అవకాశాలు పేరుతో నన్ను వాడుకుందాం అని చూసారు.. అనసూయ షాకింగ్ కామెంట్స్..!!
ప్రతీ రంగంలో మహిళలు వేదింపులకు గురవుతున్నారు.. సమాజంలో మహిళలకు సమాన హక్కులు ఇస్తాం అంటూనే వారిని ఇంకా అనగదొక్కుతున్నారు.. ఇంటిని వదిలి ఒక మహిళ ఉద్యోగానికి వెళ్లి రావడం చాలా పెద్ద విషయంగా మారింది...