Alluaravind Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/alluaravind/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 06 Feb 2025 09:33:13 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Alluaravind Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/alluaravind/ 32 32 మగధీర రిజల్ట్ చూసి షాక్ అయ్యా.. అల్లుఅరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/shocked-to-see-the-magadheera-result-allu-aravinds-interesting-comments/ https://filmybowl.com/telugu/shocked-to-see-the-magadheera-result-allu-aravinds-interesting-comments/#respond Thu, 06 Feb 2025 09:33:13 +0000 https://filmybowl.com/telugu/?p=2432 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “చిరుత” సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు..చిరు తనయుడు కావడంతో రామ్ చరణ్‌ మొదటి సినిమాకు ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.. సినిమాలో మణిశర్మ ఇచ్చిన సాంగ్స్ కూడా అదిరిపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు మంచి విజయం అందించారు. అయితే రాంచరణ్ స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే భారీ హిట్ అందుకోవాలనే ఉద్దేశంతో నిర్మాత అల్లుఅరవింద్ తన రెండో సినిమాను దర్శకధీరుడు...

The post మగధీర రిజల్ట్ చూసి షాక్ అయ్యా.. అల్లుఅరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “చిరుత” సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు..చిరు తనయుడు కావడంతో రామ్ చరణ్‌ మొదటి సినిమాకు ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.. సినిమాలో మణిశర్మ ఇచ్చిన సాంగ్స్ కూడా అదిరిపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు మంచి విజయం అందించారు. అయితే రాంచరణ్ స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే భారీ హిట్ అందుకోవాలనే ఉద్దేశంతో నిర్మాత అల్లుఅరవింద్ తన రెండో సినిమాను దర్శకధీరుడు రాజమౌళితో సెట్ చేసారు. రాజమౌళి, రాంచరణ్ కాంబోలో వచ్చిన మగధీర ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మగధీర’ గురించి అల్లుఅరవింద్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తండేల్ : ప్రివ్యూ షో టాక్ అదిరిందిగా.. క్లైమాక్స్ అన్ ప్రిడిక్టబుల్..!!

ఎస్. ఎస్. రాజమౌళి కెరీర్ ప్రారంభం నుంచే చాలా అద్భుతమైన డైరెక్టర్. నా మేనల్లుడు రామ్ చరణ్ చేసిన మొదటి సినిమా ప్రేక్షకులకు నచ్చింది.. రెండో సినిమాకి నేను నిర్మాతగా వున్నాను..కాబట్టి నా మేనల్లుడికి ఎలాగైనా భారీ హిట్టు ఇవ్వాలని అనుకున్నాను. అందుకే ఎంత ఖర్చు అయినా పర్లేదు, పెట్టిన డబ్బులు వెనక్కి రాకపోయినా పర్లేదని రిస్క్ చేయమని చెప్పాను.

అలా మగధీర కోసం ఏకంగా రూ.40 కోట్లు ఖర్చు చేశాం. ఓ హీరో రెండో సినిమాకి అంత బడ్జెట్ పెట్టడం చాలా రిస్క్..కచ్ఛితంగా నష్టాలు వస్తాయని నేను ఫిక్స్ అయ్యాను. కానీ ఊహించని దానికంటే రెట్టింపు లాభాలు వచ్చాయి. రాజమౌళి ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్‌గా అద్భుతంగా రానిస్తున్నారు..ప్రస్తుతం ఆయన సినిమాలు గ్లోబల్ మార్కెట్ ని రీచ్ అవుతున్నాయి..ఈ రేంజ్‌ లో దూసుకెళ్తారని మేము అస్సలు అనుకోలేదు.. మగధీర రిజల్ట్ నిజంగా నాకు పాజిటివ్ షాక్ అని అల్లుఅరవింద్ తెలిపారు..

The post మగధీర రిజల్ట్ చూసి షాక్ అయ్యా.. అల్లుఅరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/shocked-to-see-the-magadheera-result-allu-aravinds-interesting-comments/feed/ 0
తండేల్ : ప్రివ్యూ షో టాక్ అదిరిందిగా.. క్లైమాక్స్ అన్ ప్రిడిక్టబుల్..!! https://filmybowl.com/telugu/tandel-preview-show-talk-is-amazing-climax-is-unpredictable/ https://filmybowl.com/telugu/tandel-preview-show-talk-is-amazing-climax-is-unpredictable/#respond Wed, 05 Feb 2025 15:40:38 +0000 https://filmybowl.com/telugu/?p=2428 అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ తండేల్”.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీ వాసు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఈ సినిమాలో నాగచైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఫిబ్రవరి...

The post తండేల్ : ప్రివ్యూ షో టాక్ అదిరిందిగా.. క్లైమాక్స్ అన్ ప్రిడిక్టబుల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ తండేల్”.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీ వాసు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఈ సినిమాలో నాగచైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఫిబ్రవరి 7 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు..నాగ చైతన్య నటించిన ఏ సినిమాకి కూడా ఈ రేంజ్ హైప్ రాలేదు.తండేల్ సినిమా యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా కావడంతో అంచనాలు మెండుగా వున్నాయి.,అలాగే రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్,ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఎన్టీఆర్ పేరుతో ఫిఫా ఇంట్రెస్టింగ్ పోస్టర్.. తారక్ రియాక్షన్ ఇదే..!!

ఈ సినిమాను సుమారుగా 80 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మాత అల్లు అరవింద్ గ్రాండ్ గా నిర్మించారు.. ‘మగధీర’, ‘బద్రీనాథ్’ వంటి చిత్రాల తర్వాత అల్లుఅరవింద్ అంతటి రేంజ్ లో తీసిన సినిమా ఇదే.. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అన్ని ప్రాంతాల్లో మొదలయ్యాయి. కేవలం బుక్ మై షో నుండి ఈ చిత్రానికి ఇప్పటి వరకు 50 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది ఇలా ఉండగా దుబాయి లో ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోని కాసేపటి క్రితమే ప్రదర్శించారు.

అక్కడి బయ్యర్స్ తో పాటు పలువురు ముఖ్య ప్రముఖులు ఈ ప్రీమియర్ షోలో పాల్గొనడం జరిగింది… ఈ చిత్రాన్ని చూసాక వారు ఇచ్చిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ లో డైరెక్టర్ చందు మొండేటి హీరో హీరోయిన్ల మధ్య తీసిన లవ్ సీన్స్ రెగ్యులర్ లవ్ స్టోరీస్ కి భిన్నంగా ఉందని, చాలా అద్భుతంగా తీసారని వారు చెప్పుకొచ్చారు.ఇక సెకండ్ హాఫ్ భావోద్వేగాలతో సాగుతుందని ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఊహించని రేంజ్ లో ఉందని తండేల్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుందని తెలిపారు..

 

The post తండేల్ : ప్రివ్యూ షో టాక్ అదిరిందిగా.. క్లైమాక్స్ అన్ ప్రిడిక్టబుల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/tandel-preview-show-talk-is-amazing-climax-is-unpredictable/feed/ 0