రీ రిలీజ్ కి సిద్దమైన ఐకాన్ స్టార్ కల్ట్ క్లాసిక్ మూవీ..!!
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..దర్శకుడిగా సుకుమార్ కి, హీరోగా అల్లుఅర్జున్ కి మొదటి సూపర్ హిట్ “ఆర్య”.. ఆ రోజుల్లో ఆర్య సినిమా...