వెనక్కి తగ్గిన పుష్ప రాజ్.. ఆ సాంగ్ యూట్యూబ్ నుంచి తొలగింపు..!!
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5 న విడుదల అయి సంచలన విజయం సాధించింది..సంధ్య థియేటర్ ఘటన కారణంగా దేశావ్యాప్తంగా అల్లుఅర్జున్ సాధించిన క్రేజ్ ఒక్కసారిగా పోయింది.. బన్నీ కెరీర్...