Allu Arjun Pushpa2 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/allu-arjun-pushpa2/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 21 Oct 2024 11:03:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Allu Arjun Pushpa2 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/allu-arjun-pushpa2/ 32 32 పుష్ప – 2 : రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళే https://filmybowl.com/telugu/allu-arjun-pushpa2-distributors-list/ https://filmybowl.com/telugu/allu-arjun-pushpa2-distributors-list/#respond Mon, 21 Oct 2024 11:03:27 +0000 https://filmybowl.com/telugu/?p=796 Allu Arjun Pushpa2 : స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సినిమా పుష్ప కు కొనసాగింపుగా పుష్ప 2 సినిమా రానున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక నటిస్తోంది. 2021 తర్వాత బన్నీని స్క్రీన్ పై చూడలేదు ఫ్యాన్స్. దీంతో పుష్ప 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్,శాండల్ వుడ్,...

The post పుష్ప – 2 : రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళే appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Allu Arjun Pushpa2 distributors list
Allu Arjun Pushpa2 distributors list

Allu Arjun Pushpa2 : స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సినిమా పుష్ప కు కొనసాగింపుగా పుష్ప 2 సినిమా రానున్న సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక నటిస్తోంది. 2021 తర్వాత బన్నీని స్క్రీన్ పై చూడలేదు ఫ్యాన్స్. దీంతో పుష్ప 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్,శాండల్ వుడ్, మాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు.ఈ చిత్రం నుండి ఏ కంటెంట్ రిలీజైన నేషనల్ లెవల్ లో వైరల్ గా మారుతున్నాయి.

సినిమా రిలీజ్ కి దగ్గర పడుతుండడంతో తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ అమ్మకాల స్టార్ట్ చేసారు మేకర్స్, కొన్ని ఏరియాలు రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ దక్కించుకోగా కొన్ని ఏరియాలు ఇతరులు రంగంలోకి దిగారు. బన్నీ సుకుమార్ ల లేటెస్ట్ సెన్సేషన్ పుష్ప -2 భారీ స్థాయిలో థియేట్రికల్ రైట్స్ డీల్ జరిగినట్టు తెలుస్తంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం

ఆంధ్రలోని మెయిన్ ఏరియా ఉత్తరాంధ్ర – సాయి కొర్రపాటి
పశ్చిమ గోదావరి – LVR పిక్చర్స్
తూర్పు గోదావరి – మైత్రీ మూవీస్ సొంతంగా రిలీజ్ చేస్తుంది.
ఇక కృష్ణ జిల్లాను గీత ఆర్ట్స్ – 2 అధినేత బన్నీ వాసు దక్కించుకున్నారు.
గుంటూరు ఏరియాకు UV క్రియేషన్స్ నిర్మాత వంశీ కొనుగోలు చేసారు.
నెల్లూరుకు అంజలి పిక్చర్స్ భాస్కర్ రెడ్డి పుష్ప -2 రైట్స్ ను సొంతం చేసుకున్నారు.

Read Also : నితిన్ మల్టీస్టారర్ మూవీ.. ఇంకో హీరో ఎవరో తెలుసా ?

ఇక ఏపీలోని మరొక కీలకమైన రాయలసీమ ఏరియాను అభిషేక్ రెడ్డి భారీ ధరకు పుష్ప -2 రైట్స్ తీసుకున్నారు.

ఇక తెలంగాణ ఏరియా మైత్రీ సంస్థకు సొంత డిస్ట్రిబ్యూషన్ ఉంది.

నైజాం లో మైత్రీ మూవీస్ ద్వారా రిలీజ్ కానుంది పుష్ప -2.

ప్రస్తుతం షూటింగ్ దశకి ఉన్న పుష్ప -2 డిసెంబరు 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.త్వరలో చిత్ర బృందం ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు

Follow us on Instagram 

The post పుష్ప – 2 : రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళే appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/allu-arjun-pushpa2-distributors-list/feed/ 0