Akhanda2 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/akhanda2/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 24 Jan 2025 12:56:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Akhanda2 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/akhanda2/ 32 32 అఖండ 2 : బాలయ్య సినిమాలో హీరోయిన్ గా ఆ యంగ్ బ్యూటీ..!! https://filmybowl.com/telugu/akhanda-2-that-young-beauty-as-the-heroine-in-balayyas-movie/ https://filmybowl.com/telugu/akhanda-2-that-young-beauty-as-the-heroine-in-balayyas-movie/#respond Fri, 24 Jan 2025 12:56:22 +0000 https://filmybowl.com/telugu/?p=2187 నందమూరి నట సింహం బాలయ్య నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ మూవీ “డాకూ మహారాజ్”.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ జనవరి 12 న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది..బాలయ్య ప్రస్తుతం వరుస సక్సెస్ లతో జోరు మీద వున్నాడు .. బాలయ్య లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలే వున్నాయి.. వాటిలో అఖండ 2 తాండవం ఒకటి.....

The post అఖండ 2 : బాలయ్య సినిమాలో హీరోయిన్ గా ఆ యంగ్ బ్యూటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నట సింహం బాలయ్య నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ మూవీ “డాకూ మహారాజ్”.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ జనవరి 12 న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది..బాలయ్య ప్రస్తుతం వరుస సక్సెస్ లతో జోరు మీద వున్నాడు .. బాలయ్య లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలే వున్నాయి.. వాటిలో అఖండ 2 తాండవం ఒకటి.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “అఖండ “ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది..బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..

రవితేజ ” మాస్ జాతర ” షురూ.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!!

ప్రస్తుతం బాలయ్య `అఖండ 2` షూటింగ్ లో బిజీ అయిపోయారు. అఖండ సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సీక్వెల్ పై బోయపాటి అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకొంటున్నారు. నటీనటుల ఎంపికలో కూడా ఆచి తూచి అడుగులేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో ఓ హీరోయిన్ గా సంయుక్త మీనన్ ని ఎంపిక చేసారు… ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. బాలయ్యతో సంయుక్తకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర రెగ్యులర్ హీరోయిన్ టైప్ కాదని సమాచారం. ఈ సినిమాలో సంయుక్తది నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర అని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ రూపొందించారు. మహా కుంభమేళాకు సంబంధించిన విజువల్స్ కూడా ప్రత్యేకంగా తెరకెక్కించారు… ఈనెలాఖరు నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతోందని సమాచారం.బాలకృష్ణ కూడా ఈ షూటింగ్ లో పాల్గొననున్నారు..ఈ సినిమాకు కూడా తమన్ స్పీకర్స్ పగిలిపోయే మ్యూజిక్ అందించనున్నాడు..

 

The post అఖండ 2 : బాలయ్య సినిమాలో హీరోయిన్ గా ఆ యంగ్ బ్యూటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/akhanda-2-that-young-beauty-as-the-heroine-in-balayyas-movie/feed/ 0
అఖండ 2 : బాలయ్య సినిమాలో అఘోరిగా అలరించనున్న ఆ సీనియర్ స్టార్ హీరోయిన్..!! https://filmybowl.com/telugu/akhanda-2-that-senior-star-heroine-who-will-be-entertaining-as-aghori-in-balayya-movie/ https://filmybowl.com/telugu/akhanda-2-that-senior-star-heroine-who-will-be-entertaining-as-aghori-in-balayya-movie/#respond Sun, 19 Jan 2025 10:57:24 +0000 https://filmybowl.com/telugu/?p=2114 నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ “డాకు మహారాజ్ “.. స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ జనవరి 12 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.. బాలయ్య ఫ్యాన్స్ కి కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ సినిమాలో వున్నాయి.. దీనితో ఈ సినిమా బాక్సాఫిస్ వద్ద ఘన విజయం సాధించింది..ఇదిలా ఉంటే ప్రస్తుతం...

The post అఖండ 2 : బాలయ్య సినిమాలో అఘోరిగా అలరించనున్న ఆ సీనియర్ స్టార్ హీరోయిన్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ “డాకు మహారాజ్ “.. స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ జనవరి 12 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.. బాలయ్య ఫ్యాన్స్ కి కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ సినిమాలో వున్నాయి.. దీనితో ఈ సినిమా బాక్సాఫిస్ వద్ద ఘన విజయం సాధించింది..ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి..దర్శకుడు బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కాంబో టాలీవుడ్ లో హాట్రిక్ విజయాన్ని అందుకుంది.

వీరి కాంబోలో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక తాజాగా వీరి కాంబోలో తెరకెక్కుతున్న నాలుగవ చిత్రం ‘అఖండ 2-తాండవం’ . ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోగా తాజాగా రెగ్యూలర్‌ షూటింగ్‌ కూడా ప్రారంభం అయింది. రీసెంట్ గా జరిగిన మహా కుంభమేళాలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది..ఇటీవల అక్కడ షూటింగ్ గురించి దర్శకుడు బోయపాటి మాట్లాడుతూ అఘోర పాత్రలతో కూడిన సినిమా కావడంతో ఈ కుంభమేళాలో కోట్ల మంది భక్తుల మధ్య, లక్షల మంది అఘోరాలు, నాగ సాధువుల మధ్య షూటింగ్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా అఘోరాలు, నాగ సాధువులను కలిసాం. మా షూటింగ్ లో ప్రయత్న లోపం లేకుండా ‘అఖండ’ సినిమా షూటింగ్ చేస్తున్నామని ఆయన తెలిపారు.

పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..”ఓజి” రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..?

కానీ కోట్ల మంది జనాల మధ్య షూటింగ్ అంటే అది మామూలు విషయం కాదు.. తన సినిమాలో నటీనటుల ఎంపిక పై దర్శకుడు బోయపాటి చాలా క్లారిటీగా ఉంటాడు.’అఖండ 2′ కోసం కూడా కాస్టింగ్ వేట మొదలు పెట్టాడు.ఇప్పటికే పలు కీలక పాత్రల్లో ఇతర భాషల నటులను తీసుకోవాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లు సమాచారం. తాజాగా ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ నటించనుందని తెలుస్తుంది… ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన శోభన ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోందని సమాచారం. అది కూడా ఆమె ఓ సన్యాసిని పాత్రలో నటిస్తుంది అని తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీలో శోభన పాత్ర చాలా కీలకంగా ఉండనుందని సమాచారం..

The post అఖండ 2 : బాలయ్య సినిమాలో అఘోరిగా అలరించనున్న ఆ సీనియర్ స్టార్ హీరోయిన్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/akhanda-2-that-senior-star-heroine-who-will-be-entertaining-as-aghori-in-balayya-movie/feed/ 0
అఖండ 2 : బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది..దసరాకు అసలైన తాండవం షురూ..!! https://filmybowl.com/telugu/akhanda-2-the-big-surprise-has-arrived-the-real-tandavam-shuroo-for-dussehra/ https://filmybowl.com/telugu/akhanda-2-the-big-surprise-has-arrived-the-real-tandavam-shuroo-for-dussehra/#respond Wed, 11 Dec 2024 15:04:13 +0000 https://filmybowl.com/telugu/?p=1393 నందమూరి నట సింహం బాలకృష్ణ, టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శీను కాంబినేషన్ కి ఎంతటి క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి.. మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి..వీరి కాంబినేషన్ లో మూవీ వస్తుందంటే ఫ్యాన్స్ కి పండగే..అయితే గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన అఖండ మూవీ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.. తాజాగా...

The post అఖండ 2 : బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది..దసరాకు అసలైన తాండవం షురూ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నట సింహం బాలకృష్ణ, టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శీను కాంబినేషన్ కి ఎంతటి క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి.. మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి..వీరి కాంబినేషన్ లో మూవీ వస్తుందంటే ఫ్యాన్స్ కి పండగే..అయితే గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన అఖండ మూవీ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.. తాజాగా ఆ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ ప్రకటించారు..బాలయ్య, బోయపాటి కలయికలో రూపొందుతున్న నాలుగో సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో వున్నాయి..

తాజాగా ఈ సినిమాకు ‘అఖండ 2 తాండవం’ అనే టైటిల్ మేకర్స్ ఫిక్స్ చేసారు.. ఈ ‘ చిత్రాన్ని బాలకృష్ణ కుమార్తె ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ పతాకం మీద రామ్ ఆచంట, గోపి ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈరోజు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. విజయదశమి సందర్భంగా… వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న అఖండ తాండవం చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు నిర్మాతలు తాజాగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఒక ప్రోమోను కూడా విడుదల చేశారు. తమన్ నేపథ్య సంగీతం అందించిన ఆ ప్రోమో గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.

మరో స్టార్ హీరోని విలన్ గా మార్చేసిన లోకేష్ కనగరాజ్..ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే..?

ఇవాళ మొదలైన ‘అఖండ 2 తాండవం’ షూటింగ్ లో నందమూరి బాలకృష్ణ జాయిన్ అయ్యారు. దర్శకుడు బోయపాటి శ్రీను తన స్టైల్ ఫాలో అవుతూ భారీ యాక్షన్ సీక్వెన్సుతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. టాప్ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో రామోజీ ఫిలిం సిటీలో బాలయ్య మీద భారీ ఫైట్ తీస్తున్నట్లు సమాచారం.అది పూర్తి అయిన తర్వాత కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభించనున్నారని చిత్ర బృందం తెలిపింది..టాలీవుడ్ లో ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుండటంతో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో మేకర్స్ తెరకెక్కిస్తున్నారు..

The post అఖండ 2 : బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది..దసరాకు అసలైన తాండవం షురూ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/akhanda-2-the-big-surprise-has-arrived-the-real-tandavam-shuroo-for-dussehra/feed/ 0
అఖండ 2 తాండవం.. సాయంత్రమే బిగ్ అప్డేట్..!! https://filmybowl.com/telugu/akhanda-2-tandavam-big-update-in-the-evening/ https://filmybowl.com/telugu/akhanda-2-tandavam-big-update-in-the-evening/#respond Wed, 11 Dec 2024 09:32:53 +0000 https://filmybowl.com/telugu/?p=1381 నటసింహం నందమూరి బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “.. యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లో 109వ చిత్రంగా తెరకెక్కుతుంది.. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మాత నాగావంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్...

The post అఖండ 2 తాండవం.. సాయంత్రమే బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నటసింహం నందమూరి బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “.. యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లో 109వ చిత్రంగా తెరకెక్కుతుంది.. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మాత నాగావంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తుంది.. ఈ సినిమాను మేకర్స్ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నారు…ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ముగిసింది…

మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.త్వరలో మేకర్స్ ప్రచారం పనులు సైతం మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు…ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కి ముందే బాలయ్య మరో బిగ్గెస్ట్ మూవీని లైన్ లో పెట్టాడు.. మాస్ డైరెక్టర్ బోయపాటి శీనుతో బాలయ్య తన తరువాత సినిమా ప్రకటించారు.. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ సాధించాయి.. త్వరలో తెరకెక్కబోయే సినిమా గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతుంది..రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేసారు..

పుష్ప 2 : 1000 కోట్ల సినిమాపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన రాజేంద్రప్రసాద్..!!

“అఖండ 2-తాండవం “ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు వున్నాయి..ఈ సినిమాలో బాలయ్య ని నెక్స్ట్ లెవ్ లో చూపించబోతున్నట్లు సమాచారం.బాలయ్య అఖండ-2 షూటింగ్ త్వరలోనే మొదలు కానున్నట్లు వార్త వినిపిస్తుంది. దీనికి సంబంధించి అధికార ప్రకటన రావాల్సి ఉంది. అయితే  ఈరోజు సాయంత్రం 5 గంటల 31 నిమిషాలకి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇస్తున్నట్టుగా నిర్మాణ సంస్థ 14 రీల్ ఎంటరైన్మెంట్స్ రివీల్ చేసింది. అఖండ 2 షూటింగ్ గురించి బిగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం

The post అఖండ 2 తాండవం.. సాయంత్రమే బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/akhanda-2-tandavam-big-update-in-the-evening/feed/ 0
అఖండ 2 తాండవం…. అదరహో…. https://filmybowl.com/telugu/akhanda2-mass-combination-is-back/ https://filmybowl.com/telugu/akhanda2-mass-combination-is-back/#respond Thu, 17 Oct 2024 07:24:08 +0000 https://filmybowl.com/telugu/?p=771 Akhanda2 : తెలుగు ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లకి కొదవ లేదు. కానీ కొన్ని కాంబినేషన్స్ అలా అనౌన్స్ చేయగానే లేదా వాళ్లిద్దరూ టీం అప్ అవుతున్నారు అనగానే ఇండస్ట్రీ వర్గాల నుంచి , సినీ అభిమాని వరకు అలెర్ట్ అవుతారు. అలా అందరినీ అలెర్ట్ చేసిన కాంబినేషన్ ఏదైనా వుంది అంటే ఈ డెకేడ్ లో అది బాలయ్య – బోయపాటి కాంబినేషన్ ఏ. ఇప్పుడు...

The post అఖండ 2 తాండవం…. అదరహో…. appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Akhanda2 - Mass combination is back
Akhanda2 – Mass combination is back

Akhanda2 : తెలుగు ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లకి కొదవ లేదు. కానీ కొన్ని కాంబినేషన్స్ అలా అనౌన్స్ చేయగానే లేదా వాళ్లిద్దరూ టీం అప్ అవుతున్నారు అనగానే ఇండస్ట్రీ వర్గాల నుంచి , సినీ అభిమాని వరకు అలెర్ట్ అవుతారు. అలా అందరినీ అలెర్ట్ చేసిన కాంబినేషన్ ఏదైనా వుంది అంటే ఈ డెకేడ్ లో అది బాలయ్య – బోయపాటి కాంబినేషన్ ఏ.

ఇప్పుడు ఈ కాంబినేషన్ నాలుగోసారి చేతులు కలిపింది. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శీను కలయికలో ఈ సారి అఖండ 2 వస్తున్న విషయం తెలిసిందే.

ఇవాళ అఖండ2 పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సారి టీమ్ తో పాటు బాలయ్య తన ఇద్దరు కుతుర్లని భాగం చేశాడు. వాళ్ళ చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరిగింది. ఇండస్ట్రీకి చెందిన పెద్దలు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

అఖండ రిలీజ్ అయినప్పుడు పరిస్థితులు అందరికీ గుర్తుండే వుంటది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో అఖండ టైటిల్ కు తగ్గట్టే అఖండ విజయం సాధించి రికార్డుల బూజు దులిపి బాలయ్య బోయపాటి కాంబినేషన్ అద్భుత విజయం సాధించింది.

అఖండ కి సీక్వెల్ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులు, ఇంకా చెప్పాలంటే నార్త్ నుంచి సినిమా లవర్స్ కూడా కోరుకున్నారు. వాళ్ళ ఆకాంక్ష ఫలించింది.

అఖండ2 ఆఫిషియల్ గా లాంచ్ అయింది అలాగే అఖండ 2లో చాలా ఆసక్తికరమైన విశేషాలున్నాయి అంటున్నారు చిత్ర బృందం.

మొదటి భాగం లాగే బాలయ్య కి పవర్ ఫుల్ క్యారెక్టరైజేషన్ ని కొనసాగిస్తూనే ఈసారి ఇంకా డివోషనల్ టచ్ ని పెంచుతూ కమర్షియల్ గా ప్రజెంట్ చేస్తున్నాడంట బోయపాటి.

అఖండలో ఇంటర్వెల్ తర్వాతే దైవత్వాన్ని టచ్ చేశారు. కానీ అఖండ 2 తాండవంలో పేర్లు పడటం దగ్గరి నుంచే అఘోరాగా బాలయ్య మాస్ ని చూడొచ్చని అంటున్నారు. ఇది ఒక రకంగా అఖండ రుద్ర సికిందర్ ఘోర కేరక్టర్ మీదే రన్ అయ్యే సినిమా అని తెలుస్తుంది.

ఇప్పుడు ప్రస్తుతం సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడికి సంబంధించిన కొన్ని కీలక ఎపిసోడ్లు ఈ సినిమా లో ఉంటాయని దానికి బాలయ్య బోయపాటి తమదైన రీతిలో చూపించబోతున్నట్టు తెలుస్తుంది.

Read Also : మోక్షజ్ఞ డెబ్యూ సినిమా గురించి .. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్

మూడు బ్లాక్ బస్టర్స్ తర్వాత వస్తున్న కలయిక కావడంతో కాంబినేషన్ ప్రకటించిన రోజు నుంచే దీని మీద విపరీతమైన హైప్ వచ్చేసింది. 14 రీల్స్ నిర్మాణ సంస్థ కూడా భారీ బడ్జెట్ తో తీయబోతుంది ఈ చిత్రాన్ని .

అఖండ క్యాస్టింగ్ నే కొనసాగించబోతున్నారు అని తెలిసింది. ఈసారి కూడా తమన్ ఈ సినిమాకి పిల్లర్ అవబోతున్నాడు. అఖండ సినిమా కి సరికొత్త మ్యూజిక్ , సరికొత్త బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆ సినిమా ని ఎంతో ఉన్నత స్థాయిలో నిలబెట్టాడు తమన్

సో ఈసారి సినీ ప్రేమికులకు తమన్ అంతకు మించి ఇవ్వాలని, ఇస్తాడని చాలా నమ్మకంగా ఉన్నారు.

సో అఖండ తాండవం కోసం వచ్చే సంవత్సరానికి ఇద్దం అవుదాం

Follow us on Instagram

The post అఖండ 2 తాండవం…. అదరహో…. appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/akhanda2-mass-combination-is-back/feed/ 0