Akhanda 2 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/akhanda-2/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 02 Jul 2025 16:41:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Akhanda 2 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/akhanda-2/ 32 32 అఖండ 2 : బాలయ్య మూవీలో బజరంగి భాయి జాన్ బ్యూటీ..!! https://filmybowl.com/telugu/akhanda-2-bajrangi-bhais-beauty-in-balayyas-movie/ https://filmybowl.com/telugu/akhanda-2-bajrangi-bhais-beauty-in-balayyas-movie/#respond Wed, 02 Jul 2025 16:40:40 +0000 https://filmybowl.com/telugu/?p=4073 నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో బాలయ్య చేస్తున్న నాలుగో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అఖండ 2 కూడా భారీ హిట్ అవుతుందనీ ఫ్యాన్స్ ధీమాగా వున్నారు.ఇప్పుడు తెరకెక్కబోయే సినిమా అఖండను మించి ఉంటుదని...

The post అఖండ 2 : బాలయ్య మూవీలో బజరంగి భాయి జాన్ బ్యూటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో బాలయ్య చేస్తున్న నాలుగో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అఖండ 2 కూడా భారీ హిట్ అవుతుందనీ ఫ్యాన్స్ ధీమాగా వున్నారు.ఇప్పుడు తెరకెక్కబోయే సినిమా అఖండను మించి ఉంటుదని సమాచారం..

వార్ 2 : ఆ విషయంలో ఫ్యాన్స్ కి నిరాశే మిగలనుందా..?

ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలయ్య చిన్న కూతురు తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు.ఇదిలా ఉంటే మేకర్స్ తాజాగా ఈ సినిమా గురించి బిగ్ అప్డేట్ ఇచ్చారు..అఖండ 2 లో మరో పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. సల్మాన్ ఖాన్ బజరంగీ భాయిజాన్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించిన హర్షాలీ మల్హోత్రా అఖండ 2తో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఆమె సాంప్రదాయ చీరలో అందమైన చిరునవ్వుతో అద్భుతంగా కనిపిస్తుంది.

ఇటీవల బాలయ్య బర్త్డే సందర్బంగా రిలీజ్ అయిన టీజర్‌కు నేషనల్ వైడ్ గా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్‌లో బాలకృష్ణ నట విశ్వరూపం చూపించారు.. ఈ సినిమాలో టాలీవుడ్ లక్కీ బ్యూటీ సంయుక్త మేనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు.తమన్ మరోసారి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు.. అఖండ 2 ను మేకర్స్ దసరా సందర్బంగా సెప్టెంబర్ 25 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..

The post అఖండ 2 : బాలయ్య మూవీలో బజరంగి భాయి జాన్ బ్యూటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/akhanda-2-bajrangi-bhais-beauty-in-balayyas-movie/feed/ 0
అఖండ 2 : శర వేగంగా షూటింగ్.. బాలయ్య పిక్ వైరల్..!! https://filmybowl.com/telugu/akhanda-2-shooting-is-going-on-at-a-fast-pace-balayyas-pic-goes-viral/ https://filmybowl.com/telugu/akhanda-2-shooting-is-going-on-at-a-fast-pace-balayyas-pic-goes-viral/#respond Sun, 20 Apr 2025 09:02:47 +0000 https://filmybowl.com/telugu/?p=3696 నందమూరి నట సింహం బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సందర్బంగా డాకూ మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాలయ్య మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు భారీగా కలెక్షన్స్ కూడా వచ్చాయి.ప్రస్తుతం బాలయ్య తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ 2 చేస్తున్నాడు.. గతంలో వచ్చిన అఖండ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా...

The post అఖండ 2 : శర వేగంగా షూటింగ్.. బాలయ్య పిక్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నట సింహం బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సందర్బంగా డాకూ మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాలయ్య మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు భారీగా కలెక్షన్స్ కూడా వచ్చాయి.ప్రస్తుతం బాలయ్య తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ 2 చేస్తున్నాడు.. గతంలో వచ్చిన అఖండ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…దీనితో ‘అఖండ 2’ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..

జింఖానా : మరో పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ తో వస్తున్న ప్రేమలు హీరో..!!

బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో ఇప్పటికే మూడు సినిమాలు తెరకెక్కగా ఆ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి.. ఇప్పుడు తెరకెక్కే అఖండ 2 సైతం ఓ రేంజ్ లో ఉండనుందని సమాచారం..ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బాలయ్య కూతురు తేజస్విని సమర్పకురాలిగా వుంది.

ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య బాబు ‘అఖండ 2’ కు సంబంధించి ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో బాలకృష్ణను పవర్ ఫుల్ పాత్రకోసం సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తుంది.మేకప్ డిజైనర్ బాలయ్యను అఖండ పాత్రలో సిద్ధం చేస్తున్నారు..నుదిటిన నామాలు దిద్ది.. బొట్టు పెట్టింది. అలాగే గడ్డంపై కూడా వైట్ కలర్‌పూసినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం బాలయ్యకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.ఇదిలా ఉంటే బాలయ్య తన తరువాత సినిమాను తనకి వీర సింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ అందించిన గోపి చంద్ డైరెక్షన్ లో చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం..

The post అఖండ 2 : శర వేగంగా షూటింగ్.. బాలయ్య పిక్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/akhanda-2-shooting-is-going-on-at-a-fast-pace-balayyas-pic-goes-viral/feed/ 0
బాలయ్య “అఖండ 2” రిలీజ్ డేట్ ఫిక్స్..? https://filmybowl.com/telugu/balayyas-akhanda-2-release-date-fixed/ https://filmybowl.com/telugu/balayyas-akhanda-2-release-date-fixed/#respond Tue, 11 Mar 2025 12:55:22 +0000 https://filmybowl.com/telugu/?p=3074 నందమూరి నటసింహం బాలకృష్ణ అన్ స్టాప్పబుల్ అంటూ నాన్ స్టాప్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు.ఊర మాస్ స్క్రిప్ట్స్ ఎంచుకొని భారీ హిట్స్ అందుకుంటున్నారు.. బాలయ్య గతంలో నటించిన అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి..రీసెంట్ గా బాలయ్య డాకూ మహారాజ్ సినిమాతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమాకు కలెక్షన్స్ ఎలా వున్నా కానీ ప్రేక్షకుల నుంచి మాత్రం సూపర్...

The post బాలయ్య “అఖండ 2” రిలీజ్ డేట్ ఫిక్స్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ అన్ స్టాప్పబుల్ అంటూ నాన్ స్టాప్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు.ఊర మాస్ స్క్రిప్ట్స్ ఎంచుకొని భారీ హిట్స్ అందుకుంటున్నారు.. బాలయ్య గతంలో నటించిన అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి..రీసెంట్ గా బాలయ్య డాకూ మహారాజ్ సినిమాతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమాకు కలెక్షన్స్ ఎలా వున్నా కానీ ప్రేక్షకుల నుంచి మాత్రం సూపర్ టాక్ వచ్చింది.. ఈ సినిమాలో సైతం బాలయ్య తన ఊర మాస్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు.. బాలయ్య యాక్షన్ కి తమన్ మాస్ బిజీఎం తోడై ఫ్యాన్స్ కి అదిరిపోయే మాస్ అండ్ యాక్షన్ సినిమా లభించింది..

వావ్ : ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ అదిరిందిగా..!!

రీసెంట్ గా ఓటిటిలోకి వచ్చిన ఈ సినిమా  సూపర్ టాక్ తో దూసుకుపోతుంది.. ప్రస్తుతం బాలయ్య తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ‘అఖండ’ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 తాండవం అనే మూవీతో చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ గా జరుగుతుంది..ప్రగ్యా జైశ్వాల్,సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అఖండకు తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో బాక్స్ లు బద్ధలు కొట్టిన తమన్ మరోసారి ఈ సీక్వెల్ కి మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి కీలకమైన అప్డేట్ వైరల్ అవుతుంది.

ఈ సారి దసరా పండగ అక్టోబర్ 2న రావడంతో అఖండ 2 ను మేకర్స్ సెప్టెంబర్ 25న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ డేట్ దాదాపు ఫిక్స్ అయిపోయినట్టే అని సమాచారం… అందుకే ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుతున్నట్లు సమాచారం..దసరా పండుగకు వారం ముందే బాలయ్య ఫ్యాన్స్ కి తన సినిమాతో అసలైన దసరా గిఫ్ట్ ఇవ్వనున్నాడు..

 

 

The post బాలయ్య “అఖండ 2” రిలీజ్ డేట్ ఫిక్స్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/balayyas-akhanda-2-release-date-fixed/feed/ 0
రికార్డు ధరకు “అఖండ 2” డిజిటల్ రైట్స్..!! https://filmybowl.com/telugu/akhanda-2-digital-rights-at-record-price/ https://filmybowl.com/telugu/akhanda-2-digital-rights-at-record-price/#respond Sun, 09 Mar 2025 16:33:25 +0000 https://filmybowl.com/telugu/?p=3047 నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ వరుస సక్సెస్ లతో జోరుమీద వున్నాడు.. బాలయ్య ఇటీవల నటించిన “ డాకు మహారాజ్ “ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఈ సినిమాతో బాలయ్య తన కెరీర్ లో మరో సూపర్ హిట్ అందుకున్నారు..బాలయ్య వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు సైతం పోటీని ఇస్తున్నారు..ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “...

The post రికార్డు ధరకు “అఖండ 2” డిజిటల్ రైట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ వరుస సక్సెస్ లతో జోరుమీద వున్నాడు.. బాలయ్య ఇటీవల నటించిన “ డాకు మహారాజ్ “ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఈ సినిమాతో బాలయ్య తన కెరీర్ లో మరో సూపర్ హిట్ అందుకున్నారు..బాలయ్య వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు సైతం పోటీని ఇస్తున్నారు..ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ “అఖండ 2 : తాండవం”..గతంలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన “అఖండ” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.బాలయ్య ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఇప్పటికే బోయపాటి శ్రీను బాలయ్యతో చేసిన మూడు సినిమాలు సూపర్ హిట్ కాగా ఇప్పుడు తెరకెక్కుతున్న నాలుగో సినిమా అఖండ 2 కూడా భారీ సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ ధీమాగా వున్నారు..

వావ్ : నిధి పాప మరో భారీ ఆఫర్ పట్టేసిందిగా..?

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్  శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొనడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది.ఇదిలా ఉంటే బాలయ్య నటించిన డాకు మహారాజ్ థియేటర్స్ లో కన్నా ఓటీటీ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.నెట్ ఫ్లిక్స్ లో డాకు మహారాజ్ వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది. దానితో బాలయ్య బోయపాటి అఖండ 2 పై ప్రముఖ ఓటీటీ సంస్థలు కన్నేశాయి.

డాకు మహారాజ్ కన్నడ, తమిళ, హిందీ వెర్షన్స్ కలిపి 60 కోట్ల మేర ఓటీటీ డీల్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు అఖండ 2 కి పాన్ ఇండియాలోని పలు భాషల్లో దాదాపుగా 80 కోట్ల రికార్డ్ ధరకి డిజిటల్ రైట్స్ సేల్ చేస్తున్నట్లు సమాచారం.. అఖండ 2 సినిమా దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

 

The post రికార్డు ధరకు “అఖండ 2” డిజిటల్ రైట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/akhanda-2-digital-rights-at-record-price/feed/ 0
అఖండ 2 : హిమాలయాలకు పయనమయిన చిత్ర యూనిట్..!! https://filmybowl.com/telugu/akhanda-2-the-film-unit-travels-to-the-himalayas/ https://filmybowl.com/telugu/akhanda-2-the-film-unit-travels-to-the-himalayas/#respond Sat, 01 Mar 2025 17:09:05 +0000 https://filmybowl.com/telugu/?p=2889 నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సూపర్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు.. ఈ ఏడాది బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ “డాకు మహారాజ్ “..సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయింది.. స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఫ్యాన్స్ కి, ప్రేక్షకులకి ఎంతగానో నచ్చజేసింది.. ఈ సినిమా మంచి వసూళ్లు సైతం సాధించింది.. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో గతంలో...

The post అఖండ 2 : హిమాలయాలకు పయనమయిన చిత్ర యూనిట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సూపర్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు.. ఈ ఏడాది బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ “డాకు మహారాజ్ “..సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయింది.. స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఫ్యాన్స్ కి, ప్రేక్షకులకి ఎంతగానో నచ్చజేసింది.. ఈ సినిమా మంచి వసూళ్లు సైతం సాధించింది.. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో గతంలో సూపర్ హిట్ అయిన ‘అఖండ’కి సీక్వెల్‌గా ‘అఖండ 2: శివ తాండవం’ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.తాజా సమాచారం ప్రకారం.. ‘అఖండ 2’ మూవీ షూటింగ్ అప్డేట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది..మే చివరి నాటికి ఈ సినిమా టాకీ పార్ట్ మాత్రమే కాకుండా సగం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా పూర్తి చేయాలని బోయపాటి శ్రీను టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం. సాధారణంగా సీక్వెల్ సినిమాలపై భారీ అంచనాలు ఉంటాయి.ఈ అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా బోయపాటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

సంక్రాంతికి వస్తున్నాం : ఓటీటీ వెర్షన్ లో సూపర్ ట్విస్ట్.. దెబ్బకు ఫ్యాన్స్ షాక్ అయ్యారుగా..!!

ఈ సినిమాలో యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు..ఇప్పటికే హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో బాలకృష్ణ, ఆది కాంబినేషన్‌లో బోయపాటి కొన్ని సీన్స్‌ను కూడా షూట్ చేశారు..ఈ సినిమాను దర్శకుడు సరికొత్త లొకేషన్స్ లో తెరకెక్కిస్తున్నాడు.. అందులో భాగంగా మహాకుంభమేళా సమయంలో సినిమా టీం రియల్ లొకేషన్స్‌లో కొన్ని సీన్స్ షూట్ చేసింది..

తాజాగా ఈ మూవీ టీం హిమాలయాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ‘అఖండ 2’ సినిమా షూటింగ్ కోసం కొన్ని కీలక లొకేషన్లను వెతుకుతున్నట్లు సమాచారం..ఈ సినిమా రిజల్ట్ బోయపాటికి చాలా కీలకంగా మారింది. దీనితో చాలా జాగ్రత్తగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం..

The post అఖండ 2 : హిమాలయాలకు పయనమయిన చిత్ర యూనిట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/akhanda-2-the-film-unit-travels-to-the-himalayas/feed/ 0
ఫుల్ జోష్ లో వున్న బాలయ్య.. జెట్ స్పీడ్ లో “అఖండ 2” షూటింగ్..!! https://filmybowl.com/telugu/balayya-is-in-full-swing-akhanda-2-shooting-at-jet-speed/ https://filmybowl.com/telugu/balayya-is-in-full-swing-akhanda-2-shooting-at-jet-speed/#respond Thu, 27 Feb 2025 16:17:01 +0000 https://filmybowl.com/telugu/?p=2841 నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “ డాకూ మహారాజ్‌”. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే హయ్యస్ట్ వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది..ఈ సినిమాలో బాలయ్య ఊర మాస్ పెర్ఫార్మన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.. అలాగే ఈ సినిమాలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన బీజిఎం అదిరిపోతుంది.. బాలయ్యకి...

The post ఫుల్ జోష్ లో వున్న బాలయ్య.. జెట్ స్పీడ్ లో “అఖండ 2” షూటింగ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “ డాకూ మహారాజ్‌”. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే హయ్యస్ట్ వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది..ఈ సినిమాలో బాలయ్య ఊర మాస్ పెర్ఫార్మన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.. అలాగే ఈ సినిమాలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన బీజిఎం అదిరిపోతుంది.. బాలయ్యకి తమన్ ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చాడు..

వావ్.. తనలోని మరో టాలెంట్ బయటపెట్టిన రామ్..!!

ఇదిలా ఉంటే ఈ సినిమా ఏకంగా రు. 180 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. డాకు మహారాజ్ మూవీ ఇప్పుడు ఓటీటీలో సైతం అదరగొడుతుంది. బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ మూవీ “ అఖండ : తాండవం “ తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో బాలయ్య నటిస్తున్న నాలుగో మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతుందటంతో ఈ సినిమాపై పాన్ ఇండియా రేంజ్‌ లో భారీ అంచనాలు వున్నాయి.ప్రస్తుతం అఖండ 2 షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. అయితే అటు షూటింగ్ తో పాటు ఇటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జెట్ స్పీడ్ లో చేసేస్తున్నారట.

ఇక అఖండ 2 ఇంటర్వెల్ ఎపిసోడ్ గ్రాఫిక్స్ పనులు కూడా స్టార్ట్ చేసేసారని సమాచారం..ఈ సినిమాను 14 రీల్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తుండగా తమన్ మరోసారి అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాను దసరా కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేయన్నునారు..ఈ సినిమాలో యంగ్ బ్యూటీ సంయుక్త మేనన్ కీలక పాత్రలో నటించనుంది.. అలాగే యంగ్ హీరో ఆదిపినిశెట్టి ఈ సినిమాలో యంగ్ విలన్ గా నటిస్తున్నాడు.. అఖండ 2 లో ఈ సారి యాక్షన్ సీన్స్ మరింత పీక్స్ లో వుంటాయని సమాచారం.. ప్రత్యేకంగా ఇంటర్వెల్ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని టాక్ నడుస్తుంది..

 

The post ఫుల్ జోష్ లో వున్న బాలయ్య.. జెట్ స్పీడ్ లో “అఖండ 2” షూటింగ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/balayya-is-in-full-swing-akhanda-2-shooting-at-jet-speed/feed/ 0
ఆ స్టార్ హీరో సినిమాకు పోటీగా ప్రభాస్ ‘రాజాసాబ్’..బాక్సాఫీస్ క్లాష్ తప్పేట్లు లేదుగా..!! https://filmybowl.com/telugu/prabhas-rajasaab-to-compete-with-that-star-heros-film-box-office-clash-is-inevitable/ https://filmybowl.com/telugu/prabhas-rajasaab-to-compete-with-that-star-heros-film-box-office-clash-is-inevitable/#respond Thu, 20 Feb 2025 09:53:30 +0000 https://filmybowl.com/telugu/?p=2709 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి.. వాటిలో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ రాజాసాబ్ “.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ...

The post ఆ స్టార్ హీరో సినిమాకు పోటీగా ప్రభాస్ ‘రాజాసాబ్’..బాక్సాఫీస్ క్లాష్ తప్పేట్లు లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి.. వాటిలో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ రాజాసాబ్ “.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.. ప్రభాస్ ఫస్ట్ టైం కామెడీ హారర్ జానర్ లో సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ గ్లింప్స్ మాత్రమే రిలీజ్ మేకర్స్ ఫ్యాన్స్ ని ఇంకా వెయిటింగ్ లో పెడుతున్నారు.

NTR-NEEL : ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టైటిల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!!

నిజానికి రాజా సాబ్ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ సినిమా ఆ టైం కు రిలీజ్ కావడం కష్టమని మేకర్స్ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్నారు.దీనితో రాజా సాబ్ మేకర్స్ మీద ప్రభాస్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఏప్రిల్ మిస్సైన రాజా సాబ్ ఇప్పుడు సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుందని న్యూస్ వైరల్ అవుతుంది.. ఈ సినిమాను సెప్టెంబర్ చివర్లో అంటే విజయదశమి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది…అయితే దసరాకి బాలకృష్ణ అఖండ 2 రిలీజ్ కానుంది..

బాలయ్య సూపర్ హిట్ సినిమా అఖండకు సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు భారీగా ఉన్నాయి.అఖండ 2 ని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.దీనితో రాజా సాబ్, అఖండ 2 ఒకేసారి రిలీజ్ అయితే బాక్సాఫీస్ క్లాష్ తప్పదని అంతా భావిస్తున్నారు. మరి ఆ సమయానికి ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి..

 

The post ఆ స్టార్ హీరో సినిమాకు పోటీగా ప్రభాస్ ‘రాజాసాబ్’..బాక్సాఫీస్ క్లాష్ తప్పేట్లు లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/prabhas-rajasaab-to-compete-with-that-star-heros-film-box-office-clash-is-inevitable/feed/ 0
అఖండ 2 : బాలయ్య మూవీ లో ఛాన్స్ కొట్టేసిన ఆ యంగ్ హీరో.. ఎవరో తెలుసా..? https://filmybowl.com/telugu/akhanda-2-do-you-know-who-that-young-hero-who-took-a-chance-in-balayyas-movie-is/ https://filmybowl.com/telugu/akhanda-2-do-you-know-who-that-young-hero-who-took-a-chance-in-balayyas-movie-is/#respond Sat, 08 Feb 2025 16:33:33 +0000 https://filmybowl.com/telugu/?p=2482 నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ ఏడాది “డాకు మహారాజ్ “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఏడాది జనవరి 12 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయింది..బాలయ్య రేంజ్ మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.. ఈ సినిమా తరువాత బాలయ్య దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో మూవీ...

The post అఖండ 2 : బాలయ్య మూవీ లో ఛాన్స్ కొట్టేసిన ఆ యంగ్ హీరో.. ఎవరో తెలుసా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ ఏడాది “డాకు మహారాజ్ “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఏడాది జనవరి 12 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయింది..బాలయ్య రేంజ్ మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.. ఈ సినిమా తరువాత బాలయ్య దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో మూవీ చేసేందుకు సిద్ధం అయ్యాడు.. గతంలో వీరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు భారీ విజయం సాధించాయి.. దీనితో తాజాగా తెరకెక్కే నాలుగో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి..

స్పిరిట్ : ప్రభాస్ కి సరికొత్త కండీషన్ పెట్టిన సందీప్ వంగా..?

గతంలో వచ్చిన “ అఖండ “ సినిమా అద్భుత విజయం సాధించడంతో బాలయ్య తో చేసే నాలుగో సినిమాను దర్శకుడు బోయపాటి అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్నాడు.రీసెంట్ గా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఆ సినిమా కు ‘అఖండ 2-తాండవం’ అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోగా, రెగ్యూలర్‌ షూటింగ్‌ కూడా ప్రస్తుతము అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది.

అయితే దర్శకుడు బోయపాటి తాను చేసే సినిమాల్లోని నటీనటుల ఎంపికపై చాలా క్లారిటీగా ఉంటాడు.తాజాగా ‘అఖండ 2’ కోసం కూడా పాత్రల ఎంపిక మొదలు పెట్టాడు.ఇప్పటికే పలు కీలక పాత్రల్లో ఇతర భాషల నటులను తీసుకోవాలని బోయపాటి ఫిక్స్ అయ్యారు. కాగా తాజాగా ఈ సినిమాలో ఒక కుర్ర హీరో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చేసింది. టాలెంటడ్ హీరో ఆది పినిశెట్టి అఖండ 2లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ పర్యవేక్షణలో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. అఖండ 2 సినిమా సెప్టెంబర్ 25, 2025న దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమాకు బాలయ్య ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. అలాగే క్యూట్ బ్యూటీ సంయుక్త మేనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..

 

The post అఖండ 2 : బాలయ్య మూవీ లో ఛాన్స్ కొట్టేసిన ఆ యంగ్ హీరో.. ఎవరో తెలుసా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/akhanda-2-do-you-know-who-that-young-hero-who-took-a-chance-in-balayyas-movie-is/feed/ 0