్థితి.. మహిళలు ప్రతీ రంగంలో వేదింపులకు గురవుతున్నారు.. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపుల బాధ తప్పడం లేదు....

The post అవకాశాలు పేరుతో నన్ను వాడుకుందాం అని చూసారు.. అనసూయ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ప్రతీ రంగంలో మహిళలు వేదింపులకు గురవుతున్నారు.. సమాజంలో మహిళలకు సమాన హక్కులు ఇస్తాం అంటూనే వారిని ఇంకా అనగదొక్కుతున్నారు.. ఇంటిని వదిలి ఒక మహిళ ఉద్యోగానికి వెళ్లి రావడం చాలా పెద్ద విషయంగా మారింది ఎందుకంటే ప్రస్తుతం రోజులు అంతగా ఏమి బాగోలేదు.. ఎప్పుడు ఎలాంటి ఘోరాలు జరుగుతాయో తెలియని పరిస్థితి.. మహిళలు ప్రతీ రంగంలో వేదింపులకు గురవుతున్నారు.. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపుల బాధ తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది మహిళలు బహిరంగంగానే వెల్లడిస్తున్నారు… తమకు ఎదురైన లైంగిక వేధింపులు, కమింట్మెంట్‌ల గురించి నేటి తరం హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎలాంటి భయం లేకుండా బహిరంగంగానే వెల్లడిస్తున్నారు.

ప్రభాస్ మూవీలో సాయి పల్లవి..? ఫిక్స్ అయితే ఫ్యాన్స్ కి పండగే..!!

తాజాగా స్టార్ యాంకర్, నటి అనసూయ సైతం తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి వెల్లడించింది. నిఖిల్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అనసూయ పలు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు… ఈ సందర్భంగా తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి అనసూయ చెప్పుకొచ్చారు… సినిమాల్లో అవకాశాల పేరుతో తనని వాడుకునేందకు హీరోలు, దర్శకనిర్మాతలు ప్రయత్నించారని అనసూయ సంచలన కామెంట్స్ చేశారు.ఓ స్టార్ హీరో తనని ఇలాగే కమింట్మెంట్‌ అడిగారని ఆయనకు తాను నో చెప్పినట్లు అనసూయ తెలిపింది..

అలాగే ఓ స్టార్ దర్శకుడు సైతం తనకి అవకాశం ఇస్తానని చెప్పి కమిట్మెంట్ అడగడంతో రిజెక్ట్ చేశానని అనసూయ తెలిపింది. దీంతో తనకి సినిమా అవకాశాలు తగ్గాయని ఆమె తెలిపింది..ఇండస్ట్రీలో మహిళలకు వేదింపులు ఇంకా జరుగుతూనే  ఉన్నాయని అనసూయ చెప్పుకొచ్చింది..ఇండస్ట్రీకి వచ్చే మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని.. ఎవరి మాయ మాటలకూ లొంగవద్దని ఆమె హెచ్చరించింది..

 

 

The post అవకాశాలు పేరుతో నన్ను వాడుకుందాం అని చూసారు.. అనసూయ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/they-thought-they-were-going-to-use-me-in-the-name-of-opportunities-anasuyas-shocking-comments/feed/ 0
పవర్ స్టార్ సరసన రంగమ్మత్త.. క్రేజీ ఆఫర్ దక్కించుకుందిగా..? https://filmybowl.com/telugu/rangammatta-opposite-power-star-got-a-crazy-offer/ https://filmybowl.com/telugu/rangammatta-opposite-power-star-got-a-crazy-offer/#respond Sun, 08 Dec 2024 16:00:03 +0000 https://filmybowl.com/telugu/?p=1323 టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు..మెగాస్టార్ తమ్ముడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ తనదైన శైలిలో ప్రేక్షకులని అలరించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు..పవన్ కల్యాణ్ కి వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ టాలీవుడ్ లో ప్రస్తుత స్టార్ హీరోలలో ఏ హీరోకి లేరని చెప్పొచ్చు..కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉండగానే రాజకీయాలలోకి వెళ్లిన పవన్ కల్యాణ్ దాదాపు పదేళ్ల...

The post పవర్ స్టార్ సరసన రంగమ్మత్త.. క్రేజీ ఆఫర్ దక్కించుకుందిగా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు..మెగాస్టార్ తమ్ముడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ తనదైన శైలిలో ప్రేక్షకులని అలరించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు..పవన్ కల్యాణ్ కి వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ టాలీవుడ్ లో ప్రస్తుత స్టార్ హీరోలలో ఏ హీరోకి లేరని చెప్పొచ్చు..కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉండగానే రాజకీయాలలోకి వెళ్లిన పవన్ కల్యాణ్ దాదాపు పదేళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు పడి తాను స్థాపించిన పార్టీని ప్రజలకు చేరువ చేయగలిగారు.. గత ఎన్నికల్లో ఆయన స్థాపించిన జనసేన పార్టీ వంద శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన ప్రతీ స్థానంలో విజయం సాధించింది.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ భాద్యతలు చేపట్టారు..

బాలయ్య “డాకు మహారాజ్ ” ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా తనదైన మార్క్ పాలనను చేస్తున్నారు. అయితే.. తన బాధ్యతలను నిర్వహిస్తూనే గతంలో ఒప్పుకున్న సినిమాలను, ప్రస్తుతం తాను చేయవలసిన సినిమాలను కూడా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు పవర్ స్టార్. అయితే తాజాగా పవన్ కల్యాణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ పీరియాడిక్ మూవీ హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.పవన్ కళ్యాణ్ ఇటీవల హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో మళ్ళీ జాయిన్ అయ్యారు.. ఈ సినిమాలో మిగిలిన భాగాన్ని వేగంగా కంప్లీట్ చేయనున్నట్లు సమాచారం.  ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో క్రేజీ ఐటమ్ సాంగ్ ను పెట్టాలని మూవీ మేకర్స్ ఆలోచిస్తున్నారట. అయితే ఇప్పటివరకు ఐటమ్ సాంగ్స్ లలో సమంత ఇటు శ్రీలీల అలరించిన విధానం అందరికి తెలిసిందే… అయితే వీరిద్దరు కాకుండా..సిల్వర్ స్క్రీన్ పై రంగమ్మత్తగా ఫేమ్ సంపాదించుకున్న నటి అనసూయను ఈ సాంగ్ కోసం రంగంలో దింపాలని మేకర్స్ భావిస్తున్నారట. అనసూయతో చేయించే స్పెషల్ సాంగ్ కు గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించనున్నట్లు సమాచారం..అలాగే ఈ స్పెషల్ సాంగ్ ను ఎం ఎం కీరవాణి కంపోజ్ చెయ్యనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే రానున్నట్లు సమాచారం..

The post పవర్ స్టార్ సరసన రంగమ్మత్త.. క్రేజీ ఆఫర్ దక్కించుకుందిగా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rangammatta-opposite-power-star-got-a-crazy-offer/feed/ 0