allu arjun Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/allu-arjun/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sun, 30 Mar 2025 14:01:43 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg allu arjun Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/allu-arjun/ 32 32 రీ రిలీజ్ కి సిద్దమైన ఐకాన్ స్టార్ కల్ట్ క్లాసిక్ మూవీ..!! https://filmybowl.com/telugu/icon-stars-cult-classic-movie-ready-for-re-release/ https://filmybowl.com/telugu/icon-stars-cult-classic-movie-ready-for-re-release/#respond Sun, 30 Mar 2025 14:01:43 +0000 https://filmybowl.com/telugu/?p=3372 క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..దర్శకుడిగా సుకుమార్ కి, హీరోగా అల్లుఅర్జున్ కి మొదటి సూపర్ హిట్ “ఆర్య”.. ఆ రోజుల్లో ఆర్య సినిమా సరికొత్త ట్రెండ్ సృష్టించింది.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది..ఆర్య సినిమా తో సుకుమార్, అల్లు అర్జున్ కెరీర్ ఒక్కసారిగా చేంజ్ అయింది.. రాంచరణ్ ‘పెద్ది’...

The post రీ రిలీజ్ కి సిద్దమైన ఐకాన్ స్టార్ కల్ట్ క్లాసిక్ మూవీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..దర్శకుడిగా సుకుమార్ కి, హీరోగా అల్లుఅర్జున్ కి మొదటి సూపర్ హిట్ “ఆర్య”.. ఆ రోజుల్లో ఆర్య సినిమా సరికొత్త ట్రెండ్ సృష్టించింది.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది..ఆర్య సినిమా తో సుకుమార్, అల్లు అర్జున్ కెరీర్ ఒక్కసారిగా చేంజ్ అయింది..

రాంచరణ్ ‘పెద్ది’ బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చేసింది..!!

ఈ సినిమా తరువాత అల్లుఅర్జున్ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగారు.. అలాగే సుకుమార్ కూడా తన స్టైల్ ఆఫ్ సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు.. వీరి కాంబినేషన్ లో వచ్చిన సెకండ్ మూవీ “ ఆర్య 2”..అల్లు అర్జున్, కాజల్, నవదీప్ మెయిన్ లీడ్స్ గా ఆర్య సినిమాకు సీక్వెల్ గా మరోసారి ట్రయాంగిల్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఆర్య 2 సినిమా కమర్షియల్ గా అంతగా హిట్ కాలేదు.. అయితే గత కొంతకాలంగా వింటేజ్ మూవీస్ ప్రతివారం ఏదో ఒకటి రీ రిలీజ్ అవుతూనే ఉన్నాయి.

ఒకప్పటి హిట్ సినిమాలు, క్లాసిక్ సినిమాలు అన్నీ రీ రిలీజ్ అవుతున్నాయి.ఇప్పుడు ఈ లిస్ట్ లో ఆర్య 2 సినిమా చేరింది. పుష్ప 2 సినిమాతో భారీ హిట్ కొట్టి అల్లు అర్జున్ తన తరువాత సినిమా కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.. ఐకాన్ స్టార్ తన తరువాత సినిమాను అట్లీ డైరెక్షన్ లో చేస్తున్నాడు..ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా టైం పడుతుంది.. దీనితో అల్లు అర్జున్ ఫ్యాన్స్ గతంలో అల్లు అర్జున్ పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు.. గతంలో దేశ ముదురు సినిమా రీ రిలీజ్ అయింది.ఇప్పుడు అల్లు అర్జున్ క్లాసిక్ సినిమాల్లో ఒకటైన ఆర్య 2 రీ రిలీజ్ కాబోతుంది. నేడు ఉగాది పండగ పూట ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆర్య 2 సినిమా ఏప్రిల్ 5 శనివారం నాడు ఈ సినిమా రీ రిలీజ్ కాబోతుంది

 

The post రీ రిలీజ్ కి సిద్దమైన ఐకాన్ స్టార్ కల్ట్ క్లాసిక్ మూవీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/icon-stars-cult-classic-movie-ready-for-re-release/feed/ 0
ఒళ్ళు దగ్గర పెట్టుకో తోలు తీస్తా అంటూ అల్లుఅర్జున్ కి ఏసీపి మాస్ వార్నింగ్..!! https://filmybowl.com/telugu/acp-mass-warning-to-alluarjun-saying-keep-tears-close-to-skin/ https://filmybowl.com/telugu/acp-mass-warning-to-alluarjun-saying-keep-tears-close-to-skin/#respond Sun, 22 Dec 2024 14:35:14 +0000 https://filmybowl.com/telugu/?p=1573 సంధ్య థియేటర్ ఘటనతో అల్లు అర్జున్ పరువు పూర్తిగా పోయింది.. అసలు ఎందుకు వెళ్ళావ్ అన్నా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ఇప్పుడంతా పుష్ప 2 సక్సెస్ కంటే వివాదం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు..ఒక రాష్ట్ర గవర్నమెంటే అల్లుఅర్జున్ కి వ్యతిరేకంగా ఉంది..ఈ ఘటనలో తన తప్పు లేదంటూ ఎంత గట్టిగా వాదించిన పోలీసులు విడుదల చేసిన వీడియోలో మాత్రం తప్పు స్పష్టంగా అల్లుఅర్జున్ దే అని తెలుస్తుంది..సీఎం రేవంత్...

The post ఒళ్ళు దగ్గర పెట్టుకో తోలు తీస్తా అంటూ అల్లుఅర్జున్ కి ఏసీపి మాస్ వార్నింగ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సంధ్య థియేటర్ ఘటనతో అల్లు అర్జున్ పరువు పూర్తిగా పోయింది.. అసలు ఎందుకు వెళ్ళావ్ అన్నా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ఇప్పుడంతా పుష్ప 2 సక్సెస్ కంటే వివాదం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు..ఒక రాష్ట్ర గవర్నమెంటే అల్లుఅర్జున్ కి వ్యతిరేకంగా ఉంది..ఈ ఘటనలో తన తప్పు లేదంటూ ఎంత గట్టిగా వాదించిన పోలీసులు విడుదల చేసిన వీడియోలో మాత్రం తప్పు స్పష్టంగా అల్లుఅర్జున్ దే అని తెలుస్తుంది..సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా శనివారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.దానికి కౌంటర్ గా అల్లుఅర్జున్ ఆ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.

తాను ఏ తప్పు చేయలేదని.. సీఎం అలా మాట్లాడడం సరికాదని అన్నారు. ఈ అంశంపై సినీ, రాజకీయ ప్రముఖులు ఎవరికి తోచిన విదంగా వారు స్పందిస్తున్నారు. తాజాగా, తెలంగాణ డీజీపీ జితేందర్ సైతం ఈ అంశంపై స్పందించారు. అల్లు అర్జున్ సినిమా హీరో అయి ఉండొచ్చని, కానీ తానూ ఓ పౌరుడిగా బాధ్యతాయుతంగా ఉండాలని ఆయన అన్నారు. అల్లు అర్జున్ కి మేం వ్యతిరేకం కాదని.. కానీ ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. తాజాగా అల్లుఅర్జున్ ఇష్యూ పై ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి తీవ్రంగా స్పందించారు..

అల్లుఅర్జున్ వివాదం.. దిల్ రాజుకి నిద్రపట్టనివ్వట్లేదుగా.. ఎందుకో తెలుసా..?

హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఏసీపీ…మా పోలీసులు తలచుకుంటే అల్లు అర్జున్ రీల్స్ కట్ అయిపోతాయి.. చనిపోయిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ లంచం ఇస్తున్నాడని మాకు తెలిసింది..అల్లు అర్జున్ ఏమైనా తీస్ మార్ ఖాన్ అనుకుంటున్నాడా.. అని తీవ్రంగా మండిపడ్డారు..పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు అంటున్నావు..అస్సలు నీకు ఎందుకు చెప్పాలి..నువ్వు ఏమన్నా తీస్ మార్ ఖాన్ అనుకుంటున్నావా.? నువ్వు మామూలు పౌరుడివి.. నీకు ఆధార్ కార్డు ఆంధ్రలో ఉందా.. తెలంగాణలో ఉందా? ఎక్కడ ఉందో కూడా తెలియదు. అసెంబ్లీలో నీ వల్ల గంట సమయం పోయింది. నీ గురించి మేము ఎందుకు బాధపడాలి.? తెలంగాణ ప్రజలు సౌమ్యులు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చేస్తున్నారు. సినిమా వాళ్ల దాదాగిరి ఏంటీ.? ఇష్టమొచ్చినట్లు టికెట్ రేట్లు పెంచారు. ఇన్ని కోట్లు పెట్టి సినిమాలు తీయమని మేము బ్రతిమిలాడామా?.’ అంటూ గట్టిగానే నిలదీశారు.

The post ఒళ్ళు దగ్గర పెట్టుకో తోలు తీస్తా అంటూ అల్లుఅర్జున్ కి ఏసీపి మాస్ వార్నింగ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/acp-mass-warning-to-alluarjun-saying-keep-tears-close-to-skin/feed/ 0
బిగ్ బ్రేకింగ్ : అల్లుఅర్జున్ ని అరెస్ట్ చేసిన పోలీసులు..!! https://filmybowl.com/telugu/big-breaking-police-arrested-alluarjun/ https://filmybowl.com/telugu/big-breaking-police-arrested-alluarjun/#respond Fri, 13 Dec 2024 07:49:12 +0000 https://filmybowl.com/telugu/?p=1418 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన “ పుష్ప 2 “ సినిమా డిసెంబర్ 5 న విడుదలయి రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధిస్తూ పాన్ ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రతీ ప్రేక్షకుడిని ఎంతగానో అలరిస్తుంది.. అల్లు అర్జున్ మాస్ పెర్ఫార్మన్స్ కి అందరూ ఫిదా అవుతున్నారు..కేవలం 6 రోజుల్లోనే ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ సాధించి ...

The post బిగ్ బ్రేకింగ్ : అల్లుఅర్జున్ ని అరెస్ట్ చేసిన పోలీసులు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన “ పుష్ప 2 “ సినిమా డిసెంబర్ 5 న విడుదలయి రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధిస్తూ పాన్ ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రతీ ప్రేక్షకుడిని ఎంతగానో అలరిస్తుంది.. అల్లు అర్జున్ మాస్ పెర్ఫార్మన్స్ కి అందరూ ఫిదా అవుతున్నారు..కేవలం 6 రోజుల్లోనే ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ సాధించి  చరిత్ర సృష్టించింది.. అయితే పుష్ప 2 సినిమా ఇంతటి ఘన విజయం సాధించినా కూడా అల్లుఅర్జున్ కానీ, సుకుమార్ కానీ, మూవీ మేకర్స్ కానీ అంత సంతోషంగా లేరు.. దీనికి కారణం సినిమా రిలీజ్ రోజు జరిగిన ఓ విషాదకరమైన ఘటన..

పుష్ప 2 సినిమాను ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేసారు.. దీనిలో భాగంగా డిసెంబర్ 4 అర్దరాత్రి నుంచి ఈ సినిమా ప్రీమియర్ షోలు పడ్డాయి.. అయితే పుష్ప 2 ను ఫ్యాన్స్ తో కలిసి వీక్షించేందుకు అల్లుఅర్జున్ పుష్ప 2 టీం తో ఆరోజు అర్ధరాత్రి హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ కి వచ్చారు.. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా అల్లుఅర్జున్ అక్కడికి రావడంతో భారీగా జనం గూమిగుడారు.. దీనితో తొక్కిసలాట జరిగింది.. ఆ తొక్కిసలాటలో ఓ కుటుంబంలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

డాకు మహారాజ్ : బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఇక మాస్ జాతర షురూ..!!

అయితే అనుమతులు లేకుండా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్లాడని పోలీసులు అర్జున్ పై కేసు నమోదు చేసారు. ఈ కేసులో ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన హీరో అల్లు అర్జున్‌, సంధ్య థియేటర్ ఘటనలో నమోదైన కేసును కొట్టేయాలని పిటీషన్‌ దాఖలు చేసారు.. అయితే ఈ ఘటనలో ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయగా ఇప్పుడు సినీనటుడు అల్లు అర్జున్‌ను సైతం చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు..

The post బిగ్ బ్రేకింగ్ : అల్లుఅర్జున్ ని అరెస్ట్ చేసిన పోలీసులు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/big-breaking-police-arrested-alluarjun/feed/ 0
ఏకంగా నాలుగు పాన్ ఇండియా హిట్స్.. ఆ కన్నడ విలన్ జోరు మాములుగా లేదుగా..!! https://filmybowl.com/telugu/four-pan-india-hits-at-once-that-kannada-villain-is-not-normal/ https://filmybowl.com/telugu/four-pan-india-hits-at-once-that-kannada-villain-is-not-normal/#respond Sat, 07 Dec 2024 14:00:14 +0000 https://filmybowl.com/telugu/?p=1295 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’ డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో పుష్ప రాజ్‌తో పాటు హీరోయిన్ రష్మిక అద్భుతంగా నటించింది.సినిమాలో ప్రతీ సీన్ ప్రేక్షకులకి గూస్ బంప్స్ తెప్పించింది..పుష్ప రాజ్, షెకావత్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ అల్టిమేట్ అని చెప్పొచ్చు.. ఈ...

The post ఏకంగా నాలుగు పాన్ ఇండియా హిట్స్.. ఆ కన్నడ విలన్ జోరు మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’ డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో పుష్ప రాజ్‌తో పాటు హీరోయిన్ రష్మిక అద్భుతంగా నటించింది.సినిమాలో ప్రతీ సీన్ ప్రేక్షకులకి గూస్ బంప్స్ తెప్పించింది..పుష్ప రాజ్, షెకావత్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ అల్టిమేట్ అని చెప్పొచ్చు.. ఈ సినిమాలో అసలైన విలన్ ను దర్శకుడు సుకుమార్ క్లైమాక్స్ లో పరిచయం చేస్తాడు.. అల్లు అర్జున్‌ని ఇబ్బంది పెట్టే బుగ్గారెడ్డి పాత్రలో ఓ నటుడు రెచ్చిపోయి నటించాడు. శిథిలావస్థలో ఉన్న కాళీ విగ్రహం ముందు చిత్రీకరించిన బిగ్గెస్ట్ క్లైమాక్స్ యాక్షన్ సీన్ అదిరిపోతుంది..బుగ్గారెడ్డి పాత్ర ఈ సినిమాకే హైలైట్ గా నిలిచింది..

డాకు మహారాజ్ : బాలయ్య సినిమాలో సర్ప్రైజింగ్ గెస్ట్ రోల్స్..!!

”పుష్ప 2’ ట్రైలర్‌లో సగం బట్టతల విలన్‌ను చూపించినప్పుడు ఆ పాత్ర ఎవరిదై ఉంటుందా అని తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో పెరిగింది. ఇక ఇప్పుడు ఈ సినిమా విడుదలయ్యాక జనాల్లో ‘బుగ్గారెడ్డి’ పేరు బాగా నానుతోంది. బుగ్గారెడ్డి పాత్రలో నటించిన ఆ నటుడి పేరు తారక పొన్నప్ప.ఇతను ప్రముఖ కన్నడ స్టార్. దక్షిణాది అగ్ర విలన్‌లలో ఒకడిగా ప్రతీ సినిమాలో అదర గొడుతున్నాడు.ఇటీవల విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర: పార్ట్ 1’లో కూడా తారక్ పొన్నప్ప విలన్ గా నటించాడు… ఇందులో మెయిన్ విలన్ సైఫ్ అలీఖాన్ కొడుకు పాసుర పాత్రలో తారక పొన్నప్ప కనిపించాడు.

అలాగే తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన కన్నడ సెన్సేషనల్ మూవీస్ KGF: చాప్టర్ 1, KGF చాప్టర్ 2లో కూడా నటించాడు. ఈ ఫ్రాంచైజీలో దయా పాత్రలో తారక్ పొన్నప్ప అద్భుతంగా నటించారు. ‘కేజీఎఫ్ 1’, ‘కేజీఎఫ్ 2’ చిత్రాలతో పాపులర్ అయిన తారక్ ఆ తర్వాత తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టాడు. ఇప్పటికే పుష్ప 2 తో కలిపి ఏకంగా నాలుగు పాన్ ఇండియా హిట్ లు అందుకున్నాడు.. దీనితో ఈ యంగ్ విలన్ కి టాలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయి..

The post ఏకంగా నాలుగు పాన్ ఇండియా హిట్స్.. ఆ కన్నడ విలన్ జోరు మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/four-pan-india-hits-at-once-that-kannada-villain-is-not-normal/feed/ 0
ఫ్యాన్స్ తో కలిసి “పుష్ప 2” చూడబోతున్న ఐకాన్ స్టార్..!! https://filmybowl.com/telugu/icon-star-going-to-watch-pushpa-2-with-fans/ https://filmybowl.com/telugu/icon-star-going-to-watch-pushpa-2-with-fans/#respond Wed, 04 Dec 2024 08:07:36 +0000 https://filmybowl.com/telugu/?p=1233 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప2”..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు.. గతంలో వచ్చిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా రికార్డులు బద్దలు కొట్టాడు. పుష్ప సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ...

The post ఫ్యాన్స్ తో కలిసి “పుష్ప 2” చూడబోతున్న ఐకాన్ స్టార్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప2”..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు.. గతంలో వచ్చిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా రికార్డులు బద్దలు కొట్టాడు. పుష్ప సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ విజయం సాధించింది.. దీంతో “పుష్ప 2” పై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి..

పుష్ప 2 : ఐకాన్ స్టార్ సినిమాకి ఆ మెగా హీరో బెస్ట్ విషెస్..

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది..రావు రమేష్,సునీల్,అనసూయ, ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. అలాగే మరిన్ని కొత్త పాత్రలు ఈ సినిమాలో కనిపించనున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. పుష్ప 2 సినిమా రేపు(డిసెంబర్ 5)గ్రాండ్ గా రిలీజ్ కానుంది. నేడు అర్ధరాత్రి నుంచి ఈ సినిమా ప్రీమియర్ షోలు పడనున్నాయి.. థియేటర్స్ వద్ద ఇప్పటినుంచే ఫ్యాన్స్ హడావుడి చేస్తున్నారు. టికెట్స్ రేట్లు భారీగా పెంచినా కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్, ప్రేక్షకులు సైతం ఈ సినిమా చూసేందుకు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఈ సినిమాకు కనుక పాజిటివ్ టాక్ వస్తే అల్లు అర్జున్ మేనియాను ఆపడం ఎవరి వల్ల కాదు. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ పుష్ప 2 కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమాతో అల్లు అర్జున్ గ్లోబల్ వైడ్ భారీగా పాపులర్ కావాలని చూస్తున్నాడు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో సెన్సేషన్ సృష్టించిన పుష్ప సినిమా మొదటిరోజు భారీ ఓపెనింగ్స్ పై కన్నేసింది.. గతంలో ఉన్న పాత రికార్డులు అన్నిటినీ పుష్ప2 సినిమా చెరిపేస్తుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.. ఇదిలా ఉంటే “పుష్ప 2” సినిమాను అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ తో కలిసి చూసేందుకు నిర్ణయం తీసుకున్నారు.. దీనికోసం ఆయన హైదరాబాదులో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్దకు రాత్రి 9:30 గంటలకు చేరుకుంటారని సమాచారం.. సాయంత్రంలోపు దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

The post ఫ్యాన్స్ తో కలిసి “పుష్ప 2” చూడబోతున్న ఐకాన్ స్టార్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/icon-star-going-to-watch-pushpa-2-with-fans/feed/ 0
పుష్ప 2 : హమ్మయ్య మొత్తానికి ముగించేసారంటూ ఊపిరి పీల్చుకుంటున్న ఫ్యాన్స్..!! https://filmybowl.com/telugu/pushpa-2-fans-who-are-holding-their-breath-as-if-they-have-finished-it-all/ https://filmybowl.com/telugu/pushpa-2-fans-who-are-holding-their-breath-as-if-they-have-finished-it-all/#respond Tue, 26 Nov 2024 08:18:51 +0000 https://filmybowl.com/telugu/?p=1064 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మేకర్స్ గ్రాండ్ గా మొదలు పెట్టారు..ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ‘పుష్పగాడి’ రూలింగ్.. వచ్చే వారమే...

The post పుష్ప 2 : హమ్మయ్య మొత్తానికి ముగించేసారంటూ ఊపిరి పీల్చుకుంటున్న ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మేకర్స్ గ్రాండ్ గా మొదలు పెట్టారు..ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ‘పుష్పగాడి’ రూలింగ్.. వచ్చే వారమే మొదలు కానుంది. కానీ ఇంకా పుష్ప 2 షూటింగ్ మాత్రం ఇంకా జరుగుతునే ఉంది. దీనితో పుష్ప 2 సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా అని టెన్షన్ పడుతున్నారు..షూటింగ్ అంతా రిలీజ్ సమయానికి ఫినిష్ అవుతుందా అని వారు ఆందోళన చెందుతున్నారు.

గేమ్ ఛేంజర్ : రాంచరణ్ పాత్రలో సూపర్ ట్విస్ట్.. శంకర్ గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!!

అయితే తాజాగా రెండు రోజుల క్రితం ఓ మాస్ సాంగ్‌తో షూటింగ్ దాదాపుగా పూర్తి అయిపోయిందని ఇక ఇప్పుడు ప్యాచ్ వర్క్‌తో సహా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిందని సమాచారం.. అల్లు అర్జున్‌కు సంబంధించిన ఓ చిన్న ప్యాచ్ వర్క్‌ షూట్‌తో పుష్ప 2 సినిమాకి మేకర్స్ గుమ్మడికాయ కొట్టేశారు. దీంతో ఫ్యాన్స్ హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకుంటున్నారు..షూటింగ్ అంతా పూర్తైంది కాబట్టి డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ అవడం పక్కా అని వారు భావిస్తున్నారు..

ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ తో చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ మొత్తం సిద్ధం కాగా సెకండాఫ్ వర్క్ కూడా మరో రెండు రోజుల్లో పూర్తి కానుందని సమాచారం.. ఆ తరువాత సెన్సార్‌ కార్యక్రమాలు సుకుమార్ ప్లాన్ చేశాడు. సుక్కు తన పనిలో బిజీగా ఉండగా మేకర్స్ భారీ ఎత్తున ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే పాట్నా, చెన్నై ఈవెంట్స్‌తో పుష్ప కి మంచి హైప్ క్రియేట్ అయింది…త్వరలో మరిన్ని భారీ ఈవెంట్స్ జరగనున్నట్లు తెలుస్తుంది.. హైదరాబాద్‌లో అదిరిపోయే ఈవెంట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం

The post పుష్ప 2 : హమ్మయ్య మొత్తానికి ముగించేసారంటూ ఊపిరి పీల్చుకుంటున్న ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-2-fans-who-are-holding-their-breath-as-if-they-have-finished-it-all/feed/ 0
పుష్ప 2 : వాయిదా విషయంపై ఎవరి వాదన వారిది.. మరి సుకుమార్ ఏం చేస్తాడో..? https://filmybowl.com/telugu/pushpa-2-whose-argument-is-theirs-on-the-issue-of-postponement-and-what-will-sukumar-do/ https://filmybowl.com/telugu/pushpa-2-whose-argument-is-theirs-on-the-issue-of-postponement-and-what-will-sukumar-do/#respond Sat, 23 Nov 2024 17:32:34 +0000 https://filmybowl.com/telugu/?p=1039 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”.. ప్రస్తుతం ఈ సినిమా టాప్ ట్రెండింగ్ గా నిలుస్తుంది.. ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా క్షణాల్లో వైరల్ అవుతుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. మేకర్స్ ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5 న విడుదల చేయనున్నారు..అయితే తాజాగా బాలీవుడ్ మీడియా ఈ సినిమా వాయిదా...

The post పుష్ప 2 : వాయిదా విషయంపై ఎవరి వాదన వారిది.. మరి సుకుమార్ ఏం చేస్తాడో..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”.. ప్రస్తుతం ఈ సినిమా టాప్ ట్రెండింగ్ గా నిలుస్తుంది.. ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా క్షణాల్లో వైరల్ అవుతుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. మేకర్స్ ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5 న విడుదల చేయనున్నారు..అయితే తాజాగా బాలీవుడ్ మీడియా ఈ సినిమా వాయిదా పడవచ్చు అనే వార్తలు ప్రచురించింది.దీంతో  పుష్ప వాయిదా పడబోతుందేమో అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు..

పుష్ప 2 : వైల్డ్ ఫైర్ ఈవెంట్ కోసం రంగంలోకి దిగిన స్టార్ సింగర్స్..!!

అయితే వాయిదా విషయంపై బాలీవుడ్ మీడియా అలా ప్రచురించడానికి గల ఓ ప్రత్యేక కారణం కూడా వుంది..ఇంకా పుష్ప 2 సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడమే దీనికి అసలైన కారణం..డిసెంబర్ ఐదో తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇంకా జరుగుతూ ఉంది అనే వార్తల కారణంగా కచ్చితంగా సినిమా వాయిదా పడుతుంది అంటూ ప్రచారం మొదలు అయింది..నిజానికి సుకుమార్ ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు. కేవలం సాంగ్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తుంది… ఆ సాంగ్ షూటింగ్ కూడా తాను హాజరు కాకుండా పూర్తిగా కొరియోగ్రాఫర్ మీదే బాధ్యత పెట్టినట్లు సమాచారం

డిసెంబర్ 5 వ తేదీన ఈ సినిమా కచ్చితంగా రిలీజ్ చేయాలంటే నవంబర్ 26 , 27 లోపల పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి సెన్సార్ కి పంపించాల్సి ఉంటుంది.కనుక ఇంత హడావుడిగా షూటింగ్ పూర్తి చేయడం కష్టమని భావించిన బాలీవుడ్ మీడియా వాయిదా కథనాలు ప్రచురించింది..అయితే తాజా సమాచారం మేరకు ఇప్పటికే సాంగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయానికి ఈ సాంగ్ షూటింగ్ పూర్తి కానుంది… సుకుమార్ ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ మొదలు పెట్టాడు కాబట్టి అనుకున్న టైం కి మొదటి కాపీ రెడీ చేసి సెన్సార్ కి పంపిస్తారని సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ వాయిదా పడకుండా చూసే బాధ్యత సుకుమార్ పై వుంది…

The post పుష్ప 2 : వాయిదా విషయంపై ఎవరి వాదన వారిది.. మరి సుకుమార్ ఏం చేస్తాడో..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-2-whose-argument-is-theirs-on-the-issue-of-postponement-and-what-will-sukumar-do/feed/ 0
పుష్ప 2 : వైల్డ్ ఫైర్ ఈవెంట్ కోసం రంగంలోకి దిగిన స్టార్ సింగర్స్..!! https://filmybowl.com/telugu/pushpa-2-star-singers-who-entered-the-field-for-wild-fire-event/ https://filmybowl.com/telugu/pushpa-2-star-singers-who-entered-the-field-for-wild-fire-event/#respond Sat, 23 Nov 2024 14:15:37 +0000 https://filmybowl.com/telugu/?p=1034 క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”..ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. తాజాగా మేకర్స్ బీహార్ రాజధాని పాట్నాలో...

The post పుష్ప 2 : వైల్డ్ ఫైర్ ఈవెంట్ కోసం రంగంలోకి దిగిన స్టార్ సింగర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”..ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు..
ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. తాజాగా మేకర్స్ బీహార్ రాజధాని పాట్నాలో ఓ భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు.. రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది.. దీనితో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి..

ఈ సినిమా విడుదల కావడానికి మరికొద్ది రోజులే సమయమే ఉండడంతో మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేసిన విషయం తెలిసిందే.ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ఈ సినిమా వైల్డ్ ఫైర్ ఈవెంట్ ని నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా పుష్ప వైల్డ్ ఫైర్ హంగామానే నడుస్తోంది.. అయితే పుష్ప టీమ్ ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో సరికొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నట్లు సమాచారం.ప్రతీ ప్రమోషనల్ ఈవెంట్ ని మరింత కొత్తగా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.

అల్లు అర్జున్ : ఆ సినిమా ప్లాప్ అనేసరికి చాలా బాధపడ్డా..!!

ఇప్పటికే ట్రైలర్ ఈవెంట్ పాట్నాలో చెయ్యగా ఇప్పుడు చెన్నై లో ఒక మ్యూజికల్ ఈవెంట్ ను మేకర్స్ నిర్వహించనున్నారు. చెన్నైలోని లియో ముత్తు ఇండోర్ స్టేడియం, సాయి రామ్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఈవెంట్ నవంబర్ 24న సాయంత్రం 5 గంటల నుండి జరగనుంది..ఈ ఈవెంట్ లో ప్రముఖ స్టార్ సింగర్స్ లైవ్ పర్ఫామెన్స్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం.ఈవెంట్ కోసం స్టార్ సింగర్స్ ని మూవీ మేకర్స్ రంగంలోకి దింపారు.రేపు విడుదల కానున్న కిస్సిక్ సాంగ్ ని సుబ్లాషిణి,ఆండ్రియా జెరెమియా ఊ సోల్రియా మావా సాంగ్ అలాగే రాజలక్ష్మి సామీ సామీ పాటలు పాడనున్నారు. రేపు ఈ ఈవెంట్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది..

The post పుష్ప 2 : వైల్డ్ ఫైర్ ఈవెంట్ కోసం రంగంలోకి దిగిన స్టార్ సింగర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-2-star-singers-who-entered-the-field-for-wild-fire-event/feed/ 0
అల్లు అర్జున్ : ఆ సినిమా ప్లాప్ అనేసరికి చాలా బాధపడ్డా..!! https://filmybowl.com/telugu/allu-arjun-i-was-very-sad-when-that-movie-was-a-flop/ https://filmybowl.com/telugu/allu-arjun-i-was-very-sad-when-that-movie-was-a-flop/#respond Sat, 23 Nov 2024 12:32:49 +0000 https://filmybowl.com/telugu/?p=1030 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్...

The post అల్లు అర్జున్ : ఆ సినిమా ప్లాప్ అనేసరికి చాలా బాధపడ్డా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.తాజాగా మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు.

RC17 : ఆ టాలెంటెడ్ హీరోయిన్ ని సెట్ చేస్తున్న సుకుమార్.?

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలకృష్ణ ఆహా అన్‌స్టాపబుల్ షోకి గెస్ట్ గా రాగా ఆ ఎపిసోడ్ కి సంబంధించిన పార్ట్ 2 తాజాగా రిలీజ్ చేసారు. ఇందులో అల్లు అర్జున్ బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసారు. బన్నీ మాట్లాడుతూ.. నా పేరు సూర్య సినిమా ఫ్లాప్ అయ్యాక ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు కెరీర్ లో బ్రేక్ తీసుకున్నాను. ఆ సమయంలో నేను చాలా మారాలి అనిపించింది. మనం ఇంకా పెద్ద స్థాయికి ఎదగాలి అంటే మారాలి. ఆ సమయంలో ఎవరయినా నాలో నెగిటివ్స్ చెబితే అస్సలు వినేవాడ్ని కాదనీ అది నాకు అస్సలు నచ్చలేదని బన్నీ తెలిపారు.

కానీ నేను నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అంటే అందరూ చెప్పే విషయాలు కూడా తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. అప్పట్నుంచి ఎవరు ఏం చెప్పినా వింటూ రానివి నేర్చుకుంటున్నాను. అందరి ఆశీస్సులు ఉంటే కచ్చితంగా మీ అందరూ గర్వించే స్థాయికి చేరుకుంటాను అని బన్నీ అన్నారు.షూటింగ్ ఉంటే త్వరగా పడుకొని ఉదయాన్నే నిద్ర లేస్తాను.కానీ షూటింగ్ లేకపోయినా కూడా త్వరగా పడుకొని ఉదయాన్నే 4-5 గంటలకు లేవాలి అది నాలో నేను మార్చుకోవాల్సిన మొదటి విషయమని అల్లు అర్జున్ తెలిపారు.ఈ షో లో బన్నీ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.

The post అల్లు అర్జున్ : ఆ సినిమా ప్లాప్ అనేసరికి చాలా బాధపడ్డా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/allu-arjun-i-was-very-sad-when-that-movie-was-a-flop/feed/ 0
పుష్ప 2 : వాయిదా అంటూ ప్రచారం..తగ్గేదే లే అంటూ క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!! https://filmybowl.com/telugu/pushpa-2-postponement-campaign-makers-have-given-clarity-saying-that-there-is-no-reduction/ https://filmybowl.com/telugu/pushpa-2-postponement-campaign-makers-have-given-clarity-saying-that-there-is-no-reduction/#respond Fri, 22 Nov 2024 08:07:51 +0000 https://filmybowl.com/telugu/?p=1000 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక...

The post పుష్ప 2 : వాయిదా అంటూ ప్రచారం..తగ్గేదే లే అంటూ క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి హీరోయిన్ గా నటిస్తుంది. ఫహద్ ఫాజిల్, రావు రమేష్, సునీల్, అనసూయ కీలక పాత్రలలో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

రిలీజ్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ప్రమోషన్ లో భాగంగా సినిమా ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. బీహార్ రాజధాని పాట్నాలో భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేసి మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. బీహార్ ఈవెంట్ భారీ సక్సెస్ కావడంతో ఇండియా మొత్తం భారీ ఈవెంట్స్ మేకర్స్ ప్లాన్ చేశారు. గతంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తగ్గేదేలే అనే ఒక్క డైలాగ్ తో అల్లు అర్జున్ కి ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.. పుష్ప సినిమా ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ కి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. దీంతో వారు పుష్ప 2 కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

పుష్ప 2 : “కిస్సిక్ ‘సాంగ్ పై బిగ్ అప్డేట్..మేకర్స్ స్ట్రాటజీ మాములుగా లేదుగా..!!

అయితే పుష్ప సినిమాను దర్శకుడు సుకుమార్ మరింత గ్రాండ్ గా తెరకెక్కించాడు. ఈ సినిమా రిలీజ్ కి ముందే దాదాపు 1000 కోట్ల బిజినెస్ చేసింది. దీంతో పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత భారీ కలెక్షన్స్ వస్తాయని మేకర్స్ భావించారు. అయితే దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు సంబంధించి ఇంకా షూటింగ్ జరుపుతుందటంతో పుష్ప 2 సినిమా మళ్లీ వాయిదా పడుతుందా అనే న్యూస్ బాగా వైరల్ అవుతుంది.. తాజాగా మేకర్స్ ఈ వాయిదా వార్తపై స్పందించారు. ఈ ఊహగానాలకు తెరదించేలా ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు. మూవీలో అల్లు అర్జున్ మేనరిజం వీడియోను పోస్ట్ చేసి “డిసెంబర్ 5 అస్సలు తగ్గేదేలే” అనే క్యాప్షన్ ఇచ్చారు. దీనితో అనుకున్న తేదీకి సినిమా రిలీజ్ అవుతుందనే క్లారిటీ వచ్చింది.

https://x.com/PushpaMovie/status/1859807973243224363?

The post పుష్ప 2 : వాయిదా అంటూ ప్రచారం..తగ్గేదే లే అంటూ క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/pushpa-2-postponement-campaign-makers-have-given-clarity-saying-that-there-is-no-reduction/feed/ 0