అనగనగా ఒక రాజు : జాతిరత్నం హీరో ఈజ్ బ్యాక్.. టీజర్ అదిరిందిగా..!!
యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. జాతిరత్నాలు సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో తన కామెడీ టైమింగ్ తో అదరగొడుతున్నాడు.. జాతిరత్నాలు సినిమా...