#alluarjun Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/alluarjun/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 12 Jul 2025 15:51:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #alluarjun Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/alluarjun/ 32 32 AA22: నాలుగు పాత్రల్లో ఐకాన్ స్టార్.. ఫ్యాన్స్ కి పండగే..!! https://filmybowl.com/telugu/aa22-iconic-star-in-four-roles-a-feast-for-fans/ https://filmybowl.com/telugu/aa22-iconic-star-in-four-roles-a-feast-for-fans/#respond Sat, 12 Jul 2025 15:51:33 +0000 https://filmybowl.com/telugu/?p=4228 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా 1800 కోట్ల కలెక్షన్స్ సాధించింది.. ఇంతటి భారీ హిట్ అందుకున్న తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చేస్తాడని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో, అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు ఐకాన్ స్టార్ అధికారికంగా ప్రకటించారు.అయితే, ఈ...

The post AA22: నాలుగు పాత్రల్లో ఐకాన్ స్టార్.. ఫ్యాన్స్ కి పండగే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా 1800 కోట్ల కలెక్షన్స్ సాధించింది.. ఇంతటి భారీ హిట్ అందుకున్న తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చేస్తాడని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో, అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు ఐకాన్ స్టార్ అధికారికంగా ప్రకటించారు.అయితే, ఈ సినిమా అధికారిక ప్రకటనతో పాటు కేవలం హీరోయిన్‌గా దీపికా పదుకొణె ఎంపికైనట్లు మాత్రమే సమాచారం బయటకు వచ్చింది. అయితే, ఈ సినిమాలో బన్నీ త్రిపాత్రాభినయం చేస్తున్నాడని మొదట న్యూస్ వైరల్ అయింది..

అఖిల్ ‘లెనిన్’ మూవీ బిగ్ అప్డేట్..శ్రీలీల ప్లేస్ లో ఆ క్రేజీ హీరోయిన్..!!

దీనితో ఈ సినిమాలో ఏకంగా ఐదుగురు హీరోయిన్లు ఉన్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా మరో న్యూస్ వైరల్ అవుతుంది . అట్లీ ఈ సినిమాను ఒక ప్రత్యేక కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నాడట..ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా నాలుగు పాత్రలలో కనిపించబోతున్నాడని సమాచారం..అయితే అల్లు అర్జున్ ఈ సినిమాలో విభిన్న పాత్రలలో నటించబోతున్నాడట…

ఈ సినిమాలో అల్లుఅర్జున్ తాతగా, తండ్రిగా, ఇద్దరు కుమారులుగా ఏకంగా నాలుగు పాత్రలు పోషిస్తున్నాడు. ఇప్పటివరకు అల్లు అర్జున్ కెరీర్‌లో ఒక్కసారి కూడా ద్విపాత్రాభినయం చేయలేదు. ఏకంగా ఈ సినిమాతో ఆయన నాలుగు పాత్రలు చేయనుండటంతో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.. ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. హాలీవుడ్ విఎఫ్ఎక్స్ స్టూడియోల సహకారంతో అత్యంత గ్రాండ్‌గా నిర్మించడానికి రంగం చేస్తుంది..సినిమా క్యాస్ట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం..

The post AA22: నాలుగు పాత్రల్లో ఐకాన్ స్టార్.. ఫ్యాన్స్ కి పండగే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/aa22-iconic-star-in-four-roles-a-feast-for-fans/feed/ 0
AA22 : షూటింగ్ పై బిగ్ అప్డేట్.. ఫస్ట్ షెడ్యూల్ ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/aa22-big-update-on-shooting-when-is-the-first-schedule/ https://filmybowl.com/telugu/aa22-big-update-on-shooting-when-is-the-first-schedule/#respond Tue, 24 Jun 2025 08:24:22 +0000 https://filmybowl.com/telugu/?p=3923 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది నటించిన పుష్ప 2 సినిమా సంచలన విజయం సాధించింది..అల్లుఅర్జున్ పుష్ప 2 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం కొల్లగొట్టి బాహుబలి రికార్డ్ ను బ్రేక్ చేసి 1850 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టాడు…ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం దాదాపు 1000 కోట్ల వరకు బడ్జెట్ ని కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. పాన్ వరల్డ్...

The post AA22 : షూటింగ్ పై బిగ్ అప్డేట్.. ఫస్ట్ షెడ్యూల్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది నటించిన పుష్ప 2 సినిమా సంచలన విజయం సాధించింది..అల్లుఅర్జున్ పుష్ప 2 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం కొల్లగొట్టి బాహుబలి రికార్డ్ ను బ్రేక్ చేసి 1850 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టాడు…ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం దాదాపు 1000 కోట్ల వరకు బడ్జెట్ ని కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో అల్లు అర్జున్ ప్రపంచ స్థాయి హీరోగా మారాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతోంది.

మెగా 157 : శరవేగంగా షూటింగ్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడంటే..?

ఈ సినిమాకి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని శరవేగంగా పూర్తి చేయాలని అట్లీ అండ్ టీం చాలా కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. వీలైనంత తొందరగా ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లి శరవేగంగా షూటింగ్ చేయాలనే ఆలోచనలో అట్లీ ఆలోచిస్తున్నట్లు సమాచారం..సెప్టెంబర్ నుంచి ఈ సినిమా మొదటి షెడ్యూల్ స్టార్ట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు మూడు నెలల పాటు ముంబైలోనే షూటింగ్ జరపే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా న్యూస్ వైరల్ అవుతుంది..

షూటింగ్ తర్వాత విఎఫ్ఎక్స్ కి సంబంధించిన పనులను కూడా స్టార్ట్ చేసి అవి కూడా వేగవంతంగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట. పుష్ప 2 సినిమాతో సంచలన విజయం అందుకున్న అల్లుఅర్జున్ అట్లీ సినిమాతో ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో చూడాలి.. ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది..ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ పుష్ప 3 లో నటించనున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది..

The post AA22 : షూటింగ్ పై బిగ్ అప్డేట్.. ఫస్ట్ షెడ్యూల్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/aa22-big-update-on-shooting-when-is-the-first-schedule/feed/ 0
AA22 : మరింత స్టైలిష్ లుక్ లో ఐకాన్ స్టార్..!! https://filmybowl.com/telugu/aa22-icon-star-in-a-more-stylish-look/ https://filmybowl.com/telugu/aa22-icon-star-in-a-more-stylish-look/#respond Mon, 02 Jun 2025 17:34:47 +0000 https://filmybowl.com/telugu/?p=3912 ఐకాన్ స్టార్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ‘పుష్ప2’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల కలెక్షన్స్‌తో సంచలన విజయం అందుకున్నాడు..తాజాగా స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి ‘AA22xA6’ అనే భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు… సన్ పిక్చర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరికొత్త అవతారంలో కనిపించునున్నాడు… ‘పుష్ప’ సిరీస్‌లో రఫ్ అండ్ రగ్గడ్ లుక్‌తో ప్రేక్షకులను...

The post AA22 : మరింత స్టైలిష్ లుక్ లో ఐకాన్ స్టార్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ‘పుష్ప2’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల కలెక్షన్స్‌తో సంచలన విజయం అందుకున్నాడు..తాజాగా స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి ‘AA22xA6’ అనే భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు… సన్ పిక్చర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరికొత్త అవతారంలో కనిపించునున్నాడు… ‘పుష్ప’ సిరీస్‌లో రఫ్ అండ్ రగ్గడ్ లుక్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన అల్లు అర్జున్, ఈ సినిమా కోసం పూర్తిగా భిన్నమైన లుక్‌లో కనిపించనున్నాడు.సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ సహకారంతో అల్లు అర్జున్ తన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై దృష్టి సారించాడు. లాయిడ్ స్టీవెన్స్, గతంలో జూనియర్ ఎన్టీఆర్,మహేష్ బాబు, రణవీర్ సింగ్ వంటి స్టార్స్‌తో పనిచేశాడు.

రాజాసాబ్ : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టీజర్ వచ్చేస్తుంది..!!

‘AA22xA6’లో అల్లు అర్జున్ కేవలం ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తోనే కాకుండా, విభిన్నమైన హెయిర్ స్టైల్స్‌తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. ఇటీవల ముంబైలో జరిగిన వేవ్స్ సమ్మిట్ 2025లో అల్లు అర్జున్ కొత్త హెయిర్ స్టైల్‌తో కనిపించాడు, ఇందులో అతను తన జుట్టును షార్ట్‌గా కట్ చేసి, బీర్డ్‌ను ట్రిమ్ చేసిన స్టైలిష్ లుక్‌లో కనిపించాడు.అయితే, ఇది ఫైనల్ లుక్ కాదని, సినిమా కోసం మరిన్ని వైవిధ్యమైన లుక్స్‌ను పరీక్షిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్‌లో కనిపించనున్నాడని సమాచారం., అందులో ఒక పాత్ర నెగటివ్ షేడ్స్‌తో ఉంటుందని న్యూస్ వైరల్ అవుతుంది.. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘AA22xA6’ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది.

ఇందులో పారలల్ యూనివర్స్ కాన్సెప్ట్‌తో పాటు అత్యాధునిక VFX ఉంటాయని సమాచారం.దాదాపు 700 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతున్న భారీ ప్రాజెక్ట్ కావడంతో అల్లు అర్జున్ అభిమానులు ఈ కొత్త లుక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ లైనప్ లో త్రివిక్రమ్ వున్నారు..

The post AA22 : మరింత స్టైలిష్ లుక్ లో ఐకాన్ స్టార్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/aa22-icon-star-in-a-more-stylish-look/feed/ 0
‘ఐకాన్’ టైటిల్ తో వస్తున్న ఐకాన్ స్టార్..!! https://filmybowl.com/telugu/icon-star-coming-with-the-title-icon/ https://filmybowl.com/telugu/icon-star-coming-with-the-title-icon/#respond Tue, 27 May 2025 07:36:12 +0000 https://filmybowl.com/telugu/?p=3901 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన నటన, స్టైల్, మరియు డ్యాన్స్‌తో టాలీవుడ్‌లో టాప్ హీరోగా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌డమ్ అందుకొని ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్నాడు.ప్రస్తుతం బన్నీ కోలీవుడ్ దర్శకుడు అట్లీతో కొత్త సినిమా కోసం చేస్తున్నాడు.ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం.. ఈ చిత్రానికి...

The post ‘ఐకాన్’ టైటిల్ తో వస్తున్న ఐకాన్ స్టార్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన నటన, స్టైల్, మరియు డ్యాన్స్‌తో టాలీవుడ్‌లో టాప్ హీరోగా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌డమ్ అందుకొని ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్నాడు.ప్రస్తుతం బన్నీ కోలీవుడ్ దర్శకుడు అట్లీతో కొత్త సినిమా కోసం చేస్తున్నాడు.ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం.. ఈ చిత్రానికి ‘ఐకాన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

OG రిలీజ్ పై బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!!

అయితే గతంలో, అల్లు అర్జున్ హీరోగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో, దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే టైటిల్‌తో ఒక సినిమా అనౌన్స్ చేసారు.కానీ పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.. ఆ వార్త అభిమానులకు నిరాశ కలిగించింది.అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ‘ ఐకాన్’ టైటిల్‌పై మరోసారి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు అట్లీ ‘జవాన్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రంతో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించాడు.. అతని సినిమాలు హై-ఇంటెన్సిటీ యాక్షన్, ఎమోషనల్ డ్రామా, మరియు గ్రాండ్ విజువల్స్‌కు పెట్టింది పేరు.

తాజా సమాచారం ప్రకారం, అల్లు అర్జున్ మరియు అట్లీ ఈ సినిమా కోసం ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభించారు.ఈ చిత్రం 2026 ఆగస్ట్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయెల్ లేదా ట్రిపుల్ రోల్‌లో కనిపించే అవకాశం ఉందని తెలుస్తుంది.. అందులో ఒక పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉండవచ్చని సమాచారం. త్వరలోనే ఈ విషయాలపై పూర్తి క్లారిటి రానుంది..ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా సాయి అభ్యంకర్‌ను ఎంపిక చేసుకున్నారు… అల్లుఅర్జున్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెర కెక్కుతుంది..

The post ‘ఐకాన్’ టైటిల్ తో వస్తున్న ఐకాన్ స్టార్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/icon-star-coming-with-the-title-icon/feed/ 0
AA22: ట్రిపుల్ రోల్ లో ఐకాన్ స్టార్.. ఫ్యాన్స్ కి పండగే..? https://filmybowl.com/telugu/aa22-iconic-star-in-triple-role-a-feast-for-fans/ https://filmybowl.com/telugu/aa22-iconic-star-in-triple-role-a-feast-for-fans/#respond Mon, 19 May 2025 16:24:42 +0000 https://filmybowl.com/telugu/?p=3879 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప – 2 సినిమా గత ఏడాది డిసెంబర్ 5 న విడుదల అయి పాన్ ఇండియా వైడ్ సంచలనం సృష్టించింది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంచలన విజయం సాధించింది..పుష్ప 2 చిత్రంతో సినిమా హద్దులను చెరిపేసిన అల్లు అర్జున్‌. ఇప్పుడు మరోసారి సంచలనం సృష్టించడానికి సిద్ధం అవుతున్నాడు.ఈ సారి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌లో అదరగొట్టేందుకు...

The post AA22: ట్రిపుల్ రోల్ లో ఐకాన్ స్టార్.. ఫ్యాన్స్ కి పండగే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప – 2 సినిమా గత ఏడాది డిసెంబర్ 5 న విడుదల అయి పాన్ ఇండియా వైడ్ సంచలనం సృష్టించింది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంచలన విజయం సాధించింది..పుష్ప 2 చిత్రంతో సినిమా హద్దులను చెరిపేసిన అల్లు అర్జున్‌. ఇప్పుడు మరోసారి సంచలనం సృష్టించడానికి సిద్ధం అవుతున్నాడు.ఈ సారి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌లో అదరగొట్టేందుకు సిద్ధం అవుతున్నాడు… అల్లు అర్జున్‌ తన తరువాత సినిమాను స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో చేయనున్నాడు.. మేకర్స్ ఈ సినిమాపై అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చేసారు..

వీరమల్లు ట్రైలర్ రిలీజ్ పై స్టన్నింగ్ అప్డేట్.. మేకర్స్ ప్లాన్ అదిరిందిగా..!!

కోలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సన్‌ పిక్చర్స్‌’ అత్యంత భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్‌ చేస్తుంది. ఏప్రిల్ 8 అల్లుఅర్జున్ పుట్టినరోజు సందర్బంగా శుభాకాంక్షలు చెబుతూ.. ‘AA22’ పేరుతో ఈ చిత్రాన్ని మేకర్స్ ప్రకటించారు.కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ విజయ్‌ హీరోగా వరుస హిట్స్ అందుకొని ఇటీవల బాలీవుడ్‌కి వెళ్లి నటుడు షారుఖ్‌ ఖాన్‌తో జవాన్‌ అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ తెరకెక్కించి అక్కడ కూడా సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. అలా పాన్‌ ఇండియా రేంజ్‌లో సత్తా చాటి మంచి గుర్తింపు తెచ్చుకున్న అట్లీ.. అల్లుఅర్జున్ తో భారీ ప్రాజెక్ట్‌ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు పెంచేసుకుంటున్నారు..

ఈ సినిమా లో అల్లు అర్జున్ ని దర్శకుడు అట్లీ సరికొత్త గా చూపించనున్నట్లు సమాచారం.. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ రోల్ చేస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.ఇదిలా ఉంటే మొన్నటి వరకు ఈ సినిమాలో అల్లుఅర్జున్ డ్యూయల్ రోల్ అంటూ ప్రచారం జరిగింది. తాజాగా ట్రిపుల్ రోల్ న్యూస్ వైరల్ అవుతుంది.. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించాల్సి వుంది..

The post AA22: ట్రిపుల్ రోల్ లో ఐకాన్ స్టార్.. ఫ్యాన్స్ కి పండగే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/aa22-iconic-star-in-triple-role-a-feast-for-fans/feed/ 0
AA22 : విలన్ గా ఐకాన్ స్టార్.. ఈ సారి అస్సలు తగ్గేదే లే..!! https://filmybowl.com/telugu/aa22-icon-star-as-villain-this-time-there-is-no-let-down-at-all/ https://filmybowl.com/telugu/aa22-icon-star-as-villain-this-time-there-is-no-let-down-at-all/#respond Wed, 07 May 2025 13:25:10 +0000 https://filmybowl.com/telugu/?p=3837 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప2 సినిమా సంచలన విజయం సాధించింది.. ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారారు… పుష్ప 2 భారీ విజయం సాధించడంతో తన తరువాత సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. తారక్ బర్త్డే.....

The post AA22 : విలన్ గా ఐకాన్ స్టార్.. ఈ సారి అస్సలు తగ్గేదే లే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప2 సినిమా సంచలన విజయం సాధించింది.. ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారారు… పుష్ప 2 భారీ విజయం సాధించడంతో తన తరువాత సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు.

తారక్ బర్త్డే.. ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్..!!

ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో భారీ సినిమా చేసేందుకు అల్లుఅర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల ఈ సినిమాను మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిచర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.అల్లు అర్జున్ , అట్లీ సినిమాకు సంబందించిన పూజా కార్యక్రమాలు ఇటీవల ముంబాయిలో చాలా సింపుల్ గా జరిగాయని తెలుస్తుంది. కాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం ముంబాయిలో అలాగే విదేశాల్లో జరగనుందని సమాచారం. ఇప్పటికే దర్శకుడు అట్లీ ఫారిన్ లొకేషన్స్ కూడా లాక్ చేసినట్లు సమాచారం..అల్లుఅర్జున్ కెరీర్ లో 22వ సినిమా గా ఈ మూవీ తెరకెక్కుతుంది..

ఈ సినిమాకు ప్రముఖ హాలీవుడ్ VFX స్టూడియోస్, మోషన్ స్టూడియోస్ టెక్నిషియన్స్ వర్క్ చేయబోతున్నారని తెలుస్తుంది.అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూల్ రోల్ లో కనిపించబోతున్నాడని సమాచారం. హీరోతో పాటు విలన్ గా కూడా బన్నీ నటించబోతున్నాడని తెలుస్తుంది… ఇండియన్ సినిమా చరిత్రలో మునుపెన్నడూ కనిపించని విధంగా విలన్ రోల్ ను దర్శకుడు అట్లీ డిజైన్ చేశాడట. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా లేటెస్ట్ గా అనన్య పాండే పేరు కూడా వినిపిస్తోంది.ఈ బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ ప్రొజెక్ట్ కు సంగీత దర్శకుడిగా అనిరుద్ తో పాటు సాయి అబ్యాంకర్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది..

The post AA22 : విలన్ గా ఐకాన్ స్టార్.. ఈ సారి అస్సలు తగ్గేదే లే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/aa22-icon-star-as-villain-this-time-there-is-no-let-down-at-all/feed/ 0
AA22 : సీక్రెట్ గా పూజా కార్యక్రమం.. అట్లీ ప్లాన్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/aa22-secret-pooja-program-atlees-plan-is-a-success/ https://filmybowl.com/telugu/aa22-secret-pooja-program-atlees-plan-is-a-success/#respond Mon, 28 Apr 2025 14:10:13 +0000 https://filmybowl.com/telugu/?p=3779 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప2 సినిమా సంచలన విజయం సాధించింది.. ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారారు… పుష్ప 2 భారీ విజయం సాధించడంతో తన తరువాత సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు.ఈ నేపథ్యంలోనే కోలీవుడ్...

The post AA22 : సీక్రెట్ గా పూజా కార్యక్రమం.. అట్లీ ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప2 సినిమా సంచలన విజయం సాధించింది.. ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారారు… పుష్ప 2 భారీ విజయం సాధించడంతో తన తరువాత సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు.ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో భారీ సినిమా చేసేందుకు అల్లుఅర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల ఈ సినిమాను మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది..

జక్కన్న మహాభారతంలో ఆ ముగ్గురు స్టార్ హీరోస్ ఫిక్స్..?

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో న్యూస్ వైరల్ అవుతుంది.. ఈ సినిమా యూనిట్ కు చెందిన అతి కొద్దీ మంది ముఖ్యుల సమక్షంలో అల్లు అర్జున్ , అట్లీ సినిమాకు సంభందించిన పూజా కార్యక్రమాలు ఇటీవల ముంబాయిలో చాలా సింపుల్ గా జరిగాయని తెలుస్తుంది. కాగా ఈ సినిమా షూట్ మొత్తం ముంబాయిలో అలాగే విదేశాల్లో ఉంటుందని సమాచారం. ఇప్పటికే దర్శకుడు అట్లీ ఫారిన్ లొకేషన్స్ కూడా లాక్ చేసినట్లు సమాచారం..ఈ సినిమాకు స్పైడర్ మ్యాన్, అవతార్, వాళ్వరిన్, టెర్మినేటర్ వంటి సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ప్రముఖ VFX స్టూడియోస్, మోషన్ స్టూడియోస్ టెక్నిషియన్స్ వర్క్ చేయబోతున్నారని తెలుస్తుంది.అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్, సమంత పేర్లు వినిపిస్తున్నాయి. కానీ మేకర్స్ మాత్రం ఇంకా ఎవరిని అధికారకంగా ఫిక్స్ చేయలేదు.అల్లుఅర్జున్ కెరీర్ లో 22వ సినిమా గా ఈ మూవీ తెరకెక్కుతుంది..

The post AA22 : సీక్రెట్ గా పూజా కార్యక్రమం.. అట్లీ ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/aa22-secret-pooja-program-atlees-plan-is-a-success/feed/ 0
AA22 : ఐకాన్ స్టార్ కి జోడిగా ఆ స్టార్ హీరోయిన్..!! https://filmybowl.com/telugu/aa22-that-star-heroine-paired-with-the-icon-star/ https://filmybowl.com/telugu/aa22-that-star-heroine-paired-with-the-icon-star/#respond Fri, 25 Apr 2025 12:58:14 +0000 https://filmybowl.com/telugu/?p=3754 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప – 2 సినిమా గత ఏడాది డిసెంబర్ 5 న విడుదల అయి పాన్ ఇండియా వైడ్ సంచలనం సృష్టించింది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంచలన విజయం సాధించింది..పుష్ప 2 చిత్రంతో సినిమా హద్దులను చెరిపేసిన అల్లు అర్జున్‌. ఇప్పుడు మరోసారి సంచలనం సృష్టించడానికి సిద్ధం అవుతున్నాడు.ఈ సారి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌లో అదరగొట్టేందుకు...

The post AA22 : ఐకాన్ స్టార్ కి జోడిగా ఆ స్టార్ హీరోయిన్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప – 2 సినిమా గత ఏడాది డిసెంబర్ 5 న విడుదల అయి పాన్ ఇండియా వైడ్ సంచలనం సృష్టించింది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంచలన విజయం సాధించింది..పుష్ప 2 చిత్రంతో సినిమా హద్దులను చెరిపేసిన అల్లు అర్జున్‌. ఇప్పుడు మరోసారి సంచలనం సృష్టించడానికి సిద్ధం అవుతున్నాడు.ఈ సారి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌లో అదరగొట్టేందుకు సిద్ధం అవుతున్నాడు… అల్లు అర్జున్‌ తన తరువాత సినిమాను స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో చేయనున్నాడు..

ప్రభాస్ ‘రాజాసాబ్ ‘ బిగ్ అప్డేట్ వైరల్..!!

తాజాగా ఈ సినిమాపై అధికారికంగా ప్రకటన వచ్చేసింది.కోలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సన్‌ పిక్చర్స్‌’ అత్యంత భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్‌ చేస్తుంది. ఏప్రిల్ 8 అల్లుఅర్జున్ పుట్టినరోజు కావడంతో ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ.. ‘AA22’ పేరుతో ఈ చిత్రాన్ని మేకర్స్ ప్రకటించారు.కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ విజయ్‌ హీరోగా వరుసగా మెర్సల్‌, బిగిల్‌, తేరి వంటి సంచలన హిట్స్ అందుకున్నాడు….. ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి నటుడు షారుఖ్‌ ఖాన్‌తో జవాన్‌ అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ తెరకెక్కించి అక్కడ కూడా సూపర్‌ హిట్‌ అందకున్నాడు. అలా పాన్‌ ఇండియా రేంజ్‌లో సత్తా చాటి మంచి గుర్తింపు తెచ్చుకున్న అట్లీ..

అల్లుఅర్జున్ తో భారీ ప్రాజెక్ట్‌ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు పెంచేసుకుంటున్నారు..ఈ సినిమా లో అల్లు అర్జున్ ని దర్శకుడు అట్లీ సరికొత్త గా చూపించనున్నట్లు సమాచారం.. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ మొదటి సారి డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది..ఇదిలా ఉంటే ఈ సినిమా కు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.. ఈ సినిమాలో అల్లుఅర్జున్ సరసన టాలీవుడ్ సీతగా గుర్తింపు తెచ్చుకున్న మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం..త్వరలో మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు..

The post AA22 : ఐకాన్ స్టార్ కి జోడిగా ఆ స్టార్ హీరోయిన్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/aa22-that-star-heroine-paired-with-the-icon-star/feed/ 0
AA22: బన్నీ లుక్ పై అట్లీ స్పెషల్ కేర్..!! https://filmybowl.com/telugu/aa22-atlee-takes-special-care-of-bunnys-look/ https://filmybowl.com/telugu/aa22-atlee-takes-special-care-of-bunnys-look/#respond Mon, 21 Apr 2025 17:04:05 +0000 https://filmybowl.com/telugu/?p=3727 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప2”.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది.. ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది..ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాను జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను  తెరకెక్కించిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో కన్ఫర్మ్...

The post AA22: బన్నీ లుక్ పై అట్లీ స్పెషల్ కేర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప2”.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది.. ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది..ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాను జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను  తెరకెక్కించిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే.అల్లుఅర్జున్ బర్త్డే సందర్భంగా సన్ పిక్చర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఆఫీసియల్ గా అనౌన్స్ చేసింది.. అట్లీ సినిమా కోసం తరచుగా బన్నీ ముంబై వెళ్తూ వున్నాడు..తాజాగా బాంద్రాలోని మెహబూబ్ స్టూడియోస్ లో ఆదివారం బన్నీకి లుక్ టెస్ట్, కాన్సెప్ట్ ఫోటోషూట్ చేశారని బాలీవుడ్ వర్గాల సమాచారం…

నితిన్ “తమ్ముడు” రిలీజ్ డేట్ ఫిక్స్..!!

మధ్యాహ్నం ఒంటిగంటకు మొదలైన ఈ సెషన్ సాయంత్రం వరకు కొనసాగిందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందింది..ఈ సినిమా కోసం అల్లు అర్జున్ లుక్ ను అట్లీ ఎన్నో రకాలుగా ట్రై చేశాడని, రగ్గ్‌డ్ లుక్ నుంచి నార్మల్ లుక్ వరకు ప్రతీదీ ట్రై చేశారని తెలుస్తోంది. పుష్ప సినిమాతో బన్నీ తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ అట్లీ ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా ట్రై చేయనున్నాడని సమాచారం.. అల్లు అర్జున్ ఈ లుక్ టెస్ట్ లో ఎంతో ఇష్టంగా పాల్గొన్నట్లు సమాచారం..

ఇప్పటివరకు అల్లుఅర్జున్-అట్లీ సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటి అనేది తెలియలేదు..కానీ ఈ సినిమా ఓ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం.. అందుకే అల్లుఅర్జున్ లుక్ పై అట్లీ స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు సమాచారం…తాజాగా ఈ కాన్సెప్ట్ షూట్ లో సినిమాలోని ఓ కీలక అంశం కోసం 12 ఏళ్ల పిల్లలను కూడా సెలెక్ట్ చేశారని తెలుస్తోంది.జూన్ నెలాఖరు నుంచే ఈ బిగ్గెస్ట్ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.

The post AA22: బన్నీ లుక్ పై అట్లీ స్పెషల్ కేర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/aa22-atlee-takes-special-care-of-bunnys-look/feed/ 0
పుష్ప 2 : అంతా విఎఫ్ఎక్స్.. షాక్ లో ఫ్యాన్స్..!! https://filmybowl.com/telugu/pushpa-2-everything-is-vfx-fans-are-in-shock/ https://filmybowl.com/telugu/pushpa-2-everything-is-vfx-fans-are-in-shock/#respond Fri, 18 Apr 2025 15:31:10 +0000 https://filmybowl.com/telugu/?p=3674 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2”..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తం గా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్...

The post పుష్ప 2 : అంతా విఎఫ్ఎక్స్.. షాక్ లో ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2”..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తం గా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.అయితే దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను చాలా క్రియేటివ్ గా తెరకెక్కించాడు…ఈ సినిమా లో కనిపించే సెట్లు, యాక్షన్ సీన్లు, అడవుల్లో దుంగలు దాచే సీన్లు ప్ర్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి..

రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న పవర్ స్టార్ కల్ట్ క్లాసిక్ మూవీ..!!

అయితే సుకుమార్ ఇవన్నీ ఎలా క్రియేట్ చేశాడో అనుకున్నాం. కానీ అవన్నీ వీఎఫ్ఎక్స్ తో చేసినవే అని తేలిపోయింది. పుష్ప-2లోని చాలా సీన్లు వీఎఫ్ ఎక్స్ లో చేసినవే. ఇన్ని రోజులు అవన్నీ నిజమైనవి అనుకున్న ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. తాజాగా వీఎఫ్ ఎక్స్ కు సంబంధించిన వీడియోను సుకుమార్ రైటింగ్స్ సంస్థ రిలీజ్ చేసింది.ఇందులో పుష్ప రాజ్ జపాన్ ఫైట్, మాల్దీవుల్లో డీలింగ్ చేయడం, అడవుల్లో చెట్ల మీద దుంగలు దాచిపెట్టడం, సముద్రంలో దుంగలు స్మగ్లింగ్ చేయడం.. ఇవన్నీ వీఎఫ్ ఎక్స్ తో క్రియేట్ చేసినట్లు చూపించారు… ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది..నెటిజన్స్ ఈ వీడియో చూసి సుకుమార్ ఎంత మోసం చేసావ్ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు..

అయితే సినిమా చూస్తున్న ప్రేక్షకునికి ఏ మాత్రం అనుమానం రాకుండా సీన్స్ విఎఫ్ఎక్స్ చేసిన పనితనానికి అందరూ మెచ్చుకుంటున్నారు..సినిమాకు ఇన్నేళ్లు సమయం పట్టడానికి అసలు ఇదేనని అంతా కామెంట్స్ చేస్తున్నారు.. ఇదిలా ఉంటే ప్రస్తుతం సుకుమార్ తన తరువాత సినిమాను రాంచరణ్ తో చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.. త్వరలో దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రానున్నాయి..

The post పుష్ప 2 : అంతా విఎఫ్ఎక్స్.. షాక్ లో ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-2-everything-is-vfx-fans-are-in-shock/feed/ 0