అల్లుఅర్జున్,అట్లీ మూవీ బిగ్ అనౌన్స్మెంట్..ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ పాన్ ఇండియా వైడ్ భారీ విజయం సాధించింది..ఏకంగా...